Neeleela Padeda | Melodic Journey ft. Kazoo & Srilalitha Singer 🎶✨

  Рет қаралды 1,950,632

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Пікірлер: 2 500
@kalavaiseetharam1954
@kalavaiseetharam1954 Жыл бұрын
నేను సంగీతంలో కాస్త ప్రవేశం ఉన్నవాణ్ణి. అద్భుతమైన కంఠస్వరంతో చాల చక్కగా పాడుతున్నావు. నాకు కూడా నీలాంటి మనమరాలు ఉంటే బాగుంటుందని అనుకొంటున్నాను తల్లీ. God bless you.
@malleshramatenki674
@malleshramatenki674 3 жыл бұрын
నీవు నీ పాట రెండు అద్భుతమే తల్లీ. నిన్నిలా తీర్చిదిద్దిన నీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు 🙏🙏🙏💐💐
@vnr5259
@vnr5259 Жыл бұрын
Great mam
@hemalathadevadhi5835
@hemalathadevadhi5835 4 жыл бұрын
మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోడానికి గర్వ పడుతున్నాను అమ్మ నీకూ ఆ భగవంతుడు గొప్ప గాత్రాన్ని ఇచ్చాడు మరిన్ని అద్భుతమైన గాన కచేరీలు చేసి మాలాంటి సంగీత ప్రియులకు అవి వినే భాగ్యాన్ని కలిగించు తల్లి... భగవంతుడు నీకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్ఛు గాక🙏🙏🙏🙏
@nadellavenkataraman1152
@nadellavenkataraman1152 2 жыл бұрын
Very very melodious voice. God given gift of music
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
అమ్మ శ్రీలలిత నీ గాత్రం మధురం నిన్ను కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం వారి కి శతకోటి వందనములు.. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం మంచి గా వర్దిల్లాలనీ కోరుకుంటున్నాను.. 🙏🙏🙏⚘⚘⚘⚘⚘💐💐💐
@sivannaangadi8007
@sivannaangadi8007 2 жыл бұрын
Chalabaagapadyarudhanyavadamulu
@vikramreddymandala4395
@vikramreddymandala4395 Жыл бұрын
Beautiful
@srkmurthy880
@srkmurthy880 Жыл бұрын
ఘనత నిన్ను కన్న నీ తల్లితండ్రులదే.వారికి ఈ ఫలితాన్నందిచిన ఖ్యాతి,అదృష్టం, నీదే చిరంజీవి.సకలజనాశిస్సులు నీకు కలగాలని,కోరుతూ,శుభాభివందనాలు తేలియ చేస్తున్నందుకు మురిసిపోతూన్నాను తల్లీ దీర్ఘాయుస్మాన్ భవ
@pandurangareddy9176
@pandurangareddy9176 Жыл бұрын
Best combination
@pdathathreya6072
@pdathathreya6072 3 жыл бұрын
అమ్మ శ్రీలత నీలాంటి అందమైన బిడ్డలు అందరికీ పుట్టాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@nnkmmk5478
@nnkmmk5478 Жыл бұрын
UHAPPY
@b.n.samadarsi9085
@b.n.samadarsi9085 4 жыл бұрын
సాక్షాత్తూ సరస్వతీ దేవి అంశ కనపడుతోందమ్మ మీలో🙏 జైశ్రీరామ్
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
🙏🙏🙏
@vinodkumarchinthakula7285
@vinodkumarchinthakula7285 3 жыл бұрын
Pooourrva jannma shukrutham akka
@parameswarakalimi6878
@parameswarakalimi6878 2 жыл бұрын
Excellent 👍performance 👏
@indiradevikunda5133
@indiradevikunda5133 3 жыл бұрын
శ్రీ లలిత చాలా అద్భుతంగా పాడావు తల్లీ నువ్వు చిన్నప్పటి నుండి పాడుతున్న పాటలు వింటున్నాను ఆ శారదా దేవి కృప వల్ల నువ్వు భవిష్యత్తులో మంచి విదుషీమణి గా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను నిజంగా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు నువ్వు కూడా వారి కడుపున పుట్టి ఎంతో పుణ్యం చేసుకున్నావు, ఇలాగే కొత్త కొత్త వాయిద్యాలతో ప్రయోగాలు చేసి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
@swaruparani3445
@swaruparani3445 4 жыл бұрын
బొక్కల్వోయిన టీ షర్టు చిరిగిన జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్న నీ కాలం పిల్లల కు నిండుగా వుండే నీవు ఆదర్శం కావాలమ్మా . నీవు చిన్నప్పటి నుండి పాడుతున్న పాటలను వింటున్నాను .చాలా చాలా సంతోషం తల్లీ .నీవు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను .
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
🙏🙏🙏
@venturivenkataramarao5407
@venturivenkataramarao5407 3 жыл бұрын
W jjtyszguier ht
@venturivenkataramarao5407
@venturivenkataramarao5407 3 жыл бұрын
@@srilalithasinger8263 4erhbdtu
@anilrudra-xg9le
@anilrudra-xg9le 3 жыл бұрын
👏👍
@hanumantharaotelagathoti3846
@hanumantharaotelagathoti3846 3 жыл бұрын
Good
@sreekanthb3855
@sreekanthb3855 3 ай бұрын
😍ఆహా అద్భుతం బ్రహ్మండం సోదరీమణులారా🙏ఏమి గానం, ఏమి గాత్రం, ఏమి ఆహార్యం, ఏమి అభినయం ఆహా ఆహాహా అద్భుతం. ఆ వాగ్దేవి అనుగ్రహంతో ఆ మధుర మీనాక్షి చిలుకలు రెండు జంట కవల సోదరీమణుల ప్రదర్శనలా అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.😊మీ చిట్టి సన్నాయి పరికరం బావుంది నాకు బాగా నచ్చింది. కాస్త దాన్ని పరిచయం చేయండి. జయ శ్రీరామ జై హిందూ జై భారత్.🙏🚩
@sdmadduluri
@sdmadduluri 3 жыл бұрын
అచ్చమైన తెలుగు బిడ్డవు. Adbhutamaina గళం Marvellous
@pilakaparvathi6174
@pilakaparvathi6174 3 жыл бұрын
అద్భుతం తల్లీ. నీ గళంతో వేయి గళములలో సంగీతసరస్సులు సృష్టించవలెననిఆశీర్వచనములు అమ్మా తెలుగుతనముతోవెలుగుతున్న నీవు మరెంతోమంది తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తి దాయకముఅవ్వాలని భగవంతునుప్రార్ధిస్తున్నాను!👍👍👌
@selfmotivatedicon9031
@selfmotivatedicon9031 4 жыл бұрын
నిండు చీర కట్టుకొని ,నుదుటి బొట్టు పెట్టుకొని,అచ్చమైన మన తెలుగు అమ్మాయిల ఆ సరస్వతి దేవి శ్రీలలిత గారి రూపంలో వచ్చి పాడినట్టులు వుండి శ్రీ..💞💞🙏
@vijaykumarkunta1113
@vijaykumarkunta1113 4 жыл бұрын
🙏
@humungous09
@humungous09 4 жыл бұрын
mana telugu ammaye..
@thalariswamyteja8858
@thalariswamyteja8858 4 жыл бұрын
Srilalitha 💯 telugammayi
@keshavdevulapalli
@keshavdevulapalli 4 жыл бұрын
బంగారు తల్లి !!
@vijayalakshmi-hp2kl
@vijayalakshmi-hp2kl 4 жыл бұрын
God bless you Bangaram😘
@sedimbijayalakshminarasimh9231
@sedimbijayalakshminarasimh9231 3 жыл бұрын
Chala Chala bagundi amma. Andamu,Vinayamu, Sangitamu ,Samskaramu anni kalabosina Muddugumma eee ammayi. Bhagavantuni Krupa eppadu vundalani Aasissulu Talli.
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 3 жыл бұрын
అచ్చం ఒరిజినల్ జాన కమ్మగారు పాడినట్లు గానే పాడారు మీరు అని నా మనసు అనిపించింది ఆ వాయించే ఎటువంటిది కూడా ఆ నోటితో అలా వాయించడం చాలా కష్టమే ఆమె కూడా చాలా మంచి రీతిగా సహజంగా సరళంగా ఈజీగా మీ పాటకు అందించారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు థాంక్యూ ఓంశాంతి सब कुछ अच्छा है वेरी गुड❤️❤️❤️❤️❤️ శ్రీ*/****+/*/******🎉🙏👍❤️ సేమ్ టు అన్నిట్లాగానే
@sreedharkota3832
@sreedharkota3832 4 жыл бұрын
అత్యద్భుతం బంగారూ జానకమ్మ గారు పాడిన మా చిన్ననాటి పాటను అంతే మధురంగా సన్నాయి అనుకరణతో పాటు వినిపిస్తూ చూపించిన నీకు ఆ సంగీత సరస్వతి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@runganathannaidu4008
@runganathannaidu4008 4 жыл бұрын
Tested positive for covid and presently self isolating at home in S Africa. Listening to this, and, ayappan songs by Yesudas is very soothing and I am already feeling the divine blessing and cannot express it better in words. Being a South Indian I am very proud of our culture and the innumerable artists that keep us entertained all the time especially through KZbin.
