చాలా చక్కటి పాట. హరీష్ బాగా పడేడు. ఉచ్చారణ దోషాలు లేవు. ఇలాంటి పాటలు రావాలి మన మనసులకి హాయి అనిపించాలి. మరియు ఇలాంటి singers చేత పడించాలి. Kudos to the మ్యూజికడైరెక్టర్, singer, director and the producer
@VenkataBhaskarGomatham3 сағат бұрын
ఈ నృత్యకారిణి అభినయం అద్భుతం, ముఖం లో చూపించి న హావభావాలు మహా అద్భుతం
@bruumeshumi874415 күн бұрын
Asalu goosebumps e pata vintunte... Mana daridram ento elanti patalaku views takkuva..
@mahee157Ай бұрын
నృత్యం లో హావభావాలు ఎంత అద్భుతంగా పలికించారు. భలే బాగా చేశారు ఆ పాట భావానికి తగ్గట్టుగా
@nvsaryali652110 күн бұрын
ఎంత మంచి సాహిత్యం భాష మీద మక్కువ పెంచే పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది
@gopisrikrishnakrishtam1665Ай бұрын
Wondering, 😮why this song not hitted millions view's,,,,,
@k.rohithsai737824 күн бұрын
Kalikalam bro manamea hit cheyali
@sarmagln2 ай бұрын
మంచి పని చేసారు ఈ పాట కోసం సినిమా చూస్తే.. అది ముక్కలై.. రచయిత కి అన్యాయం జరిగింది. అనిపించింది.. కానీ దాన్ని ఇలా సవరించి.. అందరికీ న్యాయం.. జరిగింది
@sreemannarayanaraju50182 ай бұрын
That was the intent of this song, two charanams have different contexts.. chakkaga kudirindi movie lo situation ki taggattu
@bukkaharshvardhan2 күн бұрын
I understand a bit of Telugu. Just listening to this song, then catching a few words, then looking up the meaning... I feel like I have left the earth and visited heaven where there is only bliss.
@malleswari24k37Күн бұрын
Wow superb lyrics sir, while listening to this song , it’s like sri ramula varu infront of us. Looking forward to hear these type of lyrical songs which creates interest in learning music and it also represents how our Telugu sahityams can create magic 👌👏
@nagarajuvurimivenkata834122 күн бұрын
ఆహా ఏమి పాట అండి సాహిత్యానికి సంగీతానికి స్వావలంబన 🎤🎵
@balasubramanianr34232 ай бұрын
Prithvi dazzles in this song. Niveda's expressions are captivating. Fantastic Performance 👌🩷
@VenkataBhaskarGomatham5 күн бұрын
హృదయాన్ని తాకింది, సాహిత్యం మరియు అభినయం
@anantapurabbai561Күн бұрын
ఈ పాట నాకు ఎందుకు 2022 లో నా చెవికి వినపడలేదు ఎంత హాయి గా ఉంది అంటే విన్నప్పుడు తిరుమల కొండలో దర్శనం చేసుకున్నట్టు అనిపించింది
@balajic64852 ай бұрын
తెలుగు సంగీతం సాహిత్యం సౌందర్యం ❤️
@Thehobbyofkings25 күн бұрын
మనసు ఒక్కసారిగా.. ఆనందం తో నిండిపోయింది
@reyyuvlogs882829 күн бұрын
మనసుకు తాకింది 🥰😍😍😍.. ఆద్భుతం.
@2012Ily15 күн бұрын
Excellent
@Kaushalchandrakala12 күн бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మదురమైన పాట
@vgkrishnan462 ай бұрын
Glad to see this! Adorable performances by Prithvi & Nivedha! We are proud of them! Best wishes!🎉🎉
@UCChandrasekar2 ай бұрын
Beautiful voice of Prithvi syncs with the wonderful dance of Nivedha. Excellent song and well shown Bhaavas.
@pushpav27222 ай бұрын
Super Super. Blessed Nivedha and Prithvi.Beyond words.🙏👍👌
@pagadalabhanuprakash42502 ай бұрын
Very good performance by Nivedha Harish ...All the best to Prithvi and Nivedha harish
@MahalakshmiTelidevara5 күн бұрын
Heart touch song❤❤❤❤❤❤❤❤❤❤
@ashokashtekar42652 ай бұрын
Beautiful Expressions......Very very Nice......सुंदर मधुरम्.......
@friends4lives2 ай бұрын
This song pulses with a warmth so pure, Dissolving sorrows, granting hearts a cure. Dark clouds fade, bright feelings rise, As joy replaces every sigh. Praise to the music, the words, the hands, Each voice, each note by their careful plans. And to the performer, with grace so strong, Her spirit shines, breathing life to the song.
@HomeAccount-b7dАй бұрын
mesmerizing song, huge respect to the creators.
@durgabhavani83962 ай бұрын
Its little girls in song who create magic along with the song.
@daradileepkumar1772Ай бұрын
అద్భుత నృత్యం❤
@rajulapatinagababu7824 күн бұрын
My favourite song of 2024❤nice performance 👏🏻
@yukthasrivvm978324 күн бұрын
Wonderful song...soulful lyrics...
@VishwambharaАй бұрын
బహుశా నా వయస్సు మీ అందరికంటే ఎక్కువే అయివుంటుంది. లేకుంటే ఏమాత్రం సంకోచించకుండా పాదాభివందనాలు అనేవాడిని... అందుకే... పాట వ్రాసిన వారికి 👋👋👋 పాట పాడిన వారికి 👋👋👋 పాటకు మ్యూజిక్ అందినవారికి 👋👋👋 పాటకు అభినయించిన నాట్య కళాకారిణికి 👋👋👋
@damarancharaghuram75562 ай бұрын
Voice and lyrics ❤❤
@sruchithareddy818925 күн бұрын
She can be a good choreographer in future ❤
@rajusammeta38948 күн бұрын
Super
@balrajthirupathi565928 күн бұрын
Very traditional classical song చాలా రోజుల తర్వాత
@sravanituraka6095Ай бұрын
Pleasant music ❤
@bhavanadhareddykotha4249Ай бұрын
If Vishwanath would have alive , he would be feel happy by watching this video
@vallikumarisannamayyakeert639322 күн бұрын
చాలా బాగా చేశారు అమ్మ సాహిత్యానికి భావం చాలా బాగా చూపించారు🎉❤😂
@padmavathigangisetty2776Ай бұрын
అద్భుతః
@sreematrenamaha621115 күн бұрын
its my soul touching...who is the writer and music director plz😂
@bhuvanamusicramesh82782 ай бұрын
Prithvi🌟 and nivedha 🌟👌👏so beautiful🎉🎉
@sivasagar1800Ай бұрын
👏👏👏
@agarapumahesh102214 күн бұрын
Singer voice was awesome......... He need to get better songs in films as he is well trained in classical vocal.
@kranthi63107 күн бұрын
I was wondering, what is the situation the song refers to in our mythology? Does anybody know what style of dance it is and which state it belongs to?