ఒక IIT గ్రాడ్యుయేట్ BABA గా మారడమేంటి ? | How does an IIT graduate become a BABA | By Naresh Bukya |

  Рет қаралды 134,751

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

WhatsApp Channel Link 👉 whatsapp.com/c...
==========================================
ఒక IIT గ్రాడ్యుయేట్ BABA గా మారడమేంటి ? | How does an IIT graduate become a BABA | By Naresh Bukya |
#india #iit #bombay #iitbombay #mahakumbh2025 #kumbhmela #up #varanasi #baba #iitbaba #hinduism #lordshiva #ganga #river #haridwar #nagasadhus #yogi #yogiadityanath #parents #goals #ambition #parenting
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Naresh Bukya,Naresh Bukya Facts,NB Show Telugu,NB Show Telugu Facts,india, iit baba,iit bombay baba in kumbh,viral iit baba,iit baba viral video,iit baba in kumbh,iit graduate breakup,iit baba name,iit bombay graduate,iit baba interview,abhay singh iit baba,iit bombay baba,baba iit,iitan baba,iit baba relationship,iit baba story,viral iit baba in mahakumbh,iit baba in maha kumbh,iitian baba in mahakumbh,iitian baba abhay singh,iit baba viral,iit bombay,iit baba news,iit graduate sage,Naresh Bukya,Maha kumbh,facts

Пікірлер: 237
@saigoud5077
@saigoud5077 16 күн бұрын
సూపర్ గా చెప్పారు సార్ డబులో ఫ్యామిలీ లో ముక్తి లేదు సనాతన ధర్మంలో ముక్తి వుంది ఓం నమ శివాయ
@ravikumaryadav7883
@ravikumaryadav7883 13 күн бұрын
S
@pydichittibabu954
@pydichittibabu954 17 күн бұрын
చదువు, ఉద్యోగం లో ప్రశాంతత లేదు ఏమో? భక్తి తో ముక్తి నీ కోరుకున్నాడు ఏమో
@mokenapallymahendar5234
@mokenapallymahendar5234 16 күн бұрын
Mentally damaged with society
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 16 күн бұрын
He is a great man
@srinivasrao3268
@srinivasrao3268 14 күн бұрын
Emo kaadu andi Nijam telusukoni Sanatana Dharmam lo munduku veluthunnadu Edhe Sanatana Dharmam goppathanamu 🙏💐🙏
@syamtd1450
@syamtd1450 16 күн бұрын
సత్యం ఒంటరిగా నడుస్తుంది దానికి తోడు అవసరంలేదు. నవ్వుకున్నోడు నవ్వుకుంటాడు, ఏడ్చేవాడు ఏడుస్తాడు.
@RaviKumar-d2m2o
@RaviKumar-d2m2o 17 күн бұрын
భక్తి మార్గం తెలిసినవారు….
@gravindrareddy3253
@gravindrareddy3253 17 күн бұрын
ఓం జై శ్రీమన్నారాయణ సార్ అమహానియూడు దేవుని శానిధిలో చేరినాడు జై శ్రీరామ సార్ సంపతు సార్ అమహానీయుని గురించి చేపినందుకు వందనాలు 🌹🌹🌹👍👍👍🙏🙏🙏
@arthamsrinivas1389
@arthamsrinivas1389 16 күн бұрын
బ్రదర్ మీరు చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యం , ఆధ్యాత్మికతను అర్ధం చేసుకోవడం సాధారణ వెక్తులకు చాలా కష్టం కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ఇలాంటి గురువులు చెప్పే మాటలు అమృతం సేవించినంత ఆనదంగాను సంతోషంగాను ఉంటుంది🙏🙏🔱🔱🕉️🕉️
@harialluhari7589
@harialluhari7589 17 күн бұрын
సనాతం ధర్మం ఎప్పుడు ముక్తి ❤❤❤
@dhanunjayb
@dhanunjayb 16 күн бұрын
ఈ వీడియో ద్వారా చాలా ముఖ్యమైన విషయం తెలిసింది.. అయినా ఇంత తక్కువ సమయంలో చాలా విలువైన సమాచారం అందించారు థాంక్స్ 🎉
@rajashekhar5537
@rajashekhar5537 16 күн бұрын
అన్ని తెలిసి నోడు పరమాత్మలో లీనం కావాలి అనుకుంటాడు...ఏమి తెలియనోడు స్వార్థ ప్రయోజనాల వెంట బడతాము..