@vijaykumarkunta1113
@vijaykumarkunta1113 4 жыл бұрын
ఎల్ల వేళల దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను... అద్భుతంగా పాడవు తల్లి... Loads of love..
@anilrudra-xg9le
@anilrudra-xg9le 3 жыл бұрын
అందంతొ అభినయం, సంస్కారం అందరికి రాదు అది కొందరికే వర్తిస్తుంది ... ఈ అమ్మాయికి లాగా....! 👍
@purushothamreddy2897
@purushothamreddy2897 3 жыл бұрын
అధ్బుతమైన కంఠం అపురూపమైన అందం. దేవ దేవుని కరుణ నీపై ఎల్లప్పుడూ వుండాలని ప్రార్తిస్తున్నాను.
@raniparthasarathi2159
@raniparthasarathi2159 4 жыл бұрын
చిన్నారి తల్లికి ఎవ్వరి కళ్ళ దృష్టి తగులకుడదు. నీమీద ఆ దేవుడి దయ ఉన్ని నాన్న❤️❤️
@nagaraju5265
@nagaraju5265 4 жыл бұрын
Super 👌
@velvadapuramachandrarao309
@velvadapuramachandrarao309 4 жыл бұрын
Super srilalitha.
@kanagiripraveenkumar8162
@kanagiripraveenkumar8162 4 жыл бұрын
Exalent Chinni,ala chesaru
@srijagan8661
@srijagan8661 4 жыл бұрын
Please wach this 👇ఛానల్ Telugu Tube A2Z kzbin.info/www/bejne/m3PPfZWXpK94nKc
@ramakrishnasripathy
@ramakrishnasripathy 4 жыл бұрын
Excellent.God bless you
@raghuraagakotagiri5122
@raghuraagakotagiri5122 4 жыл бұрын
అలనాటి సాహిత్యం కనుమరుగుతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఈ చిట్టి తల్లి రూపంలో మనకి ఆ మధుర గానామృతాలని వినిపించి మమ్మల్ని ఆనందిపచేస్తున్న నీవు నిండు నూరేళ్లు కలకాలం చల్లగా ఉండాలి తల్లి
@ksraosudokuchannel2327
@ksraosudokuchannel2327 3 жыл бұрын
The girl is inherently talented incomparably. The whole World will bow to her very soon. Keep growing. Blessings
@vyshalireddy2727
@vyshalireddy2727 3 жыл бұрын
Yes
@dasaradharamayyarachakonda3674
@dasaradharamayyarachakonda3674 3 жыл бұрын
I agree with u cent percent. God gifted girl. All blessings to her
@jadamdeepak1166
@jadamdeepak1166 3 жыл бұрын
Yes 💯
@itsmeshanthi5564
@itsmeshanthi5564 3 жыл бұрын
Great great
@parameswarakalimi6878
@parameswarakalimi6878 2 жыл бұрын
Yes
@pattabhidasipalle5928
@pattabhidasipalle5928 3 жыл бұрын
మన సంప్రదాయం ఉట్టిపడేలా వున్నా జానకమ్మ పాటను అంతే అద్భుతంగా పాడావు తల్లీ.
@raghuramk5567
@raghuramk5567 Жыл бұрын
God bless you ma. Excellent. It's Yr god gift. You are blessed by Yr beloved parents
@srinivasarao826
@srinivasarao826 4 жыл бұрын
మీరు చాలా బాగా పాడుతున్నారు అండి , మిమ్మలను చూస్తే కళామతల్లి జీవించినట్లు ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము ,నాదొక చిన్న విన్నపం అండి, మాకు ఒక తెలుగు శ్లోకము మా గురువు గారు రచించిన శ్రీ కాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యస్వామి అనిలా చాలా శివ మాల, దానిని మ్యూజిక్ యాడ్ చేస్తూ పాడవలసి ఉంటుంది, మీరు పాడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, మేము పారాయణ గ్రంథం గా దాన్ని వింటాము ,మీరు కొంచెం భక్తితో పాడితే చాలా బాగా వస్తుంది, దయచేసి నాకు మీరు రిప్లై ఇవ్వగలరు నా మొబైల్ నెంబర్9959154936
@ramanigali6137
@ramanigali6137 4 жыл бұрын
చక్కటి ప్రయోగం, చాల బాగా పాడావు sri లలిత.
@venkatramana9651
@venkatramana9651 3 жыл бұрын
Wonderful....., అమ్మ గాన సరస్వతి... శిరసాభి వందనం
@chandrashekharvanapalli5849
@chandrashekharvanapalli5849 3 жыл бұрын
మీ పాట తప్ప వేరే ఎవరి పాటలు వినబుద్ది కావడంలేదు. ఏ పాట నే పాడను అనే మీ చిన్ననాటి పాట ఎన్ని సారులు విన్నానో లేకాక్కలేదు. మీ పాట చాలా హాయిగా వుంటుంది.
