Sir,neet 2025 lo enni mark's vasthe long term papavachhu.Endukante 2024 lo mee video's poortigaa chusaanu maa pedda ammaiki 567 mark's vachhai BC a cq couta lo seet vachindhi ippudu rendo ammai second year.mee video's valana 2024 lo naaku teliyandhi chaala telusukunnanu v.v.Tq sir
@RGNews2023Күн бұрын
ఇంటర్ పూర్తి చేసి నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం మాట్లాడుకుందాము ప్రస్తుతం పాపను బాగా చదువుకోమని చెప్పండి ఆమెలో ఉన్న భయాన్ని తొలగించి ఎక్కువగా నీట్ ug ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ప్రాక్టీస్ చేయమని చెప్పండి
@rajagopalreddykarvetiКүн бұрын
నీట్ ఎగ్జాం అయిన తర్వాత మాట్లాడుకుందాం సర్ ముందుగా పాపని బాగా ప్రిపేర్ అవమని చెప్పండి
@subanishaik319Күн бұрын
Thank you for you respond my coment
@polidasgiridhararao248713 сағат бұрын
Sir how to get back all india MBBS counselling registration fee .
@bgmnation95522 күн бұрын
Bapatla clg restart aitey bagundu 😢
@subanishaik3192 күн бұрын
Sir new seats apply chesena colleges data vedio cheyagalaru
@RGNews2023Күн бұрын
ప్రస్తుతం కొత్త మెడికల్ కళాశాలలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేదు ఇంకా కూడా ఏమీ అప్లై చేసుకోలేదు