Neelampaati Sri Lakshmi Ammavari Sannidhi - Audio Jukebox | Devotional Songs | Namdhev

  Рет қаралды 521,749

SSA Audio & Video [Hindu Devotional]

SSA Audio & Video [Hindu Devotional]

Күн бұрын

Пікірлер: 107
@jeedimallasrilatha6979
@jeedimallasrilatha6979 4 ай бұрын
అమ్మమ్మ మాయమ్మ ఓహో శ్రీలక్ష్మి దేవమ్మ నువ్వు ఎంత గొప్ప తల్లివి నిదానంపాటి లోన శ్రీలక్ష్మి దేవమ్మ మా అమ్మవు నీవమ్మ అవతార రూపినివే తల్లి అమ్మ భవనివే నీ భక్తుల కాపాడ భూవికే వచ్చిన ఆదిశక్తి నీవే మా అమ్మవు నీవేలే శిలాధునే నీకు తల్లి శాపము నీ అక్క నీ కలియుగమందున అమ్మవారి ఇంటిలో కన్యగా పుట్టితివే తల్లి కన్యగా పుట్టితివే ఆవు పంచికమును తాగిన అఖిలాండేశ్వరివే ఏ పాపము ఎరుగక గర్భము దాల్చిన కన్య మూర్తివమ్మ అమ్మ కన్యమూర్తివమ్మ ఊరిలో జనముతో ఎంతో అవమానం పొంది నీ అన్నల చేతిలో సజీవదహనం అయితివమ్మ తల్లి మా నిదానంపాటి తల్లి సత్యమైన తల్లి మా చక్కని శ్రీలక్ష్మి నీ మహిమలెన్నో భక్తులకు చూప పుజలందుకున్నవమ్మ మా శ్రీలక్ష్మి దేవి నిన్ను మించినట్టి దేవత లేనే లేదమ్మా ఈ లోకానెళ్ళ రక్షించేటి లోకమాతవమ్మ నీవే ఆదిశక్తివమ్మ నమ్ముకుంటిమమ్మ నిన్నే శ్రీలక్ష్మి దేవి మము కంటికి రెప్పొలే కాపాడే భారం నీదే మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి ఏటేటా తిరునాళ్ళ మేము తప్పక వచ్చేము నీకు మొక్కిన మొక్కులు మరువక మేము అప్పచెప్పెదాము తల్లి అప్పచెప్పెదాము
@Raju5446
@Raju5446 2 ай бұрын
4:53 4:57 5:07 5:07 5:19 5:20 5:20 5:20 5:25 5:32 5:33 5:33 5:33 5:33 5:33 5:33 5:35 5:38 5:38 5:39 5:39 5:40 5:46 5:47 5:49 5:49 5:49 5:50 5:50 5:58 6:03 6:21 6:26 6:39 6:50 6:52 6:56 6:56 7:00 7:26 7:54 7:54 7:54 7:57 7:59 8:05 8:05 8:35 8:35 8:35 8:35 8:35 8:35 8:35 8:35 9:38 9:38 9:42 9:43 9:43 9:45 9:45 9:45 9:45 9:46 9:46 9:47 9:47 9:48 9:48 9:49 9:57 9:59 9:59 10:06 10:10 10:15 10:24 10:26 10:27 10:27 10:27 10:29 10:45 11:26 11:27 11:27 11:27
@Raju5446
@Raju5446 2 ай бұрын
11:47 11:47 12:53
@Raju5446
@Raju5446 2 ай бұрын
14:20 14:20 14:21 14:22 14:22 14:25 14:25 14:25 14:25 14:26 14:26 14:39 14:41 14:41 14:53 14:55 14:57 15:05 15:29 16:12 17:09 17:17 17:44 18:09
@Raju5446
@Raju5446 2 ай бұрын
20:34 21:54 22:36 22:52
@Raju5446
@Raju5446 2 ай бұрын
23:08 23:08 23:23 23:28 23:35 23:38 23:48 23:50 23:51 23:54 23:54 24:03
@jeedimallasrilatha6979
@jeedimallasrilatha6979 4 ай бұрын
రతనాలమా తల్లివి నీవె అమ్మ శ్రీలక్ష్మి మా రంగులు మాపే బంధువు నీవె దేవీ శ్రీలక్ష్మి రాళ్ల గుట్టలో వెలిసినవమ్మ అమ్మ శ్రీలక్ష్మి మా రాజులు వలచిన తల్లివెనమ్మ దేవి శ్రీలక్ష్మి చూడచక్కని అడిగొప్పులలో సుందరమైన తల్లివి నీవె మా పీఠమందున కోటి కాంతులతో మెరిసేమమ్మ శ్రీలక్ష్మి దేవి ఎన్నో శక్తులు గళ్ళ తల్లివే అమ్మ శ్రీలక్ష్మి నీ నృత్యగానము ఏలే తల్లివి దేవి శ్రీలక్ష్మి నిదానంపాటిలో సత్యం గళ్ళ పున్యమూర్తివి నీవెనమ్మ నీ శాపం తో భువిపై వెలిసిన ఆదిశక్తివి నీవేనమ్మ కోటి నామాలు కలిగిన తల్లివి నీవె శ్రీలక్ష్మి నీ భక్తుల పాలిట బంగారు తల్లివి నీవే మహాలక్ష్మి కోరిన వారికి కొడుకులనిచ్చే కొండంత తల్లివి నీవెనమ్మ అడిగిన వారికి వరములనిచ్చే అన్నపూర్ణవు నీవెనమ్మ ధర్మాన్ని రక్షించడానికి అమ్మ శ్రీలక్ష్మి ఈ ధరణి పైననే వెలసితివమ్మ దేవి శ్రీలక్ష్మి కరుణగల్ల మా తల్లివి నీవని కరములెత్తి నిను మొక్కితిమమ్మ పాడిపంటలు పచ్చంగుడ్డమని పాల పొంగల్లు తీసినమమ్మ ఇంటిల్లి పాధి ఏలేతుమమ్మ తల్లి శ్రీలక్ష్మి నీ మరువక పూజలు జరిపెదమమ్మ దేవి శ్రీలక్ష్మి సిరి సంపదలిచ్చే సిరిగల్ల తల్లివి మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి భక్తితో వేడంగ బాధలు తీర్చేవు మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి అమ్మలగన్నట్టి అమ్మవునీవమ్మ అవనిలో వెలిసిన ఆధిశక్తివమ్మ భక్తుల పాలిట బంధువె నీవమ్మ సర్వమానవులకు ఆధారమైనవు మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి సకలము నీవని చాటి చెప్పినావు మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి కోటి మాయలతోటి నిదానంపాటి లో కొండకోనల మధ్య వెలసిన మాయమ్మ నీ సాటీఎవ్వరు భువిఎందులేరమ్మా కష్టాలు కన్నీళ్లు ఎడభాపుతున్నవు మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి సర్వరోగాలను కడభాపుతున్నవు మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి జయజయ లక్ష్మి జయ శ్రీలక్ష్మి నిదానంపాటి అమ్మ మహాశ్రీలక్ష్మి అన్న భక్తులకు జన్మధన్యమంట నీ అంత గొప్ప దేవత లేదమ్మ మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి నీలీలలెన్నో చెప్పుట మాతరమ మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి పిల్లాపాపలతో నీ చెంతకొస్తేము మొక్కిన మొక్కులు తప్పక తీర్చేము తప్పులేన్నీవున్న మన్నించు మా తల్లి మా పూజ మా సేవలు అందుకొని నీవు మాయమ్మ మా శ్రీలక్ష్మి దేవి మా పిల్లపాపల్ని చల్లంగా చూడమ్మా మాయమ్మ మా శ్రీలక్ష్మి వందనాలు వందనాలు అమ్మ నీకు నిదానంపాటి తల్లి దేవి నీకు కోటి కోటి దండాలే తల్లి నీకు కోటక్క పుజలమ్మ దేవి నీకు ఆ కైలాస ముందునుంచి దిగి వచ్చినవు ఈ భూలోక మందునీవు వెలసినవు నీలెలలెన్ని భక్తులకు చూపినావు నీ సాటి ఎవరులెరంటు చెప్పినావు రాళ్ల గుట్టలోలోన నీవు రతనాల తల్లివై భక్తులకు తోడువుంటివ
@voice_of_janasena2024
@voice_of_janasena2024 4 ай бұрын
🕉️🕉️🕉️🕉️Amma Sri Lakshmi ammavariki jai🙏🙏🙏🙏
@skasha3219
@skasha3219 2 жыл бұрын
జై బోలో శ్రీ నిదానంపాటి శ్రీ lakshmi అమ్మా వారికి,Ardanaareeswariki జై,love you maa
@madalaprasad7076
@madalaprasad7076 Жыл бұрын
Qqq
@madalaprasad7076
@madalaprasad7076 Жыл бұрын
Q
@mothilal.pmp.labmothilal.p266
@mothilal.pmp.labmothilal.p266 28 күн бұрын
శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం
@jeedimallasrilatha6979
@jeedimallasrilatha6979 4 ай бұрын
ఎమంటు కొలవాలి శ్రీలక్ష్మి మా తల్లి ఎంత అని పొగడాలి అడిగొప్పులా తల్లి ఎన్నెన్నో రూపాలతో జగమంత నిండ్డున్న అధిపరాషక్తి నీవెలే మా అమ్మ యే పేరు నా పిలిచిన పలికేటి తల్లి వే ఏమంట్ట కొలవాలి లక్ష్మమ్మ నిన్ను శ్రీశైల క్షేత్ర న భ్రమరాంబ నేవెలే కాశిలో వున్నట్టి కామాక్షి తల్లివే మధుర మీనాక్షి అమ్మ బెజవాడ దుర్గమ్మ పద్దెనిమిది శక్తి పీఠాల్లో నీవమ్మ నీ పేరు వినగానే రక్షసులందరు గజగజా వనుకుచు పరిపోధురంట అష్ట చేతులు వున్న అమ్మ జగన్మాత నీదనంపాటిలో కొలువైన మా అమ్మ ఏటేటా తిరునాళ్ళు ఘనముగా నీకమ్మ లక్షల భక్తుల కదలి వచేదరంట దివ్యమైన నీ పీఠాన్ని మొక్కిన ఎన్నెన్నో జన్మల పున్యముగలుగు 25:23 గల్ గల్ గజ్జల్ల గంట్టల్ల మోతల్ల నీదనంపాటిలో వెలిసిన తల్లమ్మ గల్ గల్ గజ్జల్ల గంట్టల్ల మోతల్ల అదిశక్తనంట అమ్మవారు శ్రీలక్ష్మి దేవంట భక్తులను కాపాడుటకు ఆ తల్లి కొండల్లో కొలువై వుండెను శ్రీలక్ష్మి శిలాధు నీ శాపం తో భువికే దిగి వచ్చిన తల్లి అంట ఎన్నెన్నో కష్టాలను పడ్డ లోకమాత నే అంట మహిమలెన్నో వున్న తల్లి మా గొప్ప తల్లి అంట మెడ నిండ పువ్వుల దండలు మెరువంగ మెడ వంచి భక్తుల దండాలు పెట్టంగ రాళ్ల గుట్టలో వున్న రతనాల శ్రీలక్ష్మి దేవేనంట్ట మొక్కిన వారికంట మొక్షాలెన్నో ఇచ్చునంట పసుపు కుంకుమ తో తల్లి పూజలు అందుకుందే జ్యోతి గా ధగ ధగ వెలుగుతూ ఆ తల్లి వెలుతురునే భక్తుల ధూపం చుతుందే తల్లి ఏటేటా తిరునాళ్ళ అంట భలే గొప్పగా జరుగునంట పాల పొంగల్ల తోని భోనాలే దీసేదరంట నమ్ముకుంటీ మ అమ్మ నిన్నే శ్రీలక్ష్మి మొక్కిన మొక్కులు తీర్చుటా కొరకు నిదానము పాటికి చేర వస్థిమి ఇది నిదానంపాటి అమ్మవారి నిలయం దర్శించిన వారికి ఎంతో పుణ్యం పవిత్రమైన పీఠం పరమేశ్వరి పుణ్యదామాం ఇలలోన కైలాసం శ్రీలక్ష్మి దేవీ నిలయం ఇది అవతార మూర్తి అమ్మవారి నిలయం నమ్మిన భక్తులకెంతో మహా పుణ్యదామాం కైలాసంలో కొలువైనట్టి మహా శక్తి ఆ పరమేశ్వరియే శిలాదామ్ము నీ శాపమందున అమ్మవారింట కన్యగా పుట్టే అన్నదమ్ములకు ఒకటే చెల్లేగా లక్ష్మి దేవి నామముతో పెరిగే గ్రామప్రజలను చల్లగుంచమని కామధేనువు పూజలు చేసే దయగల్లాతల్లంట శ్రీలక్ష్మి దేవతనంట గత జన్మా శాపములో తల్లి కన్యగా గర్భము పొందే ఇది అవతార మూర్తి అమ్మవారి నిలయం నమ్మిన వారికి ఎంతో పుణ్యం గర్భము దాల్చిన శ్రీలక్ష్మి నీ ఆ గ్రామ పెద్దలే జూసిండ్రంట అందరూ తల్లిని అవమనించగ బాధలు ఎన్నో పడ్డాదంట అవమానాన్ని తట్టుకోలేక అన్నదమ్ములే కుట్రను పన్నీ పంట సేలకు సద్దిని తెమ్మని పత్తి కుప్పను ఎక్కిచిండ్రంట నాలుగు దిక్కుల పత్తి కుప్పకు అగ్గిని అట్టిచిండరంట మంటల లో తల్లి కేకలు పెడుతూ అన్నల పిలిచిందంట ఆమె కేకలు పెడుతూ కాలిపోయే తల్లి సర్వ శక్తులు పొంది దేవత ఆయే తల్లి అప్పటి నుంచి నిదానంపాటి అమ్మవారిగా కొలువాయే తల్లి అడిగిన వారికి వరములను ఇస్తు ఆధుకొంటోంది శ్రీలక్ష్మి దేవీ ఎన్నెన్నో రూపాలను తల్లి భక్తులకే దర్శనమిస్తూ నన్ను నమ్మినా వారికి నేను అండదండగా వుంటాననెను ఎంత గొప్పదోయమ్మ ఆ నిదానంపాటి తల్లి ఆ తల్లిని వేడిన భక్తుల జన్మము దన్యము అగునోయమ్మ ఇది అవతార మూర్తి అమ్మవారి నిలయం నమ్మిన భక్తులకెంతో మహా పున్యదామం నిదనంపాటిలో వెలిసిన శ్రీలక్ష్మి మా అండదంద నీవువుండాలని పువ్వులు గాజులు పసుపు కుంకుమలు మరువక నీకు తెచ్చినాము తల్లి అమ్మలగన్న అమ్మవు నీవని వడివడిగా నీ చెంతకు వస్తిమి నిన్నే నమ్మిన భక్తులమమ్మ మా తోడునీడగా నీవుండమ్మ దయగల్లమా శ్రీలక్ష్మి దేవి చల్లగమమ్ము కపడరావమ్మ రాళ్ళ గుట్టలో నున్ను చూచుటకు కొండకోనలు దాటి వస్తిమీ మహిమ గల్ల నీ పీట్టాన్ని మేము కన్నులారా దర్శించుకుంటిమి పాలకాయనే కొట్టి మేము పదిఏళ్ల పబ్బతి పట్టినాము తల్లి దిక్కులేని వారికి నీవంట దీనభందువై వెలసినవంట నీ పాదాలు తాకిన భక్తుల పాపాలను యెడబాపెదవంట చల్లని తల్లి శ్రీలక్ష్మి దేవి సర్వం నీవని నమ్మినాము తల్లి ఎల్లవేళల నీకు పూజలు మరువక మేము చేసెదమమ్మ మా పిల్లాపాపల చల్లంగ నీవు కంటికి రెప్పోలే కాపాడవమ్మ కరుణ గళ్ళ మా శ్రీలక్ష్మి దేవి కరుణ చూపి మమ్ము కాపాడరవమ్మ
@vijayabrahmaiah8530
@vijayabrahmaiah8530 Жыл бұрын
Srilakshmi Ammavaru thalli kapadu Amma
@rammba6785
@rammba6785 Жыл бұрын
Thalli ne challani chupu na kutumbam meda eppudu vundali jai Sri Lakshmi thalli
@sripujyadesigns
@sripujyadesigns 3 жыл бұрын
Powerful talli 🙏🙏🙏 sri nidanampati sri lakshmi ammavaru korina korkelu teerche kalpavruksham amma🙏🙏🙏
@vbbnvvb
@vbbnvvb 3 жыл бұрын
Very good
@SriLaxmi-u8r
@SriLaxmi-u8r 7 ай бұрын
Lingam guntal sri lakshmi amma ki jai. Miram pali yogi RAMAYA guru swami ki jai. Narasimha. Cagm
@charancherry6199
@charancherry6199 7 ай бұрын
Amma thalli...neeku padabivandanamu...amma
@SasiRekha-kr2qw
@SasiRekha-kr2qw Жыл бұрын
Jai jai mata
@venkatkoppu9566
@venkatkoppu9566 Жыл бұрын
Jai sri nidhanampati ammavari ki jai
@venkatkoppu9566
@venkatkoppu9566 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhukyabrahmanaik8313
@bhukyabrahmanaik8313 4 жыл бұрын
Bhukya Brahma Naik swmya astho 👍👍🎶🎶🎶🎶🎶
@MaheshBabu-ud5kh
@MaheshBabu-ud5kh 3 жыл бұрын
Jai sri lakshmi Thalli 🙌
@ramakrishnamaddukuri7807
@ramakrishnamaddukuri7807 Жыл бұрын
🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@sondhuanjunayalu9802
@sondhuanjunayalu9802 3 жыл бұрын
Super
@sambasivaraobatchu2048
@sambasivaraobatchu2048 2 жыл бұрын
Nedanampati amma varaki jai
@phanidhrareddychalla4711
@phanidhrareddychalla4711 2 жыл бұрын
Yedho teliyani magic vundi
@munnangigopirameshsarma3512
@munnangigopirameshsarma3512 3 жыл бұрын
రాళ్ల గుట్టలో అమ్మ రతనాల దేవతై నిలిచే
@madhureyya5975
@madhureyya5975 Жыл бұрын
🙏🙏🙏
@mannayachinna5651
@mannayachinna5651 Жыл бұрын
🌹🌹💐💐🌼🌼
@tokalamallikarjuna7550
@tokalamallikarjuna7550 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rammba6785
@rammba6785 25 күн бұрын
Na kastalu therchu Amma ne biddani aduguthunna na bartha pillala arogyam challaga chudu amma
@munnangigopirameshsarma3512
@munnangigopirameshsarma3512 3 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ విన్నట్టే
@vbbnvvb
@vbbnvvb 3 жыл бұрын
Correct GA chepparu 🙏
@bhukyabrahmanaik8313
@bhukyabrahmanaik8313 4 жыл бұрын
Bhukya Brahma Naik swmya astho
@jalendharpadala1018
@jalendharpadala1018 3 жыл бұрын
Om laxmi namaha
@avulatirupathamma1560
@avulatirupathamma1560 Жыл бұрын
Sri Lakshmi Jaya Lakshmi Jaya jaya Lakshmi
@anjalianjali8485
@anjalianjali8485 2 жыл бұрын
Jai Lashmi jai jai Lashmi jai nilampati amma maa Lashmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@dvenkatesh8415
@dvenkatesh8415 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhukyabrahmanaik8313
@bhukyabrahmanaik8313 4 жыл бұрын
Bhukya brahma naik ke swmya asltho pp
@venkatamaruthigurusankarch9671
@venkatamaruthigurusankarch9671 2 жыл бұрын
🙏🙏🙏🙏🏻
@srilakshmiganeshsofa2184
@srilakshmiganeshsofa2184 3 жыл бұрын
Super super hit full
@gellichodeswararao2793
@gellichodeswararao2793 3 жыл бұрын
Jai amma jai jai amma
@srinuchari3671
@srinuchari3671 2 жыл бұрын
Super songs👌
@naikramulu4453
@naikramulu4453 3 жыл бұрын
ramulunaik
@nagarjunanagarjuna4204
@nagarjunanagarjuna4204 4 жыл бұрын
Ch.nagarjuna
@skasha3219
@skasha3219 2 жыл бұрын
Amma Amma Ani ninnu yenni saarlu pilichinana manasuki తనివి తీరదు మా ఓం శ్రీ మాత్రే నమః
@eswarkurapati7993
@eswarkurapati7993 Жыл бұрын
😊❤
@tiyyagurakrishnareddy2595
@tiyyagurakrishnareddy2595 2 жыл бұрын
🙏🥥🙏🍇💐🙏🙏🌸🙏
@rapuridurga569
@rapuridurga569 2 жыл бұрын
🌹🌹🌹
@darasidarsi8497
@darasidarsi8497 3 жыл бұрын
Jay Shri Lakshmi
@umallaiah9490
@umallaiah9490 Жыл бұрын
భవానికి జై జై🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AmarlingaiahYaganti
@AmarlingaiahYaganti 9 ай бұрын
💯💯💥💥💥🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vbbnvvb
@vbbnvvb 3 жыл бұрын
Amma Bhavani namaste 🥀❤️🌹💚🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amma 🌹💚
@srinutanneru7793
@srinutanneru7793 2 жыл бұрын
Amma is a powerful songs is good 🍌🍌🍌🍌🍎🍎🍎🍎🍈🍈🍈🍈🍉🍉🍉🍉🍉🍇🍇🍇🍇
@bhukyabrahmanaik8313
@bhukyabrahmanaik8313 4 жыл бұрын
Amma Nana ke thli astho
@saikumariyagna-dn3ut
@saikumariyagna-dn3ut 11 ай бұрын
Sri lakshmi talli challa ga chudu talli
@vbramam1688
@vbramam1688 4 жыл бұрын
Jai nidanam pati Sri Lakshmi ammavaru 🙏🙏🙏🙏
@malleshyadav2228
@malleshyadav2228 3 жыл бұрын
🙏🙏
@vbbnvvb
@vbbnvvb 3 жыл бұрын
Nice song 💚
@venkatvenkatrao3724
@venkatvenkatrao3724 Жыл бұрын
Hema
@pokuribalakrishna9928
@pokuribalakrishna9928 Жыл бұрын
w
@megavathdurga126
@megavathdurga126 3 жыл бұрын
I like this god
@ramakocherla4427
@ramakocherla4427 Жыл бұрын
Jayshrilakdhmi
@mvgopalrao2766
@mvgopalrao2766 Жыл бұрын
Amma,sreelakshe
@subanisubani2168
@subanisubani2168 Жыл бұрын
🎉🥲yj
@Muskanrao8750
@Muskanrao8750 2 жыл бұрын
All song Super 🙏🏻
@bhukyabrahmanaik8313
@bhukyabrahmanaik8313 3 жыл бұрын
Bhukyabrahmanaik god astho
@bavanibattula4615
@bavanibattula4615 3 жыл бұрын
zx
@ramavathmanthru2798
@ramavathmanthru2798 3 жыл бұрын
,
@ramavathmanthru2798
@ramavathmanthru2798 3 жыл бұрын
.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌼🌼🌷🌷🌷🌼🌼🌹🌹🌷🙏🏼🙏🏼🙏🏼🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏🏼🙏🏼🙏🏼
@bnagbabu6022
@bnagbabu6022 2 жыл бұрын
Jai,thalli,
@vbbnvvb
@vbbnvvb 3 жыл бұрын
Dis like avariki nacchaledu
@vbbnvvb
@vbbnvvb 3 жыл бұрын
117dis like
@rathnakumari3015
@rathnakumari3015 3 жыл бұрын
Jai jai sri lakshmi
@vgmsff1842
@vgmsff1842 Жыл бұрын
Neelampaati ammavru ke jai jai
@gopiraju1087
@gopiraju1087 3 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baushrinshaik7710
@baushrinshaik7710 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SSDigitalExpress
@SSDigitalExpress Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnajaya6099
@ramakrishnajaya6099 Жыл бұрын
🙏🙏🙏🙏
@dvenkatesh8415
@dvenkatesh8415 2 жыл бұрын
❤️❤️❤️🙏🙏🙏
@bnagbabu6022
@bnagbabu6022 2 жыл бұрын
Jai,thali,
@akulamounika2207
@akulamounika2207 3 жыл бұрын
Jai Sri Lakshmi thalli
@akulamounika2207
@akulamounika2207 3 жыл бұрын
Jai Sri Lakshmi thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashok007suvarna7
@ashok007suvarna7 4 жыл бұрын
Jaya Jaya lakshmi Jaya Sri Lakshmi
@gopisrinuchenna7040
@gopisrinuchenna7040 4 жыл бұрын
Jai Sri Lakshmi
@anjibabu2590
@anjibabu2590 4 жыл бұрын
Jai amma
@pitalamaleswararao4691
@pitalamaleswararao4691 3 жыл бұрын
@@SSAAudioHinduo
@majjiganageswararao3934
@majjiganageswararao3934 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chpaparao3386
@chpaparao3386 3 жыл бұрын
Super
@Kotha-cu2vc
@Kotha-cu2vc 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@arunduggi1435
@arunduggi1435 3 жыл бұрын
🙏🙏🙏
@kpsnaidu7980
@kpsnaidu7980 4 жыл бұрын
🙏🙏🙏
@ManiKanta-kq4rs
@ManiKanta-kq4rs 3 жыл бұрын
Vàvbvçb BB BB BB v b
@venkatkoppu9566
@venkatkoppu9566 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ranthkumarb5328
@ranthkumarb5328 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@peravalipurnachand7400
@peravalipurnachand7400 3 жыл бұрын
🙏🙏🙏🙏
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 58 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
SPB Hits | Sri Aditya Hridayam - S.P.Balasubrahmanyam | Powerful - Magical Mantra | Aditya Hrudayam
58:52
INRECO's OM - Tamil Bakthi Padalgal - Devotional
Рет қаралды 6 МЛН
Adigoppala Neelampati Sri Lakshmi Ammavari Charitra - Audio Jukebox | Telugu Devotional Songs
45:09
SSA Audio & Video [Hindu Devotional]
Рет қаралды 157 М.
Sri Lakshmi Narasimha Sahastranamam
45:46
Mysore Sisters - Topic
Рет қаралды 2,6 МЛН