@lotusgoldtv1362
@lotusgoldtv1362 3 жыл бұрын
చాలా కష్టమైన పాట .. మీ తియ్యని స్వరం తో ఎంత అంద్బుతంగా పాడారండి .. సూపర్
@inspiringminds2885
@inspiringminds2885 4 жыл бұрын
నీలాంటి కూతురుని కన్న తల్లి తండ్రులు ఎంతో ఉత్తములు. వారి జన్మ ధన్యం. ఆయురారోగ్యాలతో చలౢగా ఉండు తలి
@Vena6666
@Vena6666 4 жыл бұрын
Valla parents kadhu tanu lucky alante parents dorakdmu talent ni encourage chesaru
@NAMOBUDHA007
@NAMOBUDHA007 4 жыл бұрын
Very nice
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@suryakumarijosyula299
@suryakumarijosyula299 4 жыл бұрын
శ్రీ లలితా... నువ్వూ...బంగారు తల్లివి. నీ performance కి జోహార్లు.
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@suryakumarijosyula299
@suryakumarijosyula299 3 жыл бұрын
శ్రీ లలితా, నన్ను నువ్వు గుర్తు పట్టలేవు. అ‌రుణ్ పెళ్ళిలో కలిశాం. అరుణ్ మేనత్త ని. నీకు మంచి భవిష్యత్తు ఉంది సంగీతాన్ని వదలకు ఎట్టి పరిస్థితిలోనూ. All the best తల్లీ.
@jyothimohansanapati5763
@jyothimohansanapati5763 4 жыл бұрын
Oka susheelamma, Oka chitramma, Oka shreya ghoshal, Oka srilalitha Bhamidipati No one can't beat them....Magical voice 👏🏼👏🏼👏🏼👏🏼
@maahica7089
@maahica7089 4 жыл бұрын
Mari janakamma???
@nadakuditinageswararao3574
@nadakuditinageswararao3574 2 жыл бұрын
Excellent ,God bless you, keep it up for long time, తెలుగుతనం కనిపించింది, నీవు తెలుగు అమ్మాయి లకు ఆదర్శం.
@DivyasKitchen2
@DivyasKitchen2 3 жыл бұрын
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి. అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
@suryaganti8465
@suryaganti8465 4 жыл бұрын
పాట చాలా చక్కగా పాడింది 👏👏.కజూ కూడా శ్రీ లలితే వాయించిందా లేకపోతే వాయించింట్లు నటించిందా . వాయించినట్లైతే రెండు కళా నైపుణ్యనానికి 🙏
@shnvasantha612
@shnvasantha612 4 жыл бұрын
2 ame Sir
@shnvasantha612
@shnvasantha612 4 жыл бұрын
🙏🌹
@padmachada8071
@padmachada8071 4 жыл бұрын
Wonderful excellent marvelous ra తల్లీ keep it up always మేము నిన్ను ఎప్పుడు ఇలాగే చూడాలి వేష ధారణ మర్చుకోకు all the best ra తల్లీ
@hind.26
@hind.26 4 жыл бұрын
👏👍
@bhukyaveeranna9554
@bhukyaveeranna9554 4 жыл бұрын
చాలా బాగుంది మంచి భవిష్యత్తు ఉంది ఇద్దరికి సాంప్రదాయ బద్దంగా చాలా బాగున్నారు sweet tone
@chintusravan8957
@chintusravan8957 4 жыл бұрын
Okkare
@sitagarden1900
@sitagarden1900 4 жыл бұрын
Emandi eddaru kaadu okkare
@PratapMalla-u2f
@PratapMalla-u2f 9 ай бұрын
సరస్వతి నీ గొంతుకలో వుండి పాడిస్తున్నట్లు గా వుంది.నిన్ను కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో .ఆ భగవంతుడు నీవు కోరకుండానే చక్కటి శ్రావ్యమైన గొంతు,చూడచక్కటి ముఖ వర్చస్సు , ఆ అణకువ , ఆ చందమాలాంటి ముఖారవిందం నీకు భగవంతుడు ఇచ్చిన వరాలుగా భావిస్తున్నాను. యసస్విభవా .❤❤❤
@ssreenivasulu5358
@ssreenivasulu5358 3 жыл бұрын
Great attempt such a difficult song srilalita u did good job extrordinory in traditional dress !!🌷🌷👍👍
@annundehoappadu5394
@annundehoappadu5394 3 жыл бұрын
Sweet ,nice duo so pleasant to listen .Proud of this great Telugu culture .Just Super .Love fr Mauritius.
@vijayraghavann.s1823
@vijayraghavann.s1823 3 жыл бұрын
This girl will go places in the world of Music.
@savithrisatapathi2225
@savithrisatapathi2225 4 жыл бұрын
Super, Super sri Lalitha, God bless you thalli. Ee ne purva janma sukurutham. 🙏🌹
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@ganapathiraovadlamani9497
@ganapathiraovadlamani9497 3 жыл бұрын
చాలా అద్భుతమైన కల్పనా చాతుర్యం గానం అద్భుతం శుభాశీస్సులు
@Sravani_08
@Sravani_08 3 жыл бұрын
Entha matured gaa paduthunnav thalli......God bless you.....nee paata, nuvvu rendu adbhutham ..
@sriramanjanaya5634
@sriramanjanaya5634 4 жыл бұрын
సరస్వతీ కటాక్షం అందరికీ రాదు మీకు వచ్చింది మీ అదృష్టం God bless you
@vyjayanthimala1416
@vyjayanthimala1416 4 жыл бұрын
Very nice
@madhavitejavath1417
@madhavitejavath1417 4 жыл бұрын
God bless you thalli
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@venkateshs6939
@venkateshs6939 3 жыл бұрын
Super
@upparabangivenkatesh6607
@upparabangivenkatesh6607 3 жыл бұрын
@@srilalithasinger8263 bagar.thlai.
@venugopalk26
@venugopalk26 4 жыл бұрын
🙏🙏🙏🙏 All Rounder. Hats off to you Sri Lalitha Gaaru.
@anuradha3742
@anuradha3742 4 жыл бұрын
Sri Lalitha superoo super talli👌👌👏👏👏👏
@Filmfare-c1i
@Filmfare-c1i 4 жыл бұрын
సంగీత సరస్వతి కి గానామృతం అందిస్తూ చిరకాలం ఉండాలని అభిలాష శుభాకాంక్షలు
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 3 жыл бұрын
Hi శ్రీలలిత. చాలా అమోగంగా padutunaavu తల్లి. 👍. నీలో అంతర్ముఖం గా చాలా కళలు దాగి ఉన్నాయి అమ్మ. ఇంతింతై వటడింతై అన్నట్టు ఇంకా నువు చాలా పాటలు పాడి అంతర్జాతీయంగా కూడా పేరు ప్రక్యా తలు పొందాలని కోరుకుంటున్నాము. నిన్ను ఈ విధంగా ప్రోత్సహించిన్ తల్లితండ్రులు, గురువులు, శ్రేయోభిలాషి లందరికీ మా హృదయపూర్వక అభినందనలు.
@venkatesanvellore2892
@venkatesanvellore2892 2 жыл бұрын
అద్భుతం. చాలా బాగా పాడావు తల్లీ. సన్నాయి(??) కూడా బాగా వాయించావు. ఇంతకీ అది ఏ వాయిద్యమో తెలియడం లేదు. దీర్ఘాయుష్మాన్ భవ.
@lazybun_india5134
@lazybun_india5134 3 жыл бұрын
.... beautiful performance... remembering the times when i used to play comb + paper ... was not knowing we get instrument also 👌🏽👌🏽👌🏽
@ursramesh9684
@ursramesh9684 4 жыл бұрын
శివ శంకరి పాట స్ఫురించింది , awesome you did extraordinary 🙏🔥
@kasturitrinadharao5893
@kasturitrinadharao5893 4 жыл бұрын
నీకు ఆ దేవుడు అఖండ ఐశ్వర్యం , ఆరోగ్యం , నిండుా నుారేళు ఇవ్వాలని కోరుకుంటునాను తల్లి.
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@kvreddy1269
@kvreddy1269 2 жыл бұрын
Ms Sri Lalitha, that was Great 👍👍👍 with the music tune and the words. In the future I would like to see you to be The next P Suseel. as 1 the best Telugu singer: I plan to hear your special Singing. I’ve also seen you Singing on KZbin with the woman 👩 playing V violin and the man 👨 playing mru- dagam. even than you were wonderful. God Bless You 👏👏👏🙏🙏🙏🙏.
@ksrmurthy3747
@ksrmurthy3747 3 жыл бұрын
Where are this type of musical, melodius, simple songs. Excellent singing. God bless you Bangaru Talli.
@sureshpeteti
@sureshpeteti 4 жыл бұрын
No words to appreciate both of you ,I got tears in my eyes automatically after seeing your song ,God bless you
@HemaHema-lp6li
@HemaHema-lp6li 4 жыл бұрын
They r twins ha
@vijayabs2266
@vijayabs2266 4 жыл бұрын
They both are same. Movies lo double action madiri ikada kuda
@HemaHema-lp6li
@HemaHema-lp6li 4 жыл бұрын
@@vijayabs2266 o k tq
@supriyasatyala1691
@supriyasatyala1691 4 жыл бұрын
She is only one bro✌️
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@omkrsna5103
@omkrsna5103 4 жыл бұрын
Enthralling sight of looking at beautiful Telugu Ammayilu, rendering this melody. I really beleive Dharmic Resurgence is here at last.
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@satyayaminiofficial8670
@satyayaminiofficial8670 4 жыл бұрын
Looks so easy while you sing, but I know how much effort you have put in for this song. Simply beautiful Lalitha!✨
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much akka 😊🤗 Glad you liked it❤️
@bhopra
@bhopra Жыл бұрын
అనితర సాధ్యమైన పాటను అద్భుతంగా పాడిన మీకు శతకోటి వందనాలు.
@mallikarjunkotal7286
@mallikarjunkotal7286 4 жыл бұрын
Very very good talent ప్రతిరోజూ ని పాట ఏదైనా ఒక పాట విన్న తరువాత నేను నిద్ర పోవడము జరుగుది శ్రీ లలితా నీ కట్టు బొట్టు అద్వితీయం S.P.Balu గారి తో స్వరాభిషేకం లో పడిన పాటలు చాలా బాగున్నాయి
@gurugowthamdakupati7651
@gurugowthamdakupati7651 4 жыл бұрын
Lalitha Garu miru appudu pata padina Kuda na face lo automitic ga smile😊❤️ vastadi ... superb 👌💚
@FunMusicTechnical
@FunMusicTechnical 4 жыл бұрын
Many Many stars with their own unique talent...She is one of a few singers I love to listen often...Sri Lalitha, Sairamya,Pranavi, Malavika, Suneetha garu,Ramya Behera etc..
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 2 жыл бұрын
Wonderful solo. Not just reminded of the original but made us feel as if it's the original. You are a blessed soul.
@singithamshivappa7612
@singithamshivappa7612 3 жыл бұрын
Chala Baagundi Maja Aagaia Dil Kush👌👌🙏🙏🌹🌼🌼🌼
@sisirasrikothapalli2847
@sisirasrikothapalli2847 2 жыл бұрын
తెలుగువారిలో kazoo వాయించేవారిలో మొదటి గాయకురాలిని నిన్నే చూస్తున్నాను బంగారు తల్లి.... ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి.... ఇలాగే ఇంకా ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్నాను శ్రీ లలిత 💐💐💐
@polisettinageswrarao1641
@polisettinageswrarao1641 4 жыл бұрын
బంగారు తల్లి నీకు నీవే సాటి మీకు ఎవరూ రారు పోటీ ఇంకా ఇటువంటి అద్భుతాలు ఎన్నో మాకు అందించాలి బెస్ట్ ఆఫ్ లక్
@khandithallinone6902
@khandithallinone6902 4 жыл бұрын
Super maa
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
🙏🙏🙏
@sattaluriramgopalkumar6354
@sattaluriramgopalkumar6354 4 жыл бұрын
చాలా చక్కగా పాడవు తల్లి. మా రామనారాయణ పెరుమాళ్ళ పీఠం నుంచి నీకు మంగళశానములు
@sankaranarayanareddykalath7303
@sankaranarayanareddykalath7303 4 жыл бұрын
ఆయుష్మాన్ భవ ఆరోగ్యవాన్ భవ ఎల్లప్పుడును భగవంతుని అనుగ్రహము నీపైవర్షించుగాక!
@PrasadViswanadha
@PrasadViswanadha 3 ай бұрын
చాలా మంచి ప్రతిభ, మీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు
@rajaraogarikapati6794
@rajaraogarikapati6794 3 жыл бұрын
మరో జానకమ్మ అనాలా, ఆమె ని మించి పాడినావు తల్లీ. నిండు నూరేళ్లు మంచి మంచి పాటలు వినిపించి అందర్నీ ఆనందం లో ముంచు.తెలుగు భాష అదృష్టం నీ లాంటి గాయనీ మణులు ఉండడం. శుభాశీస్సులు బంగారు
@suneethapalla5935
@suneethapalla5935 4 жыл бұрын
Such a multi talented person you are... Wow.... God bless you ma❤️😀
@lovelysiva2432
@lovelysiva2432 4 жыл бұрын
👍
@mekalapraveen5650
@mekalapraveen5650 3 жыл бұрын
చూడడానికి సావిత్రి లా ఉంది కాని గాత్రం మాత్రం ఆమె కంటే అందంగా ఉంది 🙏🏻
@devarasettyv.m.tchannel
@devarasettyv.m.tchannel 3 жыл бұрын
మా మీరు పాడే పాట చాలా అద్భుతం..., చిన్న చిన్న పిల్లలలాగ మీ పర్మామెన్స్ చాలా చాలా అద్భుత మైన గానం..., నాకు మీలో...అమ్మ..,చెల్లి...,కూతురు లాంటి భావన కనపడుతుంది ......, దన్యవాదాలు...,🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@vanajareddy4095
@vanajareddy4095 Жыл бұрын
❤👌
@cseshachalam3713
@cseshachalam3713 4 жыл бұрын
Very very very good performance, Legendary voice yours own, that is God blessings, your parents blessings. Your real Indian Nightingale, I hope your feature wonderful, brilliant, sweet, bright, shine. Thank you lalitha. 🙏🙏🙏
@mallikasree9739
@mallikasree9739 4 жыл бұрын
God's gift for us.We are proud of**U..
@cseshachalam3713
@cseshachalam3713 4 жыл бұрын
@@mallikasree9739 namaskaram madam
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@cseshachalam3713
@cseshachalam3713 3 жыл бұрын
@@srilalithasinger8263 what are you doing now madam
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 4 жыл бұрын
అద్భుతమైన సంప్రదాయం , అద్భుతమైన మధురం కలిగిన తీయ తీయని తెలుగు భాష ని తన కంఠం తో ఊర్ధ్వ లోకాలకి తీసుకుని వెళ్లిన మహానుభావుడు ఘంటసాల గారు మరియు అయన సమకాలికులైన అనేక మంది గాయక , గాయనీ మణులు లా మీరు కూడా అదే సంప్రదాయం లో వెళ్ళాలి అని కోరుకుంటున్నాను .
@j.s.smaheswari8622
@j.s.smaheswari8622 2 жыл бұрын
Ne pata vintuvunte Naku chala santhosham ga vundhi All the best Aa Bhagavanthuni ashishulu neku eppudu untayi
@padmaiahnagella5219
@padmaiahnagella5219 4 жыл бұрын
Fantastic. You are showered with great gift of Music by the God, and the great service that you are rendering to the Indian music is amazing. May God bless you with all the best in the world!
@anumalavenkatakumari3243
@anumalavenkatakumari3243 4 жыл бұрын
Amma bangaram mantalu ravadam ledu talli
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 4 жыл бұрын
nuvvilaage undu, SRI LALITHA!!! you are a real i-CON to us. I am proud to be Telugu speaking INDIAN.... because of You.👍🏽
@kategariashoknath5367
@kategariashoknath5367 4 жыл бұрын
Please down to earth wherever u are respect the elder musician's and try to achieve what they kept the benchmark
@puruman806
@puruman806 3 жыл бұрын
Amazing. Perfect timing. Honey voice. Silky flow of vocal in all notes. God blessed you child. Keep it up.
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@aaaabbbb7948
@aaaabbbb7948 3 жыл бұрын
Chaaaalaaaa appreciate cheyalani undi. MARVELLOUS .SUPERB AND EXCELLENT AND MUCH MORE. Vijayalakshmo Potu
@babumamidi5577
@babumamidi5577 Жыл бұрын
బోలబేబీలో మీరు పాడిన ఆ కష్ట మైన పాట ఇంత వరకు ఎవరు కూడా ట్రై చేయటం నేను చూడలేదు సీనియర్ సింగర్లు కు నోట మాట లేదు కోటి గారు కళా హృదయుడు చాలా మంది గాయకులు అవమాన భంగం పొందారు god bless you నీవు ఎప్పుడు ఎలా ఉంటావో అలాగే వుండు నీకు గాత్ర సంగీతం నేర్పించిన గురువులకు పరోక్షంగా వందనాలు మీరు ప్రజలకు ఇంకా దగ్గరవ్వాలని కోరుకుంటూ మీ,,,,,,
@prasadkoukuntla8022
@prasadkoukuntla8022 4 жыл бұрын
Excellent, 👏👏, blessings! Kudos DOP and team for integrating both vocal and instrument videos flawlessly.
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@udayg4750
@udayg4750 4 жыл бұрын
Appreciate the one who helped you make this Video , with a Green Dress I think it isnt easy. Looked like Twin's but only we know there is no other Srilalitha . You chose a very nice Song ! Good job Srilalitha ! One more for the New Year :)
@tejasgunde1226
@tejasgunde1226 4 жыл бұрын
That Instrument is amazing... Couldn't expect this talent from singer srilalitha
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@sreedevikapilavai2626
@sreedevikapilavai2626 Жыл бұрын
Chala baga padavu Nayana. Great. You are blessed 🙏
@mohankapoorkhatri5406
@mohankapoorkhatri5406 2 жыл бұрын
Simply Wonderful Combination of both sisters Nadaswaram by Very simple instrument.Wonderful MELODY VOICE of Madam.SRILALITHA. MAATA GAANA SARASWATI.Nice PRONOWNSATION of WORDS and RAAGAAS.
@AnukrupaRoudur
@AnukrupaRoudur 4 жыл бұрын
I find no words to describe this❤️😘Just loved it.. loads of love ❤️❤️
@venkateswararaomahankali6536
@venkateswararaomahankali6536 3 жыл бұрын
రోజుకి ఎక్కసారైసా వింటాము.నీసాంగ్సు 👌👍💐
@polisettinageswrarao1641
@polisettinageswrarao1641 4 жыл бұрын
బంగారు తల్లి నీవు తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు అయినా చేయగలవు తల్లి బెస్ట్ ఆఫ్ లక్
@satyapriya2028
@satyapriya2028 4 жыл бұрын
Superb 🙏🙏
@vennelaflutes
@vennelaflutes 4 жыл бұрын
Yes
@kbsgiridharan9119
@kbsgiridharan9119 2 жыл бұрын
Awesome, Great persofmence....💐💐👌👏👏👏
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
Kazoo ane instrument nenu first time Sony TV lo Indian Idol junior show lo Benny Dayal garu, Nityashree ane contestant play chesinappudu choosaanu. Malli meeru play chestundagaa choosaanu. Simply superb!! Meeru paduta Teeyaga lo paadaaru anukanta.
@katyayinimulpuru2977
@katyayinimulpuru2977 3 жыл бұрын
Shanmukha Priya played this kazoo long back
@janardanaraopaturi509
@janardanaraopaturi509 3 жыл бұрын
Your multi level talent is excellent and appreciated! God bless you and help continue your profession without any inturrptions and wish you reach greater heights in the music world! 👏👏👏
@Rd45087
@Rd45087 4 жыл бұрын
Excellent... what a treat to begin new year! Lots of best wishes for 2021.
@sivarampochiraju
@sivarampochiraju 3 жыл бұрын
Singers generally don’t attempt this very tough song. Hats Off to you. I am impressed by the camera or computer technique also. May you continue to sing the way you like most. May God Bless You.
@Ambicaentertainments
@Ambicaentertainments 4 жыл бұрын
అధ్బుతం ...ఇంత కష్టమైన పాటను సునాయాసంగా పాడవుతల్లి ....మీ మరియు మీ ,తల్లిదండ్రుల జన్మ ధన్యం...🌷🌷🌷
@gudururajeswari1051
@gudururajeswari1051 9 ай бұрын
చాలా చాలా గొప్పవారు సంగీతం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మీలో ఉంటే పడుతున్న మిమ్మల్ని తల్లిదండ్రులకు నమస్కారములు మేక నేర్పించిన గురువులకు కూడా నమస్కారములు మన భారతీయ మహిళలు గట్టు బట్టు సంస్కృతి సాంప్రదాయాలు రొట్టె పడుతున్న ఈనాటి యువతులు మీలాగా నేర్చుకుంటే చాలామంది యువతీ యువకులు మీలాగా అన్ని విద్యలలో
@vennelaflutes
@vennelaflutes 4 жыл бұрын
All the best wishes to your entire musical journey.
@bhuvan1964naidu
@bhuvan1964naidu 4 жыл бұрын
AWESOME MIND BLOWING PERFORMANCE GOD BLESS HER
@srilalithasinger8263
@srilalithasinger8263 3 жыл бұрын
Thank you so much 😊🙏
@ramanjaneyuluchangala649
@ramanjaneyuluchangala649 4 жыл бұрын
Dual role simply superb 👌
@vamseekrishna9034
@vamseekrishna9034 2 жыл бұрын
భలే ప్రయోగం చేసావు అమ్మలూ, నాదస్వరం, పాట నీవే పాడి.గ్రేట్
@ganeshputrevu8358
@ganeshputrevu8358 2 жыл бұрын
God bless you my child. Nee voice ki sari laru. You are versatile singer.
@sakkapan
@sakkapan 4 жыл бұрын
Excellent Srilalitha... and it was edited so clean and it’s superb. You are awesome srilalitha 😍😍😍👏👏👏
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Kashi trip | Vlog | part 1 | @gudipatiseetaram | Srilalitha singer
27:04
Srilalitha singer
Рет қаралды 495 М.
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 11 МЛН
Manase Kovelaga Song Performance By Sri Lalitha | Padutha Theeyaga | ETV
9:23
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН