నీ స్నేహము నను మనిషిని చేసింది నా హృదయముకు ప్రేమించుట నేర్పింది. విలువైన రక్తము నా కొరకు ధారపోసి నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి. ప్రేమమయుడా ,సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా యేసయ్య ||2|| || నీ స్నేహము || 1. నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2|| నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు || ప్రేమమయుడా || || నీ స్నేహము || 2. సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2|| నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు || ప్రేమమయుడా || || నీ స్నేహము || 3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2|| కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు || నీ స్నేహము ||
@kyrmandalam44758 ай бұрын
👌👌🙏🏼🙏🏼
@KJothi-ym2rh8 ай бұрын
😢😢😢😢😢
@puttanagaratnam31288 ай бұрын
Thank you so much brother
@anilkumarsiddarapu66088 ай бұрын
Super song god bless you all brother
@MarygraceMarygrace-q4d8 ай бұрын
God bless you 🙏🙏🙏🙏❤😢😢
@korranarasingarao44547 ай бұрын
Praise the lord brother chala sakkaga padaru
@PadmaSavara-le1ol7 ай бұрын
Praise the lord 🎤🎤✝️✝️
@NimmaBalu-m5i7 ай бұрын
Super song 😊
@thirupathip76807 ай бұрын
Wonderful song ..
@n.68068 ай бұрын
అందరికి వందనాలు ఇ పాట వింటే చాలు మన జీవితం లొ దేవునికి వ్యెతిరెకమైన పాపము చేశమె తెలుస్తుంది ఐయనా దెవుడూ మనలను అయన ఉచిత మైన కృపలొ మనలను క్షమిస్థున్నాడు... యి పాట పాడిన వారిని టీమ్ అందరిని దెవుడూ డివించును గాక..అమెన్
@shadrakdavuluri24807 ай бұрын
Good Song. God bless you brother 🙏👍🤝👏👌💐🌹
@KondagorriRajesh-rf6mq7 ай бұрын
Praistha.lardu.❤❤❤anna.🙏🙏🙏👌👌👌🥰😍👍🧑🤝🧑
@sowjanyakallepally95677 ай бұрын
Super super super super song🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marthaterah38668 ай бұрын
ప్రాణము పెట్టి ప్రేమించినా నా స్నేహితుడా నా దుష్కార్యాలు ,అవిదేయతలు నీ వ్రేలుతో చెరిపి, నా యేముకలలో మీ వాక్యాన్ని వుంచిన నా నిజమైన ప్రాణ స్నేహేతుడా నీతో స్నేహం చేస్తూ బ్రతికేస్తానయ్యా.
@nsrinivasaraonandikolla35458 ай бұрын
Prise the lord
@macharangarao54777 ай бұрын
I Love song ippatiki chaala saarlu vinnanu
@SureshMucharla-e3u7 ай бұрын
గొప్ప అర్థవంతమైన పాట love you jesus
@ermiyakobba35018 ай бұрын
నీ స్నేహము నను మనిషిని చేసింది నా హృదయముకు ప్రేమించుట నేర్పింది(2) విలువైన రక్తము నా కొరకు ధారపోసి నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపితివి "ప్రేమామయుడా , సర్వోన్నతుడా , మహిమాన్వితుడా , నా యేసయ్య(2) " నీ స్నేహము" 1)నా తలమీద ప్రవహించే సంద్రము వంటివి బాల్యమునుండి నే చేసిన పాపపు కార్యములు(2) నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి దీవెనగా చేయుటకు నా పాపమంతటిని మరిచావు ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా యేసయ్య(2) "నీ స్నేహము" 2)సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితిని(2) నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి నా ఎముకలలో నీ వాక్యమునే అగ్నికణముగా దాచావు "ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా యేసయ్య (2) " నీ స్నేహము " 3)మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని (2) కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణవై వెలిగావు "ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా యేసయ్య (2). " నీ స్నేహము "
@jyothi36597 ай бұрын
Tq andi. Rasukune isy indi🙏
@rameshnani8987 ай бұрын
Super song brother
@vanithamogili1520Ай бұрын
Nice👌👌
@balunayk17308 ай бұрын
అద్భుతమైన చరణములు..విలువైన చరణములతో గుండె భరువేక్కిపోతుంది...❤❤❤ Thankyou & Praise the lord for this song..
@pastor.ujjeev3 ай бұрын
Chala bagundhi sir song
@maddelaniveditha54048 ай бұрын
ఆయన స్నేహం గురించి చాలా అద్భుతంగా రాశారు. ఆయన స్నేహము విడిచి తిరుగుతున్న నాకు మీ పాట ద్వారా నేను ఆయన తో చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేశారు. మీకు నిండు వందనాలు pastor గారు 🙏
@DeviDevi-z6m7 ай бұрын
Supar song annaya
@EsnakulaBharathi3 ай бұрын
సూపర్, ❤️❤️❤️సూపర్ ❤️❤️❤️❤️super❤️❤️👌👌👌👌👌
@vasipalliprasad93207 ай бұрын
Praise to GOD 🙏🙏🙏
@Esvkm6 ай бұрын
Supar ❤❤❤❤🙏🙏
@rameshpilli94088 ай бұрын
వాక్యాను సారమైన చక్కని పాట.. సిలువలో మనుషులకొరకు ఆయన పొందిన వేదన కేవలం,, మనలను అందరిని రక్షంచుట కొరకు మాత్రమే.. అను సత్యం.. అందరికి తెలియాలి
@kondapalliVenkanna-qo4gg6 ай бұрын
Supar, ilove, this, is, song💞🫶👌🙏
@SAGAR143-b9z8 ай бұрын
Wow చాలా అందంగా ఆనందంగా ఉంది ఈ పాట వింటుంటే ఇంకా ఎక్కువ పాటలు రాస్తారని నా హృదయము పూర్వకంగా వీక్షిస్తున్నాను
@PrameelaMadgula7 ай бұрын
Hi
@VaishAngel-ev3vz8 ай бұрын
Praise the lord
@RaaviSekhar8 ай бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న ఈ సాంగ్ వింటుంటే సిలువలో మన కొరకు యేసయ్య పడిన వేదన గుర్తు వస్తుంది చాలా ఆత్మీయం గా ఉంది 👌👌👌👌👌👌👌
@jamesnarukurthi28788 ай бұрын
వందనాలు బ్రదర్ సాంగ్ చాలా చక్కగా వుంది దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@GODISGOOD-m4q8 ай бұрын
Yes, యేసయ్య నీ స్నేహమే నన్ను మనిషిగా చేసింది. లేకపోతే నేను మృగమునే...
@lakshmimaddala71278 ай бұрын
Super song
@suryakrishnasurya77187 ай бұрын
Annaya e songe lo jesus love telustundi annaya tq annaya
@PaddapangaVeerababu-pk5eo8 ай бұрын
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@vidyalatha13367 ай бұрын
Praise the lord brother garu, very excellent song.......God bless your ministries
@sindharidaniel7 ай бұрын
All Glory and Praises To All Mighty Our Heavenly Father Amen
@macharangarao54777 ай бұрын
Ina Inka vintunnanu Naa dairy lo raasikunnanu
@MrRaj-jr4bi7 ай бұрын
Wonderful song I can't be stopping my tears because song touched my heart
Super song nenu kuda maranamvarku mariachi ponani cheppi marachipoyanu nannu kshamichandhi prabuva inkosari elanti thappu cheyanu sorry thandhri 😢😢😢😢😢
@nagababu15358 ай бұрын
అబ్బబ్బ సాంగ్ సుపరో......సూపర్ ఎక్స్లెంట్ మాటల్లేవ్ ఈ....2024లో నెంబర్ వన్ సాంగ్ ఇదే.....ఇంత మంచి సాంగ్ మా....మందిరంలో పాడుకొనే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనములు.
@Bellamkondaraju7767 ай бұрын
Devunikem ivvava Anna mari😢
@stanleydanam-wf6ny7 ай бұрын
55@@Bellamkondaraju776🎉
@Kotlapartyvenkaiah5 ай бұрын
🙏
@yalamsanjana17117 ай бұрын
Wow super song anna
@DarlingAkhila8 ай бұрын
Super Super Super anna cahala bagudhi anna chala baga padaru God bless you anna 💯❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Unable to describe ur song -All glory to Jesus Christ and God bless you forever
@edeeksha52388 ай бұрын
Very nice song excellent... Amen ❤️🙏 Praise the lord 🙏
@Samarpan12SD8 ай бұрын
Nice song lyrics
@naveendharanikota42898 ай бұрын
నీ స్నేహము నను మనిషిని చేసింది నా హృదయముకు ప్రేమించుట నేర్పింది. విలువైన రక్తము నా కొరకు ధారపోసి నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి. ప్రేమమయుడా సర్వోన్నతుడా మహిమాన్వితుడా నా యేసయ్య ||2|| || నీ స్నేహము || 1. నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2|| నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు || ప్రేమమయుడా || || నీ స్నేహము || 2. సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2|| నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు || ప్రేమమయుడా || || నీ స్నేహం || 3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2|| కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు || నీ స్నేహము ||
@Kavithananibabu7 ай бұрын
Super song 💗 jesses
@rekhagracy23317 ай бұрын
Praise The God
@HemaHema-lw6ou8 ай бұрын
❤❤❤ Na yesu Raju ke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼😭😭😭😭😭😭😭😭😭 I love you yesayaaaaa ❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️🥺🥺🥺🥺😭😭😭😭
@Pspandana-v2o7 ай бұрын
Amen 🙏
@Suma-f7y7 ай бұрын
Praise the Lord ayyagaru super 🎵 🎶 🎵 🎶 exlent song
@sirigirisamuel87718 ай бұрын
Supar. Supar
@jesushallelujahchurch39788 ай бұрын
చాలా బాగుంది పాఠ
@divyaponnada13788 ай бұрын
Super super sir chala baga padaru chala bagundi very nice song praise the Lord God bless you
Nice song it's really heart touching song I am repeated. Tq very much bro. In this song each and every words so meaning full and heart touching words. Praise to God.
@savitapirengi10858 ай бұрын
Super Anna Songs
@pasunuribhaskar3057 ай бұрын
Priase the Lord🙏🙏🙏 🛐🛐🛐
@praveenamaddikunta-yf1by7 ай бұрын
Super 😢❤
@sharonsudhakar32367 ай бұрын
Praise God nice song
@ObbaniAnuradha7 ай бұрын
👌🙏🙏. Praise tha lord👏
@arlagaddabrahmanandam98877 ай бұрын
GOD bless you SIR boyeju TBNC MRKP
@santhoshguntagani3057 ай бұрын
👏👏👏👏👏
@rameshd75198 ай бұрын
Very nice lyrics .praise the lord.
@harshavardhan50338 ай бұрын
Praise the Lord 🙏🙏 annayya garu nice song maana paapala neemetham maana Prabhu maranicharu yesayya neku vandhanalu naa deva
@Makkalaraju48 ай бұрын
Super super 🙏🙏🙏🙏
@KingMabhi7 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ట్రాక్ పెట్టండి అన్నా ఈ సాంగ్ కి 🙏 ప్లీజ్
@naveendharanikota42897 ай бұрын
track link kzbin.info/www/bejne/rJ3PqKWioNymqrsfeature=shared
@MaheshPudi-u6u8 ай бұрын
Super Super wonderful song 🎧 ❤❤❤ praise the Lord 🙏
@maninani77997 ай бұрын
Really supar song
@STIVEN.CH1778 ай бұрын
praise the lord sar దేవునికే మహిమ కలుగును గాక దేవుని ప్రేమ చాలా గొప్పది సూపర్ సార్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏
@bashapangusaibindu20058 ай бұрын
Prise god amen
@PadmavathiYatam8 ай бұрын
Super song sir
@tennetisurya81968 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sirigirisamuel87718 ай бұрын
Prisethalord
@dhanrajgattugattu17898 ай бұрын
❤ praise the lord ❤❤
@thommandruvenkateswarlu29547 ай бұрын
🛐🛐🙏🙏
@darsanamjyothi75057 ай бұрын
Glory to God
@n.s.pcreaters56598 ай бұрын
ఈ year lo super song
@NakkaRajkumar-v4h8 ай бұрын
Wonderful song brother garu ilanti songs marenno padalani manaspurthiga korukuntunna