Lyrics super Sheaker maama congratulations And entire team all the very best
@బొమ్మెనహరీష్అన్నసైన్యం Жыл бұрын
అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్ పాట రూపంలో కదిలించింది మన గతం ఎన్ని యేళ్లు గడిచిన గత జ్ఞాపకాలు మరవలేము,ఇలా పాటల్లో నెమరు వేసుకొని కాలాన్ని వెళ్ళ తియటమే ఈ చిన్న ప్రపంచంలో మన జీవితం అనే పేజీ ఈ పాట తో మరల కన్నీళ్లు పరిచయం అయ్యాయి