Israel విశ్వరూపం చూపించిందా ? | Operation Pager అంటే ఏమిటి ? | Lebanon | By Naresh Bukya |

  Рет қаралды 81,472

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

Пікірлер: 517
@raghavendrathiriveedi
@raghavendrathiriveedi 18 сағат бұрын
మన మిత్ర దేశం ఇజ్రాయెల్ జై భారత్ జై ఇస్రాయెల్ 💪🙏🚩
@Anupama-z5k
@Anupama-z5k 17 сағат бұрын
Israel is chrstin country. India needs Israel but India lo Christians vundodha?
@surenderreddygayapu8511
@surenderreddygayapu8511 18 сағат бұрын
ఇజ్రాయిల్ కు భారత్ సహకరించాలి...
@gravindrareddy3253
@gravindrareddy3253 17 сағат бұрын
అన్న ఇజ్రాయిల్ భారత్ మద్దతు 👍👍👍👌👌👌భారతదేశం కు ఇజ్రాయిల్ లాంటి అణు అయిదాలు కవలి జై భారతదేశం 🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌
@Anupama-z5k
@Anupama-z5k 17 сағат бұрын
​@@gravindrareddy3253 chrisinity tiduthu malli Valle kavalantaru
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER 5 сағат бұрын
❤❤❤
@harifarming5236
@harifarming5236 18 сағат бұрын
ఇజ్రాయెల్ కరెక్ట్
@sudhakarrao8981
@sudhakarrao8981 17 сағат бұрын
ఇజ్రాయిల్ దేశంలాగా భారతదేశం ప్రవర్తిస్తే బాగుంటుంది.. ఉగ్రవాద,తీవ్రవాద పాకిస్తాన్,బంగ్లాదేశ్,చైనావంటి దేశాలపై.,
@g.balaiahg.balaiah2998
@g.balaiahg.balaiah2998 15 сағат бұрын
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు వాక్యంలో ఉంది
@shilpa9386
@shilpa9386 4 сағат бұрын
Yes ❤Amen
@mateormavericks8989
@mateormavericks8989 17 сағат бұрын
మన సొంత మిత్రుడు ఇజ్రాయెల్ కి భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది ❤❤🎉🎉
@Viswanath20
@Viswanath20 12 сағат бұрын
మతం మారిన మన వాళ్ళు మద్దతు
@venkateshamkancharla8391
@venkateshamkancharla8391 7 сағат бұрын
క్రీస్తును ప్రార్థించే ప్రతి ఒక్కరూ ఇజ్రాయిల్ సే
@KLkrishna
@KLkrishna 7 сағат бұрын
మరి ఇజ్రాయిల్ లో సువార్త చెప్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష ​@@venkateshamkancharla8391
@NarendarByni
@NarendarByni 5 сағат бұрын
​@@Viswanath20 mari Nyvu muslims ki (terrorism) ki support haa
@chinnusaathiwk1122
@chinnusaathiwk1122 2 сағат бұрын
👏👏💯
@KRDREDDY
@KRDREDDY 18 сағат бұрын
చాలా మంచి విషయాలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అండి 🌹
@PanduPandu-rr6pp
@PanduPandu-rr6pp 18 сағат бұрын
ఇజ్రాయిల్ దేశభక్తి * చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు , * అందులో పాతిక పైగా ఉగ్రవాదభావజాలం తో నిండిపోయిన దేశాలు * ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతోరగిలిపోయే దేశాలు .. * ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం .. * మన యేసు ని కొట్టి చంపేసిన దేశం .. * పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు * అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు. ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా .. కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది .. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం ... 60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కోత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది , ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు , అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది . ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది .. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు ... ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా , సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు .. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటార చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక హేతువాద సంఘాల రూపం లో ఉంటే , అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు .. వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు .. ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు , మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు .. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు .. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు .. మసక బారిన చరిత్ర .. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం మన భారతీయులకు అలవాటు ఐపోయింది .. లేదు చేశారు .. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం , హిందు ధర్మం మిగలదు ..
@srinivassr7058
@srinivassr7058 18 сағат бұрын
❤❤
@pydichittibabu954
@pydichittibabu954 18 сағат бұрын
కరెక్ట్
@rajeevchikatla2059
@rajeevchikatla2059 18 сағат бұрын
ఏ దేశంలో అయితే ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష ఉంటుందో ఆదేశంలోని పౌరులందరికీ దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. అనేక జాతులు, అనేక జాతులు/ఉపజాతుకు/మతాలు ఉండే దేశంలో అది సాధ్యం కాదు. మన దేశంలో నాయకులు జాతి ఐక్యమత్యం కొరకు కాకుండా, జాతులు/మతాలు/కులాలు మధ్య గొడవలు పెట్టడానికి ఎక్కువ పాటుపడతారు. నాయకుల్లో మార్పు రానంతవరకు, దేశం బాగుపడదు. జాతుల మధ్య ఐక్యత కొరకు పాటుపడే నాయకత్వం ఉంటే తప్ప దేశం ముందుకు వెళ్ళదు
@Kiran12906
@Kiran12906 17 сағат бұрын
మన దేశం లో కులం మతం పట్టిస్తం గా ఉండడానికి కారకులు రాజకీయ నాయకులు..
@beastgamingrcr
@beastgamingrcr 17 сағат бұрын
నమ దేశంలోని పాలకులకు దేశంపై ప‌్రేమ లేదు🤔 మన దేశ సంపదను కొల్లగొట్టి వేరే దేశంలో దాక‌్కునే వాల‌్లపై ఎనలేని ప‌్రేమ తూ,,🤔🤦
@ebenezerkottu7091
@ebenezerkottu7091 6 сағат бұрын
కీర్తనలు :121:3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. 4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు 5 యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. Jesus 💐💐 Salvation Amen Amen Amen Amen ❤❤❤❤❤
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 16 сағат бұрын
మన దేశం లో అన్ని తయారు చేసుకోవాలి
@harinathreddytadi9963
@harinathreddytadi9963 18 сағат бұрын
మన ప్రపంచంలో నమ్మదగిన మన మిత్ర దేశం ఇజ్రాయిల్ & రష్యా దేశాలు మాత్రమే... దాదాపు 80 సంవత్సరాల అనుబంధం ❤🕉️🕎🔯✝️❤
@raghunadh9567
@raghunadh9567 6 сағат бұрын
ఇజ్రాయిల్ మాత్రమే.. రష్యా ని నమ్మలేం.. తేడా వస్తే మనతో కూడా యుద్ధం చేయగలదు.
@kumardigitals2027
@kumardigitals2027 17 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్
@knowledgeking12700
@knowledgeking12700 17 сағат бұрын
ఇజ్రాయెల్ కి దేవుడు తోడు ఉన్నాడు ❤❤❤
@srikarsrirajch6787
@srikarsrirajch6787 16 сағат бұрын
Devuni perendo
@maxvrstpn
@maxvrstpn 16 сағат бұрын
​@@srikarsrirajch6787 Google lo vethukko chepthadi
@prabhakarkamba1109
@prabhakarkamba1109 16 сағат бұрын
We stand with Israel namaskar
@Chandrashekarazad143
@Chandrashekarazad143 16 сағат бұрын
​@@srikarsrirajch6787😂😅
@ravisurya2279
@ravisurya2279 18 сағат бұрын
ఈశ్రయేలు తో పెట్టుకున్న వారు బ్రతకటం కష్టం
@krishnamamilla2964
@krishnamamilla2964 18 сағат бұрын
ఇకనుంచి చైనావస్తువులను మనం కోనరాదు...... జైశ్రీరాం....
