NCOF WDC VS OWDC - NCOF వేస్ట్ డికంపోసర్ vs OWDC

  Рет қаралды 32,432

Padala Goutham

Padala Goutham

Күн бұрын

Пікірлер: 124
@venkataramanakapa7094
@venkataramanakapa7094 2 жыл бұрын
Sir ప్రతీ వీడియోలో మీ వాయిస్ చాలా తక్కువ సౌండ్ వస్తోంది కొంచెం సరి చేసుకుంటే ఇంకా అందరికీ ఉపయోగ పడుతుంది.thank you
@padala100
@padala100 2 жыл бұрын
అవును మొదట్లో అలాగే జరిగింది కానీ తదుపరి వచ్చిన వీడియోలలో సౌండ్ సరి చేశాను ధన్యవాదాలు
@k.nagendra9582
@k.nagendra9582 Жыл бұрын
Sir memu adigina prati samasyaku vivarana istunnaaru thank you sir alage pacilomyces tayari gurinchi oka vedeo cheyandi please
@padala100
@padala100 Жыл бұрын
Ok Thanks
@appalaraju5924
@appalaraju5924 Жыл бұрын
Namaskaramu goutham gaaru , emdhulo aavu peda , moothramu kalanavasaramu ledha
@padala100
@padala100 Жыл бұрын
🙏 వేస్ట్ డీకంపోజర్ లో ఆవు పేడ మూత్రము కలపాల్సిన అవసరం లేదు వేస్ట్ డీకంపోజర్ అనేది ఆవు పేడ మూత్రంలో కల బ్యాక్టీరియాలతో తయారు చేసినదే కావున తిరిగి కలపాల్సిన అవసరం లేదు
@jsrvlogs6124
@jsrvlogs6124 Жыл бұрын
మాది మదనపల్లె ..tomato 50 రోజుల తోటకి స్ప్రే చెయ్యొచ్చా..dosage చెప్పండి
@padala100
@padala100 Жыл бұрын
అన్ని పంటలకు ప్రతి నాలుగు లేదా ఐదు లేదా వారం రోజులకు ఒకసారి స్ప్రే ( కింద తెలిపిన మోతాదులో )లేదా నేలలో ( నేలలో ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి 200 లీటర్ల తయారైన వేస్ట్ డీకంపోజర్ నీటి ద్వారా ఇవ్వండి ) వాడుకోవచ్చును. మొదటిసారి 100 లీటర్ల నీటికి 10 లీటర్ల వేస్ట్ డికంపోజర్ కలిపి వాడండి రెండవ సారి 100 లీటర్లకు 25 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ కలిపి వాడండి మూడవ సారి 100 లీటర్లకు 50 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ కలిపి వాడండి నాలుగో సారి 100 లీటర్లకు 60 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ కలిపి వాడండి నోట్. ప్రతి డోస్ రెండు సార్లు చొప్పున వాడుతూ 60 లీటర్ల WDC కంటిన్యూ చేయండి
@jsrvlogs6124
@jsrvlogs6124 Жыл бұрын
@@padala100 TQ
@CBN4ANDHRAPRADESH
@CBN4ANDHRAPRADESH Жыл бұрын
3 acres orange plants ki enta vadali ?kudirite Amazon link share cheyandi
@padala100
@padala100 Жыл бұрын
వేస్ట్ డీకంపోజర్ PGS రఘురాం గారి వద్ద, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ MS మూర్తి ఒంగోలు గారి వద్ద లభించును PGS Raghuram Kumar V Hyd: 7893798555; MSMurthy Ongol: +91 94405 91654;
@veereshnaidu2875
@veereshnaidu2875 Жыл бұрын
హాయ్ అన్న పంట గ్రోత్ రావడానికి పని చేస్తుందా
@padala100
@padala100 Жыл бұрын
పని చేస్తుంది ప్రతి 5 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి దీనితోపాటు వేస్ట్ డీకంపోజర్ తో తయారు చేసిన మైక్రో న్యూట్రిషన్ సొల్యూషన్, స్టోన్ ఎక్స్ట్రాక్ట్ కూడా వాడండి
@k.nagendra9582
@k.nagendra9582 Жыл бұрын
Sir jaamalo nematodes kevalam wast de composar vadatam valla result untunda
@padala100
@padala100 Жыл бұрын
ముందుగా ప్రతి ఐదు రోజులకు ఎకరాకు 400 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ 4 సార్లు ఇవ్వండి తర్వాత ప్రతి వారము ఎకరాకు 200 లీటర్లు 4 సార్లు తరువాత రెగ్యులర్ గా ప్రతి పది రోజులకు 200 లీటర్లు వేస్ట్ డీకంపోజర్ ఇవ్వండి
@GOPALGOPAL-yr3og
@GOPALGOPAL-yr3og Ай бұрын
మొక్క జొన్న కు వాడవచ్చా sir.
