నీకేగ నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైన వెనుదిరుగ లేదు మనలేను నే నిను చూడక మహాఘనుడా నా యేసయ్య 1. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా || 2|| నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్య నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. . || నీకెగా|| 2. నీతో సమమైన బలమైన వారెవ్వరు? లేరే జగమందు నే ఎందువెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహపర మందు నన్నేలు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధింతును . || నీకేగ|| 3. నీతో నిలిచుండు భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే గా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆధ్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును || నీకేగా ||
@boddubalakrishna35648 ай бұрын
New album lo ye sing chala bavundhi❤❤
@rakeshathota46078 ай бұрын
Sri track madyalo jagan yard vastudhi
@nayomipuppy73574 ай бұрын
Praise the lord
@bonamprabhudasu-te6pt8 ай бұрын
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉
@bro.Rajesh7898 ай бұрын
Praise the lord 🙏 very good song
@suraravikumar60398 ай бұрын
Praise the lord
@manoharmanu24216 ай бұрын
నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
@Mr_kittu_1436 ай бұрын
Wow e song chala bagundi thanku so much annaya ramesh annaya e song paddinaduku very so much
@manoharmanu24216 ай бұрын
నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
@bonamprabhudasu-te6pt8 ай бұрын
PRAISE THE LORD 👏 TO ALL BRATHERS AND SISTERS
@prasanthiinjeti78712 ай бұрын
Need lyrics in English...pls
@rajanvijayudu13377 ай бұрын
Flute bit is removed before second stanza😢
@rajanvijayudu13377 ай бұрын
Please remove adsense. It makes no sense for a song track!!