Neeli Neelakantuda Song (నీలి.. నీలకంఠుడా) || Shivarathri Song || Mangli || Kasarla Shyam

  Рет қаралды 12,017,456

Mangli Official

Mangli Official

Күн бұрын

Пікірлер: 1 900
@savithasavitha6610
@savithasavitha6610 8 ай бұрын
మహాశివుడు అంటే ఎంతమందికి ఇష్టం 👍👍👍
@nareshpatelpatel9866
@nareshpatelpatel9866 7 ай бұрын
Shivudu ante istam Leni varu evvaraina untara em comments pedtharo emo poo🤔
@SrilayaG
@SrilayaG 4 ай бұрын
Me
@shashiaruna5420
@shashiaruna5420 2 жыл бұрын
నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలికంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న కంటినిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ రారా శివయ్యా, ఆఆ ఆ దండాలయ్యా…. అభిషేకాలయ్యా ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ దండాలయ్యా అభిషేకాలయ్యా నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలి కంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ మూడు కన్నులవాడ మూడు శూలాల వాడ మూడు లోకాలనేలే సాంబయ్యా (మూడు కన్నులవాడ మూడు శూలాల వాడ మూడు లోకాలనేలే సాంబయ్యా) మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి మాగోడు తీర్చుతావు మా అయ్యా (మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి మాగోడు తీర్చుతావు మా అయ్యా) దోసెడన్ని నీళ్లు చల్లితే బోలెడంత పొంగుతావు శంకరా పాలధారాలల్ల పోస్తే పిల్లాపాపలిస్తవంట ఈశ్వరా రుద్రుడా వీర భద్రుడా కాలుడా భక్త లోలుడా పంచాక్షరాల స్వామి పంచామృతాల లోన పంచదార కలిసినట్టు పంచవయ్యా నీదు ప్రేమ నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలి కంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు వాయు లింగము నీవు పరమేశా (సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు వాయు లింగము నీవే పరమేశా) పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు తేజో లింగము నీవు జగదీశా (పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు తేజో లింగము నీవే జగదీశా) ఎండికొండల వాసివే నీకు ఏకాదశ రుద్రమే నందివాహనం ఎక్కిరా గమకచమకాలు నీకు ఇష్టమే దేవుడా ఆది దేవుడా అరుణాకోనే నాధుడా బిచ్చమెత్తే సామి నీవు అచ్చమైన మనసుతోటి స్వచ్చమైన జీవితాన్ని ఇచ్చిపోవా జంగమయ్య నల్లా నల్లని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలి కంఠుడా తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న కంటినిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ రారా శివయ్యా, ఆఆ ఆ దండాలయ్యా…. అభిషేకాలయ్యా ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ దండాలయ్యా అభిషేకాలయ్యా దండాలయ్యా అభిషేకాలయ్యా
@BNarayana-yo6ko
@BNarayana-yo6ko Ай бұрын
E
@veereshveeresh1770
@veereshveeresh1770 2 жыл бұрын
నీపై శివుడు దయ ఎల్లప్పుడూ నా నేను కోరుకుంటున్నాను మంగ్లీ అక్క 🙏 ఓం నమశ్శివాయ
@VVVikramp77
@VVVikramp77 8 ай бұрын
😊
@malyadrivissa6649
@malyadrivissa6649 2 жыл бұрын
మంగ్లీ అక్క నిను ఆ పరమేశ్వరుడు శివుడి పాటల కోసం పుట్టించడానుకుంటా ఓం నామః శివయ్య
@pulapallisaikrishna9063
@pulapallisaikrishna9063 2 жыл бұрын
మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఆ నీలకంఠుడు ఆశీస్సుల మీకు ఎల్లవేళలా ఉండును
@పల్లెవీడియోస్
@పల్లెవీడియోస్ 2 жыл бұрын
హార హార మహాదేవ శంభో శంకర... 🙏🙏ప్రతి శివరాత్రికి మాకు మంచి పాటలు మకు అందిస్తున్న మంగ్లీ కి అభినందనలు ఓం నమశ్శివాయ 🙏
@yoursnag5792
@yoursnag5792 2 жыл бұрын
అలంపూర్ లో పాపనాశని ని బాగా చూపించారు...... ఒకసారి సోమశిల (కొల్లాపూర్), nagarkurnool dist లో కూడా ఒక పాట తీయండి... 🙏🙏🙏🙏 ఓం నమః శివాయ
@royalyoutubechannel5049
@royalyoutubechannel5049 2 жыл бұрын
మీరు గ్రేర్ట్ అక్క ఓం నమః శివాయ సూపర్ సాంగ్ అక్క మి వాయిస్ సూపర్ గా ఉంది ఈ సాంగ్ కి మీరు ఇలాగే ప్రతి సారి ఇలా నే సాంగ్ చేయాలి అక
@ok_kaka_official
@ok_kaka_official 2 жыл бұрын
Devudi patalaku pettina peru mangli akka paata , మే నోట ఈ పాట అద్భుతం అక్క 🙏
@vadlaganesh2297
@vadlaganesh2297 2 жыл бұрын
Super
@Chowdary1995
@Chowdary1995 2 жыл бұрын
మంగ్లీ గారు చాలా బాగా పాడారు శివయ్య నా కోసం ఉన్నాడు అని నేను నమ్ముతాను నా కంటూ ఎవరు లేరు శివయ్య నా ప్రాణం......
