How ISRO slapped the BBC & NYT | అందరి నోర్లు మూయించిన ISRO |

  Рет қаралды 422,651

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏
Telegram Link 👉 t.me/+WF-vQ24S...
How ISRO slapped the BBC & NYC | అందరి నోర్లు మూయించిన ISRO |
#chandrayaan3 #chandrayaan2 #isro #nasa #india #uk #usa #pakistan #SpaceExploration #IndianSpaceResearch #SpaceAchievements #ISROSuccess #SpacePioneers #ISROMissions #ProudIndian #SpaceInnovation #SpaceScience #SpaceTechnology #ISROInspiration #SpaceMission #SpaceResearch #SpaceAccomplishments #ISROTriumphs #IndianSpaceAgency #SpaceRace #ISROHistory #ScienceandTechnology #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow #telugu
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
SOME OF MY POPULAR VIDEOS:
1. 1990 Sri chakra Mystery in Oregon desert explained in Telugu
• 1990 Sri chakra Myster...
2. Sugali preethi incident explained in telugu ||Justice for sugali preethi
• Sugali preethi inciden...
3. What makes Sriharikota in Andhra an ideal launchpad for ISRO
• What makes Sriharikota...
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
ISRO,Indian Space Research Organization,Space achievements,Space exploration,Space missions,Space technology,ISRO achievements,Indian space agency,Space science,Space innovation,ISRO success,Space pioneers,Space research,Inspiring stories,Space advancements,Scientific achievements,Space history,Space developments,Space missions success,Chandrayaan 3 explained,chnadrayaan 3

Пікірлер: 1 400
@nbshowtelugu
@nbshowtelugu Жыл бұрын
వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేయడం మర్చిపోవద్దు 🙏 Telegram Link 👉 t.me/+WF-vQ24S6QNlNzI1
@SagarBadri
@SagarBadri Жыл бұрын
Jesus fake or real please do it Anna
@hopeindia4294
@hopeindia4294 Жыл бұрын
kzbin.info/www/bejne/n2fYeWl5p7mLfKc Don't miss it #Uranium in moon .... చంద్రునిలో యురేనియం... ఇది చంద్రయాన్-3 గుర్తిస్తుంది....!!!
@chandarchandraiah3440
@chandarchandraiah3440 Жыл бұрын
🎉
@damodhargowd2823
@damodhargowd2823 Жыл бұрын
Jayaho ISRO. GO ON.
@kameshdasari9780
@kameshdasari9780 Жыл бұрын
Nijam Outside & inside India criticize cheese vallu chala mande vunnadu boss
@ramaprasad7108
@ramaprasad7108 Жыл бұрын
Indian space research organization మన దేశం యొక్క గొప్పదనం వింటుంటే goosebumps వస్తున్నాయ్ జై భారత్ మాతాకీ జై జై జవాన్ జై కిసాన్ జై భారత్ ,వందేమాతరం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@modernarchitects340
@modernarchitects340 Жыл бұрын
Ok
@sailajarani7765
@sailajarani7765 Жыл бұрын
భారత దేశం గొప్ప తనం ఎన్ని సార్లు విన్నా కూడా వినాలి అనిపిస్తుంది విన్న ప్రతి సారీ ఒళ్ళు పులకరిస్తుంది జై భారత మాత 🙏
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
ADHI MANA DESHAM KUNNA GOPPATHANAM. MERA BHARATH MAHAN.
@nagendraprasad7077
@nagendraprasad7077 Жыл бұрын
నిజం..
@ramaswamy1823
@ramaswamy1823 Жыл бұрын
Hatsap 🙏🌹🌺🙏🇪🇬 Jai hind🇪🇬🙏
@durgaprasadmantravadi9163
@durgaprasadmantravadi9163 Жыл бұрын
నాకు తెల్సు ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ అని.
@gadirudrareddy
@gadirudrareddy Жыл бұрын
2
@ksri2092
@ksri2092 Жыл бұрын
ఇలాంటీ జాతీయ భావాలు కలిగిన విడియోలు మరిన్ని చేయాలనీ కోరుకుట్టున్నాను.ఎందుకంటే మనా దేశం గురుంచి మనమే గర్వాంగా చెప్పుకోవాలి.
