NDA Government Apprentice Jagan Making Schools | Analyst Purushotham Reddy | Reality Check | EHA TV

  Рет қаралды 20,490

Eha TV

Eha TV

Күн бұрын

Пікірлер: 54
@pavankonduri5414
@pavankonduri5414 Күн бұрын
లోకేష్ గారు పాఠశాల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గత ప్రభుత్వంలా ప్రజలకు సేవలు చేయండి. నమస్కారం.
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 Күн бұрын
పురుషోత్తమ రెడ్డి గారు వారికి అంత జ్ఞానం లేదు.. ఎలాగా సంపాదించాలి అనే విషయం అడిగితే బాగా చెప్తారు..
@pothurajudronadula8837
@pothurajudronadula8837 Күн бұрын
మాలోకాన్ని ఎవరు పట్టించు కోవడం లేదు అని ఒక రోజు విహార యాత్ర చేశారు స్కూల్స్ లో జగన్ చేసిన అభివృద్ధి చూసి మనసులో బాధ అనిపించి ఉంటుంది ఆరోజు వన భోజనం చేసారు ఐతే ప్రతి రోజు ఇలానే భోజనం పెడతారా? ఇలానే ఉంటుంది మాలోకం విజనరి
@SimhachalamVegireddi
@SimhachalamVegireddi Күн бұрын
పెన్షనర్లను తోలుగిస్తున్నారు కానీ కొత్తగా అరుహులుయనవరికి 6నెలలుగా ఒక్కరికి ఇవ్వడంలేదు పేదవాడి తొక్కి పెద్ద వారికీ పంచుతుంది ఇ govt
@arvindaug
@arvindaug Күн бұрын
అరేయ్ సింహాచలం.,, పెద్దవారికి ఏం పంచేసిందిరా?? ఒక్కటి చెప్పు.. మీరూ మీ బ్లూ బ్యాచ్ గాళ్లు ఇంకా మారరా???
@tadisitaramaiah604
@tadisitaramaiah604 2 күн бұрын
This govt is doing in education system work less build up is more. This is the public perception.
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 Күн бұрын
పేద పిల్లల చదువుల విషయం లో జగన్ గారు తీసుకున్న శ్రద్ధ, ఈ దద్దమ్మలకు లేదు. బుద్ధి వున్న వాలయితే జగన్ గతం లో చేసిన విధానాలను continue చేస్తే, వీ ళ్ళకు కూడా మంచి పేరు వోచ్చే ది
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 11 сағат бұрын
ఎంత చదివినగాని , ఎంత నేర్చినగాని హీనుడు అవగుణంబు మానలేడు . ఓ కవి చెప్పిన నీతి .
@PangiKantarao
@PangiKantarao 2 күн бұрын
Super enalayasice
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 күн бұрын
ఈవీఎం లు ఉండగా.. జగన్ ఎన్ని మంచి పనులు చేసినా దండగ 😂😂😂
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy Күн бұрын
@@Appalareddy-s7e yeah absolutely
@veerakiran3086
@veerakiran3086 Күн бұрын
మూడు నాలుగు పార్టీలు కలిపి కూటమి గా ఏర్పడటం కూడా చాల ప్రమాదం ఎందుకంటే ఒక ఊరిలో 1000 మంది ఉన్నారు అనుకుందాం అందులో జగన్ అభిమానులు 400 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు 200 మంది చంద్రబాబు అభిమానులు 200 మంది Bjp అభిమానులు 200 మంది ఉన్నారు ఉంటే అప్పుడు జగన్ కు 400 ఓట్లు వచ్చినా వాళ్ళు మూడు పార్టీలు కలవడం వలన వాళ్ళకీ 600 ఓట్లు వస్తాయి అప్పుడు కూటమి ప్రభుత్వ గెలుస్తది ఈ పద్ధతి మారాలి
@veerakiran3086
@veerakiran3086 Күн бұрын
మూడు నాలుగు పార్టీలు కలిపి కూటమి గా ఏర్పడటం కూడా చాల ప్రమాదం ఎందుకంటే ఒక ఊరిలో 1000 మంది ఉన్నారు అనుకుందాం అందులో జగన్ అభిమానులు 400 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు 200 మంది చంద్రబాబు అభిమానులు 200 మంది Bjp అభిమానులు 200 మంది ఉన్నారు ఉంటే అప్పుడు జగన్ కు 400 ఓట్లు వచ్చినా వాళ్ళు మూడు పార్టీలు కలవడం వలన వాళ్ళకీ 600 ఓట్లు వస్తాయి అప్పుడు కూటమి ప్రభుత్వ గెలుస్తది ఈ పద్ధతి మారాలి
@nenu_inthe
@nenu_inthe Күн бұрын
భిన్నాభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమీలేదు రాజకీయ నాయకులకు ఉంది వీ ళ్ళుచేయలేని పనులు విద్యార్థులకు కావాల్సినవన్నీ గత ప్రభుత్వం చేసింది.విద్యార్ధులకుకావాల్సినవన్నీ, ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసినంత పనులు బొల్లి చెంబా జీవితాంతం అధికారంలో ఉన్నా జగన్ చేసిన పనులు చేయ్యడు చేయ్యలేడు ప్రైవేటు స్కూళ్ళకు కాలేజీలకు చేస్తాడు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చంబా జేబు మనుషులు
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Күн бұрын
అహహా అహహా ఏమీ కడుపు మంట!
@deesarijayaprakash1860
@deesarijayaprakash1860 2 күн бұрын
జగన్ లాగే సేస్తే కిందపడతారు
@mcsubramanyamraju520
@mcsubramanyamraju520 Күн бұрын
Hi labour people also going to english meduim schools like narayana chithanya every where.
@MadakamChandu-m5d
@MadakamChandu-m5d 22 сағат бұрын
Sir meru chepedi nijam sir gramallo and mandalalo ipudu ade jarugutundi sir meru ilantivi inka chepali ade mimalni korukutunnanu sir
@gv3865
@gv3865 2 күн бұрын
నాలుగు లక్షల పిల్లలు స్కూల్ వదిలేశారు అది కూడా చెప్పు
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 2 күн бұрын
Because there is no ammmavadi scheme for so many reasons
@gv3865
@gv3865 Күн бұрын
@@gaayathrireddy-pb6fy drop out figure is before the TDP government formed
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy Күн бұрын
@@gv3865 no this is not true i have proof in our village ,
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 11 сағат бұрын
ఎందువల్ల ?
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub Күн бұрын
Prabutwam prajala nundi voche questions nunchi positive ga teesukoni , manchi cheste manchide , jagan chesindi continue chesi , aa padakalanu amalu cheyyali ,,
@Mysurareddy86
@Mysurareddy86 Күн бұрын
అయ్యా CBN సీఎం గారికి అన్ని ప్రవేట్ సంస్థలలో స్కూల్స్ దగ్గరి నుండి ఇంటర్ కాలేజీలు&మెడికల్ కళాశాలల నుంచి నర్సింగ్ కాలేజీల యాజమాన్యాలతో భాగస్వామ్యం ఉన్న విషయం తెలిసిందే,అందుకే ప్రవేట్ అన్నీ విద్యా సంస్థలలో ఇంగ్లీష్ మీడియం ఉంచి ప్రభుత్వ స్కూల్ కాలేజీలలో తెలుగు మీడియం వుంచడం వలన వారి విద్యా సంస్థలలో మూడు పువ్వులు 16 కాయలుగా అభివృద్ధిచెంది వారి అధిక లాభాలు వచ్చే విధంగా CBN గారు సీఎం గా ఉండి తన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇలా చేస్తున్నాడు కానీ ఏపీలో మేదావులు యొక్క నోరు మెదపడం లేదు,ఎంఎల్ఏ లు నోరు మెదపడం లేదు,ఎంపీలు,ఏం ఎల్ సి,రాజకీయ అనాలసిస్, ప్రజల కోసం మాట్లాడవలసిన మేదావులు కూడా CBN సీఎం గారు అంటే భయపడు తున్నారు అని అనడం అతిశయోక్తి కాదేమో
@VijayaLakshmi-yr7vf
@VijayaLakshmi-yr7vf 2 күн бұрын
Sir ,parents-teachers meetings in government schools is not atall a new program .it's a running program from generation after generations even in government schools. Parents commities are also not new even on government schools
@venu-r2h
@venu-r2h Күн бұрын
Mr PayTM. Neeku entha goru mudda pettaru.
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub Күн бұрын
Bajana , bajana tappa emuntundi sir, perents meetinglo rajakeeya nayakulu voste ,, bajana bajana , bajana , intaku nunchi emuntundi
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 күн бұрын
ఏమిటి సార్.. కామెడీ షో ల మీద కూడా స్పందిస్తారు 😂😂😂,?
@sambashivarao2641
@sambashivarao2641 2 күн бұрын
Sir people does not want ycp policies then how you want to implement that bad practice mr ptm
@sunilb5855
@sunilb5855 2 күн бұрын
Rey evadra paytm....kalla mundu antha neechamayina cbn paalana kanapadutunna abddalu cheptunnav....givt schools ki ycp entha chesindo schools ki velli choosi ra telustundi...gaali kaburlu cheppadam kaadu...evadannadu people doesnt want ycp policies ani...40% solo ga kaavaalane chepparu...andaru solo ga vasthe evadu CM ayyi vundevaado teliyada??
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 2 күн бұрын
Neevu evari ptm
@Tanvi_Wonderland
@Tanvi_Wonderland 2 күн бұрын
ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగు లో ఇంటర్వ్యూ లు ఉండవు.కాబట్టి ప్రాథమిక విద్యనుండి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి గ చదువు ఉండాలి.
@purruchennaiah
@purruchennaiah 2 күн бұрын
మీ పిల్లలు తెలుగు మీడియం మ, ఇంగ్లీష్ మీడియం​@@aramandlaravikumar9991
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 2 күн бұрын
People wants only liquore policies
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Күн бұрын
జగన్ లాగా విధ్వంసమా , మాఫియా, దోపిడీ, దౌర్జన్యం కావాలా సామి
@sivasankarareddy5871
@sivasankarareddy5871 Күн бұрын
మీరు చెప్పింది పచ్చ పత్రికల ప్రచారమే తప్ప అక్కడ ఏమీ జరగలేదు
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Күн бұрын
@sivasankarareddy5871 ప్రజలకు నిజా నిజాలు తెలుకొని తెలివి ఉంది మీడియని కులాన్ని అడ్డపెట్టుకొనిరాజకీయాన్ని తొక్కీ పాతరెసింది
@prasadgarbham3248
@prasadgarbham3248 Күн бұрын
Jagan gari meeda unna akrama aastula kasulanni vizag pourt lo20000 kotlu value chasay harain drugs,,30000 Mandi ladies missing 1400000 kotlu appu Inka Ela chapty chala unnayi Anni abaddalay. Alagay meeru chappindi kuda abaddamay.
@venu-r2h
@venu-r2h Күн бұрын
TOEFL jarigeda? TOEFL ante yendi Thalli telusa?
@venu-r2h
@venu-r2h Күн бұрын
Veedu bhale comedy piece. First Medhavi ani cheppi Rayalaseema Medhavula forum aninpettasu. Recent ga YCP leader laaga maatladuthunnadu.
@radhika2079
@radhika2079 Күн бұрын
Amma vodi eppudu? Fees reimbursement emyndhi? Vidya deevena Vidya vasathi? Chamba and bokesh gadu samadhanam cheppali Only publicity stunt prajalu nammaru
@jone7828
@jone7828 Күн бұрын
Amma vodi eppudu? Fees reimbursement emyndhi? Vidya deevena Vidya vasathi? Chamba and bokesh gadu samadhanam cheppali Only publicity stunt prajalu nammaru
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 382 М.
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 382 М.