Nee Runam Thirchukogalana Nanna Full Song / Yashadapu Rakesh / Dilip / indrajitt / kishan/ Nannasong

  Рет қаралды 2,302,519

Yashadapu Rakesh

Yashadapu Rakesh

Күн бұрын

Пікірлер: 2 200
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
నేను మీ యాషాడప్ రాకేష్ : నేను రాసిన ఈ నాన్న పాట మీకు అందరికి నచ్చింది అనుకుంటున్న దయచేసి అందరూ ఈ పాటని షేర్ చెయ్యండి మీ సపోర్ట్ నాకు కావాలి ముందు ముందు ఇంకా మంచి పాటలు మీ ముందుకు తీసుకొస్తా 🙏🙏🙏 please share and like & subscribe 👍👍🙏
@devendermadikanti4167
@devendermadikanti4167 2 жыл бұрын
Definite ga bro all the best
@krishnavenimadikanti4010
@krishnavenimadikanti4010 2 жыл бұрын
👌👌👌
@neelamshivarammudiraj1047
@neelamshivarammudiraj1047 2 жыл бұрын
Keka anna
@Anirudhkartikeya
@Anirudhkartikeya 2 жыл бұрын
నాన్న గురించి రాసిన అన్న నీకు పాదాభివందనం
@Mallesh_Ayilla007
@Mallesh_Ayilla007 2 жыл бұрын
నాన్న గురించి ఇంత గొప్ప పాటను అందించిన మీకు పాదాభిందనాలు అన్న..🙏🙏
@srikanthch836
@srikanthch836 Жыл бұрын
మనపై కోపంగా ఉంటూ లోలోపల ప్రేమతో బాధపడే వ్యక్తి నాన్న...
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@venkateshdvenky1147
@venkateshdvenky1147 Жыл бұрын
oh Avuna so sad iam miss you my daddy 😔😔 daddy prima ela utudhokudathiledhu china apudi dady miss
@srikanthch836
@srikanthch836 Жыл бұрын
@@venkateshdvenky1147 😔
@chakkabatchilatchaiah7591
@chakkabatchilatchaiah7591 Жыл бұрын
@RamAnthagiri
@RamAnthagiri Жыл бұрын
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే మిస్ యు నాన్న ❤️😭😭😭😭
@gunigantipavan4600
@gunigantipavan4600 2 жыл бұрын
నాన్న గురించి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్న అన్న 👌...
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@mahimahesh3644
@mahimahesh3644 Жыл бұрын
Na drushitilo west nanna
@msrikanth9822
@msrikanth9822 Жыл бұрын
Super super ❣️
@malothuvijay2497
@malothuvijay2497 Жыл бұрын
@@mahimahesh3644 anduku bro nanna lekunda Nuvu ala vachanu....
@malothuvijay2497
@malothuvijay2497 Жыл бұрын
@@mahimahesh3644 alativallaku nanna valvu theliyadu
@VenkateshEslavath-pn4iu
@VenkateshEslavath-pn4iu Жыл бұрын
అన్న మీకు నా హృదయపూర్వక అభినందనలు 🎉చలచాలా బాగ అర్ధం అయ్యింది నాన్న అంటే కానీ నాన్న లేడు 😢 i miss you dady 😢😢
@mylittleprincessguptha6514
@mylittleprincessguptha6514 Жыл бұрын
మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తను చిన్న వయసులోనే రెండు కళ్ళు కోల్పయారు ఇప్పుడు మా నాన్న వయసు 80 మా నాన్న గారు ఇప్పుడు కూడా మా గురువుచే ఆలోచిస్తాడు మేము బాగుండాలి అని.
@mylittleprincessguptha6514
@mylittleprincessguptha6514 Жыл бұрын
మా నాన్న 5 సంవత్సరాల వయస్సులోనే కళ్ళు కోల్పోయారు నిజంగా మా అమ్మ దేవత మానన్నజ్కి కళ్ళు లేకపోయిన పెళ్లి చేసుకొని మామల్ని కన్నీ పెంచి పెద్ద చేసినది నీకు పాదాభివందనాలు అమ్మా
@SmailyKittu
@SmailyKittu 8 ай бұрын
​@@mylittleprincessguptha6514pq
@sravanthudasari143
@sravanthudasari143 6 ай бұрын
Super
@pebbetivinay4376
@pebbetivinay4376 5 ай бұрын
Anna ippudu vallanu chusukovalsina badyatha manadi vallaku kastam teliyakudadu ledante mana janmaki artham ledu 😊
@CherukupallyRajinikanth
@CherukupallyRajinikanth Ай бұрын
Mr p. P P Pl P L ​@@mylittleprincessguptha6514
@arshanapallysudhakarrao5337
@arshanapallysudhakarrao5337 2 жыл бұрын
నాన్న నిజమైన హీరో... నాన్న ఒక కనిపించని ప్రపంచం.. నీ ఋణం తీర్చుకోలేము.. నిజంగా ప్రాణం పెట్టి raasav ra మిత్రమా
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Tnq ra my jan
@shankardara8737
@shankardara8737 3 ай бұрын
ప్రపంచంలో అతి విలువైనది ఉన్నది అంటే అది నాన్నే మనకు కనిపించని భవిష్యత్తు
@jagirivenugoud7252
@jagirivenugoud7252 Жыл бұрын
నాన్న అంటే వెయ్యి ఏనుగుల బలం ఒక్కసారి నాన్న నీ మన జీవితం లో కోల్పోతే అన్ని ఉన్న ఆ దేవుడు మనకు యిచిన ఈ రెండు చేతులూ కొల్పోనట్టే ఎవరి మొహం చూసిన నాన్న లేని లోటు తీరలేనిధి
@Nariah_Kitchen
@Nariah_Kitchen 3 ай бұрын
Yes 😢
@PravathammaDoti
@PravathammaDoti 3 ай бұрын
Super🎉🎉🎉
@dayakarreddy5996
@dayakarreddy5996 11 ай бұрын
ఇలాంటి పాటలు ఈరోజుల్లో చాలా అవసరం కనుక ఇలాంటి పాటలు వ్రాయండి థాంక్స్ బ్రో.....
@YUGAexpress
@YUGAexpress 8 ай бұрын
నా భవిష్యత్తు కోసం బంగరు బాటలు వేసావే నాన్నా దానికి త్యాగం నీ జన్మ... నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ నీరుణం తీర్చుకోగలనా.... నా భవిష్యత్తు కోసం బంగరు బాటలు వేసావే నాన్న.. దానికి త్యాగం నీ జన్మ.. నా జీవితాంతము రుణ పడి ఉన్నా చాలున ఈ జన్మ... నీ ఋణం తీర్చుకోగలనా... నా ఆకలి మించిన కష్టం నీది, నీ ఆకలి నే పట్టించుకోనిది.. ఊపిరి పోసిన జన్మనిది లాలన కట్టి ఆడించినది.... నడకలు నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న. ప్రేమనే పంచావే నాన్నా.... అక్షరాలనే పోగేస్తున్న అమ్మ ప్రేమనే జత కడుతున్నా... ఆయువు పోసిన దేవుడి కన్నా లోకంలో నీ ప్రేమే మిన్న... నీ బుడిబుడి అడుగులు వేసినప్పుడే వేలు పట్టిననుడిపించావే... సృష్టిలోనని ప్రేమ గొప్పది కోట్లు ఇచ్చిన కొన లేని సంపదే.. పాలను పంచిన అమ్మకు మించిన ప్రేమంటే నాన్న లోకాన నే కధ నాన్న... నా భవిష్యత్తు కోసం బంగరు బాటలు వేసావే నాన్నన దానికి త్యాగం ఈ జన్మ నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ నీరుణం తీర్చుకోగలనా.. గుండెల పైనే మోస్తివి నాన్న కోరిందే కొని తెస్తే వి నాన్న... నీ ఆశలు ఆస్తులు పక్కన పెట్టి బాధ్యతగా నన్ను స్వీకరిస్తివి..... ఆ దేవుడు కన్నా మిన్నే నీవు అడగకముందే వరమిచ్చేవు... నా ప్రాణం కన్నా విలువే నువ్వు కంటికి రెప్పల కాపాడేవు.... నీ భుజము పైన బరువు మోసి భువినైతే చూపినావా...లోకమంటే తెలిపినవా.... అమ్మ చెల్లి నన్ను చూడరెక్కల కష్టం చేసినవా .మమ్ము అరచేతుల మోసినవా ... నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ నీరుణం తీర్చుకోగలనాా......