@koyyadasrinivas3554
@koyyadasrinivas3554 Жыл бұрын
దురదృష్టం ఏంటంటే బయటి దేశం వాడి ఏడుపు కంటే ...మన దేశంలో ఉండే మన వాళ్లే మన దేశ ప్రగతిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు.అలాంటి వాళ్ళకు కూడా అర్థం అయ్యేలా మీరు చేస్తున్న కృషికి మా నమస్కారాలు అన్నయ్య...🙏
@saimaruthi2876
@saimaruthi2876 Жыл бұрын
నేను మీ వీడియోస్ చూసి గ్రహించింది ఏంటంటే మీరు నిజమైన భారతీయులు అనగా సంపూర్ణ జాతీయ భావం కలిగి ఉన్నారు...మీరు ఎన్ని వీడియోస్ చేసినప్పటికీ మన దేశాన్ని కించపరిచి ఏపుడు మాట్లాడలేదు...మీలో ఈ పరోక్షమైన దేశభక్తికి జోహార్....మీ వీడియోస్లు నిజాయతీ తో పాటు నిజాలు వాస్తవాలు ఉంటాయి..... 🚩🚩🚩🔥🔥🥰
@saikishor4131
@saikishor4131 Жыл бұрын
Avunu broo Anna videos prathidhi chala vupayoga vidhamga vuntai
@RaviKumar-qm1ui
@RaviKumar-qm1ui Жыл бұрын
🙏మీకు ధన్యవాదములు. మీ విశ్లేషణ బాగుంది. దేశం బాగుపడుతుంది అంటే కొన్ని చీడ పురుగులకి కడుపు మంట. భారత దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ దేశానికీ ద్రోహం చేస్తావుంటారు డాష్ గాళ్ళు. జై భారత్, వందేమాతరం. 🚩🚩
@Ysrcp_srinu
@Ysrcp_srinu Жыл бұрын
Indian space research organisation 🎉 నా భారత దేశం లో పేదరికం పోవాలంటే రాజికియ నాయకుడు సరైనవడు వుండాలి అప్పుడు అన్ని డెవలప్ అవుతుంది🇮🇳🇮🇳
@seenabellekal1639
@seenabellekal1639 Жыл бұрын
నన్ను క్షమించండి, రాజకీయ నాయకులు మనలో ఒకరే ,మనలో మార్పులు రావాలి.
@swamysri4602
@swamysri4602 Жыл бұрын
Bro epudina lancham ichava ichivunte first nuvu Koda marale🙏🙏
@boyalakshminarayana8494
@boyalakshminarayana8494 Жыл бұрын
First prajalu marali
@venki3420
@venki3420 Жыл бұрын
@@seenabellekal1639 carect anna
@Giddalur_Adda
@Giddalur_Adda Жыл бұрын
1st jagan ravali ilantivi jaragali antey
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
అన్న, మన దేశాన్ని భారత్ అనో, హిందూస్తాన్ అనో సంబోదించగలరు 🙏. భారత్ మాతాకీ జై 🇮🇳
@chennareddy6142
@chennareddy6142 Жыл бұрын
Good video TQ. ISRO వల్ల మనదేశానికి వచ్చే ఆదాయం కూడా చెప్పి వుంటే బాగుండేది.
@bhukyaveeranna8454
@bhukyaveeranna8454 Жыл бұрын
భారత దేశం గొప్ప తనం ఎన్ని సార్లు విన్నా కూడా వినాలి అనిపిస్తుంది విన్న ప్రతి సారీ ఒళ్ళు పులకరిస్తుంది JAI BHARATH JAI ISRO..........
@sevasatyanarayana2766
@sevasatyanarayana2766 Жыл бұрын
సోదరా.... మీరు ప్రతీ వీడియో లో ఒక ప్రశ్న అడిగి చివరిలో సమాదానం చెబుతున్నారు. చాలా బాగుంది. కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాతే అన్ని రంగాల్లో జరిగిన అద్భుతమైన విషయాలు గురించి అడిగి... దేశంలో దేశ భక్తి లు ని పెంచాలని కోరుతూ వున్నాము. 👍👍👍🤝🤝🤝👏👏👏💐💐💐🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🙏🙏🙏🙏
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
BJP మాత్రం అన్నీ రంగాలను అబీరు ద్ధి చేసినది
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
దేశంకోసం పనిచేసే బీజేపీ వలనే అభివృద్ధి వేగాన్ని అందుకుంది. ఇంకో పదేళ్లు బీజేపీ కి అధికారం ఇద్దాం 🙏. జయహో ఇస్రో.