@Mangaliyellaraju9515
@Mangaliyellaraju9515 2 жыл бұрын
నేను అ శివ మాల లో ఉన్నాను ఒక మాట నిజం చెపుతా మంగ్లీ స్వామి పోయిన జన్మ లో మీరు శివయ్య కు సేవ చేసిఉంటారు అందుకే శివయ్య మీకు మంచి వాయిస్ వారం ఈచారు అ కటస్తాం తో శివయ్య సాంగ్స్ ఎత మంచిగా పడుతున్నారు మీరు 100 ఎర్స్ అర్యోగం గా వుండాలి అని శివయ్య ను కోరుకుంటున్నాను శివ ఓం నమ శివయ్య మంగ్లీ అక్క స్వామి బాగుండాలి 😍😍😍😍😍🙏🙏🙏🙏🙏
@accessibletechviews5406
@accessibletechviews5406 2 жыл бұрын
Very nice 👏👏👏👏👏 ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adambabu6481
@adambabu6481 2 жыл бұрын
మీ పాట తో మహాశివరాత్రి పండగ అర్థం చెప్పరు మేడమ్. ఆ శివయ్య గురించి చెప్పాలంటే మీర్ మేడమ్ ఆ శివయ్య అశిసులు మీకు ఎల్లవేళల ఉండాలి మేడమ్ ఓం నమః శివాయ
@rathidevirathidevi2990
@rathidevirathidevi2990 2 жыл бұрын
Mangli Akka voice lo magic undi super super super happy shivaratri Akka
@rajasekhar1375
@rajasekhar1375 2 жыл бұрын
మంగ్లి ఆ శివయ్య తెలుగు వాళ్ళకు ఇచ్చిన బహుమతి నీవు.. శతమానం భవతి. శతాయుష్చుమాన్ భవ.
@srinuvasumalladi7853
@srinuvasumalladi7853 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ mangli akka wellcome
@satishlacholla130
@satishlacholla130 2 жыл бұрын
మంగ్లీ అక్క ని స్వరం మాకు వరం సూపర్ ఓం నమ శివయ 🙏🙏🙏🙏🙏
@adityaofficial7944
@adityaofficial7944 2 жыл бұрын
అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు.. మంగ్లి అక్క పాటతో పండుగ శోభ ముందే వచ్చింది.. ప్రతి శివరాత్రికి అభిషేక ప్రియుడైన శివయ్యకు పాటల అభిషేకం చేస్తున్నందుకు మంగ్లి అక్కకు , అక్క పాటను ఆదరిస్తున్న అందరికీ శివయ్య ఆశీస్సులు అందాలి.. ఓం నమః శివాయ..
@GaneshGanesh-dr3lb
@GaneshGanesh-dr3lb Жыл бұрын
మంగ్లీ గారు ఆ శివుని ఆశీస్సులు అలాగే సరస్వతి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుచున్నాను నాది ఒక వినతి చౌడేశ్వరి దేవి అమ్మవారి ఖడ్గాలు అనాదికాలంలో ఉన్నాయి కనుక అమ్మవారు కదలి వచ్చేలా మీరు పాట పాడవలసిందిగా నేను కోరుచున్నాను ఇది నా వినతి
@ssr9606
@ssr9606 2 жыл бұрын
Mangli: shiva rathri vasthundhante ni Pata kosam andaru eduruchusthuntaru . telugu people are lucky to have you in our states thanks for the song. You are an asset for all of us who love lord shiva . Siva Reddy.
@thalarisurender4956
@thalarisurender4956 10 ай бұрын
Super song mangli akka all the best
@mahesh_mania1503
@mahesh_mania1503 2 жыл бұрын
ప్రతి సంవత్సరం నువ్వు చూపించే శివుడు మీధ వున్న ప్రేమ కి నీ పాటకి ... 🙏 ఓం నమః శివాయ అందరికి ముందుగా శివరాత్రి శుభాకాంశలు... 🙏
@AKRAO-wm2ek
@AKRAO-wm2ek 2 жыл бұрын
ఆమె క్రైస్తవ సోదరి
@rajasekhar1375
@rajasekhar1375 2 жыл бұрын
బ్రో.దేవుడు ఒక్కడే.వాడు జీవుడే..మానవవుడే మాధవుడు.
@anandam2326
@anandam2326 2 жыл бұрын
భక్తి తో కాదు పైసల కోసం
@dgartcreations5491
@dgartcreations5491 2 жыл бұрын
ఎవరు చెప్పారు మీకు ఆమె హిందువు వాళ్ళ ఊరు మా ఊరికి దగ్గరే వాళ్లు సేవాలాల్ భక్తులు
@rajasekhar1375
@rajasekhar1375 2 жыл бұрын
@@dgartcreations5491 అయితే శివయ్య నీ కొలువరాదా? మీరు ఎవరు కాదు అనటానికి..
@rajeshdasari1814
@rajeshdasari1814 2 жыл бұрын
🕉️ ఓం నమఃశివాయ 🕉️🙏🏼🙏🏼🙏🏼 పాట చాలా బాగుంది నమస్తే మంగ్లీ గారు
@srivalli8523
@srivalli8523 2 жыл бұрын
ఓం వేములవాడ రాజేరాజేశ్వర స్వామి కి జై
@niranjansjourney
@niranjansjourney 2 жыл бұрын
ఎక్కడ అండి ఆ గుడి
@odyaramshirisha5071
@odyaramshirisha5071 2 жыл бұрын
Midi old karimnagar aa andi
@verylucky4626
@verylucky4626 2 жыл бұрын
@@niranjansjourney karimnagar jillalo
@niranjansjourney
@niranjansjourney 2 жыл бұрын
@@verylucky4626 tq
@nageswarraoravala
@nageswarraoravala Жыл бұрын
Ohm Namah Shivaya.
@sreerajakalanilayambsr2249
@sreerajakalanilayambsr2249 2 жыл бұрын
మంగ్లీ గారు మీ స్వరం శివుని పాటలో చాలా మధురంగా ఉంటుంది...ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మరెన్నో మంచి పాటలతో మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాము.. ఓం నమః శివాయ
@luckyashok361
@luckyashok361 2 жыл бұрын
Nijame Swamy Miru Chepindhi E Janmala Chesukuna Adhrustamo Mangli Gariki Shivayya Aa Swarani Varamga Echadu...... 💛💚❤Song Vintunte Sivathanmayathnam Chendhuthunnam...... 🙏🙏🙏
@manoharv1151
@manoharv1151 2 жыл бұрын
P⁹
@gedamdevigedamdevi684
@gedamdevigedamdevi684 2 жыл бұрын
@@luckyashok361 💜💙💙💙💙💙💜
@sagaramali7671
@sagaramali7671 2 жыл бұрын
शइग़ल्उ00000000
@sagaramali7671
@sagaramali7671 2 жыл бұрын
@@luckyashok361
@nitinsharanappa-dw1pz
@nitinsharanappa-dw1pz Жыл бұрын
Om namah shivay 🌺 super song and lyrics ❤🥰❤️💐🌺
@mamidimounika5524
@mamidimounika5524 2 жыл бұрын
ప్రతి సంవత్సరం శివరాత్రి వచ్చిందంటే మంగ్లీ సాంగ్ కోసం వెయిటింగ్ 👍👍❤❤❤😘😘😘🙏🙏🙏 ఓం నమో శివాయ 🙏🙏🙏
@swapnaswapna6242
@swapnaswapna6242 2 жыл бұрын
Tandri Shivaya andarni kaapadu Tandri please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marketvihari
@marketvihari 2 жыл бұрын
నువ్వు ఎప్పుడు ఇలానే మాకోసం ఇంకా ఇంకా మంచి పాటలు పాడాలని ... ఆ శివుడు ఆశీర్వాదములు ఎల్లపుడు నీకు ఉండాలని కోరుకుంటున్నాము.. అక్క ఓం నమ:శివయ్య 🙏
@AmitPathak-mi5uv
@AmitPathak-mi5uv Жыл бұрын
Om namha shivyaa
@Dudekulamuneer2686
@Dudekulamuneer2686 2 жыл бұрын
మంగ్లీ అక్క నీ గొంతులోనే హా నీలకంఠేశ్వరుడు స్వరం ఉంది మంచి పాట అందర్కి చేరవేసినందుకు నీకు దన్యవాదాలు ఓం 🕉 నమ శివాయ 🙏
@likhithareddy401
@likhithareddy401 2 жыл бұрын
Mangli akka super asalu adarakotav akka thaggedhele 😍😍
@Anuanu-k
@Anuanu-k 2 жыл бұрын
హర హర మహాదేవ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శంభో శంకర🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమశివయాః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నిజంగా ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతo గా అనిపిస్తుంది....అందరికి .మహా శివరాత్రి శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐💐
@ismartgvrwithviewers
@ismartgvrwithviewers 2 жыл бұрын
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర 🙏🙏🙏 ప్రతి శివరాత్రికి మాకు మంచి పాటలు మకు అందిస్తున్న మంగ్లీ కి అభినందనలు ఓం నమశ్శివాయ 🙏
@lohithagopi653
@lohithagopi653 2 жыл бұрын
నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా.. తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా... ఆ ఆ ఆ... ఒంటి నిండ బూడిదున్న, కంటి నిండ నిప్పులున్న అందమైన మాలలల్లీ కొండబిడ్డ గౌరీ తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధ నారి అయ్యే వేళ.., రారా శివయ్య దండాలయ్యా.., అభిషేకాలయ్య... ఓ ఓ... ఓ ఓ ఓ మా లింగమయ్య దండాలయ్యా అభిషేకాలయ్య.. నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా.. తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా.. ఆ ఆ ఆ..... మూడు కన్నుల వాడా, మూడు శులాల వాడా మూడు లోకాలనెలే సాంభయ్య "2" మారేడు ఆకులిస్తే మా తోడు నువ్వు ఉండి మా గోడు తీర్చుతావు మా అయ్యా.. "2" దోసేడన్ని నీళ్లు చల్లితే.....బోలెడంత పొంగుతావు శంకర పాలధారలెల్ల పోస్తే పిల్ల పాపలిస్తవంట ఈశ్వరా.. రుద్రుడా వీరభద్రుడా కాళుడా గంగ లోలుడా పంచాక్షరాల స్వామి పంచామృతాల లోన పంచదార కలిసినట్టు పంచవయ్య నీదు ప్రేమ.. నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా.. తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా.. ఆ ఆ ఆ..... సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు వాయు లింగము నీవే పరమేశ "2" పృథ్వి లింగము జల లింగము నీవు తెజో లింగము నీవు జగదీష "2" ఏండి కొండలా వాసివే.. నీకు ఏకాదశ రుద్రమే... నంది వాహనం ఎక్కినా నమక చమకాలు నీకు ఇష్టమే.. దేవుడా ఆది దేవుడా హరుడా భోలే నాధుడా.. బిచ్చమేత్తే సామి నీవు అచ్చమైన మనసుతోటి స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చి పోవ జంగమయ్య నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా.. తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా.. ఆ ఆ ఆ..... ఒంటి నిండ బూడిదున్న, కంటి నిండ నిప్పులున్న అందమైన మాలలల్లీ కొండబిడ్డ గౌరీ తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధ నారి అయ్యే వేళ.., రారా శివయ్య దండాలయ్యా.., అభిషేకాలయ్య... ఓ ఓ... ఓ ఓ ఓ మా లింగమయ్య దండాలయ్యా అభిషేకాలయ్య.. మా లింగమయ్య దండాలయ్యా అభిషేకాలయ్య.. హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@shivapallapu143
@shivapallapu143 2 жыл бұрын
నైస్ 💝
@bhukyadivya6832
@bhukyadivya6832 2 жыл бұрын
Endhuku song mottham comment cheysaru...memu already vintunnamu video 🤔🤔
@krishnavenisake8245
@krishnavenisake8245 2 жыл бұрын
🙏🙏
@bharaththota8899
@bharaththota8899 2 жыл бұрын
Thank u
@nuthana...
@nuthana... 2 жыл бұрын
Good work am searching for lyrics
@abhiramtraders3917
@abhiramtraders3917 2 жыл бұрын
అమ్మ నువ్వు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శంకరుని కోరుకుంటున్నాను
@maheswararaosasubilli2133
@maheswararaosasubilli2133 2 жыл бұрын
లోక రక్షకుడు శివుడు పై అధ్బుతమైన పాట అందించినందుకు శతకోటి వందనాలు 🙏 మహాశివరాత్రి రోజున మరో పాటతో అందరినీ మరోసారి అలరించి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతారని మా ఆశ 🔱🔱ఓం శివాయ నమః 🚩🚩
@JaiNTR...
@JaiNTR... 2 жыл бұрын
ఆ గోంతు నుంచి వచ్చిన ప్రతి పాట చాలా బాగుంటుంది 🙏🙏
@ninginelamuchatlu9732
@ninginelamuchatlu9732 2 жыл бұрын
చాలా బాగుంది సాంగ్ 🙏ఓం నమశ్శివాయ 🚩🚩🙏🙏
@pasumarthisureshyoga5103
@pasumarthisureshyoga5103 2 жыл бұрын
1.25 స్పీడ్ లో ఈ పాట ఒక ఊపు ఊపుద్ది.సింగర్ ,రచయిత,నిర్మాత, డైరక్టర్ అందరికి ఆ శ్మశాన వాసి భక్త సులభుడు శంకరయ్య కరుణ సదా ఉండాలని కోరుకుంటూ
@arbitulbaruahofficial7151
@arbitulbaruahofficial7151 2 жыл бұрын
"OM Namah Shivai"...🙏Very Nice Mangli..💖🇮🇳 From Assam.. A grand salute to u...
@voiceofca05
@voiceofca05 2 жыл бұрын
ఈ పాటను చిత్రీకరించిన దేవాలయం పాపణాసి, అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా.. చాలా అద్భుతమైన గుడి. ప్రతి ఒక్కరూ దర్శించి ఆ శివ పార్వతుల అనుగ్రహం పొందాలని కోరుకొంటూ.. ఓం నమః శివాయ 🙏🙏🙏
@MerababaGovidaraj
@MerababaGovidaraj 2 күн бұрын
,🙏🙏🙏🔱👌❤❤❤ ఓం నమశ్శివాయ
@kotipogiri7633
@kotipogiri7633 2 жыл бұрын
మంగ్లీ అక్క సాంగ్ వచ్చింది అంతే శివరాత్రి మన తెలుగు ప్రజలకి వచ్చేసి నట్టే . Mangli akka fans like వేసుకోండి. 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🚩🚩🚩
@sravsy
@sravsy Жыл бұрын
Jagan ki kuda same feeling
@EshwrappaG-lm3gv
@EshwrappaG-lm3gv 8 ай бұрын
​@@sravsy🎉🎉 🎉
@RatnaluRatnalu-cc6mm
@RatnaluRatnalu-cc6mm 6 ай бұрын
❤​@@EshwrappaG-lm3gv
@alal0303
@alal0303 2 жыл бұрын
越聽越好聽,300萬點閱率即將到來...The more you listen, the better it sounds, 3 million views are coming...
@nadianannan5234
@nadianannan5234 2 жыл бұрын
I don't understand the language but I love love the music.Another wonderful song.Jai Shiva Shankar 🕉🧿🇮🇳🇹🇹🇬🇾💯
@rakeshgajarla4092
@rakeshgajarla4092 2 жыл бұрын
𝗧𝗲𝗹𝘂𝗴𝘂
@nadianannan5234
@nadianannan5234 2 жыл бұрын
@@rakeshgajarla4092 Thank you!
@maheshpatlegar9017
@maheshpatlegar9017 2 жыл бұрын
Thanq
@maheshpatlegar9017
@maheshpatlegar9017 2 жыл бұрын
@@nadianannan5234 Thanq
@shankar1s
@shankar1s 2 жыл бұрын
☺️
@rajendra_naidu_coimbatore
@rajendra_naidu_coimbatore 9 ай бұрын
Om nama shivaya 🙏🙏🙏
@BanjaraVideos
@BanjaraVideos 2 жыл бұрын
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambo Sankara 🙏🙏🙏🙏🙏
@lavnyavenky3665
@lavnyavenky3665 2 жыл бұрын
om Namah Shivaya
@bhavaniprasad8339
@bhavaniprasad8339 2 жыл бұрын
W
@varthyavenkatesh9582
@varthyavenkatesh9582 2 жыл бұрын
Super manchi music andhinchav
@srinivasbanavathu663
@srinivasbanavathu663 2 жыл бұрын
Waiting for your shivaratri song.... listening every year continously.,,ilaanti paatalu enno inkenno raayali Akka meeru.....
@rss1448
@rss1448 2 жыл бұрын
Thank you mangil ❤💐💐💐 song naku bhaga nachindi ఓం నమ శివయ్య 🚩🚩🚩
@madhuyadav3365
@madhuyadav3365 2 жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏 ಕೋಗಿಲೆಯ ಕಂಠ ಶಿವನ ಬಗ್ಗೆಯ ವರ್ಣನೆ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿದೆ
@yadagirimahadev838
@yadagirimahadev838 2 жыл бұрын
మహా శివరాత్రి శుభాకాంక్షలు 💐🙏🙏
@seshagiri66
@seshagiri66 2 жыл бұрын
100% perfect singer. Her voice is crisp and flawless
@namanagrawal7048
@namanagrawal7048 Жыл бұрын
Superb voice 💞 jai maa Parvati pati Hara Hara Mahadev 🙏❤️🌹🚩🙏
@julurisrinivas2104
@julurisrinivas2104 2 жыл бұрын
అద్బుతం.. మంగ్లీ గారు.. 🙏🙏🙏🙏ఓంనమఃశివాయ..
@prasad_nayak
@prasad_nayak 2 жыл бұрын
Loved the lyrics mangli Bai the song is too melodious thank u for ur melodious voice and also some rap too loved it ❤️💯
@mamidimounika5524
@mamidimounika5524 2 жыл бұрын
సూపర్ మంగ్లీ వాయిస్ 👍👍👍 సూపర్ సాంగ్❤❤
@karridharmarao2809
@karridharmarao2809 Жыл бұрын
Super🙏👍
@sabavatvinod1964
@sabavatvinod1964 2 жыл бұрын
its great akka every year you bring a great devotee songs. we are adicting it akka.... OM NAMOSHIVAYYA
@mohanalaxmi1045
@mohanalaxmi1045 2 жыл бұрын
Excellent song and mangli gari voice amazing 👌
@venkateshwarlunannuri9471
@venkateshwarlunannuri9471 2 жыл бұрын
2019...ఎండి కొండలు ఏలేటొడ పాట🛕.....తరువాత....2020 జగమంత నీదే కదరా జగమ పాట🛕.....తరువాత.......2021 సాధు జంగమ అది దేవుడ పాట 🛕 .... తరువాత 2022 లో అంటే ఇప్పుడు నిలి నీలకంఠుడా పాట...🛕ఇ 4 పాటలు విన్న వలు..... కామెంట్ చెయ్యండి
@sivak7401
@sivak7401 2 жыл бұрын
Na mobile vunnai 👍Ippudu kuda vintune vunna aa 3 songs 👍😊.. Ee song kuda adbuthamuga vundi👌👌.. Om namah sivaya 🌹🙏🙏
@anjalidurga3654
@anjalidurga3654 2 жыл бұрын
Roju mrng and evng vinta
@nannurivenkatesh1564
@nannurivenkatesh1564 2 жыл бұрын
Me paru gangothri kada naku thelusu
@dasarigeetha8001
@dasarigeetha8001 2 жыл бұрын
Super
@sms.entertainment104
@sms.entertainment104 2 жыл бұрын
👌
@nachannachle2706
@nachannachle2706 2 жыл бұрын
Catchy beat, lovely lyrics, graceful dancers, stunning surroundings. 🥰 Thank you, Mangli akka! 🙏
@varasalarenuka3308
@varasalarenuka3308 2 жыл бұрын
🙏🙏🌺🌺🌺🙏🙏🍎🍎🙏🌺🌺🙏🙏🙏
@machiryaprakash2806
@machiryaprakash2806 2 жыл бұрын
Om Namo shiva Thank you Mangli garu for beautiful devoted Song🎵
@akhilstar253
@akhilstar253 2 жыл бұрын
ఓం నమ:శివయ్య స్వామి పాట చాలా బాగుంది. మీరు చాలా బాగా పాడారు స్వామి...