@padala100
@padala100 Ай бұрын
మొక్కజొన్నకు కూడా వాడవచ్చును ఈ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అన్ని పంటలలో కూడా ఎలాంటి అనుమానం లేకుండా వాడుకోవచ్చును. ప్రతి వారము పైన స్ప్రే చేయవచ్చును మరియు పది రోజులకు ఒకసారి 400 లీటర్ల వరకు డ్రిప్పు ద్వారా నీటి ద్వారా కూడా ఇవ్వవచ్చును
@t.naidukongara9194
@t.naidukongara9194 2 жыл бұрын
Iffco Bio-Decomposer and waste decomposer both are same..!!?
@padala100
@padala100 2 жыл бұрын
అది వేరు ఇది వేరు
@odelupochampalli9098
@odelupochampalli9098 3 жыл бұрын
Pathi chenuku putha dashalo vadavacha
@padala100
@padala100 3 жыл бұрын
పత్తి చేనులో పూత దశలో వాడవచ్చును వేస్ట్ డికాంపోసర్ ద్రావణం అన్ని రకాల పంటలలో కూడా మొక్క దశ నుండి పంట కోత వరకు అన్ని దశలలో వాడవచ్చు
@soldier211
@soldier211 3 жыл бұрын
@@padala100 mirchi lo enni dayes nunchi vadavachu
@k.nagendra9582
@k.nagendra9582 Жыл бұрын
Sir nenu iffco company wast de composar vaadutunnaanu manchidena
@padala100
@padala100 Жыл бұрын
వాడవచ్చును ఎలాంటి నష్టం లేదు
@Ramavishnu
@Ramavishnu Жыл бұрын
సార్ మిద్దె తోటలో వీటిని ఎలా వాడుకోవచ్చో తెలియచేయగలరు. ధన్యవాదాలు .
