Inko 4 months undi !!! Still 😅 discussions Nijam ga gvt ki students meda concern em ledu Last time big scams aena sare em maraledu. Same behaviour from NTA. Em avvadu sir Last year lage untadi.
@Girh-g1-g13 күн бұрын
Chala tension peduthunaru
@MaheshKumar-pj4sh13 күн бұрын
@Girh-g1-g alavatu cheskovali. Anthe Mana pani manam cheskovali updates kosam wait cheyyakudadu Akkada em maradu
@Girh-g1-g13 күн бұрын
@@MaheshKumar-pj4sh yes
@Educationinfotelugu13 күн бұрын
అధికారిక ప్రకటన జనవరి 3వ వారంలో అని చెప్పారు. దాదాపుగా హైబ్రీడ్ సిస్టమ్ రెడీ
@Ravindrareddy-hb8nq14 күн бұрын
Sodi lekunda sootiga cheppandi
@Educationinfotelugu13 күн бұрын
విషయం తెలిసిన వాళ్లకి నచ్చకపోవచ్చు. .. తెలియని వాళ్ల అవసరం వాళ్లకుంది.
@BanavathshirishaShiri10 күн бұрын
Apaar id apply cheyalanta sir koncham clear gaa chepandi sir
@Educationinfotelugu9 күн бұрын
ఆపార్ ఐడీ పిల్లలందరితో ఆయా క్యాంపస్ వాళ్లు చేయించాలండి.
అవును. ఎన్టీఏ క్లారిటీ ఇవ్వాలి. దాదాపుగా హైబ్రీడ్ పద్ధతిలోనే ఎగ్జామ్ ఉంటుంది. అందుకే మే 6 నుంచి సీబీటీ కోసం సెంటర్లు బ్లాక్ చేశారు. జనవరి మూడోవారంలో అధికారిక ప్రకటన వస్తుంది.
@dr.shanmukhaswamy555613 күн бұрын
Not, Kasthuri Rangan, ISRO, Ex- Chief Dr.Radhakrishnan. correction. If you have not the knowledge, please refer.
@Educationinfotelugu13 күн бұрын
కస్తూరి రంగన్ కమిటీనే అది. కావాలంటే వెనుక ఉన్న ఈనాడు పత్రిక క్లిప్పులో ఉంది. మళ్లీ చదువుకోండి
@RajuAruna-u2b14 күн бұрын
sir nextwave lo join avvacha
@Educationinfotelugu13 күн бұрын
అక్కడ చదివిన వాళ్లలో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి.