వి.దొరస్వామిరాజు గారు నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి విద్యాసాగర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు హరీష్ గారి నటి నందిని గారి అభినయం వర్ణనాతీతం.
@bharatikarnayina67132 жыл бұрын
అందరి పేర్లు రాసారు కానీ అసలు ఈ పాటని పరిచయం చేసిన నా పేరుని చెప్పలేదు డాడీ మీరు🤣🤣
@hemanth71192 жыл бұрын
@@bharatikarnayina6713 గారు నేను ఈ పాట చెప్పను కదా డాడి అన్నావు కదే నీవు చెప్పను అనిన తరువాత నేను వ్రాయను కదా బేబి బంగారం.
@bharatikarnayina67132 жыл бұрын
@@hemanth7119 🤣🤣🤣
@jagangandreti Жыл бұрын
ఇంతటి మంచి పాట కంపోజ్ చేసిన సంగీత దర్శకులు విద్యా సాగర్ గారి పేరు కూడా మొట్ట మొదటగా చెప్పి తీరాలి
@murthytimetravel168322 күн бұрын
మీరు చెప్పింది అంతా correct
@satyavathir99802 жыл бұрын
ఎంతో అద్భుతంగా ఉంది ఈ పాట .ఈ పాట వినే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా అదృష్టవంతురాలని .🙏
@rajagiriayyappa5352 жыл бұрын
సూపర్ సాంగ్
@naveenkumargone39974 жыл бұрын
I don't know how many thousand times I listened this fabulous Melody... Hats off to SPB, Chitra chechi, and the creator Vidya Sagar ji... 🙏🙏🙏
@prakashreddy19203 жыл бұрын
Bro.. you have good taste
@BalancedThinker31 Жыл бұрын
You forgot Veturi garu
@naveenkumargone55765 жыл бұрын
Excellent melody from Vidya sagar Ji...everything is superb.
@vrartistsudhakanthindia58732 жыл бұрын
Beautiful song, great Vidyasagar master
@prabhakarasa287111 ай бұрын
నా బాల్యం గుర్తుకొస్తుంది ఈ పాట వింటుంటే.
@maheshmurali20636 жыл бұрын
Vidyasagar ❤️❤️❤️
@GSRAO-ug3ic2 жыл бұрын
Super song with pleasant music.😍😍
@somua64436 жыл бұрын
Wt a tremendous composition
@TheMCVR4 ай бұрын
పల్లవి:: నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం నీ పాట పాడి నే పల్లవైతి నీ పదము తప్ప యే పదములు దొరకక నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం నీ జంట కోరి నే కీర్తనైతి నీ స్వరము తప్ప యే వరములు అడగక చరణం::1 లలలలలా లలలలలా లలలాలలలాలాలలాలలాలలలా పూతల్లో పురివిడిచిన పులకింత చేతల్లో మునుపెరగని చమరింత వులికి పడిన నీ నలక నడుములో మెలిక పడితినే వీణలో తీగనై తగిలిందే తాళం రగిలిందే రాగం చినుకల్లే నా ఒణుకేతీరా తడికోరేటి తాపాలలో నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం..మ్మ్ చరణం::2 ఆఆఆ ఆఆఆఅ ఆఆఆఅ మ్మ్ మ్మ్ మ్మ్ ఓ కే లే ముద్దెరగని సాయంత్రం ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం కధలు తెలిసెలే యదల కనులలో పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం నీ పాట పాడి నే పల్లవైతి నీ పదము తప్ప యే పదములు దొరకక నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
@muralimohan47824 жыл бұрын
Love this song ❤️
@narendrababugundala4475 Жыл бұрын
అత్యద్భుతం
@Damodrachary5 ай бұрын
2024 లో చూసిన వారు లైక్ చేయండి
@randiparadesinaidu29354 ай бұрын
WT a melodious song
@naveenkandala4 жыл бұрын
Meaningful song
@guggillasrinivasachary274811 ай бұрын
Manchi melody song
@ananthapartha56076 жыл бұрын
Nice song
@bondhisrinu9040 Жыл бұрын
Spr
@srinivasudasari6254 жыл бұрын
We miss u spb sir
@lavanyanag83782 жыл бұрын
😍😍😍😍
@kunjukunjunil14815 жыл бұрын
similar to malayalam song ithirinanam
@tv-nd8yr5 ай бұрын
నందిని హీరోయిన్ ఎక్కడ ఉంటున్నారు
@rajesh95163 жыл бұрын
Anyone knows what happened to this actress Nandini?
@rajenderbadakala2552 жыл бұрын
1) అయ్యయ్యో బ్రహ్మయ్య 2) పెళ్ళానికి ప్రేమలేఖ - ప్రియురాలికి శుభలేఖ ఈ రెండు సినిమాలలో ఉంది.
@rajesh95162 жыл бұрын
@@rajenderbadakala255 please could you translate to English? Thank you
@priyathijayani Жыл бұрын
I dnt like her......how she was become a heroine didn't get yet