Nee Valane ~ నీ వలనే

  Рет қаралды 117

Bethel Audios

Bethel Audios

Күн бұрын

నీ వలనే కదా .... ఈ జీవితం ఊహకు అందని ఆశ్చర్యం
నీ కృపయే నాకాధారం నా జీవితకాలం స్తుతించెదను.....||2||
నా సర్వము నీకు అర్పింతును యేసయ్య నీకై నేను బ్రతికెదను....||2|| (నీ వలనే)
1. నా తల్లి గర్భంలో నన్ను రూపించి పేరుపెట్టి నీ సొత్తుగా మార్చితివే...
నీ ఉపదేశమును నాకు నేర్పి ఘనమైన సేవలో ఊరేగించితివే....||2||
ఏమివ్వగలను నా యేసయ్య ..||2||
నేనున్నంతకాలం స్తుతింతును
కృతజ్ఞతతో నిన్నే ఘనపరతును .....(నీ వల్లనే)
2. బహు ఘోరమైన నా హృదయ వ్యాధిని స్వస్థపరిచితివే నా మంచి సమరయుడా...
నీ ప్రేమను నోచుకొనని అత్యల్పుడను నా యేసయ్య... ||2||
ఏమివ్వగలను నా యేసయ్యా....||2||
నా ప్రాణమా సన్నుతించుము
యెహోవాను సన్నుతించుమా... (నీ వల్లనే)
3. నిందలలో అవమానములలో మరణమంత బలమైన ప్రేమను రుచిచూపితివే...
ఆత్మీయులే నన్ను ద్వేషించినా పరదేశులే నన్ను హత్తుకొనిరి...||2||
ఏమివ్వగలను నా యేసయ్య...||2||
నీ ప్రేమకు నా వందనం
కృతజ్ఞతతో నిన్నే ఘనపరతును...(నీ వల్లనే)
Bethel Geethaalu
2023 ALBUM
Volume 2
Track 1
Live Song
Contact bethelministriesaudios@gmail.com for more information.

Пікірлер
Oka Varamu ~     ఒక వరము
13:17
Bethel Audios
Рет қаралды 216
స్తుతి స్తుతి ~ Stuthi Stuthi
11:34
Bethel Audios
Рет қаралды 2,1 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
🔴🅻🅸🆅🅴 || Kudumba Asirvatha Neram || குடும்ப ஆசீர்வாத நேரம் || Bro. Mohan C Lazarus || Feb 10, 2025
29:02
Jesus Redeems - இயேசு விடுவிக்கிறார்
Рет қаралды 49 М.
Nee Rakthame ~     నీ రక్తమే
10:03
Bethel Audios
Рет қаралды 124
Yesayya Neke na Aradhana || Raheboth Prayer Fwllowship || Bishop K.Joseph ||
6:22
Raheboth Prayer Fellowship
Рет қаралды 19 М.
Karuna Sampanudaa~ కరుణాసంపన్నుడా
10:22
Entha Prema~ఎంత ప్రేమ
9:17
Bethel Audios
Рет қаралды 122