@crazyboyshiv
@crazyboyshiv Жыл бұрын
Super thumbnail and super 👌 song and super place
@kurumahulgonda4899
@kurumahulgonda4899 2 жыл бұрын
ఓం నమ:శివాయ హరహర మహాదేవ శంభో శంకర🌹🎂💐👏
@a2ztamil232
@a2ztamil232 Жыл бұрын
நான் தமிழ்நாடு திருநெல்வேலியை சார்ந்தவன் . எனக்கு தங்களின் வீடியோ மிகவும் பிடிக்கும் .நடனம் , கோயில்களின் தேர்வு , குரல் மிகவும் அருமை . பாடல்களை கேட்டு கொஞ்சம் தெலுங்கு மொழி கற்று கொள்கிறேன் .. best wishes ...
@keshavnaidu1281
@keshavnaidu1281 2 жыл бұрын
జై శ్రీ పాపనాశేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@ksrikanth107
@ksrikanth107 2 жыл бұрын
Om Namah Shivaya Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mamidimounika5524
@mamidimounika5524 2 жыл бұрын
మంగ్లీ శివరాత్రి పాట కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్ 👍👍👍👍
@lavanyabailavanyabai5754
@lavanyabailavanyabai5754 2 жыл бұрын
Nenu one month nuchi waiting
@konakatishivareddy6003
@konakatishivareddy6003 2 жыл бұрын
I am waiting
@srevathi7357
@srevathi7357 2 жыл бұрын
@@lavanyabailavanyabai5754 buying it
@NandaluruSivaramreddy
@NandaluruSivaramreddy 8 ай бұрын
😊😊
@mallikasaki4489
@mallikasaki4489 4 ай бұрын
@sarmav6532
@sarmav6532 2 жыл бұрын
ఓం నమః శివాయ Mangle గారు బాగా పాడారు
@ramsram6207
@ramsram6207 2 жыл бұрын
Om Namha sivayya...... Mangili gaaru one of the great singer 👏👏
@pradeepapuri4702
@pradeepapuri4702 Жыл бұрын
Ramakrishna govinda song
@rajaraodandupati161
@rajaraodandupati161 2 жыл бұрын
Lyrics... awesome... Hara Hara Mahadev
@Siv73
@Siv73 2 жыл бұрын
హిందువుల పండగకి సందడి మంగ్లీ పాట తోనే మొదలవుతుంది😍😍😍😍👌👌👌👌👌
@rachurirajitha4849
@rachurirajitha4849 2 жыл бұрын
Om namoshevaiah, 🙏🙏
@bujjiveerul398
@bujjiveerul398 Жыл бұрын
Om namah shivaya
@yogeshjadhav5659
@yogeshjadhav5659 2 жыл бұрын
🙏🙏🙏🙏 जय श्री महाकाल 🙏🙏
@rajukarri3461
@rajukarri3461 2 жыл бұрын
A paramaysune anugrahaneke Patrulaguduru🙏🙏🙏🙏om namasivaya🙏🙏🙏🙏
@Evergreenlife2022
@Evergreenlife2022 2 жыл бұрын
Om namah Shivaya🙏 Har har Mahadev 🙏
@ananthasaikondapalli7960
@ananthasaikondapalli7960 Жыл бұрын
Supper nice song ❤you are like dress gorgeous 😘🥰
@sankararaogudla8991
@sankararaogudla8991 2 жыл бұрын
మంగ్లీ పాటకు తిరుగు లేదు ఓం నమః శివాయ 🙏🙏🙏
@10saajaygamingyt97
@10saajaygamingyt97 3 ай бұрын
THANDRI OM NAMAH SHIVAYA 🙏❤🙏❤🙏❤
@dhanalakshmiburri8730
@dhanalakshmiburri8730 2 жыл бұрын
ఈశ్వరుని అనుగ్రహము పరిపూర్ణముగా ఉంది మంగీలి గారు మీ పైన ఓం నమః శివాయ 🙏🙏🙏
@VenuGopal-dg7wc
@VenuGopal-dg7wc 2 жыл бұрын
ఓంనా 🙏🙏🙏🙏🙏🙏శివ
@ysuriya4803
@ysuriya4803 2 жыл бұрын
🚩ওঁ নম: শিবাই🚩🙏 Nice lyric with panjabi dholok taal...perfect 👌👍❤😍😍
@kethavathmanojsinghbiology3031
@kethavathmanojsinghbiology3031 2 жыл бұрын
Where did you saw panjabi dholak
@tvenkataraju9509
@tvenkataraju9509 2 жыл бұрын
సంగీతం పాట కోరేయోగ్రఫీ ఎంచుకున్న గుడి అన్నీ సూపర్ మాంగ్లీ మేడంగారు... శివరాత్రి పాట చాలా బాగుంది...