@KishanReddy0007
@KishanReddy0007 Жыл бұрын
🥰👌🇮🇳🚩🙏
@sureshreddy7212
@sureshreddy7212 Жыл бұрын
Enduku employment lekunda adukonithinatanika
@like.photography
@like.photography Жыл бұрын
జై హింద్ పవర్ అఫ్ ఇండియా ♥️♥️🙏🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
Thanks for your great info 🙏🇮🇳🙏 Great ISRO 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@naturelovervizag4459
@naturelovervizag4459 Жыл бұрын
అదే బ్రిటిష్ దేశాన్ని మన ఇండియన్స్ పాలించే స్థాయికి ఎదిగింది... That is భారత్
@vijaykumarkalavakunta6564
@vijaykumarkalavakunta6564 Жыл бұрын
ని ఆలోచన super💯
@Naturelover-Jessy.
@Naturelover-Jessy. Жыл бұрын
​@@FailedPrimeMinistertrue
@seenabellekal1639
@seenabellekal1639 Жыл бұрын
చాల అద్భుతంగా వివరించారు.
@sharmaanupoju5322
@sharmaanupoju5322 Жыл бұрын
🙏మేరా భారత్ మహాన్ 💐ఆల్ ది బెస్ట్ isro💐 NB.షో కి. ధన్యవాదాలు 👌👌👍
@shashishashi8141
@shashishashi8141 Жыл бұрын
అన్న ఈరోజు నేను మీ వల్ల చాలా విషయాలు తెలుసుకొని అర్థం చేసుకోవచ్చు అన్నా మన దేశం పట్ల నువ్వు చేస్తున్న ఈ వీడియోస్ ఒరేయ్ ప్రతి ఒక్క భారతీయుడు గర్వించతగ్గ నిధి జై భారత్ జై హిందుస్థాన్
@shivakrish5055
@shivakrish5055 Жыл бұрын
ప్రపంచానికే పెద్దన్నా మన భారత్ 🚩
@Mohit_7x7
@Mohit_7x7 Жыл бұрын
Ep 😂
@viratkohli80-w9c
@viratkohli80-w9c Жыл бұрын
🔥
@శంకర్_204
@శంకర్_204 Жыл бұрын
Chaina jenda pettinaaav enti bayya
@niyazshaik4133
@niyazshaik4133 Жыл бұрын
మన ఇండియా జెండా పెట్టు బ్రదర్ జై భారత్ జై హీంద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪
@shaik___khasim
@shaik___khasim Жыл бұрын
🇮🇳 bro idhi mana flag chaina flag pedithe ela
@Digitalstube000
@Digitalstube000 Жыл бұрын
నా భారత దేశంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను, ఇంత గొప్ప విజ్ఞానవంతమైన దేశం నా దేశమా, అని నేను గర్వపడుతున్నాను I Love my Mother Land, Jai Bharath,, jai Hindustan,.
@sagarkhan8538
@sagarkhan8538 Жыл бұрын
I am proud to be Indian I love my country 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ramsclub8063
@ramsclub8063 Жыл бұрын
Excellent video bro ❤❤.... Big slap for UK, US & PAK.
@mustafashaik942
@mustafashaik942 Жыл бұрын
Superb Analysis Naresh Anna Impressed 🎉 keep up doing the good work Jai Hind
@shivkumarpabba4089
@shivkumarpabba4089 Жыл бұрын
Proud of this presentation: clear, data-driven, and comprehensive! This kind of work requires good homework! Bravo.
@chandhananaidu5182
@chandhananaidu5182 Жыл бұрын
Indian Space Research Organisation
@p.karthik2636
@p.karthik2636 Жыл бұрын
Indian Space Research Organization 🇮🇳💪 Mera Bharth Mahan🇮🇳🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@rjseens1020
@rjseens1020 Жыл бұрын
భారతదేశం ఇంకా ఇంకా అభివృద్ధి సాధించాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవదారం🚩🚩🚩🚩🚩🚩🚩
@PalleNagaraju123
@PalleNagaraju123 Жыл бұрын
ఇండియా ఇంకా నాశనం కావాలి అంటే నరేంద్ర మోడీ రావాలి అని అంటున్నారు బయట మతోన్మాదం పిల్లల్లో చిన్నపిల్లల్లో రేకెత్తించి చదువు లేకుండా చేసి దేశంలో మత చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేసే ఈ విధంగా 12 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చింది ఈ బీజేపీ ప్రభుత్వం అంటున్నారు బయట మాట్లాడుకుంటున్నారు
@lathajupaka1577
@lathajupaka1577 Жыл бұрын
​neelanti bayati vallu matrame matladukutaru bharath lo kadhu
@niyazshaik4133
@niyazshaik4133 Жыл бұрын
@@PalleNagaraju123 నువ్వు చెప్పింది 100℅ కరెక్ట్ భయ్య
@niyazshaik4133
@niyazshaik4133 Жыл бұрын
@@lathajupaka1577 మీకు తెలుసా? బయటి దేశాల్లో చెత్త డబ్బాలకు మొడి ఫొటో అతికించి చేప్పులతో కొడుతున్నారు వీడి పాలన చూసి. మన దేశంలో మాత్రం కులమతాల మద్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నాడూ వీడికా,,,ఇటువంటి నాయకుడీకా మనం మళ్లా ఓటు వెయల్సీందా???
@vinodkumarchary1992
@vinodkumarchary1992 Жыл бұрын
​@@niyazshaik4133Akbaruddin Owaisi 15 minutes statement and hindhu devvula gurinchi matladinappudu nuvvu yekkada unnav anna.
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
Sir మన దేశంలో మన తిండి తింటూ మన దేశం పై విసం కక్కేవారు చాలా మంది ఉన్నారు....బయట వారు కంటే మన దేశం లో ఉన్న ద్రోహులు చాలా భయంకరం....
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Жыл бұрын
అవును,,దరిద్రలుకి పొరుగింటి పుల్లగూర రుచి.
@vemulanarsingrao4959
@vemulanarsingrao4959 3 ай бұрын
భారత దేశం యొక్క కీర్తి కిరీటాన్ని అంతర్జాలం లో తెలియ చేస్తూ దేశ భక్తిని చాటుతున్న మీకు మా ధన్యవాదాలు వందనాలు🎉
@telugucrazyyt2913
@telugucrazyyt2913 Жыл бұрын
Jai hind jai bharat 🇮🇳❣️🙏
@lakshmikantharao2863
@lakshmikantharao2863 Жыл бұрын
భారతమాతకి జై జై శ్రీరామ జై శ్రీ కృష్ణా
@madavareddy9222
@madavareddy9222 Жыл бұрын
👌India gurinchi chala goppaga chepparu bro tq jaihind💪
@venkateswarlumudamanchu6726
@venkateswarlumudamanchu6726 Жыл бұрын
మీ విశ్లేషణ అధ్భుతంగా ఉంది.. ఇలాంటి వీడియోలు మరి కొన్ని అందించ కోరు చున్నాను.
