Neelo Naalo - Lyrical | Swag |Sree Vishnu, Meera Jasmine|Vivek Sagar, Rajesh Krishnan, Anjana Sowmya

  Рет қаралды 538,055

Tips Telugu

Tips Telugu

Күн бұрын

Пікірлер: 171
@vidhruharan5752
@vidhruharan5752 22 күн бұрын
ఎస్పీబి గారు మీ గొంతు లో ఉన్నారు రాజేష్ అన్న లవ్ యువర్ సాంగ్స్ దేవుడు కరుణిస్తాడని ఏటోవెలిపోయింది మనసు మెరుపుల మెరిసే సిరివెన్నెల ఇపుడు ఈ పాట❤
@madhusaina5743
@madhusaina5743 Ай бұрын
దారితప్పి 2024 లోకి వచ్చినట్టు ఉంది ఈ సినిమా పాటలు వింటుంటే ఇంత స్పష్టంగా ఉంది సంగీతం ఇప్పుడు ఉన్న సంగీతం తో పోల్చుకుంటే ఈ సినిమా మంచి ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకుంటున్నాం మళ్ళీ 90s,80s లో మ్యూజిక్ గుర్తు చేసినందుకు ధ్యవాదములు
@leelakrishna1495
@leelakrishna1495 Ай бұрын
Rajesh gaarini teeskovalanna alochana ki hats off…pure nostalgia to hear him back after so long
@govindraju799
@govindraju799 Ай бұрын
Sudden ga 90's time period ki vachesi nattu undhi, so pleasent 😊😊
@lakshmidurgab8575
@lakshmidurgab8575 Ай бұрын
ఇజమే....ఆ రోజులే బాగుండేవి😢
@govindraju799
@govindraju799 Ай бұрын
​@@lakshmidurgab8575 మనం ఆ రోజులను తిరిగి పొందలేము, కేవలం జ్ఞాపకం మాత్రమే , నాకు అవకాశం దొరికితే నేను ఆ రోజులకు తిరిగి వెళ్లాలనుకుంటున్నాను 🥺🥺🥹
@janakisrinvasdevalla2137
@janakisrinvasdevalla2137 Ай бұрын
Thank you Vivek Sagar gaaru inni rojulaki oka manchi pataa ma munduku teesukocchi Nanduku…. Neeloo Naalo annappudu Rajesh gaaru palikina aa gamakalu Balu gaarini gurthuku techhai. Time line 1:23 daggara flute Ilairajagaari paata vacchinattu anipinchindi. Bahusa Vivek gaaru kooda Raja gaari mamakaramtho ee pata chesundali Thank you Vivek and Rajesh Krishnan gaaru for a beautiful melody song meeru maaku icchinanudu 🙏💐💐💐💐
@CHAKRI.SUDHEEKSHA
@CHAKRI.SUDHEEKSHA Ай бұрын
వివేక్ సాగర్ గారు చాలా సంతోషం అండి ఇంత మంచిపాటకి
@joshuanandipati4271
@joshuanandipati4271 Ай бұрын
బహుశా బాలు గారు పాడకపోవడం వల్ల అన్నుకుంట, పాట ఒక్కసారిగా ఎక్కలేదు. అంత బాగుంది కానీ బాలు గారి వెలితి కొడుతూనేఉంది పాట ఆద్యంతం వరకు.
@CHAKRI.SUDHEEKSHA
@CHAKRI.SUDHEEKSHA Ай бұрын
Balu garu gaatram baaga gurthuku vochindhi e song vintunte but Padindhi Rajesh Krishnan kannada singer balugari gonthuki degara vuntundhi e singer dhi kuda ...past lo santosh movie lo padaru eeyana..nice and pleasent singing
@PremKumar-ir2gf
@PremKumar-ir2gf 23 күн бұрын
Same feeling. Miss you dear SPB
@harichandan6982
@harichandan6982 Ай бұрын
వివేక్ సాగర్ గారికి 🙏 ఈ పాట మ్యూజిక్ వినేకొద్ది వినాలనిపిస్తుంది
@vidhruharan5752
@vidhruharan5752 22 күн бұрын
వివేక్ సాగర్ బ్రో మీకు ధన్యవాదాలు ఇలాంటి మంచి పాటలు మాకు ఇస్తున్నందుకు ❤
@rohitraj-jw6dv
@rohitraj-jw6dv Ай бұрын
అచ్చమైన తెలుగు సాహిత్యానికి అందమైన సంగీతం తోడైతే ఇలాంటి అద్భుతాలు సంభవిస్తాయి...❤️
@akhilthatikonda2560
@akhilthatikonda2560 Ай бұрын
I think this song will go a long way !! ❤ What a song , purely vintage vibes 🤌🏻🫠
@sateeshbeedam6251
@sateeshbeedam6251 Ай бұрын
ఎస్పీబి గారు పాడినట్టుగా అన్పించింది.....సాంగ్ సింప్లీ సూపర్ ఇన్ రీసెంట్ టైమ్స్
@CHAKRI.SUDHEEKSHA
@CHAKRI.SUDHEEKSHA Ай бұрын
Balu gare kannada shows lo ee singer paaduthinte naagonthu nene vinnatu ga vundhi ani prasamsincharu
@thotakrishnamurthy7388
@thotakrishnamurthy7388 17 күн бұрын
" బలుపు " ఏమైందో...🎶 " శతమానం భవతి " నిలవదే మది నిలవదే...🎶🎶 " డిస్కో రాజా " నువ్వు నాతో ఏమన్నావో...🎶 " స్వాగ్ " నీలో నాలో కదలాడు ఈ భావమిరాగం...🎶🎶 #చివరి పాటలో బాలు గారు లేని వెలితి కనిపిస్తుంది , కానీ సాహిత్యం , సంగీతం అద్భుతం❤️
@hrsubramanyam24
@hrsubramanyam24 Ай бұрын
Spb sir paadinatte undi Welcome Back to Telugu Rajesh Krishanan Garu 💐💐💐
@RaghuSantosh
@RaghuSantosh Ай бұрын
ఇళయరాజా గారు,వంశీ గారు, వేటూరి సుందర రామ్మూర్తి గారు గారు ఈ ఒక్క పాటతో గుర్తుకు వచ్చారు.... Thank you very much Vivek Sagar ❤
@KALKI2898PRABASS
@KALKI2898PRABASS Ай бұрын
ఇదేంటబ్బ ఇన్ని రోజులకు ఇళయరాజా SPB పాట విన్నట్టు వుంది
@RamaKrishna-fc1pp
@RamaKrishna-fc1pp Ай бұрын
What a Singer Rajesh Krishnan Thank you very much Vivek Sagar ji given chance in Tollywood
@chinnatheravana977
@chinnatheravana977 Ай бұрын
Chala years tharuvatha Rajesh gaaru malli oka andhamayina paata tho, maaku malli parichayam ayyaru, Awesome singing, and beautiful composition 👌👌👌
@harikag2
@harikag2 13 күн бұрын
Omg .. entha bagundo e song … I became fan to you vivek sagar garu .. loved it😍
@chiranjeevipurini3584
@chiranjeevipurini3584 29 күн бұрын
నీలో నాలో కదలడు భావమీరాగం లో లో ఎదలో వినిపించ సాగే ఓ తాళం నీలో నాలో కదలడు భావమీరాగం లో లో ఎదలో వినిపించ సాగే ఓ తాళం తమకపు తీరాలలో పెదవుల సయ్యటలో తరగని శృంగారమే తెరిచినా సౌధలలో రేపటి కలనే చెలియా కందామా....... కమ్మనికబురే జతగా విందమా.... నీలో నాలో కదలాడు భావమీరాగం లో లో ఎదలోవినిపించి సాగే ఓ తాళం.... కలల జడి నేను కావేరి నువ్వు. ఓ ప్రణయ తీరం సాకారమే కువకువాల గువ్వ గోరింకలాగా మనము ఒకటైతే నవ లోకమే వేకువై నేనుంటా నీ వెంట ప్రేమా వెన్నెలై నను చేరి అలరించరావా గాలులను ఎదిరించే కొండవలే నేనుంట ఒదిగిపో వెచ్చగా గుండెలో...... నీలో నాలో కాదలడు భావమీరాగం లో లో ఎదలో వినిపించ సాగే ఓ తాళం తనదైన తీరం పెను దూరమైతే సుడిలోని నావా సాగేదెలా..... ఆ ఆ ఆ...... వలచి వలపించే ప్రియమైన గీతం ఎదకు ఎడమైతే నిలిచేదెలా వెన్నెలను మింగేసే మేఘాల మోహం వేకువను కప్పేసే మోహల దాహం ఉల్కలే ఉప్పెనగా రాలేటి గగనాన నవ్వులై పువ్వులై విరియునా......
@_VenkatC
@_VenkatC Ай бұрын
ఇదే పాటని ఒకసారి వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గొంతులో వినాలనుంది. ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు. కానీ ఆ స్టాండర్డ్ చూసిన తర్వాత ఇంకా వేరే ఏదైనా అంటే చాలా కష్టమే. Anyways, you have done a fantastic job !. Keep going !
@preetamraj2050
@preetamraj2050 Ай бұрын
80's lo song vinnattu undhi. Haayiga. Happy to see Rajesh singing after many years. Song is like a slow poison. Ee rojullo ilaanti songs raavadam chaala rare ipoyindhi.
@maheshjammi4781
@maheshjammi4781 Ай бұрын
Yeah. Especially in telugu cinema
@preetamraj2050
@preetamraj2050 Ай бұрын
@@maheshjammi4781 Yes exactly
@suryasr4307
@suryasr4307 Ай бұрын
Spb voice....Rajesh krishnan gurinchi spb gaaru paadutha theeyagalo oka maata chepparu... Rajeshkrishnandhi same naa voice laage untundhani...aaa maata e paata rendooo gurthukoccchaayi....chaala baaga paadaru Rajeshkrishnangaaaru......
@kgfteja1993
@kgfteja1993 Ай бұрын
ఈ పాటలోని వాయిస్ విని నేను బాలు గారి కుమారుడు ఎస్పీ చరణ్ గారి వాయిస్ అనుకున్నాను.. తర్వాత సింగర్ పేరు చూస్తే Rajesh Krishna అని ఉంది !!
@Crazy....1348
@Crazy....1348 Ай бұрын
Rajesh krishnan is a great legendary singer in sandalwood kannada film industry❤
@ravigaru9346
@ravigaru9346 Ай бұрын
నేను కూడా ఎస్పీ చరణ్ అని ఫిక్స్ అయిపోయా . spb gare వచ్చి పాడినట్టు వుంది👏
@venkytopicvlogs
@venkytopicvlogs Ай бұрын
ಒಂದೇ ಸಮನೆ ನಿಟ್ಟುಸಿರು ಪಿಸುಗುಡುವ ತೀರದ ಮೌನ
@bhimanapelliganesh2412
@bhimanapelliganesh2412 Ай бұрын
చాలాకాలం తరువాత ఒక్కసారిగా 90s లో సాంగ్స్ విన్నట్టుంది ఫీలింగ్ గుడ్❤🎧📻🎙️🎧🎧
@CHAKRI.SUDHEEKSHA
@CHAKRI.SUDHEEKSHA Ай бұрын
భారతీరాజా, ఇల్లయరాజ, పెద్ద వంశీ సినిమాలు గుర్తుకు వచ్చాయి... ఈ పాట వింటుంటే 🥰 పాడింది బాలుగారిని replica చేసే రాజేష్ కృష్ణన్...
