ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన అబద్దం ఇదే.. చూస్తే నవ్వుతారు.. || The Debate || ABN Telugu

  Рет қаралды 343,318

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 416
@badrinath9763
@badrinath9763 2 жыл бұрын
నేను ఒక హిందువుని మనకు బ్రిటిష్ ప్రభుత్వం వుంటే బాగుండేది. వాళ్ళు అంతే ప్రజల మాటలు వినరు వీళ్ళ అంతే
@cmjagan1070
@cmjagan1070 2 жыл бұрын
Nv hindu nenu hindu nea ithea matam ni nennu avadu adigadu
@badrinath9763
@badrinath9763 2 жыл бұрын
@@cmjagan1070 , తమ్ముడూ మన ప్రభుత్వాలు అన్నీ ఈ లాగే వున్నాయి అదీ నా బాధ.నేను భారతీయుడి లాగా బాధ పడుతున్న.(హిందూ అనటం తప్పు) నేను అంగీకరిస్తున్నాను
@sreenuvasuluganne3703
@sreenuvasuluganne3703 2 жыл бұрын
British never encouraged corruption and there was fear of law..they never had any caste affiliation...even if jagirdar and jamindars crossed rule of law..they were taken to task...
@subbarayudusubbarayudu8001
@subbarayudusubbarayudu8001 2 жыл бұрын
మంత్రుల తో సహా ముఖ్యమంత్రి కూడా మారింటే బాగుండు
@arikithotaumamaheswararao6519
@arikithotaumamaheswararao6519 2 жыл бұрын
👍😆😆😆
@raojanardhan87
@raojanardhan87 2 жыл бұрын
Keka
@madhavareddynarala128
@madhavareddynarala128 2 жыл бұрын
@@sudheertata1665 ade ee abn korika bayatiki chppaleka minga leka bedulu pudutunnayi eediki em cheddam prajalu kada votes veyyalsindhi
@subbukarinki6463
@subbukarinki6463 2 жыл бұрын
Super..nijama
@kvsraju4578
@kvsraju4578 2 жыл бұрын
దోచుకోవడానికి, దాచుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వాలనే సంకల్పమే ఈ మంత్రి వర్గ పునర్విభజన ప్రక్రియ.
@kvsraju4578
@kvsraju4578 2 жыл бұрын
*పునర్నిర్మాణం*
@tejeshtechtofacts7949
@tejeshtechtofacts7949 2 жыл бұрын
Correct 💯
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 жыл бұрын
Correct
@cmjagan1070
@cmjagan1070 2 жыл бұрын
Ami dosukunaro cheppu
@gv6683
@gv6683 2 жыл бұрын
@@cmjagan1070 mana anna ni venakesuki ravadam waste andi, vallu adigedaniki answers levu
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 2 жыл бұрын
5000/- వాలంటీర్ జీతం మా అపార్ట్మెంట్ వాచ్మాన్ జీతం 7500/-
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 2 жыл бұрын
Watchman will get another 20 thousand like other income.but voulanteers will get ycp status and a lakh of rupees for looting public
@dharmesh8812
@dharmesh8812 2 жыл бұрын
ఈ ప్రభుత్వం ఎప్పుడు నిజాలు చెప్పడం అలవాటు లెదు అని చెప్పబొయి అన్ని అబద్దంలె అన్నరు
@RamuRamu-rq1xx
@RamuRamu-rq1xx 2 жыл бұрын
Govinda GOOVINDA. AP GOOVINDA GOOVINDA...
@manduvadwh
@manduvadwh 2 жыл бұрын
👌😀😀🤣🤣🕺
@rajkat6832
@rajkat6832 2 жыл бұрын
Jai jai jai TDP...cbn cm
@venkatprasanth232
@venkatprasanth232 2 жыл бұрын
అబద్దం అంటే వై సి పీ అందులో ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి
@srinivasulu9054
@srinivasulu9054 2 жыл бұрын
💯✊ ABN ⚡
@popeyemr4777
@popeyemr4777 2 жыл бұрын
Jai cbn best in Andhra Pradesh
@choragudichandra6054
@choragudichandra6054 2 жыл бұрын
మంత్రులందరూ రాజీనామా చేశారా? చేశారు అంటే దానికి కారణం ఏమో జర తెలుసుకోండిసార్
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 2 жыл бұрын
వెంకట కృష్ణ గారు రేపు వచ్చే ఎలక్షన్ లో మీరు చెప్పిన పాయింట్స్ ప్రజలకు వివరించి వైసీపీ ఎండ గొట్టాలీ. జై చంద్ర బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు
@bandijayaram4171
@bandijayaram4171 2 жыл бұрын
100 abaddalu = A1 garu
@savetrees7391
@savetrees7391 2 жыл бұрын
Sir జగన్ మోహన్ రెడ్డి గారు ఇన్ని అబద్ధాలు చెబుతుంటే బీజేపీ ఏమి చేస్తోంది ఒక్క కామెంట్ చేయటం లేదు
@krishnamanaidul8383
@krishnamanaidul8383 2 жыл бұрын
భాజపా తన ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా నుండి మెజారిటీ సభ్యులు, ఒక నాయకుడు కలిపి భాజపా తీర్థం ఇచ్చి , భాజపా ప్రభుత్వం ఏర్పాటు కు పునాదులు వేస్తున్నారు. ఈ దెబ్బతో వైకాపా శూన్యం, అన్న అజ్ఞాత జీవితం
@gangarajusk1263
@gangarajusk1263 2 жыл бұрын
Bjp ki ap destroy avvadam kavsli
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 2 жыл бұрын
Allowing huge borrowings to make State bankrupt.
@sudhakarabotula4053
@sudhakarabotula4053 2 жыл бұрын
అంతా బీ జె పి కి తెలిసే జరుగుతుంది పైకి మాత్రం డ్రామాలు. అసలు మోడీ గారు తలచుకుంటే
@sivasankar4893
@sivasankar4893 2 жыл бұрын
Dabberiki chedu
@peddirajuyasarapu8902
@peddirajuyasarapu8902 2 жыл бұрын
Jai Abn
@venkateswarlumadhavarapu3377
@venkateswarlumadhavarapu3377 2 жыл бұрын
Super ABN 👌👌👌👌👌
@gurumurthy6624
@gurumurthy6624 2 жыл бұрын
Jai CBN jai TDP
@chandrikavasantha7061
@chandrikavasantha7061 2 жыл бұрын
Venkatakrishnagaru meeru great sir
@shaiksiddik9491
@shaiksiddik9491 2 жыл бұрын
Polavaram Somavaram Polavaram ATM la vadarani Modi gare chepparu.. Nuvvu leader va journalist va ra
@sb.sreeramulu8571
@sb.sreeramulu8571 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ‌ఇంకా రెండు సంవత్సరాల పాటు బాద పడాలి.నా వరకు ఐతే EVM లను తోలగించడం చాలా మంచిది.కొంచం కష్టం అయినా పాత పద్ధతి చాలా బాగా ఉంటుంది జై హింద్
@gumallapuramveragopal54
@gumallapuramveragopal54 2 жыл бұрын
super anna
@Iamjandhyalasinger
@Iamjandhyalasinger 2 жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు వాళ్ళు వాళ్ళ అబద్దాలు ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో మరి
@chalapathiraopolavarapu7716
@chalapathiraopolavarapu7716 2 жыл бұрын
అమరావతిలొ.ఒక్క ఇటుక.కూడా వెయ్యలేదు.ఇది.అసలైన.నిజం
@naveen7736
@naveen7736 2 жыл бұрын
VK Garu 🙏 super 👌
@mp-it5sn
@mp-it5sn 2 жыл бұрын
Manufacturing, Pharma, Software yila Anni rangala companies ni AP ki theppisthe Udyogalu boledanni vasthayi thadwara prathyakshanga, parokshanga AP janalu sonthanga brathakagalaru. free ga pathakaalu ivvalsina avasaram vundedi kaadu.
@manikorra8145
@manikorra8145 2 жыл бұрын
అన్నా పదా యాత్రలో ఊర్ ఊరా తిరిగి అందరికీ ముదుల వర్షం కురిపించింది ఒక్క అవకాశం అని చేపింది నీకు నచ్చినట్టు అభదలు అడటనికా 🤭🤭🤭
@sandeepsandy3205
@sandeepsandy3205 2 жыл бұрын
Venkatakrishna garu miru real media journalist salute sir...
@nareshgeela5589
@nareshgeela5589 2 жыл бұрын
Super speech Venkata Krishna
@jayakarbonta9952
@jayakarbonta9952 2 жыл бұрын
సర్, superb comedy షో. జై CBN జై పవన్ కళ్యాణ్ జై కోర్ట్ జడ్జిళ్లు, జై కాంగ్రెస్.
@thumburupradeep2858
@thumburupradeep2858 2 жыл бұрын
What a logic sir ji
@kamalibhasker4337
@kamalibhasker4337 2 жыл бұрын
వి కే గారు అబధ్ధం అంటే జ "గన్ " సార్
@shakeerbasha7028
@shakeerbasha7028 2 жыл бұрын
Super sir
@korrapatiramakrishna8488
@korrapatiramakrishna8488 2 жыл бұрын
Well said venkat garu
@sivasivaram7897
@sivasivaram7897 2 жыл бұрын
Super 👍👍👍👍
@lakshminarayan7434
@lakshminarayan7434 2 жыл бұрын
I am requesting to to ABN please do one program daily for what they told manifesto are the time of election
@subbaraosathivada7372
@subbaraosathivada7372 2 жыл бұрын
Amaravsti is big problem for AP Peoples
@raonageswarakoyya8542
@raonageswarakoyya8542 2 жыл бұрын
Nice explanation about definition of abaddam.I have learnt from you
@p.sarathyippili5629
@p.sarathyippili5629 2 жыл бұрын
Yes, Amravati is big problem for AP in future also. All interested decentralization in AP
@dharanires4544
@dharanires4544 2 жыл бұрын
@suresh kumar 26 vest with each person having 26 Wife’s and husbands
@MrABN143
@MrABN143 2 жыл бұрын
@@dharanires4544 😀😀😀😀😀
@ktm02111965
@ktm02111965 2 жыл бұрын
వాడికి మెంటల్ వచ్చింది
@akbarbasha7522
@akbarbasha7522 2 жыл бұрын
🤝👏
@cherrychannel9545
@cherrychannel9545 2 жыл бұрын
ఈయన గారు డబ్బులు పంచుతూ దానిని అభి వృద్ధి అంటాడు,ప్రపంచ ఆర్థిక వేత్తలు కూడా ఈయన గారి నిర్వచనానికి నోరు వెళ్ళ బెడతారు, ఈయన గారికి మళ్లీ ఆ మంత్రుల పొగడ్తలు,మొత్తంగా నా జీవితం లో చూసిన దరిద్రపు చెత్త పాలన ఇది,ఇప్పటికీ కూడా చాలా మంది ఇంకా ఆయన ను వేనకే సు కు వస్తున్నారు,కర్మ కర్మ
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 2 жыл бұрын
I accept
@muddulurisurendraraju5375
@muddulurisurendraraju5375 2 жыл бұрын
Ap total ga collapse
@ramanacherukuri9730
@ramanacherukuri9730 2 жыл бұрын
Very very very good by VK Garu
@ruprajdvp3247
@ruprajdvp3247 2 жыл бұрын
I love abn
@muralikrishnamrajukalidind6000
@muralikrishnamrajukalidind6000 2 жыл бұрын
ఉభయ గోదావరు లొక ప్రత్యేక రాష్ట్రం. మా ముఖ్య మంత్రిని మేమే ఎన్నుకుంటాం. ఈ ఎదారోళ్ళ పెత్తనం మాత్రం మాకొద్దు బాబోయ్. మీకో దండం. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనియ్యంది. కాల్మొక్తం మా పిల్లల కోసం. మా దారికి మమ్ముల్ని ఒదిలెయ్యండి. మీ అందరికీ అన్నం పెట్టిన జిల్లాలు మావి. రాజ రాజ నరేంద్రుని తరువాత మా జిల్లాలకు పెత్తనమే లేదు. ఘోరం. రాయల సీమ వాళ్లకి శత కోటి దండాలు. మమ్మల్ని వదలండి బాబోయ్.
@eerantivenkappa3503
@eerantivenkappa3503 2 жыл бұрын
Raylaseema vallu andaru ala vundaru sir 🙏
@parameshk5939
@parameshk5939 2 жыл бұрын
Okkadu chalu nasanam cheyadaniki
@sbk7381
@sbk7381 2 жыл бұрын
ఉన్నదంతా ముందున్న వాళ్ళు గీ కేసారు, ఇప్పుడు వచ్చేవాళ్ళు నాకడమే
@vamsinikhil1011
@vamsinikhil1011 2 жыл бұрын
'Sofa 'gurinchi cheppaledu....😁
@srikrishnaemani4464
@srikrishnaemani4464 2 жыл бұрын
వారిదీ రాజకీయే, మీదీ రాజకీయమే. ఎవరి స్టైలు వారిది.
@byreddyniteshreddy2958
@byreddyniteshreddy2958 2 жыл бұрын
Full interview of this vedio
@udaybhaskar2597
@udaybhaskar2597 2 жыл бұрын
I think it's high time any person before becoming CM Or PM should be tested by a panel of psychologists and certified that the person is fit for the post. Otherwise, any mad person can become CM Or PM and destroy the state or the country.
@ChandChand-lu9ms
@ChandChand-lu9ms 2 жыл бұрын
Hat's of vk garu super
@eesitralumeekosam1835
@eesitralumeekosam1835 2 жыл бұрын
Woooow super team debate all person who apposite Jagan why will be their
@kanamarlapudiniranjan3606
@kanamarlapudiniranjan3606 2 жыл бұрын
Rajadhani EMITO teliyani AP ki 27Jillalu Hat's off you sir.we are All proud of you that YSRCP party voter's, YSRCP leaders, and YSRCP party pedigree supporter's 🙏🙏🙏 sarvijana sukhino bhavathu 🙏🙏🙏
@madhumandli
@madhumandli 2 жыл бұрын
Thanks
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 2 жыл бұрын
Gannavaram, Penamaluru adjacent to Vijayawada in Machilipatnam District 😭
@arthurmorgan8654
@arthurmorgan8654 2 жыл бұрын
so ycp dongala party, only tdp manchi manushula party antenaa.
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 2 жыл бұрын
Disastrous situation with huge borrowings and dubara without development activities. No one can destroy the State like this 😂
@arthurmorgan8654
@arthurmorgan8654 2 жыл бұрын
@@nagendrakumarravi9701 cbn destroyed the state with his ridiculous crda agreement which itself won't bear fruit for 30 years. Both parties are destroying the state
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 2 жыл бұрын
జిల్లా. హైద్రాబాద్. BEST quatation.