@pydichittibabu954
@pydichittibabu954 18 сағат бұрын
ఉగ్రవాదం, హింస లేకుండా బతికే వెదవల కు మంచి గుణపాఠం
@krishnavenikuntlapalli1470
@krishnavenikuntlapalli1470 17 сағат бұрын
ఇజ్రాయిల్ చేసిన పని 100% కరెక్ట్ చైనా వస్తువులు ఏదైనా కానీ మనం వాడకపోవడమే మంచిది
@satyanarayanabora5875
@satyanarayanabora5875 15 сағат бұрын
సూపర్సిర్. మీరు చేశా ప్రతి వీడియో. వండర్. చూసి చాలా. నేర్చుకోవచ్చు. తెలీనివాళ్లకి. అపార్ధం చేసుకుంటారు
@maheshchandarbharadvaaj3882
@maheshchandarbharadvaaj3882 13 сағат бұрын
ఇజ్రాయిల్ చేసిన పని 100% కరెక్ట్ . ఒక్క మొబైల్ ఫోన్ మాత్రమే కాదు. అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు మన దేశంలోనే ఉత్పత్తి కావాలి. అది మాననీయ మోడి గారి ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుంది
@ExcitedChateau-pf8px
@ExcitedChateau-pf8px 17 сағат бұрын
ఇజ్రాయిల్ దేశం చేసింది 100% కరెక్ట్
@Ahsakhan1588
@Ahsakhan1588 7 сағат бұрын
Ni kompalo awaraina pothy aa badha niku thelusthundi padikandulu lokame theliyani chinnarulu am papam chesara adhava manchipana nv pothy thelusthundi niku manishula mamavthav tho brathukura chi
@suryanarayanagodavarthi5510
@suryanarayanagodavarthi5510 14 сағат бұрын
విదేశీ వస్తువులను ఏమి వాడొద్దు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఈ వాడండి అభివృద్ధి దేశాన్ని అభివృద్ధి చేయండి
@nandurao37
@nandurao37 14 сағат бұрын
మన భారత ఆర్మీ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఉండాలంటే మన భారత్ లోనే ఫోన్ తయారవ్వాలి
@durgaprasanna4168
@durgaprasanna4168 7 сағат бұрын
గ్రేట్ ఇజ్రాయేల్ 🙏🙏👍
@nagarajuvallu5339
@nagarajuvallu5339 17 сағат бұрын
సైన్యంలో అధికారికంగా చైనా మొబైల్స్ బ్యాన్ చేశారు.
@srinivasgaddam344
@srinivasgaddam344 14 сағат бұрын
జై భారత్ జై ఇజ్రాయిల్
@sreeramulajayaram5878
@sreeramulajayaram5878 17 сағат бұрын
మన ఇండియాలో తయారైన మొబైల్ చెప్పూ బ్రో ఇప్పుడే ఈ సెల్ నసనంచేస్త
@SeelamRameshChandar
@SeelamRameshChandar 16 сағат бұрын
జై భారత్,మంచి న్యూస్
@kushakumaraavula4869
@kushakumaraavula4869 16 сағат бұрын
చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు నాయక్ గారు. ఇజ్రాయెల్ ను గెలికి నష్టపోతున్నారు. పాలస్తీనాకు మంచి గుణపాఠం చెప్పింది. చైనా ఫోన్ లు వాడవద్దు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ నాయక్ గారు!
@AVPsPTech
@AVPsPTech 18 сағат бұрын
నువ్వు మాత్రం గ్రేట్ ❤❤
@user-ne9ou5nj7w
@user-ne9ou5nj7w 9 сағат бұрын
Praisethelord.hallelujah.thankqsomuchbrother.vandanalu.godsaveisraels.
@chittibabugurram7790
@chittibabugurram7790 15 сағат бұрын
మన మిద చైనా ఎప్పటి నుంచో ప్లానింగ్ వేస్తూ వుండ వచ్చు. మనతో అది పెట్టుకొంటే తుక్కు తుక్కు అయిపోతది..😂😂😂 ఎందుకు అంటే దేవుడు మనకు తోడుగా వున్నాడు✝️✝️✝️✝️✝️✝️
@swapnachirupalwanchavlogs2401
@swapnachirupalwanchavlogs2401 9 сағат бұрын
Hallelujah
@Volakuber
@Volakuber 18 сағат бұрын
బ్రో నువ్వు ఇమిన చిప్పు ముస్లిం లు ఎక్కువ ఐతే ఇండియా కుడా సంకనాకిపోతుంది ex:-పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్
@Humanity8710
@Humanity8710 17 сағат бұрын
Anni rojulu brathakaru brother... Pralayam dhagarloney vundhi....
@ameersaheb833
@ameersaheb833 17 сағат бұрын
ఈ ఉగ్రవాదం ఎక్కడున్నా నిర్మూలించాలి
@anonymous44794
@anonymous44794 16 сағат бұрын
Jai Isreal
@pallesai3739
@pallesai3739 4 сағат бұрын
Avunu
@jvkrao4298
@jvkrao4298 18 сағат бұрын
మాతా లలో ఉగ్రవాదం రెచ్చగొట్టే పదాలు తొలగించాలి. దీని వలన ఆ ప్రజలు నష్టపోతారు.
@realbhoomiap5523
@realbhoomiap5523 17 сағат бұрын
ఇండియా ను కులం మతం..అనే ఉచ్చులోకి నెట్టి రాజకీయ పబ్బం గడపటం మానేసి,ఇండియాలో టెక్నాలజీ డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ఇండియాకు మంచి జరుగుతుంది... అలా జరగాలంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ స్థాయి విద్య అవసరం..ఇండియాలో ఆ పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచించండి
@prabhupdv5797
@prabhupdv5797 5 сағат бұрын
Swardha Rajakeyyame gaa bro nayakulaku chithashude ledu cheyadam varaku matrameee
@mohanpurya8917
@mohanpurya8917 18 сағат бұрын
Ramram bhiya. Good information.
@rajupadumuttam8813
@rajupadumuttam8813 17 сағат бұрын
అంటే..... రష్యాలో వుండే వేటినైనా కూడా పేల్చేయగల వండర్ టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ వద్ద వుండే వుంటుంది.!
@achininagaraju
@achininagaraju 16 сағат бұрын
అత్మ్నిర్భర్ భారత్
@srinivassr7058
@srinivassr7058 18 сағат бұрын
గుడ్ news🎉
@kosarajum
@kosarajum 18 сағат бұрын
ఈ విధ్వసం ఎవరిమీదైనా ఉపయోగించ వచ్చు.
@ISowmya-qi7ok
@ISowmya-qi7ok 16 сағат бұрын
@@kosarajum నీవే కాటికి కాళ్ళు చాపి ఉన్నావు నీ మీద ప్రయోగించరులే
@swapnachirupalwanchavlogs2401
@swapnachirupalwanchavlogs2401 9 сағат бұрын
Neenu maa hubby phone meedha use chesthaaa 😂😂😂😂
@ISowmya-qi7ok
@ISowmya-qi7ok 5 сағат бұрын
@@swapnachirupalwanchavlogs2401 ఏందిరా ఇది ఈ తల మాచిన మాటలు, వెకిలి నవ్వులు ఏందిరా
@thotavenkatrao473
@thotavenkatrao473 17 сағат бұрын
మనదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి మన దేశం బాగుంటేనే వాళ్ల గౌరవం (ఒకరు ఎదిగితే ఇంకొకరు ఈర్ష పడతారు దేశాలు కూడా అంతే) చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అది చైనా దేశ నాయకులకు చైనా ఎదగడమే కావాలిమన భారతదేశం ప్రజాస్వామ్యం దేశం దేశం కోసం ఆలోచించేవారు నాయకులు ప్రజలు లేరు ఏ నాయకుడు దేశం ఆలోచించిన నాయకుడు అవ కాశం ఏవరు
@romiyoforever8922
@romiyoforever8922 17 сағат бұрын
వెరీ గుడ్ ఇంఫర్మేషన్ బ్రదర్ 🌹🙏🌹
@ganeshmashiragani2009
@ganeshmashiragani2009 18 сағат бұрын
Jai Hind Jai Bharat
@AnandKumar-mh4ni
@AnandKumar-mh4ni 17 сағат бұрын
Arey Babu Me Godava Emitira Nijamaina God Israel god 🎉🎉
@rsanaidu234
@rsanaidu234 43 минут бұрын
​@@AnandKumar-mh4ni పేరు ఏంటి అంకుల్ ?
@rsanaidu234
@rsanaidu234 41 минут бұрын
​@@AnandKumar-mh4ni kzbin.infosUJrXNCfUrk?si=jH-242XJ9XrC64nu
@durgaprasanna4168
@durgaprasanna4168 7 сағат бұрын
ఇతరదేశాల వస్తువులు బ్యాన్ చేసి మన ఇండియా వాళ్లు తయారు చేసే వస్తువులు వాడితే బాగుంటుంది
@THari-d3t
@THari-d3t 17 сағат бұрын
సూపర్ గా చెప్పారు బ్రదర్ ఇప్పటికైనా మన ఇండియన్స్ చైనా బ్రాండ్స్ బ్యాండ్ చేయాలి
@chittibabugurram7790
@chittibabugurram7790 15 сағат бұрын
God Bless Isreal❤❤❤
@Sudhakardesai70-ot5ms
@Sudhakardesai70-ot5ms 18 сағат бұрын
Isreal దేవుడు బైబిల్ దేవుడు. బైబిల్ లొ ఇశ్రాయెల్ ప్రజల చరిత్ర చూడగలము. Israel God is the God.
@SairaghavendraAdabala
@SairaghavendraAdabala 18 сағат бұрын
Israel lo mi yesuni namarura yudulu telusuko check chesukora 😂
@ranireddy7328
@ranireddy7328 18 сағат бұрын
👍😄​@@SairaghavendraAdabala
@SureshraoKaru
@SureshraoKaru 17 сағат бұрын
​@@SairaghavendraAdabalabro u don't abrahamic religions research about it
@Madman95289
@Madman95289 5 сағат бұрын
Yo vallu chadhiveg Bible veru miru chadhiveg Bible veru .
@prabhupdv5797
@prabhupdv5797 5 сағат бұрын
Yes100
@RameshjiMalthumkar
@RameshjiMalthumkar 16 сағат бұрын
మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్
@gayatriprasadvedula5765
@gayatriprasadvedula5765 16 сағат бұрын
యువర్ చానెల్ have forced మీ టు become యువర్ గ్రేట్ ఫ్యాన్
@MuraliGolla-xm3mt
@MuraliGolla-xm3mt 18 сағат бұрын
బ్రో ఇలాంటి విషయాలు చెప్పు నన్ని చాలా బయపెడుతున్నావు 😂
@విశ్వజ్ఞ
@విశ్వజ్ఞ 17 сағат бұрын
మోడీ గారు దీని గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి
@dileeproy5842
@dileeproy5842 5 сағат бұрын
ఇజ్రాయెల్ ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు “ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు”
@rsanaidu234
@rsanaidu234 14 минут бұрын
అలా ఐతే 1948 వరకు వలకి ఉండటానికి place లేక పోతే మా భారతదేశం లో ఉన్నపుడు " ఎక్కడ పడుకొని ఉన్నారు "
@rajendragrajendrarajendra2858
@rajendragrajendrarajendra2858 17 сағат бұрын
మన దేశంలో విద్య వైద్యం రెవిన్యూ ఉపాధి హామీ న్యాయ ప్రతి ఏంటి ప్రతి వ్యవస్థ లోనూ లోపాలున్నాయి విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటోంది పిల్లలు చాలామంది చదవలేదు విద్యార్థుల కు చదువు లేకపోతే దేశాభివృద్ధి జరగదు మన దేశంలో చాలా రాంగాల్లో మార్పు రావాలి
@giridurga4224
@giridurga4224 18 сағат бұрын
100% రైట్
@sekharreddy1341
@sekharreddy1341 8 сағат бұрын
GOD bless you israel and india
@Santoshkumar-dj9uu
@Santoshkumar-dj9uu 15 сағат бұрын
Super decision israel
@ParashuramUppu
@ParashuramUppu Сағат бұрын
సూపర్ ఇజ్రాయెల్ 👌👌
@sivayyaduddu8385
@sivayyaduddu8385 18 сағат бұрын
I am big fan of you bro
@sandelaganesh2679
@sandelaganesh2679 16 сағат бұрын
Most powerful and dynamic intelligent country in the world only Israel Lord Jesus Christ with Israel amen Hallelujah thank you Jesus Christ thank you lord glory to God amen Hallelujah 😭✝️🛐🙌🙏😊💯🇮🇱🇮🇳
@kandrathi6274
@kandrathi6274 17 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@Alladichannel
@Alladichannel 14 сағат бұрын
Best wishes,,,dear nayak,,, ur performance ,,, cheerful face , body expression,,dailagu modulation suuuuuper,,, analysis highlight,,,🎉🎉
@iqoo7517
@iqoo7517 16 сағат бұрын
మన దేశంలో ముందు మంచి చేసిన వాడిని బొక్కలో వేస్తారు అన్న... అలాంటిది indian brand కావాలి అంటే ఎన్ని చేస్తారో ఆలోచించాలి 😊
@beastgamingrcr
@beastgamingrcr 17 сағат бұрын
ఇశ‌్రాయేల్ కి✝️ 🔥మన దేశానికి చాలా తేడా ఉంది 🤔వారికి దేవుడు తోడు ఉన‌్నాడు 🔥 మనకు లేడు 🤔 అంతే
@srinivasabalajivaranasi2726
@srinivasabalajivaranasi2726 17 сағат бұрын
ఇజ్రాయెల్ దేవుడు తోడుంటే మనకు కూడా తోడుంటాడు. కాకపోతే మీకు కనిపించడం లేదు అంతే 😄
@srikarsrirajch6787
@srikarsrirajch6787 16 сағат бұрын
Yendira.....
@matamkasiviswanatham6704
@matamkasiviswanatham6704 16 сағат бұрын
నీలాంటి వాళ్ళు మా దేశంలో ఉండడం మా కర్మ
@bharath7034
@bharath7034 16 сағат бұрын
Mari dengey ra devudu. Vunna chota po....mari mee nalla book prakaram devudu antha vunnadu antadu bharath ravadaniki bhayapaduthunada yesu leda mekulu kodatharani bhayapaduthunada
@arivenkatesh997
@arivenkatesh997 10 сағат бұрын
50-50 gorrelu
@pkdk654
@pkdk654 18 сағат бұрын
Varevaaa...super
@mosheguntuupdates6160
@mosheguntuupdates6160 18 сағат бұрын
Great isreal ❤
@satyamjeevan953
@satyamjeevan953 17 сағат бұрын
Jai భీమ్ jai Isreal
@aryavijayyerramala1244
@aryavijayyerramala1244 7 сағат бұрын
జై ఇశ్రాయేల్, జై నెతన్యా హు
@sravanikotipalli541
@sravanikotipalli541 42 минут бұрын
ఇజ్రాయిల్ చేసింది అని తెలియగానే చాలా చాలా సంతోషంగా అనిపించింది కానీ సేమ్ నాకు చైనా ఫోన్లే గుర్తొచ్చాయి వెంటనే
@krishnamamilla2964
@krishnamamilla2964 18 сағат бұрын
అరాచకాలు... తప్ప ఏంమీ ఉండదు ప్రపంచంమ్లో ఏక్కడచుాసినా... ఇంతేవీల్లజీవితం........
@dlkumar669
@dlkumar669 18 сағат бұрын
BROTHER CHAALA MANDIKI CHINESE BRANDS EMITO TELIDU VAALLAKI LIST CHEPPU...!!!
