సార్ మా విలేజ్లో ఒక అయిన వాళ్ల కూతురికి పొలం రిజిస్ట్రేషన్ చేయించాడు ఎకరం 92 సెంట్లు అయితే మేము కొనుగోలు చేద్దాం అని అనుకుంటున్నాము ఆ లండు చూస్తే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నది మరి ఇప్పుడు ఆ ల్యాండ్ మేము కొనుగోలు చేయవచ్చా లేదా పాస్ బుక్కులు కూడా భూమికి ఉన్నవి కొనుగోలు చేస్తే ఏమన్నా సమస్య ఉంటదా చెప్పగలరు
@mythoughtsandexperiences1302 жыл бұрын
Prohibited List lo ఉన్న Lands కొనకుండా ఉండటమే మంచిది. ఆ Land Owners ki చెప్పి ముందు Prohibited Properties నుంచి remove చేపించమని అడగండి then you can purchase it
@yamarthikoteswararao39582 жыл бұрын
@@mythoughtsandexperiences130 రిజిస్టర్ ఆఫీస్ లో అడిగితే డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ అయిపోతది చేసేస్తాను మీకు ఇబ్బంది ఉండదు కొన్ని రోజులకి గవర్నమెంట్ ఏ are prohibited లిస్టు లోంచి తీసేస్తానని అని చెప్తున్నారు సార్ ఇంకో విషయం ఏమిటంటే మేము మీ భూమి వెబ్సైట్ లో చూసాము సర్వే నంబర్లు పట్టాదారు పాసు పుస్తకాలు అన్నీ చూపిస్తున్నాయి మరి ఎందువల్ల నా ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందో తెలియడం లేదు సార్ ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి రేషన్ చేయించుకోవచ్చా వద్దా
@mythoughtsandexperiences1302 жыл бұрын
@@yamarthikoteswararao3958 Registration చేపించుకోవలా వద్దా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. నేను advise చేయలేను. Prohibited Properties నుంచి ఎప్పుడు remove చేస్తారో మన చేతుల్లో లేని పని
@yamarthikoteswararao39582 жыл бұрын
@@mythoughtsandexperiences130 thanks u so much sir 🙏🙏
@mythoughtsandexperiences1302 жыл бұрын
@@yamarthikoteswararao3958 kindly subscribe to my channel and share my videos
@ChandraSekhar-hb4fz2 жыл бұрын
Hi సర్ my doubt ఉంది authorised లేఔట్స్ అని చెప్పి ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు మరి వాటికి ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ జరిగివున్నవి naluguriduguru మారారు మరి వీటి సంగతి ఏంటి సర్ ఎప్పుడు అయినా వదులుతారా
@mythoughtsandexperiences1302 жыл бұрын
ఆల్రెడీ ప్లాట్స్ పైన Sale Deed Registration జరిగి ఉంటే, మీరు కూడా రిజిస్ట్రేషన్ చేపించుకోవచ్చు. Prohibited Properties lo unna కూడా ఏమి అవ్వదు
@ChandraSekhar-hb4fz2 жыл бұрын
రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అంటున్నారు ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి ఉన్నారు అంటున్నారు
@mythoughtsandexperiences1302 жыл бұрын
@@ChandraSekhar-hb4fz మీరు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ జరిగింది అని కాపీ submit cheyalsindi
Sir, ఒక సర్వే నెంబర్ పైన 5 sale deeds ఆయన తర్వాత కోర్టు లో కేసు file అయ్యింది.. So ఇప్పుడు ఆ Sight కొనుక్కోవచ్చ? Registararion అవుతుoధా ??? Yemina problem???
@mythoughtsandexperiences1302 жыл бұрын
Better to leave, Litigation lo unna sites konakapovadame మంచిది
@Shivaramakrishna91772 жыл бұрын
@@mythoughtsandexperiences130 Sir, 2010 లో ఒక Sight Teesukunnam.. 2019 లో ఇదే Sight సర్వే నెంబర్ మీద కోర్టు లో కేసు ఫైల్ అయ్యింది.... But ఈ సర్వే నెంబర్ Total extent 11 Acres.. But కేసు ఫైల్ అయ్యింది only 0.5 Acres మీద... So ఇప్పుడు ఈ Sight మేము sale చేస్తే, Registararion ఇబ్బందులు ఎమైన వస్తాయా ? Kindly tell me sir...
@mythoughtsandexperiences1302 жыл бұрын
@@Shivaramakrishna9177 out of 11 acres lo 0.5 acres meeda case file అయింది అని చెప్తున్నారు. మరి అందులో ఏ 0.5 acres ani Manaki telustadi? Oka survey number meeda court lo case file ayite, a case resolve అయ్యేదాకా కొనకుండా ఉండటం బెటర్