NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara

  Рет қаралды 62,071

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 577
@jaibharath123
@jaibharath123 6 ай бұрын
డాక్టర్ గారూ ఒక డాక్టర్ గా, ఒక తండ్రిగా ముఖ్యంగా ఒక మంచి పౌరుడి గా మీ ఆవేదన సమంజసం. దేశం స్వార్థం తో నిండిపోయింది సార్. ❤
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation 6 ай бұрын
డాక్టర్ గారు చాలా మంచి విషయంపై విశ్లేషణ ఇచ్చారు..... సమాజ మార్పు కోసం మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం ఎప్పటికి వృథా కాదు
@mohankrishna4294
@mohankrishna4294 6 ай бұрын
ఇలాంటి నిర్లక్ష్యం అసలు క్షమించ కూడదు..
@ganeshgowra2738
@ganeshgowra2738 6 ай бұрын
Supreme court case
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS 6 ай бұрын
అలాంటి వాళ్ళు డాక్టర్స్ అయిన తర్వాత నిజాయితీగా వైద్యం ఏం చేస్తారు ఏం ఉపయోగం దేశానికి వీళ్ళ వల్ల,మన ప్రాణాలు పక్క దేశం చేతిలో పెడతారు
@padmapriya8395
@padmapriya8395 6 ай бұрын
They may or may not study well in medicine but the students hardwork got invane here , my son going to write next year , iam very much worried
@RadhaSaragada
@RadhaSaragada 6 ай бұрын
Sir central government ni adagakudadha?
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 6 ай бұрын
Stop nonsense madham what about management quota they treat patience well & what about reservation people's half marks get seat but ..scam done by nta not a student if opportunity every one can't do
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 6 ай бұрын
Scam hurt to general people cut off high ...
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
నిజాయితీ గా వైద్యం చేసే వాళ్ళని చూపించగలరా ?ఈ రోజు మా పిల్లాడు ఆడుకుంటూ కింద పడితే దెబ్బతగిలింది అను మై బేబీ హాస్పిటల్ కి తీసుకువెల్లాము 2 కుట్లు వెయ్యాలి అన్నారు వెయ్యమని చెప్పాము ఆ కుట్లు ఆపరేషన్ థియేటర్ లోపల మాత్రమే వేస్తాము ఎమర్జెన్సీ వార్డ్ లో వెయ్యకు ఆపరేషన్ థియేటర్ రెంట్ 10000 డాక్టర్ చార్జెస్ 3000 కుట్లు వెయ్యటానికి మెటీరియల్ 2000 కుట్లు వేసాక కొంచెం సేపు రూం లో ఉండాలి ఆ రూం రెంట్ 5000 బ్లడ్ టెస్టులు 4000 మొత్తం 24000/- అవుతుంది అన్నారు మందులు సెలైన్ లు మీరు మా హాస్పిటల్ మెడికల్ షాపులో కొనుక్కోవాలి అన్నారు. ఇదేనా మీరు మాట్లాడే నిజాయితీ ? డాక్టర్ ఫీజు మెటీరియల్ ఒకే కానీ 2 కుట్లు వెయ్యటానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాల్సిందే ఎమర్జెన్సీ వార్డ్ లో వెయ్యము అని 20000 ఎక్కువ అడుగుతున్నారు అంటే ఇంకా హాస్పిటల్స్ నీ ఏమనాలి ?