@gopibeldari7648
@gopibeldari7648 12 күн бұрын
👍
@balasubramanyamch3673
@balasubramanyamch3673 17 күн бұрын
🙏 సార్ మనముజన్మతీసుకొన్నందుకు అర్ధం పరామార్ధము తెలియాలి అంటే భగవంతుడికోసం అన్వేషణ మనస్సుతో జరగాలి. అప్పుడే సత్యం నిత్యం బోధపడుతుంది ఇదితేలిసిన మరుక్షణం మానవుడే మాధవుడు🌹
@srinupanthadi2770
@srinupanthadi2770 16 күн бұрын
మోక్షమార్గానికి దారి హిందూ ధర్మం 🛕🙏 జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై ✊
@LaxmiNaram-u5h
@LaxmiNaram-u5h 17 күн бұрын
హిందూ ధర్మం లేకపోతే భారత దేశంలోని మనిషి మనుగడ లేదు ఇది నిజం జై హింద్ జై శ్రీరామ్
@Ashwinkotturu
@Ashwinkotturu 15 күн бұрын
Avuna mari enno years india lo ledu kada. Hinduism originated somewhere in indus valley civilization. Ante monna monna create cheskunam manam
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 15 күн бұрын
నీ అంత ఎర్రి పప్ప ఇండియాలో ఎక్కడా ఉండడు.
@lakshminandula5303
@lakshminandula5303 16 күн бұрын
అభయ్ సింగ్.. ( హర్యానా)విద్యా వివేక వంతుడు..ఈశ్వర శక్తి .. మహాకాల్.. ఆది మధ్యాంత రహితము.. ఈ , అంశాల అనుభవానందము ను, పొందే సాధకుడు…👌👍👏🤝🙌
@kotichalla4680
@kotichalla4680 17 күн бұрын
ప్రపంచం మొత్తానికి సనాతన ధర్మం మాత్రమే వెలుగు. జై హింద్ జై శ్రీరామ్ 🙏🙏🚩🚩.
@polakijayaram5410
@polakijayaram5410 17 күн бұрын
He is a genius ❤❤
@anilnayak.s6382
@anilnayak.s6382 16 күн бұрын
చాలా థాంక్స్ అన్నా మంచి విషయాలు చేప్పడం మీకే సొంతం వాస్తవాలు చెప్తారు.🙏🚩 జై హింద్
@sathyaasannidhi5040
@sathyaasannidhi5040 17 күн бұрын
మనము బౌతిక మానసిక వత్తిడులతో మనల్ని మనము ఒక శరీరంబగా భావించి, ఇందులోనే సమయం వ్యర్తం చేస్తున్నాము, నిజమైన సాధకుడు భగవత్ సర్వ వ్యాపకత్వాన్ని సర్వత్రా దర్శిస్తూ ప్రేమిస్తూ సేవిస్తూ ఏకాత్మ భావాన్ని పొందాలని తపిస్తుంటాడు. ఏకంసత్ విప్రా బహుదావడంతి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@srujanaraili5344
@srujanaraili5344 16 күн бұрын
You explained it in very well sir...and also you understood the truth of him... Jai sriram..Hara hara mahadev ❤
@gopiramanna9939
@gopiramanna9939 15 күн бұрын
ఆత్మహ్యాయ కంటే ఈ మార్గం మంచిది
@shivramreddy1
@shivramreddy1 16 күн бұрын
🍁om namah shivaya 🍁 ఇది సత్యం శివే సర్వం ఓం నమశ్శివాయ
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 17 күн бұрын
iit student కి👏👏👏🚩🕉️ BBC మన దోచుకున్న డబ్బు ఇవ్వడం చేతకాదు....కానీ నీతులు... కుంభమేళా ఇలా నిర్వహించడం 🎉🎉
@sankarkalavalpudi2716
@sankarkalavalpudi2716 12 күн бұрын
చదువు అనేది జ్ఞానం కోసమే. ఆ చదువే తనని ఆధ్యామికత వైపు మల్లించింది. ఇది సత్యం
@erukulasrinivas5521
@erukulasrinivas5521 16 күн бұрын
Very good bro I think you're the first telugu youtuber who spoke positive about IIT baba ji Jai shree ram
@shobadevi5712
@shobadevi5712 17 күн бұрын
నేను feb.14th న కుంభ మేళ కు వెళ్లి వస్తాను
@omnamahshivaya1072
@omnamahshivaya1072 17 күн бұрын
హ్యాపీ జర్నీ అక్క
@vandhavasiravi7563
@vandhavasiravi7563 17 күн бұрын
All the best happy journey
@shivaganeshkaranam5963
@shivaganeshkaranam5963 17 күн бұрын
Hi medam garu🙏 nenu kuda 13th ki velutunnanu
@damunani5290
@damunani5290 16 күн бұрын
IIT baba ni and monalisa ni adiga ani cheppandi
@sunitharajchatiri9460
@sunitharajchatiri9460 16 күн бұрын
Happy journey.... God bless you..