@ramusurya9459
@ramusurya9459 Ай бұрын
Chala rojulaki bhuvanchandra gari pata malli ✒❤❤😢😢
@leelakrishna1495
@leelakrishna1495 Ай бұрын
And bhuavnachandra gaari signature kosam Guvva Gorinka pettinattu anipinchindhi…again nostalgia
@syamaladevi7717
@syamaladevi7717 20 күн бұрын
చాల బాగుంది సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ❤❤ లవ్లీ వాయిస్ 🤩
@Dhaarmini
@Dhaarmini Ай бұрын
అందమైన భావన.. పదాల కూర్పుతో వినసొంపైన సాహిత్యం.. మైమరిపించే గాత్రం.. తెలుగు సినీ సాహితీ జగత్తులో మరో అద్భుతం ఆవిష్కృతం...🙏 ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి మనః పూర్వక అభినందనలు..💐💐🎉🎉💐💐
@sri8088
@sri8088 Ай бұрын
ఎంతమంది కి బాలు గారు గుర్తుకివచ్చారు😢
@hanumanchi
@hanumanchi 20 күн бұрын
superb lyrics and best composition...wow..what a pleasant song....Spb n ilayaraja malli vinipincharu. Thanks to Vivek sagar, you are always special. especially till 1st charanam...❤❤❤
@tasveerwale5275
@tasveerwale5275 Ай бұрын
What a beautiful song! 💖 Cant wait for it to get unnoticed because of this music label 🥰🥰🥰
@dilipsita
@dilipsita Ай бұрын
❤❤❤Great Lyrics ❤❤❤❤❤ Great Singing 🎶 Bhuvana Chandra Garu..we love u.. 🥰
@thegamingbro.........5531
@thegamingbro.........5531 Ай бұрын
మీరా జాస్మిన్‌కి స్వాగతం❤
@rahulchillale5802
@rahulchillale5802 Ай бұрын
I felt like I'm listening 90's song ..Such a Beautiful Melody from Swag 🤘🤘 Lyrics awesome Vivek Sagar gari music ❤❤
@sureshbelli8961
@sureshbelli8961 Ай бұрын
Rajesh Krishnan Sir ❤
@chouthavenkatesh3488
@chouthavenkatesh3488 Ай бұрын
Rajesh garu chala manchi singer chala days tharuvatha me voice vinadam😊
@praveenkumarparadox
@praveenkumarparadox Ай бұрын
For all who are expecting Sp Charan to sing this song, Collaboration between SP Charan and Vivek sagar might not happen in near future. They just had a case fought in the court. Regardless Rajesh is the one who sang the song and in all respect to the singer and any singer in the industry no one could have done better.
@phani5639
@phani5639 Ай бұрын
Tqu vivek garu offter long rajesh gari voice vinipinchi nanduku... and meera garu... caract cinema tho vostunanduku
@somaachyuthreddy4943
@somaachyuthreddy4943 Ай бұрын
After long time... Anjana sowmya voice 😢😢😢 Big fan of ur voice.. Keep singing ❤❤
@anil_kumar2387
@anil_kumar2387 Ай бұрын
Meera Jasmine my favourite ❤gudumba shankar,pandem kodi 😂😂 thank you vishnu bro swag team music 🥰🥰
@tejuteju8143
@tejuteju8143 Ай бұрын
😍😍😍🫠🫠this song pulled soul into vintage , wow what a music and lyrics.its truely tough to bring ilayaraja and balu essence.but they did it.exspecially, stunning motion graphics lyrical visuals VEW studios.😍at the end omg wow 🫠🫠🫠🫠.....
@rajeshkrishnan_rk_singer
@rajeshkrishnan_rk_singer Ай бұрын
Lovely song 😍 Singer #Rajeshkrishnan is our J. Spb 🙏 Happy to see After long time again rajesh krishnan in tollywood ❤ thank for director & producer for giving him chance 🙏🙏 He deserves more.... 🙌
@ChaitanyaSaiyerra
@ChaitanyaSaiyerra Ай бұрын
చాలా రోజుల తరువాత మీరా జాస్మిన్ మెయిన్ లీడ్ గ నటిస్తుంది all. The best one of my favourite movie is bhadra
@pvr107
@pvr107 Ай бұрын
Vamshi + Ilayaraja song la undi, beautiful ❤❤
@dadsgirl8388
@dadsgirl8388 Ай бұрын
vintage music feel undii.... Super.... All the best to whole team
@Aathizcreations
@Aathizcreations Ай бұрын
Meera Jasmine ❤❤❤
@shyamkiller8192
@shyamkiller8192 Ай бұрын
Ss am jasmine
@damodarpappuru
@damodarpappuru Ай бұрын
Vivek Sager is Tollywood Ilayaraja his music is super and the sound is very fresh and. Heart touching .keep going man
@ramanaiahdevarapalli2157
@ramanaiahdevarapalli2157 Ай бұрын
Vivek Sagar ❤
@joshuanandipati4271
@joshuanandipati4271 Ай бұрын
థాంక్స్ రా గోలి లిరిక్స్ తెలుగు లో సమర్పించినందుకు. 🙏
@Crazy....1348
@Crazy....1348 Ай бұрын
What a amazing voice ❤super Rajesh krishnan sir ❤❤
@DeCarotz
@DeCarotz Ай бұрын
#SreeVishnu this will be your Da Eva Best album One n Only, it just gave Goose bumbz #Nostalgic
@ramprasadbanala
@ramprasadbanala Ай бұрын
After long time Rajesh Krishnan sang a Telugu song
@omyellaji8359
@omyellaji8359 Ай бұрын
Welcome back to singer Rajesh garu.my favourite singer.
@anjali03575
@anjali03575 Ай бұрын
Offlate this is the best song i have heard. Keep it up..have been missing the kind of lyrics and melodious song after Baby movie songs...
@vishaldas1762
@vishaldas1762 Ай бұрын
Rajesh krishnan's voice after ages.. ❤️❤️
@rajeshkrishnan_rk_singer
@rajeshkrishnan_rk_singer Ай бұрын
Legendary singer #rajeshkrishnan his all telugu songs are always best songs of tollywood forever... 😍 Once upon a time he ruled the tollywood songs... ❤
@srinivaschelluri66
@srinivaschelluri66 Ай бұрын
Song😍. Entha haaiga undabba
@harishadapa538
@harishadapa538 Ай бұрын
80-90 s Loki thesukuvellav boss...superrrr❤❤❤
@sravanthikacham
@sravanthikacham Ай бұрын
Merupula Kalisiunte kaladu sukam Poolalo thene prema ❤super songs of rajesh
@strawberry.194
@strawberry.194 Ай бұрын
Rajesh sir's voice is sweeter than honey ❤
@Flutrix994
@Flutrix994 Ай бұрын
Chala rojula tarwatha rajesh ji ❤❤ please sing more songs
@karisekumar174
@karisekumar174 22 күн бұрын
Superrr
@raghunimmakayala
@raghunimmakayala Ай бұрын
after long time the best melodie superrrrrrrrrrrrrrr................🥰🥰🥰🥰🥰
@harshith6748
@harshith6748 Ай бұрын
ఈ సాంగ్ కోసం అయినా సినిమా చూడాలి 🌿🌿🌿
@Kids-wy8su
@Kids-wy8su Ай бұрын
awesome song n lyrics
@Marish786
@Marish786 Ай бұрын
Vintage touch kind of feel🎵🎶✅️👍
@sathishchakradhar3060
@sathishchakradhar3060 Ай бұрын
Vishnu Anna script selection and movies will be different and good vibe ❤TQ Anna
@RajaBabu-ss5mn
@RajaBabu-ss5mn Ай бұрын
Pure vivek sagar magic ✨
@binoybenny8123
@binoybenny8123 Ай бұрын
Good Song. Congratulations 👏👏
@EerieAndShadows
@EerieAndShadows Ай бұрын
Jasmine 🌺❤❤
@Music-lk9yx
@Music-lk9yx Ай бұрын
Listening with Infinity loop....
@chembolusatishkumar9329
@chembolusatishkumar9329 Ай бұрын
90s songs la chala bagundi every movie lo kanisam oka melody ayina ivvandi
@venuvdh6828
@venuvdh6828 16 күн бұрын
Rajesh Krishnan sir voice ❤
@dhanrajss6276
@dhanrajss6276 17 күн бұрын
❤Great composition❤
@geethagudivada7316
@geethagudivada7316 Ай бұрын
Rajeshgaru..... Chala baga padaru.... I thought spb sir unnapudu record chesaremo anukunna
@kannayyapativada864
@kannayyapativada864 7 күн бұрын
rajesh gari voice balu garu voice la untadhi inka cheppalante balu garu voice kante baguntadhi
@arnewstelugu6308
@arnewstelugu6308 Ай бұрын
చాలా రోజులకి రాజేష్ గారి వాయిస్ వినడం బాగుంది
@praveenarumilli
@praveenarumilli Ай бұрын
all the best sri vishnu anna hit flops tho sambandam lekunda abhimaniche mi abhimani❤‍🔥❤‍🔥
@NK-th8mi
@NK-th8mi Ай бұрын
Wow Meera Jasmine,❤️
@Nameisyugandar
@Nameisyugandar Ай бұрын
Chala rojulaki chala manchi song❤❤❤❤
@The_Searching_Sanchari
@The_Searching_Sanchari Ай бұрын
Enni rojulaindhi assalu Rajesh song vini😍😍😍😍😍😍
@MrNagaraj86786
@MrNagaraj86786 Ай бұрын
Nostalgia Feeling... Very Good Song... Soulful Music!
@AnikaRahman-xh9wc
@AnikaRahman-xh9wc Ай бұрын
Super song rajesh krishan . Sonu Nigam deserves a chance in tollywood
@bschakravarthy3973
@bschakravarthy3973 Ай бұрын
After a longtime rajesh sung
@donkadabharath7544
@donkadabharath7544 Ай бұрын
Nostalgic feeling❤
@prasannakorisapati7282
@prasannakorisapati7282 Ай бұрын
COMING BACK 19S SONG GOOD
@kamparajusunil2872
@kamparajusunil2872 Ай бұрын
Great work beautiful song soothing to hear
@nagabhushanammurari517
@nagabhushanammurari517 Ай бұрын
Bhagundhi ❤❤❤
@చంద్రహసం
@చంద్రహసం Ай бұрын
ఇళయరాజా సాంగ్ ఏంటి ఇక్కడ ప్లే అవుతుంది
@Kaizoku_4u
@Kaizoku_4u Ай бұрын
Bro miku maestro ante Ilayaraja garu ayiundachu kani maku matram Maestro ante Vivek Sagar eh 🗿🎶📈🤞🏽
@NewMovieCuts
@NewMovieCuts Ай бұрын
Baalu 😢
@RajeshKoki-hp9lw
@RajeshKoki-hp9lw 20 күн бұрын
Ayipoindi po nee mida case estadu inka
@RaghuKulkarni83
@RaghuKulkarni83 6 күн бұрын
​@@NewMovieCutsnot Balu. Its sung by Rajesh. Same singer who sang Eto vellipoindi manasu
@MohanReddy-ok3et
@MohanReddy-ok3et Күн бұрын
What a beautiful song
@rameshtatikrindi1163
@rameshtatikrindi1163 Ай бұрын
charanam resembling ..vaagulu vankalu charanam of kanyakumari song
@saikumarvajarapu3055
@saikumarvajarapu3055 Ай бұрын
నేనైతే 90 రోజుల్లోకి వెళ్ళిపోయాను
@knpshiva7036
@knpshiva7036 Ай бұрын
Song ❤chala chala bagundhi
@sunny223190
@sunny223190 Ай бұрын
ఈ పాట బాలు గారి అబ్బాయి చరణ్ తో పాడిస్తే ఇంకా బావుండేది
@Shankar-wz3ud
@Shankar-wz3ud Ай бұрын
💯✅👍
@kannayyapativada864
@kannayyapativada864 7 күн бұрын
sp charan garikante rajeshkrishnan garu voice base untadhi same balu garu voice la untadhi andhuke melody manthrika rajesh krishnan garitho padincharu
@kannayyapativada864
@kannayyapativada864 7 күн бұрын
anthakante em bagodhu song same alage untadhi soft voice ga low ga untadhi anthe
@bschakravarthy3973
@bschakravarthy3973 Ай бұрын
After a long time Ilayaraja and spb paasta వినట్టు vundhi..even today's generation like thos type of songs.. better Music directors and directors understand
@cinemaantepichi5480
@cinemaantepichi5480 Ай бұрын
feels like Illayaraja composition
@JOJOPranksters-o6p
@JOJOPranksters-o6p Ай бұрын
*how many meera fans are here😻?*
@umashankarmugi2037
@umashankarmugi2037 Ай бұрын
Balu garu malli puttaru e song vallu Rajesh gari valli
@nagarajgautham3593
@nagarajgautham3593 Ай бұрын
Heart Warming Song!
@parshathiru8969
@parshathiru8969 Ай бұрын
Super lyrics
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 44 МЛН
これが戦場に向かう前のオタクです
8:58
わんこらサブチャンネル
Рет қаралды 445
Ee Kshanamlo
5:14
Satya Sagar Polam - Topic
Рет қаралды 13 М.
5 year of Ponveyil from my debut movie Puzhikkadakan
3:34
GireeshNair
Рет қаралды 141
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24