@ushaberu3170
@ushaberu3170 6 ай бұрын
మీరు చూప్తుంటే ఈ దారుణాలు వింటుంటే గుడెచెరువయిపోతుంది .ప్రతి ఒక్కరు పూనుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
@srinivasLade-rd1qh
@srinivasLade-rd1qh 6 ай бұрын
నమస్కారం సార్ ,NEET exam అటెండ్ అయిన రోజు నుండి విద్యార్థులు పడుతున్న మనం మానసిక వేదన, తమ భవిష్యత్తు అంధకారం అవుతున్న ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు . మీ పాప ఎగ్జామ్ రాసిన నుండి ఎటువంటి పరిస్థితి ఉందో చాలా చక్కగా వివరించారు మా పాప కూడా చాలా మానసిక వేదన పడుతున్నది నేటి వ్యవస్థను కళ్లకు కట్టినట్టుగా చక్కగా వివరించారు దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది రీ నీట్ ఎగ్జామ్ మాత్రమే దీనికి పరిష్కారం
@manasaelavena4184
@manasaelavena4184 6 ай бұрын
Avnu nen long term chesi neet rasina nak m cheyalo ardam ayithaledu parents ni opinchi seat thechukunta ani chpi yr coaching thisukoni rasanu neet results vachina kannundi nidra ledu tension 😥😥😥 naku score card ee raledu eppudu nen 2025 ki prepare avvalo m cheyalo ardam ayithaledu edupostundi😭😭
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 6 ай бұрын
నార్త్ ఇండియా వాళ్లు ఈరోజు నుండి కాదు గత 20 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు అంతెందుకు రైల్వేలో ప్రతి ఉద్యోగము వారికే సివిల్స్ లో ప్రతి ఉద్యోగం వారికే ఎస్ఎస్సి లో ప్రతి ఉద్యోగము వారికే ఎలా వస్తున్నాయి ఇలా చేయబట్టే కదా
@gnreddy8791
@gnreddy8791 6 ай бұрын
True
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
అంటే 20 ఏళ్లుగా ఇలా అనుకోవటం తప్ప ఎవరూ ప్రశ్నించలేదు అని కూడా అర్ధం కదా. మోసపోవటానికి 20 ఏళ్లుగా మనకి ఇబ్బంది లేనప్పుడు మోసం చెయ్యటానికి వాడికి ఇబ్బంది ఎందుకు ? వాడే మోసం చేసి చేసి విసుగుపుట్టి వదిలేయాలి కానీ మనం ప్రశ్నించము అంటే 20 యేళ్లు కాదు ఎన్ని యేళ్లు అయినా ఇంతే కదా
@pokalamanikyam3350
@pokalamanikyam3350 6 ай бұрын
It is true.
@JWUSPRaju
@JWUSPRaju 5 ай бұрын
Correct 💯 edhi nijam
@SaikiranJadi
@SaikiranJadi 6 ай бұрын
Not only NEET exam sir, all compitative like this only RIP the society😔
@g.salomi6679
@g.salomi6679 6 ай бұрын
Yes sir, మా బాబు కూడా neet రాశాడు.ఈ విషయాలన్ని చూస్తుంటే బాధగా ఉంది.మన దేశంలో అవినీతి ఎక్కువైపోయింది
@chittibabugarugu8186
@chittibabugarugu8186 6 ай бұрын
అసలు మన దేశం ఎటు పోతుంది. తప్పులు చేసేందుకు భయం లేదు. తప్పు చేస్తే శిక్ష లేదు. చిన్న చిన్న తప్పు లకి శిక్షలు వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి దేశాభిమానం, దేశభక్తి ఉంటాయి
@maryrathnam6540
@maryrathnam6540 6 ай бұрын
మన దేశంలో చట్టం మారాలి
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
​@@maryrathnam6540ఏమి మారాలి ?
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
దేశం మొత్తం ఈ విషయం తెలిసినా సామాన్య ప్రజల్లో స్పందన ఎందుకు రావటం లేదు అని ఆలోచిస్తే దేశం ఎటు పోతుందో అర్దం అవుతుంది. సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకోవటానికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు
@rjohnson6499
@rjohnson6499 6 ай бұрын
Good morning Doctor గారు. మీకున్న సామాజిక స్పృహ కు ధన్యవాదములు. మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. స్వార్ధం లేని మీకు అభినందనలు.
@kulayappag8565
@kulayappag8565 6 ай бұрын
Central Government is the complete responsibility on this issue
@DHANIcreations369
@DHANIcreations369 6 ай бұрын
Super 👌 Sir, anduke Government kooda eppudu okkare ఉండకూడదు, మార్పు కావాలి 💐
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 6 ай бұрын
చాలా ఘోరంగా వుంది పరిస్థితి. దేశం బాగు పడుతుందా అనిపిస్తుంది. అవినీతి ఏరులై పారుతుంది. మెడిసిన్ చదువు మామూలుగానే చాలా శ్రమతో కూడిన విధ్య. దానికి ఈ అవినీతి తోడయితే ఇక నరకమే.
@pavankalyanbabu7223
@pavankalyanbabu7223 6 ай бұрын
Thank you Sir for Responding on this Matter Many NEET Aspirants are Suffering Please Spread this Matter
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 6 ай бұрын
Good afternoon sir. చాలా బాధాకరం.అందరూ కోర్టు కి వెళ్లి పోరాడాలి.
@RevanthKumar-yd3vd
@RevanthKumar-yd3vd 6 ай бұрын
Thank you sir mi voice raise chesinanduku
@Venkateshwara868
@Venkateshwara868 6 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు ధర్మం వర్ధిల్లాలి
@shaik5446
@shaik5446 6 ай бұрын
Tq doctor..meeru deeni gurinchi respond avvadam chaala happy ga undhi..tq sir..e scam valla malanti students chala nasta pothunam...oke centre lo 8 members 720/720 ela vasthay...ila chaala scams jarigaayi sir
@RRRTV24
@RRRTV24 6 ай бұрын
డాక్టర్ గారూ i support your words, మీకున్న సామాజిక స్పృహ కు ధన్యవాదములు. మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. స్వార్ధం లేని మీకు అభినందనలు. ఒక డాక్టర్ గా, ఒక తండ్రిగా ముఖ్యంగా ఒక మంచి పౌరుడి గా మీ ఆవేదన సమంజసం. దేశం స్వార్థం తో నిండిపోయింది సార్.
@BUMCHIKBUM7
@BUMCHIKBUM7 6 ай бұрын
Sir మీ లాంటి వారు కంప్లయింట్ చెయ్యాలి
@VidyaSagar_VSIASsagar
@VidyaSagar_VSIASsagar 6 ай бұрын
Awnu sir
@maryrathnam6540
@maryrathnam6540 6 ай бұрын
మీ లాంటి వారే ముందుకు రావాలి సార్. అందరికీ న్యా యం జరుగుతుంది సార్
@RahimunishaShaik
@RahimunishaShaik 6 ай бұрын
Yes Sir As parent of NEET Applicant, We are worrying much...Sir
@srinivasareddy4668
@srinivasareddy4668 6 ай бұрын
తెలంగాణ ఏర్పడ్డ మొదటి సంవత్సరం అనుకుంటా NEET, EAMCET అని పిల్లలను మూడుసార్లు exams రాపిచ్చి final గా ప్రశ్నలు తప్పుగా ఇచ్చి అందరికి 6 మార్కులు కలిపి ranks ఇచ్చారు ఆలా చేయడం వల్ల rank స్టూడెంట్స్ కు అన్యాయం జరిగింది. Exam రాసిన పిల్లల parents మాత్రమే స్పందించారు మిగతా వాళ్ళెవ్వరు ఈ మన సమస్య కాదు అనుకొని పట్టించుకోలేదు. ప్రతి సరి ఇలాగే చేస్తున్నారు కానీ ప్రజలందరూ ప్రశ్నిస్తే తప్ప మార్పు రాదు
@tysm1532
@tysm1532 6 ай бұрын
Nijam
@gampalasravanireddy6454
@gampalasravanireddy6454 6 ай бұрын
But EAMCET kuda Leakage jarigindi, Sri Chaitanya staff member ki shiksha kuda jarigindi but NEET examination procedure kuda correct kadu. Exam ki velleppudu arnaments kuda thiseyali, ani rhega buildup istharu. Copy jarigithe okaro iddaro chestharu. Paper leakage valla konni generations ee nasanam avthayi
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
ఈ పేరెంట్స్ ఎప్పుడైనా ఏదైనా పక్క వాడి సమస్యకి వెళ్ళారా అని కూడా అడిగి చూసుకోండి సార్
@sarvepallisunitha5574
@sarvepallisunitha5574 6 ай бұрын
Yes ,2013
@PhanithaRaavi
@PhanithaRaavi 6 ай бұрын
మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి సర్...దీనివల్ల చాలా నష్టపోతున్నారు చదివేవారు కూడా...జూన్ 4 రిలీజ్ చెయ్యాల్సిన అవసరం ఏముంది
@sankarkadiyam1217
@sankarkadiyam1217 6 ай бұрын
Sir మంచి విషయం చెప్పారు.దయచేసి ఇలాంటి విషయాలని మరిన్ని చెప్పాలని కోరుకుంటున్నాను.మీ మాటల్లో నిజాయితీ ఉంది.all the best sir.we selute u sir.
@veneelahasinielapanda1489
@veneelahasinielapanda1489 6 ай бұрын
Justice for neet 2024
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
Justic కామెంట్ లో కావాలా నిజంగా కావాలా ? కామెంట్ లో కావాలి అంతే పోరాటం కామెంట్స్ లో ఉండాలి నిజం గా కావాలి అంటే పోరాటం నిజంగా ఉండాలి
@janardhanreddyreddy5250
@janardhanreddyreddy5250 6 ай бұрын
Hi sir మా బాబు 705 ,ఢిల్లీ AIIMS target,rank 1337, ఇపుడు రాదు చాలా బాధ ఉంది,చాలా హార్డ్ వర్క్ చేశాడు
@reddysnmk8488
@reddysnmk8488 6 ай бұрын
Meeru cheppandi 100% doctor garu agree with your words.
@kamakshammareddy3991
@kamakshammareddy3991 6 ай бұрын
Sir,as a public servant pls raise u r voice at higher authorities sir,we will with u
@iupbharath
@iupbharath 6 ай бұрын
Sir. Thanks for educating about Scam. Good to have frustration on this topic. Inka boothlu thitandi luchha lani parledu.
@vb23xy
@vb23xy 5 ай бұрын
ఎంతోమంది ప్రతిభ కల్గిన విద్యార్హుల తరపు నుండి బాధని నవ్వుతూ భరిస్తూ ఎంతో ధైర్యంగా నిజాలను చెప్పగలిగారు. మీ నిజాయితీ కి జోహార్లు డాక్టర్ గారు🙏💐
@kalakotlavikas3007
@kalakotlavikas3007 6 ай бұрын
మా అబ్బాయి కూడా నీట్ ఎగ్జామ్ రాశాడు చాలా బాధాకరం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం దీనిపై కంప్లైంట్ చేయాలంటే ఎవరిని సంప్రదించాలి సార్
@KyathiKethavath
@KyathiKethavath 6 ай бұрын
Supreme court should take action
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 6 ай бұрын
న్యాయ వ్యవస్థ కూడా అవినీతిమయమే....
@gpraju007
@gpraju007 6 ай бұрын
Sir అందరి రిజల్ట్స్ అందరు చూసుకునే అవకాశం ఉండాలి. Jee మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా ఇదే పరిస్థితి. ఎవ్వడు విద్యార్థులకు సమాధానం చెప్పరు
@tetakali8683
@tetakali8683 6 ай бұрын
Meeru correct ga chepparu thankyou sir
@lakshmiravula8981
@lakshmiravula8981 6 ай бұрын
Society chala darunam ga undi sir
@kolakalururamarao2905
@kolakalururamarao2905 6 ай бұрын
సార్ డాక్టర్ గారు నమస్తే సార్ చాలా మంచి సలహా చెప్పారు సార్ డ్రైనేజీ సిస్టం గురించి మాట్లాడిన విషయం ఇంకా అద్భుతం సార్ ఇది కేవలం బాధ్యత ఫీల్ అవ్వట్లేదు సార్ ప్రభుత్వం ఎవరు డ్యూటీస్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే ఇట్లాంటి రిస్క్ ఉండదు సార్
@RamyaKarri-yu5js
@RamyaKarri-yu5js 6 ай бұрын
Ma papa kuda neet exam rasindi key check chusukundhi andulo 538 vachidhi kani result lo 100 marks tagipoyayi sir ..... 🥲 Justice for neet aspirants ⚖️
@Rajakumari-qo9fb
@Rajakumari-qo9fb 6 ай бұрын
Same sir Maku kuda
@pravallikasamana4711
@pravallikasamana4711 6 ай бұрын
Mari antha difference radhu sir.. omr sheet and original key rendu peti verify cheyandi.. andhulo enthosthayo Ave final.. nenu neet rase ocha sir
@RamyaKarri-yu5js
@RamyaKarri-yu5js 6 ай бұрын
@@pravallikasamana4711 maku matramy kadu chala Mandi students ki same problem
@pravallikasamana4711
@pravallikasamana4711 6 ай бұрын
​@@RamyaKarri-yu5js omr vth nta key rendu kalpi chuskunte tally avatledha result ki?? Ala aythene problem... Omr lo proper bubbling is important andi
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 6 ай бұрын
Correct meeru chippindi
@chandrashekarnaraharisetti1629
@chandrashekarnaraharisetti1629 6 ай бұрын
ఇప్పుడు పాపం పరాకాష్టకు చేరింది కాబట్టి ప్రక్షాళన కూడా మొదలవుతుంది
@ajaybabu1872
@ajaybabu1872 6 ай бұрын
Thanks for responding on this issue. Kolkata high court has given stay on this issue sir.thank you sir keep responding like this thank you
@bhaskarraomaram1834
@bhaskarraomaram1834 6 ай бұрын
Sir, my daughter has gotten NEET UG 2024 Score: 690 , AIR :4307. Rank is in very high sight. She expects AIIMS seat but....very unfortunate decision taken by NTA regarding grace marks to applicants who had filed the case in court regarding time lapsed in NEET exam. Consequently....NTA has awarded non-logical and unscientific grace marks to complainants considering supreme court verdict in case of CLOT exam. It is illegal Sir. I hope justice to actual Rankers. Regards....
@janakik1281
@janakik1281 6 ай бұрын
Correct ga cheparu sir
@077madhusudhanbabur2
@077madhusudhanbabur2 6 ай бұрын
Manasu oppukotledhu anna mata ki miku salute sir andarikosam matladaru hats off to you
@maryrathnam6540
@maryrathnam6540 6 ай бұрын
మళ్ళీ ఎగ్జామ్ పెట్టేలా....చేయాలి
@kalakotlavikas3007
@kalakotlavikas3007 6 ай бұрын
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్
@krishnaiahkotlapudi954
@krishnaiahkotlapudi954 6 ай бұрын
Sir మీరు బాగుగా చెప్పినారు Sir ఎంతో నష్టం జరిగినది సార్
@chinttuvamshi1510
@chinttuvamshi1510 6 ай бұрын
Sir, Be a responsible real Indian citizen you are educating everyone. THANK YOU SO MUCH BE HALF OF INDIA 🙏🏻
@anupamabandila7213
@anupamabandila7213 6 ай бұрын
I can understand your Pain . Same our family also facing.
@sailaja4553
@sailaja4553 6 ай бұрын
Chaala baaga chepparu doctor gaaru mee pain telustundi sir, kids future emavutundo ani bayam ga vundi sir, really great sir meeru 🙏🙏
@gollapallisrikar6010
@gollapallisrikar6010 6 ай бұрын
Thanks for talking about it sir..
@srinivaspatnaik347
@srinivaspatnaik347 6 ай бұрын
Yes sir it's true
@badepallynageshgoud3562
@badepallynageshgoud3562 5 ай бұрын
సార్ మీరు నీటు గురించి చాలా బాగా తెలియ చెప్పారు సార్ ఏ స్టేటుకు ఆ స్టేట్ ఎగ్జామ్ పెడితే చాలా బాగుంటుంది సార్
@vallamgram
@vallamgram 6 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం ,మా అమ్మాయి కి రావాల్సి న మార్పుల కంటే 40మార్కులు తక్కువ వచ్చాయి Rank card li ,mail cheste a response ledu,మేము మంచికాలేజిలో సీటు వస్తోందని ఎంతో ఆశగా ఉన్నాము,ఇప్పుడు ఏమిచేయలో అర్థం కావడంలేథు
@bpreddy10
@bpreddy10 6 ай бұрын
Thank you so much ravikanth garu meeru matram chesaru ee topic meeda video
@balasimha7777
@balasimha7777 6 ай бұрын
Thank-you doctor 🙏🏻
@DivasDoyenn-qe8lq
@DivasDoyenn-qe8lq 6 ай бұрын
Wht u said its very facts, tru ....chaduvulu kuda ila business aipoindi em chestam sir 😮😢😢😢😢
@ShaikYasmin-c6k
@ShaikYasmin-c6k 6 ай бұрын
100% correct ga chepparu
@TheSureshch
@TheSureshch 6 ай бұрын
Nice analysis 👍 Even I am not able to digest these NEET scam issues as Chemistry Neet faculty
@yasminmohamed4976
@yasminmohamed4976 6 ай бұрын
Its very nice that you addressed the issue. My support.
@vasps7472
@vasps7472 6 ай бұрын
Yes you're right. Same situation to us.
@dr.chandrakalam3329
@dr.chandrakalam3329 6 ай бұрын
Yes, feeling so bad. How will we support students.
@vijayalakshmichilukuri8763
@vijayalakshmichilukuri8763 6 ай бұрын
Entha loss personal ga jarigina navvu thu video cheystunaruu great dr. Garu
@yasinkhatumbi6479
@yasinkhatumbi6479 6 ай бұрын
Excellent ga chepparu sir. Mana తెలుగోళ్ళకి eppatiki ardamayyeno.
@Dreamer1720-ly2se
@Dreamer1720-ly2se 6 ай бұрын
Thank you doctor for supporting neet aspirants
@srinivassri4797
@srinivassri4797 6 ай бұрын
Chala baga chepparu sir lam supporting you sir malli re neet conduct cheyyali sir ee udyamam agipokudadu sir
@Meghaa_1311
@Meghaa_1311 5 ай бұрын
Sir neet pg kuda ilane undhi...exam ki 2days eh unna kuda kontha mandhi ki admit cards inka raledhu 😔😔...malli NEXT exam antunnaru dhani gurinchi kuda em clarity ivvatledhu NMC kuda NTA lane undhi sir asal neet pg date ni aithe enni sarlu postpone and prepone chesaro...maa snrs ki ila jaragadam chusthunte maaku ippati nunche chaala anxious ga undhi... corrupted vallani kakunda sincere ga students kosam aakochinchi work chesevallani appoint chesthe baguntundhi sir 😔😔 chaala stressful ga undhi
@Vijjikaburlu...Gvsstudio-rjy
@Vijjikaburlu...Gvsstudio-rjy 6 ай бұрын
మీరు చెప్పింది అంతా కరెక్ట్ సార్
@VenkatraoKowluri
@VenkatraoKowluri 6 ай бұрын
Doctor garu 🙏🙏🙏🙏🙏
@sai9848
@sai9848 6 ай бұрын
Doctor gaaru mee papa, maa babu kuda same class andi, ptm lo kuda nenu meetho matlada first year lo, maa babuki 584 marks vachayi monnati varaku seat confirm anukunnam ippudu aa hope ledu, pls anni states lo kuda baaga respond avutunnaru okka mana telugu states lone peddaga patinchukovatam ledu, pls andi parents andhru ippudu manam pillalaki support ga vundali pls edaiana NTA meeda action tesukundam antey memu antha kalustam sir
@papayammakadiyala7657
@papayammakadiyala7657 6 ай бұрын
My grand daughter also wrote the Neet exam Doctor garu, we are also feeling same as you said, Thank you for making this Vedio and represent the 25 lakhs families feelings
@InnocentHikingTrail-pe6oj
@InnocentHikingTrail-pe6oj 6 ай бұрын
Very well said doctor garu 👃
@kavitharavi2934
@kavitharavi2934 6 ай бұрын
Well explained sir
@praharshiniy6417
@praharshiniy6417 6 ай бұрын
not only 720 the other students from the same institute scored 680,690,590 where they truly doesn't deserve.
@kancharlanagaprasanthi4674
@kancharlanagaprasanthi4674 6 ай бұрын
Plz share .this is very serious problem
@aryensujjan
@aryensujjan 5 ай бұрын
Well said sir talent should be encouraged sir you are super 🎉🎉🎉
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 6 ай бұрын
Namaste sar 100% real message sir thank you doctor babu Jay Amravati
@bhagyan6856
@bhagyan6856 6 ай бұрын
How much big doctor he is, he is father to a child. Definitely he will understand a family pain and feel bad as a normal human that to he is more social responsible person. Thank You doctor for your video.
@rangaswamydaggupati9841
@rangaswamydaggupati9841 6 ай бұрын
Worst educational system
@deepthichebrolu4803
@deepthichebrolu4803 6 ай бұрын
Supreme court should take this up
@p.s.r.nayakudu8229
@p.s.r.nayakudu8229 6 ай бұрын
డాక్టర్ గారు 2years కష్టం కాదు సర్, 8th class నుంచే ప్రిపరేషన్ చేస్తున్నారు సర్ పిల్లలు. మంచి స్కూల్ కోసం నేను నా భార్య రోజుకి 80km journey chestunnam సర్.
@saikesarirajunamundla4671
@saikesarirajunamundla4671 6 ай бұрын
Sir if you raise this issue we definitely saport you
@HrithikaAdhrit
@HrithikaAdhrit 6 ай бұрын
Your right. Sir! That's why India's education system is below par and we are still continuing the colonial education.
@rajkusar4013
@rajkusar4013 6 ай бұрын
what do you mean by Colonial Education? Could you please elucidate?
@gnanasagarsagar9225
@gnanasagarsagar9225 6 ай бұрын
north వాళ్ల పనులన్నీ అవినీతిమయమే డాక్టర్ గారు.......
@amithajampana146
@amithajampana146 6 ай бұрын
Sir extly right chepparu ....entha badha tho chepthunnaru artham aindi sir ....same 5 year back maa feeling ide sir ....chala badha paddam full tention ...ippudu papa final year sir ....chalaa nijam chepparu sir 🙏
@dasarivenkatrao2630
@dasarivenkatrao2630 6 ай бұрын
meeru cheppedi 100 percent nijam sir. family antha badha padutunnamu . maa papa vnnadhi. cheppaleni badha
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 6 ай бұрын
ఇంకో గమ్మత్తయిన విషయం, 719 & 718 మార్కులు ఎలా వస్తాయి ఎవరికయినా.
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 6 ай бұрын
దీనిని ఎవరూ గమనించడం లేదు.
@nageshroyals2786
@nageshroyals2786 6 ай бұрын
Good explanation sir
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 6 ай бұрын
Aunu doctor gaaru chalaa badhaga undhi Neet rasina pillala gurinchi,maa karimnagar lo kudaa roads manchigaa vesaaru malli ventane thavvuthune vunnaru memu kuda same meelagane aalochisthunnamu kaani saamanya prajalu emcheyyagalru sir
@telugu9933
@telugu9933 6 ай бұрын
Dr.garu namaskaram meelanti vallu e case ni patichukondi sir 🙏
@venudara8750
@venudara8750 6 ай бұрын
నీట్ కాకుండా పాత పద్దతిలో స్టేట్ వైడ్ గా నిర్వహించాలి. EAMCET బెటర్
@MrImran2091
@MrImran2091 6 ай бұрын
EAMCET was better..south states have many medical colleges compared to all north states..north states not building medical colleges to increase seats but they are pushing their students to south to study through NEET
@yellepeddimydhily9740
@yellepeddimydhily9740 5 ай бұрын
Maa paapa face same problem ,meeru baaga explain chesaru sir,
@hamidshaik-nm3qf
@hamidshaik-nm3qf 6 ай бұрын
సార్ మీరు pm ఆఫీసు కి కంప్లైంట్ చేయండి ప్లీజ్
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
మీరు కంప్లయింట్ చేయకూడదా ?
@Sreekanth-t5v
@Sreekanth-t5v 6 ай бұрын
No use ! There will be no reply
@ramchoppakatla5030
@ramchoppakatla5030 6 ай бұрын
Very well said
@sambabuundamatla
@sambabuundamatla 6 ай бұрын
Yes Sir my son got 588 and he is not confident where he will get...
@teluguguitarkid424
@teluguguitarkid424 6 ай бұрын
👌🏻👌🏻🙏🏻🙏🏻😍😍 excellent ga chepparu sir.vedio ni andaru share cheyandi please 🙏🏻
@asramadas
@asramadas 6 ай бұрын
Nijam ga sir Memu chala badhapadutunnam. Meeru chepinna points anni correct NTA Chala daridramu ga undi Maa Aabbai NEet rasinappudu maku telisindi entha stress untundo ardam aeindi.. Asalu ee competitive exam pedda scam anipistundi. Manaku nyam ela jarugutundo teliyadam ledu. Even JEE exam kuda luck base undi. JEE. lo kuda aa batch lo rasina vallani batti mana rank decide avutundi, but manam rasina danini batti undadam ledu. Ee system anta bagoledu. Neet reexam pettali
@infoyaar
@infoyaar 6 ай бұрын
Sir unfortunately no telugu news channel has taken up this issue? after deep search in youtube got this video sir
@krishnakumarkadari6017
@krishnakumarkadari6017 6 ай бұрын
It's Great step Sir... Personalities like you respond this kind of issues
@dimplenayak9739
@dimplenayak9739 6 ай бұрын
Correct ga cheparu sir...
@sudhakarch55
@sudhakarch55 6 ай бұрын
Worst central government
@luckymarble5195
@luckymarble5195 6 ай бұрын
Sir You are great sir
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН
Alakh Sir Debate with Arnab Goswami || Republic World || NEET SCAM 2024 || NTA
11:27
Physics Wallah - Alakh Pandey
Рет қаралды 3,2 МЛН
All about NEET Scam? || Thulasi Chandu
14:38
Thulasi Chandu
Рет қаралды 139 М.