@Chikki.natural19
@Chikki.natural19 8 ай бұрын
2024 lo vinna vallu unnara
@bandaramanaramana8941
@bandaramanaramana8941 7 ай бұрын
Vunnam
@sureshlunavath3532
@sureshlunavath3532 5 ай бұрын
Yes 19 April 2024
@sapilasrikanth6794
@sapilasrikanth6794 4 ай бұрын
Yes bro nenu eppude vintunna
@madhuveerabathini9544
@madhuveerabathini9544 27 күн бұрын
NENU VUNNA EPOUDU
@SangemRameshvideos
@SangemRameshvideos 2 жыл бұрын
అన్న చాలా బాగుంది ఈ పాటతో మా నాన్న గుర్తుకు వచ్చాడు 😭😭😭😭🙏🙏🙏🙏🙏
@abdulrahiman2268
@abdulrahiman2268 2 жыл бұрын
Anna chala bagundi i pata to ma nanna gurutu kocharu tanks annaya
@nagarajugoud143ns2
@nagarajugoud143ns2 2 жыл бұрын
అన్న చాలా బాగుంది ఈప పాటతో మా నాన్న గుర్తుకు వచ్చాడు
@sravanisravani9889
@sravanisravani9889 2 жыл бұрын
Same 😭😭
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@uduthamanikanta6261
@uduthamanikanta6261 Жыл бұрын
మా నాన్న గారు కూడా గుర్తుకు వచ్చారు 😭😭😭😭😭😭😭
@danduananthaiah9899
@danduananthaiah9899 Жыл бұрын
నాన్న పడే బాధలు కష్టాలు మనకు తెలియాలంటే మనం నాన్న అయితే గాని ఆయన విలువ మనకు తెలియదు మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం కానీ ఇప్పుడు ఆయనను చూసుకోవడానికి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు😭😭💐🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@skahamad4109
@skahamad4109 Жыл бұрын
Yes
@gsnapdate3637
@gsnapdate3637 Жыл бұрын
S brooo 🥰🥰🥰🥰
@gsnapdate3637
@gsnapdate3637 Жыл бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఏ పండగ అయినా.. నాకు నా తమ్ముళ్లకు బట్టలు కొని పండగ రోజు 50 లేదా 100 ఇచ్చి ఆనంద పడే వాడే తప్ప.. ఇప్పటికి ఏ పండగ రోజు అయినా బట్టలు కొన్నది... ఎప్పుడన్నా 100 లేదా 500 ఇలా అడిగినప్పుడు ఎందుకు? దేనికి? అవసరమా? అని ఇలా ఆరాతిస్తుంటే లోలోపల తిట్టుకునే వాణ్ణి.... కానీ నేను తండ్రి అయ్యాక ఎన్ని సంతోషాలు కోల్పోతామో, ఎన్ని ఆనందాలని చంపేసకుంటామో.... అర్ధం అయ్యాక.... మా నాన్నని తలుచుకుంటే చాలా ఏడుపు వస్తది బ్రదర్.... కానీ... ఆ సమయంలో పిల్లలు పడే ఆవేదన, ఆశ, కాదనలేము..... అప్పుడు నాన్న పడే భాద అర్ధం చేసుకోలేము... ఏదైనా సొంత అనుభవం కావాలి, అయితేనే.... తెలుస్తది అంటారు కదా.... ఆది 10000000000000000000& నిజం బ్రదర్.... నిజంగా ప్రతి నాన్న రియల్ హీరో.... ఎప్పుడు ఆ తొక్కలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కాకుండా... గుండెకు హత్తుకునేలా రాసారు.... బ్రదర్... 🙏🙏🙏🙏🙏🙏 ALL THE BEST FOR YOUR FUTURE.. 💐💐💐💐
@govimadduluri6451
@govimadduluri6451 Жыл бұрын
Avunu Anna.....nijam
@GowriSankar-vp5mi
@GowriSankar-vp5mi 2 ай бұрын
ఇలాంటి పాటలు ఎందుకు అన్న జనాల్లో రావు... ప్రాణం పెట్టి రాశవు అన్న, ప్రతి ఒక్క పదం ఎంతో గొప్పది. నాకు తెలుసు ఈ పాట నువ్వు రాయాలని రాయేలేదు, నాన్న మన కోసం ఎంత కష్టపడుతూన్నాడో మా మనసుకి హత్తుకొనేలా రాసి చూపించావు అన్న. కానీ యూట్యూబ్ లో ఈ పాటకి ఆదరణ లేదు. మరి ఒక్క మిలియన్ వుయస్ నా. నా వంతుగా ఈ పాటని నేను షేర్ చేస్తా అన్న... మీ టీమ్ కి నా ధన్యవాదాలు అన్న...
@yashadapurakesh
@yashadapurakesh 2 ай бұрын
Tnq bro 🙏🙋‍♂️
@SavalamRamu-xv8jj
@SavalamRamu-xv8jj 3 ай бұрын
మా నాన్నంటే నాకెంతో ఇష్టం❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤ super aannaya
@hyderabadkurralluentertain6896
@hyderabadkurralluentertain6896 2 жыл бұрын
మా నాన్న కి నా పాదాభివందనాలు🙏🙏
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@vugatinani9624
@vugatinani9624 Жыл бұрын
చాల అద్భుతమైన పాట రాశారు.అన్న.. చాల బాగుంది song🥹🥹🥹.. విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేవు🥹.thank you anna 🥹. తండ్రి కష్టాన్ని కొడుకు పైన తండ్రి ప్రేమను 💐పాట రూపంలో.. పాడిన వారికీ.. రాసిన వారికీ... ధన్యవాదములు 💐
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pratibhadayakarreddy2099
@pratibhadayakarreddy2099 11 ай бұрын
ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు అవడం లేదు నా దగ్గర లేని మా డాడీ గుర్తుకొస్తూనే ఉన్నాడు మేమేం పాపం చేశాను మాకు దూరంగా దేవుడు తీసుకెళ్లాడు మిస్ యు డాడీ
@saisaipandi4906
@saisaipandi4906 7 ай бұрын
😢😢😢😢
@sannapureddynirmala6787
@sannapureddynirmala6787 2 жыл бұрын
ఎం చేసిన నీ రుణం తీర్చుకోలేనీది నాన్న🙏🙏🙏
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@kchenakondanichena9324
@kchenakondanichena9324 Жыл бұрын
అమ్మ నాన్న గురించి మరిన్నో పాటలు రాయాలని కోరుకుంటున్న అన్న ఎన్ని జన్మలెత్తినా అమ్మ నాన్న రుణం తీరచుకోలేనిది సృష్టికి మూలం అమ్మ నాన్న love you mom..💙..Dad
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@ummenthalanarsimulu9860
@ummenthalanarsimulu9860 8 ай бұрын
అన్న నాన లేని వాడికి తెలుస్తుంది అభద ఏలా వుంటుంటుడో
@bsnayak9434
@bsnayak9434 2 жыл бұрын
తమ్ముడు నాన్నను లెక్కచేయని రోజుల్లో నాన్న విలువ తెలిసినోడివి God bless you
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@maheshveeraboina1731
@maheshveeraboina1731 11 ай бұрын
తమ్ముడు చాల బాగా పాడావు ఈ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు I Miss you Daddy 😭😭😭🙏🙏🙏
@nukalabalanarasimhudu3981
@nukalabalanarasimhudu3981 Жыл бұрын
అన్న పాట సూపర్ గా unadi మా నాన్న గుర్తుకు వచ్చాడు I MISS NANNA 😭😭😭😭😭
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@bangaribangari7180
@bangaribangari7180 Жыл бұрын
చాలా అద్భుతమైన పాటను మాకు అందజేసిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను 👍
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pillastarteddy
@pillastarteddy Жыл бұрын
మా నాన్న ఓ అమాయకుడు....😢 ఈ సాంగ్ నాకే అంకితం.....❤I love నాన్న....❣️🫂💯🙏🙏
@AshokUppu-q4h
@AshokUppu-q4h Жыл бұрын
నాకు తండ్రి విలువ నేనూతండ్రియ్యాక తెలిసినది ఐ లవ్ మై నాన్న ❤❤
@maheshgudala9778
@maheshgudala9778 Жыл бұрын
Same
@Kavetiyesanna-rz3wx
@Kavetiyesanna-rz3wx Жыл бұрын
బ్రో చాలా చాలా 🥰🥰🥰❤❤💐💐💐💐సూపర్ సూపర్ ఇంకా ఎన్నో పాటలు నీవు రాయాలి బ్రో గాడ్ బ్లెస్స్ యు 👍🏻👍🏻👍🏻👍🏻
@sivakumartalari5450
@sivakumartalari5450 2 жыл бұрын
నాన్న గురించి అద్భుతంగా పాట రాశారు హాట్స్ ఆఫ్ బ్రదర్.
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@rajlucky9385
@rajlucky9385 Жыл бұрын
కన్నీళ్లు pettinchav bayyaaa...love u...నాన్న నా లాంటి vadini ee janmalonu kanavaddhu
@ravibravi4075
@ravibravi4075 Жыл бұрын
తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు కానీ మనం పెద్ద తల్లిదండ్రులు పట్టించుకోము
@dheeravathnaveenkumar9887
@dheeravathnaveenkumar9887 Жыл бұрын
నాన్న అంటే ఒక గురువు ❤❤
@janardhang.j4849
@janardhang.j4849 Жыл бұрын
ఈ పాట రాసిన అన్నగారు నీకు వందనాలు...👍🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@dasariharish5043
@dasariharish5043 Жыл бұрын
అన్న ఈ పాట బాగుంది నాన్న గురించి నేను ప్రతిరోజు 02 or 03 టైమ్స్ వింటాను వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కగా రాసినారు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@NandiniNandu-lc2hf
@NandiniNandu-lc2hf Жыл бұрын
Super annaya chala baga rasaru
@chanduchandu4141
@chanduchandu4141 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ఇంకా మరి ఏనో పాటలతో నువు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న అన్న
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@aaillabhaskargoud4006
@aaillabhaskargoud4006 2 жыл бұрын
Adipinchesavu Brother song Very Emotional song 👌👌👌
@ramanas8905
@ramanas8905 2 жыл бұрын
అన్న అద్భుతమైన పాటలను అందించారు చాలా బాగుంది
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@saikrishnachiliveri8092
@saikrishnachiliveri8092 Жыл бұрын
Chaalaa Goppa Paata....Na Gudello Chacche Varaku Maruvani Naanna Paata Idhi 👏 Dilip Anna Your So Superb Annaaaaaa........
@mogilipakaanilkumar6689
@mogilipakaanilkumar6689 Жыл бұрын
అన్న 👌 ఇ పాటతో నాన ను గుర్తుకు వచ్చేలా చేశావ్ నాన కష్టని గుర్తించి రాసిన ఇ పాట అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్న 🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@naturalfilms9014
@naturalfilms9014 2 жыл бұрын
NICE SONG ALL THE BEST 👍💯
@podishettimahesh7828
@podishettimahesh7828 2 жыл бұрын
YOU PROVED ONCE AGAIN FATHERS HARD WORK 🙏 U R GREAT SINGER ANNA🙏🙏 ALL THE BEST👍 GOOD LUCK👍
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@sravaniyadav3127
@sravaniyadav3127 Жыл бұрын
Nanna gurinchi e life antha matladina thakkuve... Ayanaki manam m chesina aakariki mana life ne ichina sare aayana runam eppatiki theerchukolem . Konni sarlu kopam lo evevo anesi badhapeduthuntam aina sare avem pattinchukokunda mana paina prema a mathram kuda thaggakunda anthe prema tho chuse person only father. 'Father' is not only a word it's an emotion, love n life❤️
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@bhumeshrenu6473
@bhumeshrenu6473 Жыл бұрын
అన్న ఈ పాట తొ మా నాన్న గురుతుకు వచ్చాడు i miss నాన్న 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@swamikarre3103
@swamikarre3103 Жыл бұрын
అన్నగారు మీకు పాదభి వందనాలు నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే🙏🙏🙏
@renukachinni5411
@renukachinni5411 2 жыл бұрын
సూపర్ అన్నయ్య సాంగ్ లవ్ సాంగ్ నాన్న ❤️
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@Abhinava_krishna
@Abhinava_krishna 2 жыл бұрын
హృదయ పూర్వక అభినందనలు రాకేష్ మరియు నరేష్....... అనుకున్న దానికంటే ఎక్కువ మంచిగా ఉంది...మంచి లిరిక్స్... ఈ పాట తో మీ అయ్య (సతీష్ బావ) ఇప్పుడు గర్వం గా ఫీల్ కావాలని కోరుకుంటున్నాను.. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉండాలి కూడా... రేపు పొద్దున తాడిచర్ల పేరు చెప్పితే నీ పేరు గుర్తుకు రావాలి.. తండ్రి పాత్ర లో నరేష్ ఉండడం ఏమో కానీ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి... ఏదేమైనా మరోసారి మనస్పూర్తిగా అభినందిస్తున్నాను...🍫🍫🍫🍫🍫🍫🍫🍫🎂😍🙏
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 2 жыл бұрын
👌kzbin.info/door/LHW_1IQUO6S0v7lj0xApXA
@kishanbusaveni1369
@kishanbusaveni1369 2 жыл бұрын
Feel good song
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@m.srinivassrinu7157
@m.srinivassrinu7157 Жыл бұрын
సూపర్ సాంగ్ బ్రో, నాన్న విలువ వేళ కట్టలేనిది I love you నాన్న ❣️
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@ArunaVardhan-h7z
@ArunaVardhan-h7z 28 күн бұрын
👌👌👌👌👌👌👌 bro. నాన్న ఋణం తీర్చలేనిది. I miss my father 😭😭😭😭😭😭😭
@anusri1993
@anusri1993 Жыл бұрын
మా నాన్న కూడా రైతే నేను కూడా రైతు బిడ్డని నాన్న కష్టం ఎంత చెప్పిన తక్కువే అన్న
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@kammarigangadhar493
@kammarigangadhar493 Жыл бұрын
సూపర్ సాంగ్ మా నాన్న గుర్తుకు వచ్చాడు miss u నాన్న 😭😭😭😭
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@anilkonkati5442
@anilkonkati5442 2 жыл бұрын
కతార్నాక్ song 🎵 🙏❤❤💕love you నాన్న💕❤❤💕💕🙏
@anilkonkati5442
@anilkonkati5442 2 жыл бұрын
Super b🙏🙏🙏❤💕❤💕💕
@peesasankararao499
@peesasankararao499 7 ай бұрын
రోజుకి ఎన్ని సార్లు వింటనో ఈ సాంగ్ TQ దిలీప్ అన్న ఇంకా ఎలాంటి నాన్న సాంగ్స్ ఇంకా ఎన్నో పడాలి లవ్ యూ
@venkateshjupally6990
@venkateshjupally6990 2 ай бұрын
ప్రతి ఒక్కరికీ నాన్న ఉన్నప్పుడు ఆవిలువ ఎవరికి తెలియదు కానీ నాన్న దూరం అయిన తరువాత తెలుస్తుంది ఇప్పటికైనా ఆలోచించండి
@gangadharbheemanala
@gangadharbheemanala Жыл бұрын
మా నాన్న చనిపోయాడు ఈ పాట చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయి 🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@gangadharbheemanala
@gangadharbheemanala Жыл бұрын
@@yashadapurakesh ok
@janniAM-rr4dj
@janniAM-rr4dj Жыл бұрын
Daily edupu vachedi ,..,.,ee song' vinnakaa inkaaa ekuvagaa vasthundi,.,.,.😭😭😭😭,..,.,Nana ,,,ninnu chalaa Miss avuthunna nanaa,.😞
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@janniAM-rr4dj
@janniAM-rr4dj Жыл бұрын
Broo,..😞
@kommuraju4435
@kommuraju4435 Жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే మా నాన్న ను చూసినట్టుంది అన .నాన్న పై ఇంత మంచి పాటను రాసినందుకు నిన్ను ఎంత మెచ్చుకున్న తక్కువే అన్న ఇలాంటి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో రాయాలని నేనుంటి ఆశిస్తున్నాను అన్న
@Vijay-vq6rw
@Vijay-vq6rw 2 ай бұрын
Super Annaya super song
@challurivenkateshgoud8833
@challurivenkateshgoud8833 Жыл бұрын
💫💫♥️♥️♥️Nana kosam super song matal levu cheppadsniki 100 times vinnanu Nenu 👌👌👌👌👌👌👍👍👍👍👍👍♥️♥️♥️♥️
@rajumudhiraj4763
@rajumudhiraj4763 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా ❤
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Tnq
@pallepoddu4054
@pallepoddu4054 Жыл бұрын
చెట్టూ చెట్టమ్మను నేను చెట్టును నేనురా...శైలి ప్రకృతి సేద్యం-పుడమికి నైవేద్యం రైతూ రైతన్నను నేను రైతును నేనురా అన్నపూర్ణలా అన్నం పెట్టే దాతను నేనురా అన్నదాతను నేనురా ఆరుగాలములు హలమునుపట్టి ఆయువునేపోస్తా పాడిపంటలతో సిరిసంపదలు జల్లై కురిపిస్తా -సిరిజల్లై కురిపిస్తా మండేకడుపుల ఆకలిదీర్చగా విత్తనమొలికిస్తా సేద్యం జేసి దైవమానవులకు నైవేద్యమునిస్తా -భక్తితో నైవేద్యమునిస్తా ! ఎండకు వాడని వానకు తడవని గుండె బలాన్నిరా కరువు,తుఫానుకు స్థైర్యం సడలని మనోధైర్యాన్నిరా గిట్టుబాటుకై,కనీసధరకై అర్రులు చాస్తున్నా కడుపులు నింపిన కడుపుల గోడు వినక పస్తులున్నా-నేనూ చింతిస్తూ ఉన్నా ! జీవామృతముతో విత్తనాలను శుధ్ధిచేయరండి ఘనద్రవామృత పోషకాలతో సాగును సాకండి కీటకాదులకు బ్రహ్మాస్త్రముతో సం హరించరండి ప్రకృతిసాయమే భూమికి బలమనీ చాటుదాము రండి-సాగు చేద్దాము రండీ ! సహజ వనరులు,సేంద్రియ ఎరువులు విరివిగా వాడండి విషవాయులకు స్వస్తిపలుకగా మొక్కలు నాటండి రసాయనాలతో సారం తుంచి కసాయి కాకండి భావితరాల ఆకలి చావుకు హేతువుకాకండి బతుకుకు భారం కాకండి ! రచన వెంకట్ అడ్డాల పల్లెపొద్దు 9666181948
@nyavanandhimahesh49
@nyavanandhimahesh49 Жыл бұрын
అన్న నీ పాట కు నేను ఫిదా అయ్యిపోయిన 🙏🏾💐
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@nagarajudhasari
@nagarajudhasari 8 ай бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు అన్న.... Heart tacing.. అన్న ఈ పాట... 🙏🙏🙏
@vislavathpandya4147
@vislavathpandya4147 4 ай бұрын
నాన్న గురించి చాలా బాగా పాట పాడావు .... 🤝💐
@ramanareddy6399
@ramanareddy6399 2 жыл бұрын
Heart touching lyrics and super song anna all the best 🥰🤗
@madasuakhila3175
@madasuakhila3175 2 жыл бұрын
God bless you bro all your dreams come true bro God thank you to write like this many songs ❤️ 🙏🏻
@RAVIKumar-vc4ek
@RAVIKumar-vc4ek 2 жыл бұрын
Well made anna Good concept 👍 Ilati song's marreno chayalani nenu manaspurthiga korukuntunna congratulations to all entire team 🖤💞 lv u all .. keep going on ..
@SureshYadav-jy9jp
@SureshYadav-jy9jp Жыл бұрын
చాలా సూపర్ గా ఉంది ఈ పాట రాసిన వారికీ నా ధన్యవాదములు 👌👌👌
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please shared
@king-------of-----banjara
@king-------of-----banjara Жыл бұрын
Nenu na jivitham la ammi la kosam pallela kosam chadhuvu kosam pade patalanu vinna nu gani nana kastalanu chusi pata rupam lo entha manchi song first time vinna anna super
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pillastarteddy
@pillastarteddy Жыл бұрын
నీను బ్ర తి కి వు నం త వ ర కు e song మరవలేను ...🙏🙏🙏🙏10000000
@NeratiNavenn
@NeratiNavenn Жыл бұрын
Hiii
@jayanthimusic8775
@jayanthimusic8775 2 жыл бұрын
Father emotional song and jai Kisan 🙏 good massage also one poor familys ❤️🥰
@anushayashadapu9733
@anushayashadapu9733 2 жыл бұрын
Super annaya ....😍🥳💥✨🤘 congratulations annaya u have a bright future annaya ....😍💥✨
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
😍
@manishkummarikuntla3484
@manishkummarikuntla3484 Жыл бұрын
Kanapadani devudu ela untadho Naku theleyadu gaane na prathi oka vishayaniki sayam chesina na nanna nye Naku nijamaina devudu thanu Leni ee jevithame nadhi kadhu Spr anna chala baga padaru all the best inka meru mareno elanti songs rayalani korukutunanu
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@raghavansinger95
@raghavansinger95 2 жыл бұрын
🎼🎵🎶🎶🎶🎶అద్భుతమైన పాట... రాకేష్ పదముల కూర్పుకు ఇంద్రజిత్ యొక్క మధుర స్వర ఇంద్రజాలం తోడై ...నరేష్ అభినయం తో పరిపూర్ణమై ఎంతో అద్భుతంగా ఉంది Naresh & Rakesh 👌👌👌👌👌👍💐 ఇదేమాదిరి జర అమ్మపై కూడా సక్కని పాట సేస్తరని చూస్తున్నం... జరజల్దీ సేయుర్రి👍
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Tnq amma paina kuda rasanu but recording chepiyyale igaa
@chinthalaraju6594
@chinthalaraju6594 Жыл бұрын
ఐ లవ్ యూ నాన్న. ఐ మిస్ యూ నాన్న😢😢😢😢😢😢
@suricreations5819
@suricreations5819 2 жыл бұрын
Super Song Anna❤️❤️
@sandeniakhil8796
@sandeniakhil8796 Жыл бұрын
Super song brother 👌👌👌
@VillageTv1
@VillageTv1 3 ай бұрын
నాన్న కోసం నిజంగా అద్భుతం ఈ పాట.... రచనా గానం superb... మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది... ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్న All the best Brother 🎉
@yashadapurakesh
@yashadapurakesh 3 ай бұрын
Tnq 🤝🥰
@mvr_venkyvlog9325
@mvr_venkyvlog9325 5 ай бұрын
చాలా బాగా రాశారు తమ్ముడు ఈ సాంగ్ నిజంగా ఏడుపు వస్తుంది. మా నాన్న నేను 18 లో ఉన్నపుడు చనిపోయారు కానీ నేను ఆయన ఉన్నపుడు ఏరోజు సంతోషం కలిగించలేదు . ఈరోజు కు నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. తండ్రి విలువ ఆయన ఉన్నపుడు తెలియదు. మిస్ యూ నాన్న😢
@manasa973
@manasa973 2 жыл бұрын
The song has the feel❤
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@sathiojjela736
@sathiojjela736 Жыл бұрын
❤️
@mynameisv630
@mynameisv630 Жыл бұрын
Okay then feel
@shailajamaharani9719
@shailajamaharani9719 Жыл бұрын
Supar bro song
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@shailajamaharani9719
@shailajamaharani9719 Жыл бұрын
Ok bro
@madasuakhila3175
@madasuakhila3175 2 жыл бұрын
Nice song bro 😍🥰
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Tnq
@manatractorvolgs5929
@manatractorvolgs5929 Жыл бұрын
Super nice song e song veente chala badaga vundhi bro nanna cheppina matalu vennaka badaga vundhi 🙏🙏🙏🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@sayanaveenkumar7168
@sayanaveenkumar7168 2 жыл бұрын
Super bro e patatho ma bapu gurthuku vachindu makosam entha kastapadindi gurthuku vastunnai
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@filmfromvillage
@filmfromvillage 2 жыл бұрын
Good lyrics ❤️❤️❤️❤️❤️
@nareshshivarathri5330
@nareshshivarathri5330 2 жыл бұрын
Congratulations....👏🤝 Bro....nice song
@kurralavanya4040
@kurralavanya4040 2 жыл бұрын
This song is dedicate my father🥰🥰🥰
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@Vijayvijju2252
@Vijayvijju2252 2 жыл бұрын
Super awesome song chala baga rasaru
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@villagepeoplesbhavanisrava5143
@villagepeoplesbhavanisrava5143 Жыл бұрын
Super song Anna Nanna viluva theliyanivalaku artham avuthundi
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@chennaboinasudhakarchennab7839
@chennaboinasudhakarchennab7839 Жыл бұрын
👌👌💯👌nice song
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@surenderkommu4738
@surenderkommu4738 2 жыл бұрын
Hearty congratulations brother Good Efforts brother keep going on with Good songs like this all the very best...
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Thank you so much
@bandiposhanna7705
@bandiposhanna7705 Жыл бұрын
అన్న సూపర్. ❤️నాన్న ఫీలింగ్ సాంగ్ ఎందుకంటే నాకు అమ్మ నాన్నలు లేరు మరి. ఇక నాకు ఫ్యామిలే లేదు.. నేను ఒక్కడినే అమ్మ నాన్నల ప్రేమ నాకు తెలుసు అన్న... సూపర్ బ్యూటిఫుల్ ( oldha best anna )నేను నీకు పుళ్లు సపోర్ట్ 👍👍👍👍
@mycreative.
@mycreative. 2 жыл бұрын
Super bro ❤️
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@chedipakayakaswamy6129
@chedipakayakaswamy6129 6 ай бұрын
I love you so much Naanna,Naa sarvaswam Naa pranam (It's a small word's) maru janmakukuda naanna nuvve❤❤❤ thanks Brother's singers, writer's Really True in my life Bro's Once again thanks 🤝🤝🤝 all the very best Brother's
@chotuchinna1228
@chotuchinna1228 3 ай бұрын
నీ గొంతులో ఆ పాట రంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి బ్రో చాలా బాగుంది పాట మిస్ యూ నాన్న 😢😢😢😢😢😢😢😢😢😢😢
@srikanthyadav1995
@srikanthyadav1995 2 жыл бұрын
Heartily congratulations RAKESH best song, elanti chala songs maakosam lyrics cheyalani manasupurthiga korukutunanu. One's again congratulations your and your team💐💐💐
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Tnq anna
@srinivasyadav5716
@srinivasyadav5716 2 жыл бұрын
No words bro 🙏... Lyrics 👌 Tune 👌 Music 👌 Singer voice 👌 Video 👌
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Tnq please share
@srinivasyadav5716
@srinivasyadav5716 2 жыл бұрын
Ekkada vuntaru bro proper
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Bhupalapalli
@laxmikanthreddy7516
@laxmikanthreddy7516 Жыл бұрын
Bhagundhi broo 🙏🙏🙏🙏..
@sanjaygandlasanjay303
@sanjaygandlasanjay303 Жыл бұрын
Super song bro 👌👌
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@duddushiva22
@duddushiva22 Жыл бұрын
Supar. 🤝 Song...❤❤🎉🎉✨🤝🥰
@rajuc7812
@rajuc7812 Жыл бұрын
ANNA maa Nana Naku challllla gurthu vasthunadu e pata vinte miss u Nanna Love you Nanna song super anna
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@manerunews781
@manerunews781 2 жыл бұрын
Nice song bro we r expecting more songs from u all the best for u r future..
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 29 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 43 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 29 МЛН