@kushakumaraavula4869
@kushakumaraavula4869 14 күн бұрын
చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పినారు నాయక్ గారు. చాలా మంచి గా వినసొంపుగా ఉంటవి మీ వీడియో లు.god bless you Brother. కొన్ని మీడియా సంస్థలు హిందూ వ్యతిరేక తొత్తుల చేతులలో కీలు బొమ్మలు అయినారు. మీడియా అనే పదం కు అర్థం లేకుండా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని ప్రలోభాలకు ఆశపడి మీడియా అనే పదం కు చెడ్డపేరు తెస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం!
@satishandukuri.1
@satishandukuri.1 17 күн бұрын
Really great awareness Very inspiring person 👏👏👏👏👏
@vamshilalam4622
@vamshilalam4622 14 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ సార్ 👏
@Jee-k5b
@Jee-k5b 15 күн бұрын
చక్కగా,కరెక్ట్ గా చెప్పారు.ఒక్కటీ తప్పుగా చెప్పలేదు.గ్రేట్ బ్రదర్.🎉🎉🎉
@lakshminandula5303
@lakshminandula5303 16 күн бұрын
మంచి సూచనలను అందించు చున్న .. వివరణము…. 👌👍🙌👏🤝
@Imalwaysking-u8u
@Imalwaysking-u8u 17 күн бұрын
Like kotandi guys video rich ravali mana sanatha dharmam kapadali idi mana baratha desapu pouriga bagitha❤❤❤❤
@raghupadma9900
@raghupadma9900 17 күн бұрын
He discarded materialistic life and went into satya anveshana which gives true happiness
@nehamahanthi687
@nehamahanthi687 13 күн бұрын
Super గా. చెప్పారు ఈ generation కి..👍👏👌
@Nanii0000
@Nanii0000 16 күн бұрын
10:16 true line 💯💯💯💯💯 I watched Abhay Singh whole series he is great legend normal people can't understand him 💯
@venuduppada2058
@venuduppada2058 17 күн бұрын
జై సనాతన ధర్మం
@mramachandraiah4951
@mramachandraiah4951 15 күн бұрын
He is great. Hats off. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@trinadhdesk
@trinadhdesk 17 күн бұрын
Mee video chusaka naku kuda sadhula maralani undhi anna
@sugunakola9829
@sugunakola9829 15 күн бұрын
స్వామిజి గారు చాల అదృష్ట వంతులు, ఆయనకు వందనాలు
@SubbiReddy-nh3og
@SubbiReddy-nh3og 16 күн бұрын
Good decision taken abay singh. He is also connects with God siva, God Siva bless him always jai hind om namah sivaya
@marunkumar6987
@marunkumar6987 15 күн бұрын
అన్నా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి వీడియో ఒకటి చెయ్ అన్న మీ ద్వారా అందరికీ చేయాలని కోరుకుంటున్నాను
@epcservices6018
@epcservices6018 14 күн бұрын
అసలు సిసలైన సుఖం ఆధ్యాత్మికం అని చాలా చాలా మంది కి తెలియని రహస్యం!
@venkateswararaosathanapall2062
@venkateswararaosathanapall2062 17 күн бұрын
ముక్తిమార్గం,హర హర మహాదేవ
@chiranjeevimedagiri1409
@chiranjeevimedagiri1409 16 күн бұрын
🕉️🕉️🕉️🕉️🙏
@okayogi4665
@okayogi4665 16 күн бұрын
I understand his situation. It’s happened in my life similarly.
@neranjany3460
@neranjany3460 17 күн бұрын
అసలు గాని ఏది అని ఆయనకు మనశాంతి ఇవ్వలేదు
@srinivasa7770
@srinivasa7770 11 күн бұрын
Om namah shivaya ఓం నమః శివాయ
@srinivasamurthysistla2786
@srinivasamurthysistla2786 16 күн бұрын
Chalayan chakkaga teliyachesara.pichi vaagudu vini visugesindi thank you so much
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 17 күн бұрын
జై హిందు జై భారత్
@uguremdanesh
@uguremdanesh 14 күн бұрын
చాలా బాగుంది మంచి మెసేజ్
@mantrigari
@mantrigari 11 күн бұрын
Good శ్రీ miru మంచి విషయాలు వెల్లడించి నందుకు ధన్యవాదములు 🙏🏿🚩
@tunganaeswaraprasad9468
@tunganaeswaraprasad9468 16 күн бұрын
I love my sanatani Nenu garvanga feel avutunna na darmam gurinchi merucheptunte
@vigneshcottonlabwgl5116
@vigneshcottonlabwgl5116 17 күн бұрын
Great person om namah shivay 🚩🙏
@ParashuramUppu
@ParashuramUppu 15 күн бұрын
🚩🚩హర హర మహాదేవ 🙏🙏🙏
@ravitata7542
@ravitata7542 16 күн бұрын
తెలుగు మీడియా అసలు కుంభమేళా గురించి రాయడమే లేదు సార్
@Kalyan16dev
@Kalyan16dev 14 күн бұрын
యదా యదాహి ధర్మస్య.. గ్లానిర్భవతి భారత.. అభ్యుద్ధానమాధర్మస్యః సంభావామి యుగే యుగే ఆ సంభవం ఇపుడు అభయ రూపమయింది
@BommarabonaLingaswamy
@BommarabonaLingaswamy 17 күн бұрын
iit చదివి పెద్ద ఉద్యోగం వస్తే మనసు శాంతి ఆనందం వస్తది అనుకొని ఎన్నో లౌకిక జ్ఞానం సంపాదించుకుంటే మనశ్శాంతి ఆనందం దూరమై ఉంటుంది అందుకే అవి వదిలించుకోవడానికి సన్యాసం మార్గాన్ని ఎంచుకుని ఉంటాడు అందుకే ఏదైనా అతి మతి హానిఅంటారు కదా
@RajKumar-ul1px
@RajKumar-ul1px 16 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@ginnidevi3615
@ginnidevi3615 11 күн бұрын
జై శ్రీరాం జై హింద్..
@simhachalamkolletisimhakol7343
@simhachalamkolletisimhakol7343 14 күн бұрын
Super Babu baga cheppparu
@rajudish6831
@rajudish6831 16 күн бұрын
Excellent explanation
@swarnalathareddy1002
@swarnalathareddy1002 16 күн бұрын
Great information naana 🎉❤😊🙌
@himagiriparasingi8142
@himagiriparasingi8142 16 күн бұрын
ధన్యవాదాలు మీకు..
@rutvikmahesh5042
@rutvikmahesh5042 17 күн бұрын
🙏ಓಂ ನಮ : ಶಿವಾಯ 🙏 🙏🙏🙏
@madasuravanaiah5473
@madasuravanaiah5473 16 күн бұрын
మీరు చాల బాగ అర్థం చేసుకున్నారు మీనమ్మకం చూస్తే మీరు కూడ తొందరలోనే బాబాగా మారే టట్లుగా వుంది బ్రో.
@ravikiranrangi6948
@ravikiranrangi6948 16 күн бұрын
Meekyma problem aaa ... ayana maarithe
@syamalalocavarapu807
@syamalalocavarapu807 14 күн бұрын
Mee videos chaala bagunnae
@RajKumar-ul1px
@RajKumar-ul1px 16 күн бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏
@balakrishnadharmapuri-xj9fh
@balakrishnadharmapuri-xj9fh 15 күн бұрын
జై శివ జై రామ్
@sobha997
@sobha997 13 күн бұрын
Super guru 🙏🏻🙏🏻🙏🏻👌👌
@DhanaBini
@DhanaBini 16 күн бұрын
Meru 👌👌👌👌👌👌👌
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 14 күн бұрын
Super Correct chepparu sodera Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏 Jai sanatana Dharmam
@krishnashreemantha472
@krishnashreemantha472 16 күн бұрын
Nizam cheppaalante bharata desham lo puttadam mana adrushtam alaage vinay vaaranaasi gurinchi cheppandi great mythology story teller❤
@yogigandi
@yogigandi 15 күн бұрын
చాలా మంచి విషయం... ఇంకా కావాలంటే "సిద్ద విద్య " కేరళ, గురించి తెలుసుకోండి...
@Thanushree1015
@Thanushree1015 15 күн бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🕉️🕉️🙏🙏
@purkasatyapal1738
@purkasatyapal1738 15 күн бұрын
Super bhaiyya
@ushar5892
@ushar5892 15 күн бұрын
You rock man
@venugopal-fj3sy
@venugopal-fj3sy 14 күн бұрын
Very good post..thank you
@excellentnewschannel
@excellentnewschannel 4 күн бұрын
Thanks
@madhavik1522
@madhavik1522 16 күн бұрын
అతను నిజమైన జీవిత సత్యాన్ని తెలుసుకున్నారు, భగవంతుడి దయవల్ల ఆయనకు టైం వచ్చింది ఆయన తెలుసుకున్నాడు ఆచరిస్తున్నారు
@syamalalocavarapu807
@syamalalocavarapu807 14 күн бұрын
Super ga cheppavu Babu
@balakrishna9705
@balakrishna9705 17 күн бұрын
On Behalf Of This Video Iam Subscribing Your Channel🎉 Om Namashivaya.. Hara Hara Mahadev Sambho Sankara
@narayanraot8948
@narayanraot8948 16 күн бұрын
అభయ్ సింగ్ గారిని అర్ధము చేసుకోవాలంటే, మన షడ్ దర్శనములు తదితర upanishadlu ఔపోసన సాధనలు చేస్తున్నవారే కొంచెం అందుకోగలరు. 🙏
@sury859
@sury859 14 күн бұрын
Good information
@indian-zg1lx
@indian-zg1lx 16 күн бұрын
సూపర్
@kuchapusrinivas7682
@kuchapusrinivas7682 17 күн бұрын
ఓంనమః శివాయ
@thotadasrinu-iq3xl
@thotadasrinu-iq3xl 10 күн бұрын
He is great man🙏🙏🙏
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 14 күн бұрын
Present youth ki athanu oka inspiration
@RajaraoThurram
@RajaraoThurram 16 күн бұрын
Aadhyatmika & Sanatana dharmam ku margam Dorikindhi... OM NAMAH SHIVAYA🔱 🕉🔱🥦💚✝️📡🚀🏹🕉☪️TSH🇬🇶💝💜💙💯
@kurnitarun14
@kurnitarun14 16 күн бұрын
Am very happy bcoz am going to khumbamela❤
@pululanagaraju4847
@pululanagaraju4847 15 күн бұрын
Very good person
@saitejeshreddy7516
@saitejeshreddy7516 17 күн бұрын
First comment 😊
@sharanappalingayathikapu2179
@sharanappalingayathikapu2179 17 күн бұрын
Your best presentation skills and keep it up
@laxmimani1253
@laxmimani1253 16 күн бұрын
Jai hind jai sriram🙏🙏
@bhagat7927
@bhagat7927 15 күн бұрын
అభయ్ సింగ్ గారు తాను తనను మలుచుకున్న విధానం చూస్తే అతను ఏదో సాధించాలనే అలా రూపంతరం చెందుతున్నారు, ఐతే అన్నీ ఆధ్యాత్మిక విధానాలకు సత్యమార్గం ఒకే ఒక వేదం, ఆ మార్గాన్ని అనుసరించాడా ఇక ఆయన ముక్తిడే. సందేహం లేదు అలా ఆయన ఆమార్గం లో వెళ్లాలని ఆశిద్దాం. జై భారత్.
@Benbravo
@Benbravo 16 күн бұрын
Thank you bro ❤❤
@abiramt2676
@abiramt2676 16 күн бұрын
ఇది తల్లితండ్రుల సమస్య కాదు, మన భారతదేశం కిపట్టిన కుల రిజర్వేషన్ దారిద్ర్యం, లేకపోతె అత్ని ప్రతిభ నీ వాడుకోలేకపోయారు
@pmadhu8305
@pmadhu8305 16 күн бұрын
👌
@KRDREDDY
@KRDREDDY 17 күн бұрын
❤🎉 super 😊
@sriramaweldingworks4417
@sriramaweldingworks4417 14 күн бұрын
Super
@VenuGopal-xx3ic
@VenuGopal-xx3ic 17 күн бұрын
Har har mahadev
@MaheshBabu-jy9rr
@MaheshBabu-jy9rr 16 күн бұрын
సనాతన ధర్మం గురించీ కొన్ని ఎపిసోడ్ తియ్యండి సార్
@belagapujagadeesh1870
@belagapujagadeesh1870 17 күн бұрын
Supar bro
@majhishivaaji5754
@majhishivaaji5754 16 күн бұрын
supper bro
What IIT BABA Revealed About Sadhguru and His Ashram.
11:19
Mystics of India
Рет қаралды 707 М.
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,8 МЛН
My Day Experience In Bahrain 🇧🇭 | Country No 63 | Uma Telugu Traveller
27:04