నీతో సమమెవరు - నీలా ప్రేమించేదవరు నీలా క్షమియించేదెవరు - యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2) లోక బంగారము - ధన ధాన్యాదులు ఒక పోగేసినా - నీతో సరితూగునా జీవ నదులన్నియు - సర్వ సంద్రములు ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు ||నీతో|| పలు వేదాలలో - మత గ్రంథాలలో పాపమే సోకని - పరిశుద్దుడేడి పాప పరిహారార్థం - సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు ||నీతో|| నేను వెదకకున్నా - నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా - నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి - తరచు రేపితిని నన్నెంతో సహించి - క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు ||నీతో||
@talarivinayratnam8900 Жыл бұрын
❤❤❤
@walkingwithsaviour682 Жыл бұрын
🙏🙏🙏🙏
@jogupreethijogu9653 Жыл бұрын
super Wonder FLL song 👏👏👏
@jayajayaraj7934 Жыл бұрын
😊
@SagarDaniel Жыл бұрын
Vtf5 4:58
@umamaheswari936110 ай бұрын
తండ్రి మీతో సాటి ఎవరూ లేరయ తల్లి తండ్రి కూడా నీతో సాటి కాదు తండ్రి పరమ వైద్యుడా మీరే మాకు దిక్కు తండ్రి మాకు స్వస్తత బిక్ష పెట్టండి తండ్రి మాకు దిక్కు మీరే
@gudivadadharani339 ай бұрын
❤ilove jesus ❤
@suryakumari7757 Жыл бұрын
Yes you only Jesus You have died for my sins and risen to give me eternal life
@vamsikolakaluri329311 ай бұрын
Amen hallaluiah Anna
@umamaheswari936110 ай бұрын
తండ్రి యేసయ్యా మీతో నమమేవరు మీలా క్షమించి నవారు లేరు మీలా స్వస్తత బిక్ష పెట్టిన వారు లేరు తండ్రి ఆమేన్ మాకు దిక్కు మీరే తండ్రి ❤✝️🎄✝️♥️
@suneetha457311 ай бұрын
Song chalaaa bagundi Anthoo meening unna E song chalaaa baga padaru super
@GODisGREAT-iy9oy10 ай бұрын
❤❤❤😔😭😭😭😭❤️❤️❤️నీలా ప్రేమించేదవరు...❤
@rmssss-k5a2 ай бұрын
I LOVE JESUS
@nsushma123410 ай бұрын
Good message song thank you jesus
@indianpoliceservice1434 ай бұрын
100 TIMES VINNANU BROTHER 😍😍, PRAISE THE LORD
@mahirock3981 Жыл бұрын
Old💖is gold 😊.....తండ్రి దేవా 💥
@sumathitheophilus44943 ай бұрын
Amen hallelujah amen hallelujah amen
@rajyalakshminedunuri25575 ай бұрын
Praise the Lord
@arunagummadi467410 ай бұрын
Wonder ful song bro
@mettukannaiah77018 ай бұрын
God bless you brother ✝️🙏🙏🙏🙏🙏
@prasunasallabathula38605 ай бұрын
Praise to the Lord.Devunike mahima🙏🙏🙏
@JyothiNagalla-sv5cg3 ай бұрын
Jesus song🎉❤ super
@chukkaramchukka84986 ай бұрын
Tq...Lord ❤
@indiaMALA1008 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@BabiBabi-y7j9 ай бұрын
Praise the lord anna plz nakusama preyer nitho samamaavaru 😭😭😭😭 yesaya natho matalado okasari thandri prabuva ma amma kusama my bro kusama preyer cheyandi anaya oka sari na badha aradhama chesuna devudu 😭
@sirik58159 ай бұрын
Song tune motham marchesaru.. brother
@ramalakshmi71658 ай бұрын
I agree brother with you
@lavanyakadiyam2068 Жыл бұрын
Super super super super super super wonderful song devuni pramanu Entachakkaga vivarincharu prati vakkaru vinavalasina song devudu manalani entabaga premistunadu thank you na tandri yassayya thank you All
@krishnasri58378 ай бұрын
Lyrics petu anna please send lyrics 🙏🙏😭😭😭
@walkingwithsaviour6828 ай бұрын
See the pinned comment
@manojkumar-kv2pd Жыл бұрын
Wow great song
@PikkilipaulPikkili7 ай бұрын
జ్యూసెస్ ♥️❤️😍👍👍👍
@marybejjenki1159 Жыл бұрын
Wonderful song ❤ nice voice brother 👌
@peaceofgod480 Жыл бұрын
Super 👌 song l loved it 🥰❤❤❤❤
@kavithadandugula14096 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@YohanKodali11 ай бұрын
❤wonderful song nice voice
@errabhikshapathi90274 ай бұрын
Wonderful song ❤❤❤
@surisuneel7856 Жыл бұрын
Really very nice song.prise the lord brother
@rambabukappala11 ай бұрын
Glory to JESUS
@rameshchinta3034 Жыл бұрын
Very nice song brother. Praise The Lord Brother
@KanthamKantham-hv2om Жыл бұрын
Jesus❤❤❤🙏🙏🙏
@chappidibujjiraji355 Жыл бұрын
Wonderful song. Praise the LORD Brother.meru chala Baga padearu.🙏
@joshakelishyadava2300 Жыл бұрын
This song meaning is always truth
@Gsirilkanna Жыл бұрын
Beautiful song😊😊
@YadagiriYadagiri-en3te Жыл бұрын
Praise the Lord 🙏 mummy and daddy
@geethachinni16822 жыл бұрын
God bless you brother nice song
@gracenax7430 Жыл бұрын
Prise the lord brother
@godasandy Жыл бұрын
super anna
@indirapriyakarthiko19922 жыл бұрын
Nice god bless u
@devadasbaburaokuruganti8654 Жыл бұрын
praise the Lord
@JyothiNagalla-sv5cg3 ай бұрын
Wonderful 🎉song
@mandangijoshua389 Жыл бұрын
i love you jesus,
@jeshikachilakapati9974 Жыл бұрын
Q
@vanarasibabu9925 Жыл бұрын
Praise the lord brother very nice voice
@rajeshmukiri4319Ай бұрын
Tejas varma😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉😊
@sjbabusjbabu7605 Жыл бұрын
🙏🏻వందనాలు బ్రదర్, మాసంఘములో పాడాలనిఉంది ఫుల్ ట్రాక్ పెట్టగలరా 🙏🏻
@walkingwithsaviour682 Жыл бұрын
Listen from this link drive.google.com/file/d/1cXvmYXVZaDx48cXdJf2zZfxc738D3y-A/view?usp=drivesdk
@BadboyManohar Жыл бұрын
Beautiful song
@anushathokala23205 ай бұрын
Halleluiah
@vamsigandham4517 Жыл бұрын
Praise the lord brother plzz send this song plzz 🙏 brother
@prasannagoud8201 Жыл бұрын
Praise the lord anna
@jpraveennnnnnn Жыл бұрын
I love you LORD ilove this song❤❤❤❤❤❤❤❤❤❤
@showrieg66967 ай бұрын
Jesus loves you
@viswanathdusa5183 Жыл бұрын
NICE SONG
@anushathokala23205 ай бұрын
Yessaiah
@pasunutirajamani6806 Жыл бұрын
Praise the lord brother🙏🙏🙏
@kolpulayesumaniyesumani5991 Жыл бұрын
Praise the lord 🙏❤️🙏 amen
@varalakshmipodiam2054 Жыл бұрын
Prise the lord anna
@hemanthkumardaskarthiko50422 жыл бұрын
very good
@anupampal5727 Жыл бұрын
Vedas explain about Jesus Christ
@gaddegarinarsaiah2480 Жыл бұрын
No.ayite Bible vadilesi vedale chadu ante emani cheptav?
@ismartautovlogsprashanth1909 Жыл бұрын
Song meaning super
@gudivadadharani339 ай бұрын
❤ilove ❤
@Gsirilkanna Жыл бұрын
Prayer my family
@nepolithumpatinepolithumpa5333 Жыл бұрын
❤fresb
@EBanu-cm9go6 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏
@chandrakalamunirajnaidu Жыл бұрын
I love you Jesus 🙏
@ismartautovlogsprashanth1909 Жыл бұрын
Super song
@jeshikachilakapati9974 Жыл бұрын
Super 😘 bro songs
@jeshikachilakapati9974 Жыл бұрын
👏👏👌👌🙌🙌
@kavithapraveen95 Жыл бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏
@Gsirilkanna Жыл бұрын
Praise the lord ❤❤
@aparnagadipelli4986 Жыл бұрын
Nice song singer name please
@walkingwithsaviour682 Жыл бұрын
Bro. Enosh Kumar
@vamsigandham4517 Жыл бұрын
Brother praise the lord plzz send me this song track 🙏🙏🙏🙏plz brother
@walkingwithsaviour682 Жыл бұрын
Listen from this link drive.google.com/file/d/1cXvmYXVZaDx48cXdJf2zZfxc738D3y-A/view?usp=drivesdk
@no_mercyvikranthno_mercyvi5380 Жыл бұрын
Praise God
@hannahfaristha84255 ай бұрын
నీతో సమమెవరు నీలా ప్రేమించేదవరు ? నీలా క్షమియించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదవరు ? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసినా నీతో సరితూగునా జీవ నదులన్నియు సర్వ సంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు ? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్దుడేడి పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీతో సముడెవడు ? నేను వెదకకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు ?
@keren8638 Жыл бұрын
Awesome
@vasunaidu26578 ай бұрын
🎉
@anushathokala23205 ай бұрын
Aamen
@kumarsawamy9428 Жыл бұрын
Super song 👌👌👏👏👏👏👏👏👌👌👌👌👌👏👏👏👏👏👏
@no_mercyvikranthno_mercyvi5380 Жыл бұрын
Praise GOD
@bhavanibolleddu800 Жыл бұрын
😇""""""thanku god"""""🤍
@pakkalokal4328 Жыл бұрын
I love juses🙏
@showrieg66967 ай бұрын
BBB 😁😁 of the
@legendGAMING-zz7cr Жыл бұрын
Thandry😭😭
@showrieg66967 ай бұрын
Find answer 😨👊😨
@showrieg66967 ай бұрын
Brings you to home page of
@pagidipogumanohar4221 Жыл бұрын
Sure song
@yesayyaprema71212 жыл бұрын
🙏🙏
@ramnagupadu Жыл бұрын
Praise the Lord I have released a new telugu worship song. It's reaching and touching many (660k) hearts by the grace of God. Please watch the song and if you like it please upload it on your channel so that it can reach some souls. ప: కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వునే ఇచ్చిన చింతలే తీసిన నీకే ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకే నా ఆరాధన చ: కుమిలి కుమిలి ఏడ్వగ నేను కుమారుడా భయపడకూఅని కృంగి పోతూ ఉండగా నేను కన్నా నీకున్నా నేనని కన్నీటి సంద్రంలో కలవరాల కాలములో కరుణతో కమ్మి కలతలే తరిమి, కన్న ప్రేమ చూపి చిరునవ్వునే ఇచ్చిన చింతలే తీసిన నీకే //ఆరాధన స్తుతి ఆరాధన// 2:- ఎగరేసే సుడిగాలైన ఎన్నడు ఇక కదల్చకుండా చెలరేగే తుఫాను అయినా ఎన్నడు నను ముంచకుండా శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి నిశ్చలమైన స్థలమునకు నను తీసుకుని వచ్చి చిరు నవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన నీకే //ఆరాధన స్తుతి ఆరాధన// kzbin.info/www/bejne/qmnMm5mjl855pc0
@walkingwithsaviour682 Жыл бұрын
Praise the lord brother. Song is wonderful. Lyrics are wonderful. Every word touches the heart. We will upload in our channel.
@ramnagupadu Жыл бұрын
@@walkingwithsaviour682 Praise God brother, thank you