@venkatyalaga8486
@venkatyalaga8486 Жыл бұрын
సార్ మీ వీడియోస్ 85% నేను చూసాను నేను ఇండియా వాడినే ఒక రైతు కోడికినే కానీ మనదరిద్రం ఏమిటంటే ప్రపంచ దేశాలకు బ్రతుకు నేర్పిన దేశం నా భారత దేశం వాడెవడో వస్తాడు అంటే మన భారతీవుడు కుటుంబాన్ని కూడా తాకేట్టు పెటేస్తాడు సార్ దానికి అర్ధం అన్నీ దేశాలు ఇండియా ని దోశయి కానీ ఇండియా మాత్రం ఏ దేశానికేయినా సహాయం మాత్రమే చేసింది అందుకే ఒకప్పటి హిదూ దేశం ఇప్పుడు క్రిస్టియన్ ముస్లీమ్ దేశం అయిపొయింది ఛీ వాడెవడో చెప్పితే మతం మరీ పోయినా దేశం నా భారత దేశం ఇంకా మీరు మన మంచి తనం గురించి చెప్పకండి సార్ ప్లీజ్ మీడిలిస్ట్ దేశాలలో ఈ మత మార్పిడి ఎదవలను ఎల్లి మార్చామానండి ఏ ఒక్క ల...... కోడిక్కీ దమ్ము లేదు నా స్వారి మన ఇండియా లో మాత్రమే ఇలాంటి కొజ్జా నా కొడుకులు వున్నారు కాబట్టే మన ఇండియా ఇంకా డవలప్ కాంట్రీ లాగే ఉండి పోయింది ఒక డు భరత్ మాతాకీ ఎంత మంది మొగుళ్ళు అంటే నే నా భారత దేశం సిగ్గు పడలేదు ఈ ఈ రాజకీయ నాయకులకు తెలీదా అదే భారత మత బిడ్డ వాడు అని ఛీ చి ఛీ నా బతుకు చెడ నాభాధ మీకు చెప్పుకున్నాను చూడు ఇంతకంటే దరిద్రం ఈ భూ ప్రపంచం లోనే లేదు
@అహంబ్రహ్మష్మి
@అహంబ్రహ్మష్మి Жыл бұрын
Edhi yuga dharmam Kaliyugam sir elage untadhi
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
సిగ్గు లేని పందులు, secular వేదవలు, పైకి హిందువు లోపల ముస్లిం మనసు కలిగిన వేదవ లు దేశాన్ని అవినీతి, లంచాలు, క్రమ శిక్షణ లేకుండా చేశారు
@Chiranjeevipothana
@Chiranjeevipothana Жыл бұрын
Verygood speech thank q sir ❤❤❤❤❤
@satishjakkam28
@satishjakkam28 Жыл бұрын
Jai Hind sir ❤
@shashishashi8141
@shashishashi8141 Жыл бұрын
ఈ ప్రపంచం మొత్తాన్ని ఒకే కంటితో చూడడం అనేది i mean సమాన దృష్టితో చూడడం మన దేశం మాత్రమే జై హిందుస్థాన్
@jmohanrao5428
@jmohanrao5428 Жыл бұрын
Explain chala bagundi bhesh jai bharat Jay ho bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@darurujames5075
@darurujames5075 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ బ్రో అధ్బుతమైన సమాచారాన్ని అందిస్తు ప్రజలను చైతన్య వంతులను చెస్తున్నారు. మీ సేవలకు కృతజ్ఞతలు 🙏
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
Jai Hind!
@andejagannadharao3058
@andejagannadharao3058 Жыл бұрын
Thanks for good comment. My answer is INDIAN SPACE RESEARCH ORGANISATION.
@sureshyadav97000
@sureshyadav97000 Жыл бұрын
Pray to lord Venkateshwara 🙏🙏🙏 give grand success to CHYN-III
@v.ramalingeswarareddy9154
@v.ramalingeswarareddy9154 Жыл бұрын
చాలా సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు.
@maheshkeerthipati184
@maheshkeerthipati184 Жыл бұрын
Great Analysis👌❤ JAI BHARAT🇮🇳
@SriMallavarapu
@SriMallavarapu Жыл бұрын
“”Janda meeda chandurudi ne pettukotam and chandrudimeeda mana janda agaravatam lo chala teda undi”” ….. ee punch dialog matram adirindi .. edi correct answer…. like it bro
@umasankalenka3512
@umasankalenka3512 Жыл бұрын
మేము మీ వీడియోలన్నీ చూస్తుంటాను మహాభారతం ఎపిసోడ్ ఏమి చేయట్లేదు దయచేసి స్టార్ట్ చేయండి
@Sweety1234-m3h
@Sweety1234-m3h Жыл бұрын
Yes I am....భారత్ దేశం గొప్పతనం గురించి చాలా చెప్పారు...నిజమైన భారత దేశ పౌరిడివి bro.👍
@akula_upendra
@akula_upendra Жыл бұрын
ISRO - Indian Space Research Organization
@sjrai3038
@sjrai3038 Жыл бұрын
ISRO out-witted rest of the world....they under shock still... Well done our ISRO scientist team All appreciation goes to them and their families... Invisible invaluable support, sacrifice.. Ofcourse govt encouragement .. equally Appreciable. 'Expect great things, Attempt great things" Pray God grant Success to. ISRO india in all its future attempts.
@chinnadastagiri-pq1vd
@chinnadastagiri-pq1vd Жыл бұрын
Indian space research organisation bro భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ
@tejaram2089
@tejaram2089 Жыл бұрын
meeeru mana desham gurinchi cheptuntry chala happy ga undi. you made my day bro
@sandelaharinath2306
@sandelaharinath2306 Жыл бұрын
Really great good analysis bro 👌👍👌👍👌👌👌
@vijaykumarkalavakunta6564
@vijaykumarkalavakunta6564 Жыл бұрын
నామాత్రుబుమీఎపుడుఓడిపోదు కని రిజర్వేషన్లుకులమాతలుచూడకుండా నీరుపేదలకుఇవండి జే బరత్ మత్తాకి జే🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@youthiconmanikanta6951
@youthiconmanikanta6951 Жыл бұрын
APJ ABDUL KALAM SIR 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@krishnapeketi3623
@krishnapeketi3623 Жыл бұрын
Super talking about india 🇮🇳, Tank u sir
@JohnPrakashRaoch
@JohnPrakashRaoch Жыл бұрын
indian army lo unna anni forces gurinchi oka detailed video chey anna......
@nandiveluguravindra1976
@nandiveluguravindra1976 Жыл бұрын
Good analysis, Great India.....❤
@vodurivenkateswararao2462
@vodurivenkateswararao2462 Жыл бұрын
సూపర్ అన్న మీ మాటలు వింటే చాలు
@chgovardhanduniyakagood7407
@chgovardhanduniyakagood7407 Жыл бұрын
Wonderful video,💕💕💕💕💕💕💞💞💞💞💞💞
@ShaikBasha-dl6fv
@ShaikBasha-dl6fv Жыл бұрын
THANKS BROTHER JAYHIND
@oneSHOPforyou
@oneSHOPforyou Жыл бұрын
Indian space for research and organisation- ISRO Full form
@bandaribalraj6011
@bandaribalraj6011 Жыл бұрын
జైహో ఇస్రో వందేమాతరం 🙏🇮🇳💪
@jayachandragangineni3160
@jayachandragangineni3160 Жыл бұрын
Indian Space Research Organisation is outstanding and unique, Let us be proud to be Indian (The Owner of ISRO)
@nagendraprasad7077
@nagendraprasad7077 Жыл бұрын
చాలా చక్కగా విశదీకించారు..ధన్య వాదములు. దేశ భక్తి లేని వారికి చెంప పెట్టు.
@subbireddymaddimadugu
@subbireddymaddimadugu Жыл бұрын
World will become very wonderful about India development and Indian people intelligence in the future Bharat mata ki jai, jai sanatana Dharmam 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@niyazshaik4133
@niyazshaik4133 Жыл бұрын
ఇక్కడ కటేన్ట్ మన దేశం గురించి భయ్య ధర్మాలా గురించి కాదు మేరా భారత్ మహన్, భారత్ మాతాకు జై 💪🏼🇮🇳🇮🇳🇮🇳💪🏼
@naaginisnakefacts3196
@naaginisnakefacts3196 Жыл бұрын
Sooper annayya ea video chustunnapudu na desam chala goppadi ani malli proov indi nasa nasa antaru kani mana isro inka goppadi iam soo happy annay thanku very much maku telisela inferamation ichinanduku 😊😊😊
@tulasiraobeena9424
@tulasiraobeena9424 Жыл бұрын
Jai hind jai🇮🇳🚀 jai bharat❤
@chakrapanichikka9946
@chakrapanichikka9946 Жыл бұрын
Well explained of the Indian Nationalists speaking degrading the ISRO & the achievements. Well explained of the achievements of the Great ISRO. jai ✅ Hind. Jai Jai ✅ Bharat. Bharat Mataki Jai. What a great wonderful experience.
@padigelaprashanth7023
@padigelaprashanth7023 Жыл бұрын
anna nuvu teacher avvalsinodivi ❤😎best explain chaala Baga matladthav Anna🥰
@jvvasudevarao5899
@jvvasudevarao5899 Жыл бұрын
Great Indians. Thank you bro
@rowdyboy5929
@rowdyboy5929 Жыл бұрын
ఇస్రో దేశం కోసం 🚩 భవిష్యత్తు కోసం జైహింద్
@santo0706
@santo0706 Жыл бұрын
భగవత్ గీత లో చెప్పినట్టు.... మోడీ గారు సారి అయినా సమయంలో మా దేశాన్ని ఉద్దరించటానికి వచ్చాడు.... లేకపోతే కరోనా దెబ్బకి మనం బొచ్చ పట్టుకోవాలి.... ఏ రాజకీయ పార్టీ కూడా దేశం కోసం కంటే వాణి కొంప కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.... అందుకే. నేను మళ్ళీ మోడీ గారు రావాలి అని కోరుకుంటున్నాను.... జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
@avutipandari4280
@avutipandari4280 Жыл бұрын
ISRO SHOULD BE GROW THE POWER OF THE WORLD IN THE SPACE RESEARCH ORGANIZATION💪
@galladevendrababu4100
@galladevendrababu4100 Жыл бұрын
Thanks a lot bro Isro గురించిన మంచి విషయాలు మతో share చేసుకున్నందుకు.
@HSTAR2001
@HSTAR2001 Жыл бұрын
You are providing amazing content brother . Jai Hindu🇮🇳🇮🇳🇮🇳
@ramramakrishna6713
@ramramakrishna6713 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రో,👍👍👍
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
అయినప్పటికీ మనోళ్లు మనడబ్బుతో చదువుకొని ఆ చదువు అయిపోగానే అమెరికా పారిపోయి ఆ దేశానికి సేవ చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు
@user-uf4il6gi3b
@user-uf4il6gi3b Жыл бұрын
మీరు చెప్పిండేది 100పర్సెంట్ కరెక్ట్ కానీ ఇక్కడ నిజాయితీ గ లైన్ లొ నిలబడి బస్ ఎక్కినోడి కంటే కిటికీ లోoచి కట్చీఫ్ వేసినోడికే సీటు
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
@@user-uf4il6gi3b మీరు నిలబడి ఆ పరిస్థితి చక్క దిద్దడానికి ప్రయత్నించండి. చారిత్రిక కారణాలు తెలుసుకోండి. పారి పోకుండా ఇక్కడే ఉండి దేశానికి సేవచేసేవాళ్ళ మనోగతాలు గూడా తెలుసుకోండి. పనిలో పనిగా అమెరికా చరిత్ర గుడా తెలుసుకోండి. మా అల్లుడు sofrware లో దిట్ట. తలచుకొంటే నెలరోజుల్లో అమెరికా జాబ్ తో అక్కడ సెటిల్ అవగలనంటాడు. కానీ పేరెంట్స్ ని వాళ్ళ మానాన వాళ్ల నొదిలేసి వెళ్ళనంటాడు. (Job ఇండియా లోనే చేస్తున్నాడు).
@sabbavarapuvenkatalaxmi8026
@sabbavarapuvenkatalaxmi8026 Жыл бұрын
Indian space research organization I love Indian 🙏🙏🙏
@palladhayakar5891
@palladhayakar5891 Жыл бұрын
Great Information is put forth to the people of India!!!
@saikumarnarige3944
@saikumarnarige3944 Жыл бұрын
Sprrr Anna proud to be Indian ❤
@Chintadapolarao
@Chintadapolarao Жыл бұрын
జయహో భారత్... జయహో ఇస్రో ❤❤❤
@madakamabbaidora1651
@madakamabbaidora1651 Жыл бұрын
Very good inspiration information about Indian space research programming
@chakaliranganna3140
@chakaliranganna3140 Жыл бұрын
Yadanna emanna anu koni manam yento manaku telusu jai India ❤jai maha Bharath❤❤🇮🇳🇮🇳🇮🇳jai hind❤❤
@doradlanagamalleswararao9781
@doradlanagamalleswararao9781 Жыл бұрын
👌👌👌👌👌👌👏👏👏👏
@SaiKumar-eg2te
@SaiKumar-eg2te Жыл бұрын
Very inspiring information ❤
@kumarbabunandyala6260
@kumarbabunandyala6260 Жыл бұрын
జై భారత్ జన్మదిన మోడీజీ 🙏💐
@ljagadeeshwarreddy19
@ljagadeeshwarreddy19 Жыл бұрын
Indian space research organisation. 🇮🇳🇮🇳🙏🚩🇮🇳🚩🇮🇳
@guruprasaad8770
@guruprasaad8770 Жыл бұрын
Mera bharat mahan tnq tnq much bye and one more congrats bye.
@kv22277
@kv22277 Жыл бұрын
NASA[America]రాకెట్ చంద్రులపై వెళ్ళడానికి 4Days LUNA-25 [Russia]రాకెట్ చంద్రుడు పై కి వెళ్ళడానికి 5--7 Days ISRO[India]చంద్రుడిపైకి వెళ్లడానికి 40 Days 😂😂 ఏంటో ఇండియా రాకెట్లు..₹.670 Cross
@Vintandoorichai
@Vintandoorichai Жыл бұрын
వీడియో సరిగ్గా చూడరా సన్నాసి...బడ్జెట్ ఎంత తేడా ఉంది
@sureshkohli4152
@sureshkohli4152 Жыл бұрын
Pichi gudhoda ind thakkuva budget lo chesendhi ra puka
@srinivasaprasanth
@srinivasaprasanth Жыл бұрын
To save more fuel bro..mana govt NASA ki ichhentha budget isthe mars meedaki eppudo pampichese vaallam rovers ni😅
@sudha464
@sudha464 Жыл бұрын
Isro > 670 cr. Nasa > 8000 cr. Eeka nuvvey cheyppu yedheee best ani
@sankarsri9863
@sankarsri9863 Жыл бұрын
I think nuvvu india vaadivi kadhu anukunta. Nasa pettina kharchu lo 10 va vanthu tho adhi success ful gaa pampistunnam. Edhi teliyakunda navvuthunnavu. Nee brathuku chesa yenti bro maarandi bro.
@suryanarayanasibbala4630
@suryanarayanasibbala4630 Жыл бұрын
Exlent perfomance shorts for all, thank you sir ❤
@radhika4115
@radhika4115 Жыл бұрын
Super video Anna thanks for the information thank you so much Jai hind Jai Shree Ram 🚩🚩🚩🚩
@mr.incognito6032
@mr.incognito6032 Жыл бұрын
Salute to sir nambi Narayan , Abdul Kalam and many more who involved in it . Jai hind jai bharat ❣️
@mahipalpothanna8561
@mahipalpothanna8561 Жыл бұрын
Indian space research organisation 🚩 this is my powerful country Jai... Hind. Jai.. Bharat 🙏🙏🇮🇳🇮🇳
@SuryaSurya-gd7mg
@SuryaSurya-gd7mg Жыл бұрын
జై హింద్ బ్రదర్ జై భారత్ భారతదేశం యొక్క బార్డర్ లో ఉన్న సైకిల్ గురించి సైనికుల గురించి చేయండి బ్రదర్
@SuryaPrakash-sp1mv
@SuryaPrakash-sp1mv Жыл бұрын
Excellent. Planets & their rotation vedeos for children education on astronomy.
@sureshbabu2050
@sureshbabu2050 Жыл бұрын
Bahusha Mee lanti desha bhakthulu mana desham lo chala arudhu. Intha opikagha inthasephu how you speak bro. Hats off to you 🙏🙏🙏 bro. I always watch, like n subscribe your videos. All the best.
@kaliveeduraju5022
@kaliveeduraju5022 Жыл бұрын
Really I appreciated your explanation marvalous,really I proud of my country
@ObulappaBasavarala
@ObulappaBasavarala Жыл бұрын
Very Nice talking bro thanks.
@mvakumar8132
@mvakumar8132 Жыл бұрын
2 - indian space Research Organisation. Jai Bharat, Jai Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1,1 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 49 МЛН
| Latest Top 10 Interesting Facts In Telugu | KFC EXPOSED  | EP-86 |
12:20
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 421 М.
14 Days Life On Moon - Chandrayaan 3
10:42
Arun Surya Teja
Рет қаралды 899 М.