@rajeshpalepu3462
@rajeshpalepu3462 17 сағат бұрын
నిజమే బ్రో
@Rani-xx5cm
@Rani-xx5cm 14 сағат бұрын
దట్ ఈజ్ మోస్సాద్ 🎉🎉🎉🎉🎉🎉
@lamansj5578
@lamansj5578 16 сағат бұрын
You are right
@user-pj5fq2mf7z
@user-pj5fq2mf7z 17 сағат бұрын
Super video anna
@eashwarreddy8963
@eashwarreddy8963 16 сағат бұрын
Meeru chala great anna
@akshravantwineffect9495
@akshravantwineffect9495 53 минут бұрын
In the name of the Father,Son and the Holy spirit.Proud to be born a Christain.we Love u Jesus❤
@vijaysuresh952
@vijaysuresh952 3 сағат бұрын
Great and very powerful Israel 🎉
@gal7882
@gal7882 7 сағат бұрын
Our friends Israelites Always we will support Jai Hind 🎉🎉🎉🎉🎉
@ramuachari-d5e
@ramuachari-d5e 16 сағат бұрын
సార్ మీ వార్తలు చాలా భాకుగా ఉంటాయి వినేలా ఉంటవి
@user-xw7yw3qi2s
@user-xw7yw3qi2s Сағат бұрын
You. Are absolutely correct.agree with you
@mrb515
@mrb515 17 сағат бұрын
పేజర్ జేబులో వేస్తే వట్టలు పేలిపోతాయి ముఖం దగ్గర పెడితే ముట్టెలు పేలిపోతాయి.ఇది ఇజ్రాయిల్ దమ్ము.😂
@lakshmanrao1313
@lakshmanrao1313 6 сағат бұрын
Very good News
@indlamadhav7339
@indlamadhav7339 14 сағат бұрын
Yes
@dara4006
@dara4006 17 сағат бұрын
ఒరేయ్ బాబు, ఇజ్రాయెల్ వెనుక మహా దేవుడు అయినా యెహోవా వున్నాడు. అందుకే వాళ్లకు అంతా తెలివి. ఇవి అన్ని చూసినా మన ఇండియన్ యెహోవా దేవుని నమ్మకుండా రాయి రప్ప, పామి పుట్ట చెట్టు, స్వామీజీ లు గ్రహాలను పూజిస్తారు. బైబిలులో ఒక మనిషి( యెహోషువ ప్రవక్త) సూర్య చంద్రులను ఒక రోజు ఆపగలిగాడు యుద్ధం గెలవటం కోసం. ఆయన కూడా యూడుడే అంటే ఇశ్రాయేలీయుడు.
@ramkrishna2698
@ramkrishna2698 4 сағат бұрын
Inthaku yehova devada leka Jesus devuda??? Aina devudu ante andariki devudu kavali kani konndeshalaku konni mathalaku matrame devude ante, ekkado Theda kodutundi... Vaadu devudu kaadu Shaitan...
@madhuripentapalli7738
@madhuripentapalli7738 15 сағат бұрын
Israel country to war cheyali ante ye country iyna oka sari alochinchali 🎉🎉🎉🎉 🎉🙏
@kodetibulabulu4445
@kodetibulabulu4445 18 сағат бұрын
praise the Lord
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 17 сағат бұрын
Our country safety is first of all🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@lebakuprasad5506
@lebakuprasad5506 17 сағат бұрын
Super
@NeelapuRamunaidu
@NeelapuRamunaidu 17 сағат бұрын
Meeru cheppindi correct sir
@nageswararaosaladi9980
@nageswararaosaladi9980 17 сағат бұрын
You are 💯 correct
@prakashjeggela5250
@prakashjeggela5250 17 сағат бұрын
Tq brother manchi invitationm telisukunnaru
@sarmaviswanatha5717
@sarmaviswanatha5717 17 сағат бұрын
I appreciate israel super and research more good technology .jai hind
@johnsteven8728
@johnsteven8728 17 сағат бұрын
Good information Thank you.
@srinvasvemulasrinivas7178
@srinvasvemulasrinivas7178 7 сағат бұрын
మనం మొత్తం చైనా ఫోన్ లు వాడుతున్నాం. రేపు చైనా తొ యుద్ధం వస్తే. మన పరిస్థితి. నేను చైనా ఫోన్ వాడుతున్న.
@AnandKumar-mh4ni
@AnandKumar-mh4ni 17 сағат бұрын
Jai Ho ISREAL JAYHO NETANYAHU ❤❤❤
@swarnalathareddy1002
@swarnalathareddy1002 16 сағат бұрын
Great information 🎉
@mohankumar-ew4jk
@mohankumar-ew4jk Сағат бұрын
Shalom jai india jai israel
@raghumamidipelly5197
@raghumamidipelly5197 17 сағат бұрын
చైనా ప్రోడక్ట్స్ ఇండియాలో బ్యాన్ చెయ్యాలి
@thipparthirajesh6602
@thipparthirajesh6602 18 сағат бұрын
Super information
@ramanjaneyuluvelampalli
@ramanjaneyuluvelampalli 16 сағат бұрын
God bless you to Israel
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 13 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 4,9 МЛН
Village Life Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
35:47
Uma Telugu Traveller
Рет қаралды 73 М.
NADIR ALI PODCAST FEATURING DR ZAKIR NAIK !!
1:41:28
Nadir Ali
Рет қаралды 1,8 МЛН