@padala100
@padala100 Жыл бұрын
ఒక లీటరు వేస్ట్ డీకంపోజర్ ద్రావణానికి 7 నుండి 10 లీటర్ల నీళ్లు కలిపి ప్రతి ఐదు రోజులకు ఒకసారి మొక్కలపైన స్ప్రే చేయండి మరియు 10 రోజులకు ఒకసారి ఒక లీటర్ వేస్ట్ డీకంపోజర్ కు పది లీటర్ల నీటిని కలిపి మొక్కల వేళ్ళ వద్ద పోయండి
@rockeysomagaini321
@rockeysomagaini321 2 жыл бұрын
Cotton lo use cheyocha sir
@padala100
@padala100 2 жыл бұрын
వాడవచ్చును అన్ని పంటలలో కూడా వాడవచ్చును
@bhaskarmudduluru926
@bhaskarmudduluru926 3 жыл бұрын
నమస్తే గౌతమగారు పూలతోటలకు 15రోజులకు WDC ని డ్రిప్ దోర200litters పంపిచ వచ్చనా
@padala100
@padala100 3 жыл бұрын
ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి ఎకరాకు 200 లీటర్ల వేస్ట్ డికంపోసర్ ద్రావణాన్ని విత్తనం విత్తినప్పటినుంది లేదా మొక్క నాటిన రోజు నుండి నేలలో పాటించవచ్చు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు
@bhaskarmudduluru926
@bhaskarmudduluru926 3 жыл бұрын
@@padala100 T Q
@bhaskarmudduluru926
@bhaskarmudduluru926 3 жыл бұрын
@@padala100 T Q
@navajeevankattepogu7255
@navajeevankattepogu7255 3 жыл бұрын
Namaste sar AP Lo Ekkada dorukutundi
@padala100
@padala100 3 жыл бұрын
7893798555 మీరు ఈ నెంబర్కు కాల్ చేయండి వేస్ట్ డీకంపోజర్ మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు
@navajeevankattepogu7255
@navajeevankattepogu7255 3 жыл бұрын
@@padala100 thank you sir
@vinukoulas7458
@vinukoulas7458 3 жыл бұрын
Hi sir Jama lo nimatodes nivarana ki ela vadali sir teliyajayandi 🙏
@padala100
@padala100 3 жыл бұрын
ముందుగా ప్రతి ఐదు రోజులకు నాలుగువందల లీటర్ల వేస్ట్ డీకంపోజర్ 100% ద్రావణాన్ని డ్రిప్ ద్వారా లేదా కాలువ ద్వారా ఇవ్వండి ప్రాబ్లం ఎక్కువగా కనబడుతున్న చెట్లకు ప్రత్యేకించి చెట్టుకు కనీసం ఒక రెండు లీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి చెట్టు చుట్టూ పోయండి
@k.nagendra9582
@k.nagendra9582 Жыл бұрын
Sir edi best results vachhindi memu edi vaadukomantaru cheppandi pls
@padala100
@padala100 Жыл бұрын
వేస్ట్ డీకంపోజర్ లేదా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చును. వేస్ట్ డీకంపోజర్ మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి వచ్చింది దాని తర్వాతనే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ వచ్చింది ఇందులో దేశంలోని వివిధ జాతుల నాటు ఆవుల పేడ, మూత్రం కలిపామని మరియు కొన్ని రకాల బ్యాక్టీరియాలు కలిపామని చెప్తున్నారు. మీరు ఈ రెండింటిని వేరువేరుగా వాడి చూడండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి రెండూ కూడా వాడదగినవే
@k.nagendra9582
@k.nagendra9582 Жыл бұрын
Thank you sir
@malothnagaraju6694
@malothnagaraju6694 Жыл бұрын
Avu peda vesi thayaru cheyoccha Replay ivvandi
@padala100
@padala100 Жыл бұрын
ఎందులో ఆవు పేడ వేస్తారు
@malothnagaraju6694
@malothnagaraju6694 Жыл бұрын
@@padala100 niti drum lo kontha avi peda vesi తరువాత owdc వేసి చేయొచ్చా
@kalpanakandru7122
@kalpanakandru7122 Жыл бұрын
Sir మేము దికాంపోస్ తయారు చేసి one year అవ్తుంది అది eppudu వాడవచ్చా
@padala100
@padala100 Жыл бұрын
వేస్ట్ డీకంపోజర్ తయారు చేసిన నెల రోజుల లోపలనే వాడుకోవాలి మీ వద్ద ఉన్న వేస్ట్ డీకంపోజర్ ఒక సంవత్సరం దాటినది కాబట్టి దానిని కంపోస్టులో అంటే పేడ దిబ్బలలో అక్కడక్కడ రంద్రాలు చేసి పోయండి. తిరిగి మీరు కొత్తగా వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకోండి
@gugulothusreenu8561
@gugulothusreenu8561 3 жыл бұрын
WDC tho mirchi thota lo vachina thrips pothaya sir,
@padala100
@padala100 2 жыл бұрын
డబ్ల్యూ డి సి తో పాటు సివిఆర్ పద్ధతి పాటించండి పురుగులు నివారించబడతాయి ముడత కూడా పోతుంది
@vijayachandrareddyyarramal2794
@vijayachandrareddyyarramal2794 2 жыл бұрын
Batthai thotalo vadachha sir
@padala100
@padala100 2 жыл бұрын
వాడవచ్చు ప్రతి పది రోజులకు 200 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని డ్రిప్ ద్వారా ఇవ్వండి
@vijayachandrareddyyarramal2794
@vijayachandrareddyyarramal2794 2 жыл бұрын
@@padala100 thank you sir
@jnsanjaneyuluanji4324
@jnsanjaneyuluanji4324 3 жыл бұрын
Sir Waste decomposer తో కలిపి లాక్టిక్ యాసిడ్, ఇంగువ ద్రావణం వీటిలో వేటిని స్ప్రే చేయవచ్చు?
@padala100
@padala100 3 жыл бұрын
లాక్టిక్ యాసిడ్ విడిగానే స్ప్రే చేయండి ఇందులో ఇంగువ ద్రావణం కలిపి వాడవచ్చును
@p.amarnathreddy6198
@p.amarnathreddy6198 Жыл бұрын
Tamato ku varadha,
@padala100
@padala100 Жыл бұрын
టమాట పంటకు కూడా వాడవచ్చును
@banandbonthala
@banandbonthala 3 жыл бұрын
1st like
@padala100
@padala100 3 жыл бұрын
Thank you
@bharathnaturalfarmer6485
@bharathnaturalfarmer6485 3 жыл бұрын
Rose cultivation lo ela vadali sir
@padala100
@padala100 3 жыл бұрын
అన్ని పంటల లో వాడ్డిన విధంగానే గులాబీల తోటలో కూడా వాడండి
@bharathnaturalfarmer6485
@bharathnaturalfarmer6485 3 жыл бұрын
Eni rojulu ki okasari ravali sir
@Raju-xr6mm
@Raju-xr6mm 3 жыл бұрын
Ekkada dhurkutade sre
@padala100
@padala100 3 жыл бұрын
బబుఖన్ ఎస్టేట్ రూమ్ నంబర్ 115 బషీర్బాగ్ చౌరస్తా హైదరాబాద్ 78937 98555
@lingutlarajendra5811
@lingutlarajendra5811 Жыл бұрын
Entha mothadu elavadali chappaledu
@padala100
@padala100 Жыл бұрын
నారుదశలో ఐదు పర్సెంట్ వాడాలి 20 రోజుల వరకు 10% వాడాలి నెల తర్వాత 25% వాడాలి 25% ఐదు రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు స్ప్రే చేయండి తర్వాత 50% రెండుసార్లు స్ప్రే చేయాలి తదుపరి 75% రెండుసార్లు స్ప్రే చేయాలి తర్వాత నుండి 100% వాడవచ్చును భూమిలో అయితే మొక్క నాటిన రోజు నుండి కూడా 100% ద్రావణాన్ని ఎకరానికి 200 నుండి 400 లీటర్ల వరకు వారం లేదా ప్రతి పది రోజులకు ఒకసారి ఇవ్వవచ్చును ఏ పంటల కైనా ఇదే మోతాదు ప్రకారంగా మీరు వాడాలి ఆకుకూరలకు మాత్రమే 50% వరకు సరిపోతుంది తీగజాతి మొక్కలకు కూడా 50 60% వరకు మాత్రమే సరిపోతుంది
@gollapalliramakrishna423
@gollapalliramakrishna423 3 жыл бұрын
Hai sir.. Amazon lo dorike Waste Decomposer use cheyavacha
@padala100
@padala100 3 жыл бұрын
వాడండి పరవాలేదు
@padala100
@padala100 3 жыл бұрын
వాడవచ్చు
@choppariashok6822
@choppariashok6822 3 жыл бұрын
Varilo vadavacha
@padala100
@padala100 3 жыл бұрын
వరిలో వాడవచ్చు అన్ని పంటలలో కూడా వేస్ట్ డీకంపోజర్ వాడవచ్చు
@chittepubhupal3822
@chittepubhupal3822 3 жыл бұрын
పడాల గౌతమ్ గారు నమస్కారం 15 రోజుల క్రితం నేను వేస్ట్ డీకంపోజర్ ని తయారు చేశాను చివరకు దానిలో పురుగులు వచ్చాయి ఎందువలన అలా జరిగింది పురుగులు అంటే తోక పురుగులు అలా జరిగితే వాడొచ్చా
@padala100
@padala100 3 жыл бұрын
బెల్లం ద్వారా పురుగులు వస్తాయి దానితో ఎలాంటి ఇబ్బంది లేదు. దానిని వడపోసుకుని వాడవచ్చు ఎలాంటి నష్టం లేదు
@prasadsv7849
@prasadsv7849 3 жыл бұрын
ఒక్కోసారి వర్షం నీళ్ళు ఎక్కువగా పడినా వస్తాయి.
@manjunathakl2571
@manjunathakl2571 3 жыл бұрын
*Annayya purugulu ravadaniki gala kaaranam cheppandi.*
@padala100
@padala100 3 жыл бұрын
బెల్లం ద్వారా లేదా ఈగల ద్వారా కూడా పురుగులు వచ్చే అవకాశం ఉన్నది నీటిలో బెల్లాన్ని కరిగించి కొద్దిగా గోరువెచ్చగా చేసి వాడినట్లయితే పురుగులు రావు
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 Жыл бұрын
Nallabellam ekkaa ammutharu
@padala100
@padala100 Жыл бұрын
రామకృష్ణ రాజు పచ్చిమ గోదావరి జిల్లా గారు ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతుల్లో చెరకు పండిస్తారు మీరు వీరిని సంప్రదించండి 9440487864
@kasaniraju2141
@kasaniraju2141 2 жыл бұрын
Sir owdc ని పొలం దున్నక ముందు స్ప్రే చేస్తే గడ్డి కుళ్ళిపోయే అవకాశం ఉందా
@padala100
@padala100 2 жыл бұрын
పొలం దున్నకముందు వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేస్తే కుళ్ళిపోవడం అనేది ఉండదు. మీరు నీళ్లు పెట్టి దున్నిన తర్వాత ఆ బురదలో ఇది పారించండి అలా పారించ్చినట్లయితే కుళ్ళిపోతది కానీ అది కూడా అంత తొందరగా డీ కంపోజ్ కాదు కనీసం 30 రోజుల సమయం తీసుకుంటుంది కాకపోతే ఎకరం పొలంలో రెండుసార్లు 400 లీటరఎలా చొప్పున నీళ్ల ద్వారా వదలండి
@jaganmohan2793
@jaganmohan2793 Жыл бұрын
​@@padala100 ❤🎉
@venkateshnaik6265
@venkateshnaik6265 2 жыл бұрын
""ft
@maniprasadreddy7012
@maniprasadreddy7012 2 жыл бұрын
99
@pardhu-
@pardhu- Жыл бұрын
OWDC is best
@padala100
@padala100 Жыл бұрын
Ok
@hydmaama2370
@hydmaama2370 3 жыл бұрын
Amit daggara nenu last year teppinchi vaadaa appudu kudaa purugulu vachinaay. Adi original kaadu vaadi bonda kaadu. Deenni addam pettukuni mosam chestunnaadu( business chestunnaadu). Daanni 2 months nilava petti chuudandi, murugu kampu vastundi. Ippudu market lo unna wdc kuudaa original kaadu. Central government rytulanu mosam chesi wdc production aapi private vaallaki ichindi. Meeku original kaavaali ante.. okkate maargam. Paata di vaadutunna rythula nundi share chesukondi. Thats it. Inka yedi original kaadu
@padala100
@padala100 3 жыл бұрын
అమిత్ మహల వేస్ట్ డీకంపోజర్ తయారు చేసి దాని మదర్ కల్చర్ ను మాత్రం బాటిల్లో ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నాడు. అమిత్ మహాల OWDC, NCOF WDC తయారు చేసి నేటికీ 17 రోజులు. ఇప్పటి వరకు కూడా NCOF WDC లో ఎలాంటి పురుగులు లేవు కానీ అమిత్ మహల ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లో ఈ రోజు వరకు కూడా పురుగులు వస్తున్నాయి. ఈ పురుగుల వలన ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే ఇందులో పురుగులు రావడం బెల్లం ద్వారా వస్తుంది కాబట్టి దీనిని వడగట్టి వాడుకోవాలి. పురుగులు రాకుండా ఉండాలి అంటే గోరువెచ్చటి నీటిలో బెల్లాన్ని కరిగించి వాడుకోవాలి ఈ బాటిల్ లో వస్తున్న ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ పేడ వాసనతో ఉంటున్నది. ప్రస్తుతం హైదరాబాద్ బాబు ఖాన్ ఎస్టేట్ లో లభిస్తున్న వేస్ట్ డీకంపోజర్ వాడవచ్చు అందులో ఎలాంటి సమస్య లేదు
@hydmaama2370
@hydmaama2370 3 жыл бұрын
@@padala100 amit wdc lo vastunna purugulu bellam valla kaavu. Aa culture lone samasya undi. Daanni promote cheyatam rytulanu mosam cheyatame. Deenno 2-3 months nilava petti chuudandi murugu kampu vastundi. Nenu amit daggara 250/- with postal charges ani pay chesi teppinchaa. Adi original kaadu nenu 💯% sure. 1st lo vachina wdc ni maa intlo vaallu teliyaka 💯 percent dravanam kanakambram mokka meeda poste .. 10 days lo adi nippu petti kaalchinatlu nallagaa kaLipoindi.. (taruvaata mally chigurlu vachi baagaa puulu kuudaa pusindi adi vere vishyam) . Adee original WDC power.
@hydmaama2370
@hydmaama2370 3 жыл бұрын
@@padala100 meeru ika tallakindulugaa tapassu chesinaa original WDC dorakadu. Dr. Kishan Chandra gaaru appude cheppaaru mother culture daachukondi mally mally konavaddu ani. Original kaavaalante yevarainaa 1st lo vachinadi daachi untene adi original.. ledante ledu
@padala100
@padala100 3 жыл бұрын
OWDC గురించి చాలామంది రైతులు నాకు ఫోన్ చేశారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని ముందుగా దీన్ని వాడి చూడాలని OWDC బాటిల్స్ తెప్పించాను OWDC కూడా తయారు చేశాము కానీ పురుగులు బాగా వచ్చాయి బెల్లం ద్వారా లేదా అతను తయారు చేసే విధానం బట్టి కూడా పురుగులు వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను అంతకుముందు వారు వీడియోల ద్వారా చెప్పింది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అని చెప్పారు కానీ బాటిల్ మీద చూస్తే మదర్ కల్చర్ అని ఉంది మేము ఒకే రోజు NCOF వేస్ట్ డీకంపోజర్ మరియు OWDC ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ రెండు తయారు చేశాము. వీటి పనితీరు చూసిన తర్వాత రైతులకు వీడియో ద్వారా తెలియజేస్తాను. నేను వీడియోలో కూడా మనం ముందునుండి వాడుతున్న NCOF WDC సరిపోతుందని కూడా తెలిపాను. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ను ప్రమోట్ చేయడం లేదు గమనించగలరు
@rachanagaddam5863
@rachanagaddam5863 2 жыл бұрын
@@hydmaama2370 అయితే ఇప్పుడు నెను ఎది వాడాలి ncof వాళ్ళు తాయరుచేసింది దుబ్లికెట్ ఆఆ సరిగ్గా చెప్పండి
@acr7888
@acr7888 10 ай бұрын
WDc కి Owwdc కల్చర్ తయారు పంటలమొక్కలకు,విత్తు,భూమికి వాదు విడాన మోకటేనా? కొంతమంది కల్చర్ వాదు నపుడు 100లిట్ 1కేజీ సున్నపు మిశ్రమనీరు కలిపివడమని చెప్పుచున్నారు కల్చరు తయారై20రోజులకని చేప్పుచున్నారు . మరిమేమీరేమంటారు
@padala100
@padala100 10 ай бұрын
ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ వేరు న్యూ వేస్ట్ డీకంపోజర్ NWDC కవచ్ వేరు NWDC కవచ్ న్యూ వేస్ట్ డీకంపోజర్ లో మాత్రమే రాళ్ల సున్నం కలుపుతారు అది కూడా న్యూ వేస్ట్ డీకంపోజర్ కలిపిన మొదటి రోజు నుండి 20 రోజులకు తయారు అవుతుంది NWDC కవచ్ ద్రావణం తయారు అయిన తర్వాత అంటే 21వ రోజు నాడు వంద లీటర్ల ద్రావణానికి ఒక కిలో రాళ్ల సున్నము మాత్రమే కలపాలి. అది కూడా రాళ్ల సున్నాన్ని విడిగా ఒక ఐదు లేదా పది లీటర్ల నీటిలో కలుపుకోవాలి రాళ్ల సున్నము మనము నీళ్లలో వేసినప్పుడు వేడి ఉద్భవించి నీళ్లన్నీ తుక తుక ఉడుకుతాయి సలసల మరుగుతాయి సున్నం నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత వడగట్టుకుని దీనిని NWDC కవచ్ ద్రావణంలో కలుపుకోవాలి దానిని పూర్తిగా 100% ద్రావణాన్ని నేరుగా పంటల పైన స్ప్రే చేసినట్లయితే ఇది ఆకుల పైన ఒక పొరలాగా ఏర్పడి పురుగు ఆశించకుండా చూస్తుంది తెగుళ్లు రాకుండా చేస్తుంది ఒకవేళ పురుగు ఆకును తినినట్లయితే చనిపోతుంది పురుగుల పైన ఈ ద్రావణం పడినను ఆ పురుగులు చనిపోతాయి
@sudershanreddy8732
@sudershanreddy8732 3 жыл бұрын
padala గౌతం గారు మీరు రెండిటినీ lab కు పంపి రిపోర్ట్స్ వచ్చాక రివ్యూ చేయండి
@padala100
@padala100 3 жыл бұрын
ప్రయత్నిస్తాను
@BramhaFarmingvlogs
@BramhaFarmingvlogs 10 ай бұрын
S
@nandaramkarimulla6027
@nandaramkarimulla6027 2 жыл бұрын
Naku waste decomposer kavali
@padala100
@padala100 2 жыл бұрын
7893798555 వేస్ట్ డీకంపోజర్ గురించి ఈ నంబర్ కు ఫోన్ చేయండి
@soldier211
@soldier211 3 жыл бұрын
Owdc ekada dhorukuthadhi
@padala100
@padala100 3 жыл бұрын
బబుఖన్ ఎస్టేట్ రూమ్ నంబర్ 115 బషీర్బాగ్ చౌరస్తా హైదరాబాద్ 78937 98555
@vengalarajkumar9176
@vengalarajkumar9176 3 жыл бұрын
Hi sir
@padala100
@padala100 3 жыл бұрын
Hi
@chelikaninsrinivas9528
@chelikaninsrinivas9528 Жыл бұрын
Sir, మీరు రెండింటికీ కంపేర్ చేసినపుడు నురుగ ఎక్కవ తక్కువ ముఖ్యం కాదు, వాసన ముఖ్యం అని చెపుతూనే రెండింటిలో ఏది ఎక్కువ వాసన వస్తుందో చెప్ప లేదు.
@padala100
@padala100 Жыл бұрын
అవును మీరన్నది నిజమే రెండూ ఒకేతీరు వాసన ఒకే స్థాయిలో వచ్చాయి
@malothnagaraju6694
@malothnagaraju6694 Жыл бұрын
OWDC No use 1000 rupailu petti vest wdc tho Ela untadi
@padala100
@padala100 Жыл бұрын
హైదరాబాదులో 75 రూపాయలకు ఒక బాటిల్ లభిస్తుంది. మరి మీరు వేస్ట్ డీకంపోజర్ బాటిల్స్ ఆన్లైన్లో కొన్నారా దేనికి వాడారు ఏ పద్ధతిలో వాడారు తెలుపగలరు
@malothnagaraju6694
@malothnagaraju6694 Жыл бұрын
@@padala100 వంకాయ Official himagri valla website lo unna number ki WhatsApp చేసి a తరువాత ఫోన్ పే నంబర్ ఇస్తారు , ఫోన్ పే చేశాను 900 rs. 4 days తరువాత వచ్చింది 6 bottles unmai అందులో 1 bottle use చేశాను
@malothnagaraju6694
@malothnagaraju6694 Жыл бұрын
@@padala100 ముఖ్యంగా ఏంటంటే వంకాయ లో పుచ్చు కు కారణం అయ్యే పురుగులు తగ్గటం లేదు ఇప్పటికీ 4 సార్లు 50:50 దైలుతే చేసి వాడను ఏమి changes కనపడటం లేదు
@malothnagaraju6694
@malothnagaraju6694 Жыл бұрын
ఇప్పటికీ చాలా బెల్లం వేస్ట్ అయింది
@sudershanreddy8732
@sudershanreddy8732 3 жыл бұрын
WDC NCOF తయారు చేయదు bhioshaksthi అనే కంపెనీ తయారు చేస్తుంది
@padala100
@padala100 3 жыл бұрын
NCOF వారు ప్రస్తుతం వేస్ట్ డీకంపోజర్ తయారు చేయడం లేదు
@rachanagaddam5863
@rachanagaddam5863 2 жыл бұрын
Ncof వాళ్ళు west decomposer తాయరుచేయడం లేద అయితే నెను గజియాబాద్ నుండి తెప్పించుకోవలని ఆలోచనలో ఉన్నాను. Ncof వాళ్ళు తాయరుచేయడం లేదని అంటున్నారు. మరీ నెను ఎక్కడి నుంచి తెప్పించుకోవలి. నెను ఇప్పటివారకు West decomposer వాడలేదు. Ncof నుండె తెప్పించుకోవలి అనీ fix అయ్యను నాకిప్పుడు దొరుకుతుంద దొరకద
@ManojKumar-uc8np
@ManojKumar-uc8np 2 жыл бұрын
@@padala100 bhushakti weste decomposer kavali anukuntunnamu Ela sir
@jayvardhanupadhyay8161
@jayvardhanupadhyay8161 3 жыл бұрын
Please english or hindi
@padala100
@padala100 3 жыл бұрын
Can call between 6 7 in the morning or 8 9 at night 76709 48242
@sudershanreddy8732
@sudershanreddy8732 3 жыл бұрын
నురగ ,రంగు తో పని లేదు
@padala100
@padala100 3 жыл бұрын
అవును
@sudershanreddy8732
@sudershanreddy8732 3 жыл бұрын
OWDC బాగానే పని చేస్తుంది
@padala100
@padala100 3 жыл бұрын
మేము ఇప్పుడే వాడుతున్నాము
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 99 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
284. OWDC - सत्य क्या है? Know the Truth।
13:06
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 99 МЛН