నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై - నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య" 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై - నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య" 3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై - నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"
@GiriThepalapodi8 күн бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏
@bmadhuvarma8 күн бұрын
Amen praise the lord Anaya 🙏🙏🙏
@madasanasuya94198 күн бұрын
Praise the lord uncle 🙏🙏🙏🙏
@SirishaYaramala7 күн бұрын
హల్లెలూయా
@vanajathommandru8 күн бұрын
Yesayyaa na prana priyuda
@suvarthajanumala32938 күн бұрын
Praise the lord Annayya. 🙏🙏👑👑🙌🙌🙌🙌🙌😇😇🎶🎶
@rakshithsuneetha67998 күн бұрын
యేసయ్య నిన్నే నమ్ముకున్న వాళ్ళం చేయి విడువకు
@spchinna27368 күн бұрын
PRAISE THE LORD ANNA HOSANNA MINDIR DORNALA PETHURU FROM MY FAMILY KOTHURU యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🙏🙏👏👏💞💞🕊️🕊️🌹
@MalleswariG-oo1rq8 күн бұрын
Praise the lord Anna 🙏🙏
@JoelTabala8 күн бұрын
Praise The Lord 🙏🏻
@mraja86308 күн бұрын
PRAISE THE LORD 🙏❤
@ketharisunderraju89288 күн бұрын
Praise the Lord anna garu 🙏🙏🙏
@SurthaniNagasrinuu-vq6gy8 күн бұрын
🙏🙏
@gopirajupenumaka18288 күн бұрын
praise the lord annna super singing annna❤❤❤❤❤
@mekalapooja2498 күн бұрын
Prise lord anna My name seshu venkata krishna anna 1.naku government job ravali ani prayer cheyandi anna. 2.naku clinic internet center undhi anna shop sagadam ledhu anna sagalani prayer cheyandi ana
@yeddulaRamanjineyulu8 күн бұрын
👏👏👏👏👏
@yeddulaRamanjineyulu8 күн бұрын
Hi
@yeddulaRamanjineyulu8 күн бұрын
వందనాలు అన్న
@onix27197 күн бұрын
как в старых индийскких фильмах-злой Раджа
@lazaryesuofficial7 күн бұрын