@venkytesting9496
@venkytesting9496 2 жыл бұрын
🙏Om Namma Shivaiah... 🙏
@SrinuSrinu-iz8ir
@SrinuSrinu-iz8ir 2 жыл бұрын
Akka lyrics pedthava akka I love ur all songs akka and also prathi year meeru chupinche prema devudu meeda super mee to love lord shiva so much akka
@venkatramanb115
@venkatramanb115 2 жыл бұрын
கடவுள் நம்பிக்கை இல்லாத மனிதர்களுக்கும் கடவுள் நம்பிக்கை வரவைக்கும் ஈர்ப்பு சக்தி வாய்ந்த இனிமையான குறல் ❤️ ❤️மங்கலி ❤️
@chinthakuntavishnuvardhan3808
@chinthakuntavishnuvardhan3808 2 жыл бұрын
..
@tatababuanusuri4829
@tatababuanusuri4829 Жыл бұрын
@@chinthakuntavishnuvardhan3808 తతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతత
@tatababuanusuri4829
@tatababuanusuri4829 Жыл бұрын
@@chinthakuntavishnuvardhan3808 తతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతత
@derangullasiva1719
@derangullasiva1719 2 жыл бұрын
Super song mangli Akka 👌👌👏👏💐💐
@jakkulamallesh3645
@jakkulamallesh3645 2 жыл бұрын
ఓం నమః శివాయ 🕉️🙏🕉️
@mysister3158
@mysister3158 2 жыл бұрын
Prati shivaratri ki ela mangligaaru song paadatam i am so happy 🥰😘i love your voice
@taruveeravenkatamaruthisum928
@taruveeravenkatamaruthisum928 2 жыл бұрын
Excellent song lyrics and composition and full energy dance. Advance Mahashivratri 2022 wishes to all
@Mounikamaale
@Mounikamaale 2 жыл бұрын
Om Namah shivay🙏😇❤
@maheshpeddidula517
@maheshpeddidula517 Жыл бұрын
Super sister 🥰
@doddakulabhanu6502
@doddakulabhanu6502 2 жыл бұрын
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
@Chowdary1995
@Chowdary1995 2 жыл бұрын
నాకు శివయ్య అంటే చాలా ఇష్టం ఆ దేవుడు ఎవరు ఏమి కోరుకున్నా అందరికీ అన్నీ ఇస్తాడు అని నేను నమ్ముతాను......
@reddysannkar6627
@reddysannkar6627 2 жыл бұрын
🙏ఓం నమః శివాయ 🙏 శివోహం🙏
@rajithaduvvuri4859
@rajithaduvvuri4859 2 жыл бұрын
Wow very nice song super voice, lyrics awsome, coriografy is awsome suuuuuper song
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 74 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 60 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 20 МЛН
Diana Ismail - Сені кездестіргелі (Mood Video)
2:51
Diana Ismail
Рет қаралды 1,4 МЛН
Alisher Konysbaev & Duman - Мен болуым керек (Official MV)
2:35
akimmmich & bimo - Sen baqytty bol (Mood Video)
2:23
akimmmich
Рет қаралды 55 М.
RaiM - Qumar (Official Video)
2:30
RaiM
Рет қаралды 440 М.
aespa 에스파 'Whiplash' MV
3:11
SMTOWN
Рет қаралды 44 МЛН
JENNIE - Mantra (Official Music Video)
2:28
JENNIE
Рет қаралды 67 МЛН