@khajamohiddinshaik9616
@khajamohiddinshaik9616 2 жыл бұрын
నిజం ఎప్పుడు చెప్తారు మీరు అదే అబద్దం బాబు వస్తే జాబు వచ్చింది అన్నారు అది అబద్ధం కాదా సింగపూర్ లాంటి రాజధాని అన్నారు రేపు లకే పరిమితం చేశారు అది అబద్ధం కాదా రైతుల రుణాలు మాఫీ అన్నారు అది అబద్ధం కాదా గోదావరి పుష్కరాలు చాలామంది చనిపోయారు ఆ సమయంలో ఆ నివేదిక తెలుగుదేశం హయాంలో బయటికి రాలేదు అది అబద్ధం కాదా ప్రత్యేక హోదా అన్నారు ప్యాకేజీ తీసుకున్నాడు అబద్ధం కాదా కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం నాయకులు ఉన్నారు వారు లేరు అని అన్నారు అది అబద్ధం కాదా చట్టబద్ధంగా వ్యవహరించిన తాసిల్దార్ వనజాక్షి ఆఫీసు తీసుకొచ్చి మందలించడం అబద్ధం కాదా పోలవరం పూర్తి అయిందని చెక్కభజన చూపించారు అది అబద్ధం కాదా 23 మంది ఎమ్మెల్యేలు చట్టబద్ధంగా తీసుకోలేదు అది అబద్ధం కాదా ఎప్పుడు నిజాలు చెప్పారు మీరు బాబు గారికి నిజం చెబితే తల పగిలిద్ది అన్న శాపం ఒకటి ఉంది అందుకే నిజాలు ఎప్పుడు చెప్తారు మీరు
@shaikrahmathbi53
@shaikrahmathbi53 2 жыл бұрын
Chandrababu🦊 లోకేష్ 🍰🍩🍿🍼pawan kalyan 💵 e రాష్ట్రం కు పట్టిన దరిద్రం. తెలంగాన lo వుండి ఆంద్ర lo మికు yentra పని.
@krishanmurthy2360
@krishanmurthy2360 2 жыл бұрын
Tuglak gadu waste fellow
@balanarasimhulu6932
@balanarasimhulu6932 2 жыл бұрын
Amaravati యాడికి పోయింది హౌలే అమరావతి తో పాటు ఇంకో rajadanulu
@digitalmarketinginc6178
@digitalmarketinginc6178 2 жыл бұрын
Vizag is best for Ap
@ratnatulasis3058
@ratnatulasis3058 2 жыл бұрын
Antha abaddham ade maa policy. Ardham chesukoleka pothe mee kharma😜☺️😉😉
@rajkumargutta5935
@rajkumargutta5935 2 жыл бұрын
It is better to say bye bye to govt There should be recall
@yanamadhalavenugopalakrish4066
@yanamadhalavenugopalakrish4066 2 жыл бұрын
Ee jagan okka pichodu🤭🤭🤭
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 2 жыл бұрын
Anna current raladu..mogadu ayyta gelavandi..
@kuuchibhotlas6405
@kuuchibhotlas6405 2 жыл бұрын
🙏🙏🙏🙏
@vijaycreationsmedia8036
@vijaycreationsmedia8036 2 жыл бұрын
👍👍👍
@Fire..147
@Fire..147 2 жыл бұрын
ఇలాంటి బ్రోతల్ నాయాళ్లు, ఎక్కడో ఉండాల్సింది... ఖర్మ దాల్చి ఆంధ్రాలో ఉండారు. ఇది అందరి దరిద్రం.. దరిద్రం.. దరిద్రం
@devendranac4109
@devendranac4109 2 жыл бұрын
అబద్ధాలకు ముఖ్య మంత్రి వద్ద సాక్షాలు ఉన్నాయా?
@vijayalakshmiyalamanchili
@vijayalakshmiyalamanchili 2 жыл бұрын
Why to discuss?Will there be any change?Unless otherwise people realise what’s what by2024 we have to bare all this
@bhyriapparao3998
@bhyriapparao3998 2 жыл бұрын
Correct jeganmohane pedda abaddam
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi 2 жыл бұрын
ఎన్ని కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి
@varunsaivarun9311
@varunsaivarun9311 2 жыл бұрын
Let them no uncle
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 жыл бұрын
Governor dismissed. Legislature dissolved. 150s, MPs, MLCs please resign and leave.
@mp-it5sn
@mp-it5sn 2 жыл бұрын
AP lo Telangana lo theppinchinattu Companies theppinchara?
@anantharamulu8080
@anantharamulu8080 2 жыл бұрын
No murders in politics,only suicides in politics. He proves that.
@rajasekharraokannekanti3376
@rajasekharraokannekanti3376 2 жыл бұрын
It is correct what is his doing indirect he was telling
@yashwanthshetty5438
@yashwanthshetty5438 2 жыл бұрын
Em jobs sir avi 🤣🤣 mutton vehicles ,chicken vehicles, fish vehicles anta 🤣🤣😂😂
@gattuvenkateshwarlu3385
@gattuvenkateshwarlu3385 2 жыл бұрын
jai abn
@sivalakshmireddy47
@sivalakshmireddy47 2 жыл бұрын
Venkatakrishna. Kulagachi
@kokkiliramanayya3935
@kokkiliramanayya3935 Жыл бұрын
Avagahana lenivarela CM post ku arhulu. Kevalam wine marketing cheyataniki CM kavala?
@ezramiduthuri2123
@ezramiduthuri2123 2 жыл бұрын
ఎక్కడ అబద్దం చేప్పీనాడు సార్ వారి యోద్ద ఆయన మేడలు వొంచినాడుగా
@ksvnarayana6563
@ksvnarayana6563 2 жыл бұрын
అబద్దాల పునాదులపై పైకి వచ్చి అబద్దాల మీద మాట్లాడటం విడ్డూరం
@kunchalaramu4052
@kunchalaramu4052 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏
@SaiSankarKonathala
@SaiSankarKonathala 2 жыл бұрын
Three crops per year ,10 lakhs acres land amaravathi surroundings converts into concrete jungle. CBN done a huge mistake by any cm of India.
@malipeddurajeswararao7583
@malipeddurajeswararao7583 2 жыл бұрын
23 మంది ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి మంత్రి పదవులు ఇస్తే తప్పు అని ABN ఆంధ్ర జ్యోతి వారు కానీ పచ్చ మీడియా వారు ఏనాడు అయినా ప్రశ్నించారా? కారణం చంద్ర బాబు నాయుడు గారు మీ వ్యక్తి కనుక.
@pandu-p9z
@pandu-p9z 2 жыл бұрын
Bye 👋 👋 jagan anna
@anandiniyandrapu631
@anandiniyandrapu631 2 жыл бұрын
Vk garu amayakapu prajalu anakandi. Next elections lo malli vote ki enta money istara ani ippati nunde alochistunnaru. Evaru sir amayakulu kavalane chesukunnaru
@cheppanubrother367
@cheppanubrother367 2 жыл бұрын
Kottaga cbn gaaru liquor tisukochharu annaru edi koncham clarify cheyandi sir
@lakshmisaikrishnapandella1869
@lakshmisaikrishnapandella1869 2 жыл бұрын
Wine purthi nishiddham annadu but cost penchedu aa vedios play cheyandi
@korrapatiramakrishna8488
@korrapatiramakrishna8488 2 жыл бұрын
Jagan is not behaving decentlt
@seetharam5156
@seetharam5156 2 жыл бұрын
Raagam-Sokam..... Baadhude baadhudu anna raagam----kothalu,baadhudu antu saamaanyudi sokam.
@eswarphani2250
@eswarphani2250 2 жыл бұрын
Correct sir , when will ap people get realized
@chandrasekharraopyla9294
@chandrasekharraopyla9294 2 жыл бұрын
Anduke fact anto janalaki thelustundani free news channels ina ABN TV 5 channels ravadam ledu K. Kotapadu (m) anakapalli dist
@PrakashRao-pv6fp
@PrakashRao-pv6fp 2 жыл бұрын
Yep down
@rammohanreddy8667
@rammohanreddy8667 2 жыл бұрын
Telangana vankara Krishna cast kosam AP debate chestunnaadu.
@mraj7235
@mraj7235 2 жыл бұрын
సినిమా సెట్టింగ్ అబద్దం గ్రాఫిక్స్ అభూతకల్పన ఇవన్నీ ఓన్లీ మూవీస్ లో చూయిస్తారు అమరావతిలో వేసిన సెట్టింగ్స్ అసెంబ్లీ ఆ కట్టిన బిల్డింగ్స్ కూడా ప్యాకప్ కావాలి ప్రజావేదిక ఒక్కటే డిస్మెంటల్ అయ్యింది అంటే ఇంకా షూటింగ్ కంప్లిట్ అవలేదా అమరావతి 2 పార్ట్ తీస్తున్నారా ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి ఏపీ జనాలు చూసుకుంటూ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు ఓ ప్రక్క ఏపీ మేధావులు అన్నీ దేశాల్లో అన్నీ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ మన తెలుగు జాతినీ అగ్రష్టానం లో ఉంచితే ఎలా ఇలా ఏపీ జనాలు ముక్త కంఠం తో చెప్పాలి అసలు అమరావతిలో ఆ కట్టిన బిల్డింగ్స్ అన్నీ మంత్రులు అన్నట్టు గ్రాఫిక్స్ స్మశానం నిజమేనా లేక చంద్రబాబు గారు ABN TV5 ఈనాడు రాసేవన్నీ అబద్దాల ఈ ఒక్కదానికి ఎవరు నిజాము ఎవరు అబద్దం చెప్పే అవకాశం గవర్నమెంట్ మీకు ఇస్తోంది
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 2 жыл бұрын
మినిస్టర్ గా ప్రమాణస్వీకారం చేసి పీకే దేముంది సాధించే గలిగేది ఏమి ఉంది రోజూ ఒకరు బొచ్చు మరొకరు పీక్కోవడం తప్ప.. ప్రజాస్వామ్యం దారి తప్పింది ప్రజల అవస్థలు ఎక్కువైనాయి ప్రజల మీద ఆధారపడే ప్రభుత్వం తయారైంది ఒక దోపిడీ ప్రభుత్వం తయారయింది మరొకసారి రాకూడదు ..
@sivasriramulu9693
@sivasriramulu9693 Жыл бұрын
ఇతని.మెన్పెస్ట్.మొత్తం.అబద్దం.అసలు.అబద్దం.కానిది.ఒకేఒక్కటి.చెప్పమనండి.వెతికినా.దొరకదు.చెప్పేవన్నీ.నీతి.మాటలు.చేసేవన్నీ.మొసపుపనులు.ఇంకెవ్వరు.నమ్ముతారు.మిమ్మల్ని
@narasimhamurthy8728
@narasimhamurthy8728 2 жыл бұрын
There is no state having 3capitals. It is simply blender.
@rajasrini7180
@rajasrini7180 2 жыл бұрын
He reached his target already in different ways ,so he never mind that whether he win or loose, but he will try to win max in next elections. Poor people still do not know about their future. It’s our AP fate, no one can change.
@SaiSankarKonathala
@SaiSankarKonathala 2 жыл бұрын
If amaravathi as capital of ap, then more than 10 lakhs of highly fertile , three crops per year converts into concrete jungle it may leads to food starvation.
@pillutlavenkatanarasimha4738
@pillutlavenkatanarasimha4738 2 жыл бұрын
ఒత్తులు సరిగ్గా పలకండి VK గారూ. అబద్దం ఏంటి అండి, అబద్ధం అనలేరా
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
7 AM  | ETV Telugu News | 29th December '2024
21:26
ETV Andhra Pradesh
Рет қаралды 236 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН