"యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము." 1 సమూయేలు Samuel 3:9 "శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు." యెషయా Isaiah 50:4 పల్లవి: నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో 1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి 2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసికొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు 3. భయ భీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను 4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా 5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది అది రెండంచులుగల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అద్దం నిజ స్వరూపమును చూపించున్ 6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లుగా 7. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా
@Sudarshanatmakuri10 ай бұрын
Thankyou Brother
@swarnadas2763Ай бұрын
@@Sudarshanatmakuri track please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@V.ashok1798 ай бұрын
సూపర్ సాంగ్ దేవునికి మొరపెట్టిన విధంగా దేవుడు ఆలకించి మనకు దేవుని స్వరం విని దేవుడిచ్చిన ఆజ్ఞల విధంగా సాంగ్ ఉంది అని నేను భావిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ఉదయం ఈ పాట వింటే ఎంతో మధురంగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రైస్ ది లార్డ్ ధన్యవాదములు🎉
@guntukumar302211 ай бұрын
These songs are truely led by The Holy Spirit....❤
@sukanyaruth194311 күн бұрын
Shalom praise the lord 🙏🙏🙏🙏🙏 brother
@png7025Ай бұрын
Beautiful song.....with the clear lyrics and 👌music.all Glory to Him alone 👏👏👏
@mallipasupuleti7803 ай бұрын
Super song thank u My dear Brother 💐💐💐💐
@NandaSatwaji5 ай бұрын
Truly hats off to the composer. Wonderful music. All Gory to the Lord Jesus
@apparaoravvapu10 ай бұрын
Praise the Lord🎉 God bless you
@DrJoseph232123 күн бұрын
PRiCE The lord Anna 🙏
@rameshbabuvelagaleti720111 ай бұрын
వాయిస్ బాగుంది brother
@lakshmanraokotikalapudi330110 ай бұрын
❤
@leelad1130 Жыл бұрын
Very heart touching.HE is always beside us and callingus to look at him.but our eyes r looking down at these wordly things thinking as if they r eternal.May God help us to keep him first.
@sukanyaruth194317 күн бұрын
Shalom praise the lord
@enjamurisukumar342310 ай бұрын
Glory to god praise the lord brother
@ramalakshmie5251Ай бұрын
Praise the Lord to every one
@abrahamgunna940522 күн бұрын
PRAISE THE LORD !
@shivasweetygoka779010 ай бұрын
Praise God!
@emmanuelraju82532 ай бұрын
Fabulous 🎉
@Somesh-l2j9 ай бұрын
Please the lord dro🙏🙏🙏
@benergykonduri564110 ай бұрын
amen
@SanaluckySanu-ks8go10 ай бұрын
Praise the lord 🙏 anna
@mounikamadda89723 ай бұрын
Praise the lord 🎉🙌 brother garu Glory to God 🙏
@lakshmanraokotikalapudi330110 ай бұрын
K Lakshmana Rao the Lord paster ❤❤❤🎉🎉
@rajug15358 ай бұрын
Praise the Lord brother 🎉
@ramalakshmie5251Ай бұрын
Krupamma voice bhagundhi Brother
@SUSMITHASUSU-uh9hgАй бұрын
Amen ❤❤❤
@sudharanipamu5592 ай бұрын
Wonderful lyrics Glory to God only
@paulkumar7926 Жыл бұрын
Excellent song and well sung brother.
@thippeswamybhumula12936 ай бұрын
Praise the lord Amen 🙏🙏
@valerushekar93088 ай бұрын
Praise the lord
@chainswan512 ай бұрын
Excellent song, Excellentvoice
@JohnbabuCherukuriАй бұрын
Praise the lord to everyone 🙏
@swathiandrangi2698 Жыл бұрын
Super song.,.. brother.praise the lord.....❤
@kavithatalada9606 Жыл бұрын
God bless you suda 💐💐💐💐
@hemalathak-tp2th Жыл бұрын
Praise God. Excellent Anna..
@kathulasubbarao2780 Жыл бұрын
❤
@vardhanapudilipkumar8300 Жыл бұрын
Praise the Lord Jesus Christ brother Excellent song Excellent voice Bro
@KPrathyusha-pb2ks8 ай бұрын
K.prathyusha Praise the Lord brother 🙏
@br.jonathangs5499 Жыл бұрын
❤❤❤❤
@PrakashPitta6 ай бұрын
Praise the Lord🙏🙏
@pandurani1238 Жыл бұрын
🙏🙏🙏
@ijogibabu453510 ай бұрын
Praise the lord brother
@varalakshmidekkapati13808 ай бұрын
👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🎉🎉🎉
@hasanalikruparao5633 Жыл бұрын
Very nice song & melodious music
@osxjaelcnwp22632 ай бұрын
Super anna
@msyamson66134 ай бұрын
1988 lo ne bhimavaram Zion Church lo vinnamu God is great 👍👍👍