Neetho Unte Jeevitham Song | Worship Conference 24 | Raj Prakash Paul

  Рет қаралды 11,350

Christ Church Konark

Christ Church Konark

Күн бұрын

LRYRICS
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
Neetho unte jeevitham…vedanaina rangulla paiyanam ..
Neetho unte jeevitham…bata yedaina puvulla kusumum..(2)
Nuvve na pranadharamu ..nuvve na jeevadharamu..(2)
Nuvve lekhapothe nenu jeevinchalenu
Nuvve lekhapothe nenu brathukalenu
Nuvve lekhapothe nenu oohinchalenu
Nuvve lekhapothe nenu lene lenu…(2)
Ninnu vidachina kshaname oka yugamai gadiche na jeevitham
Chedharina na brathuke ninnu vethike ni thodu kosam..(2)
Nuvve na pranadharamu ..nuvve na jeevadharamu..(2)
Neetho nenu jeevisthane kalakallamu
Ninne nenu premisthane chirakalamu
Lokamlo nennenno vethika anta shunyamu
Chivariki nuvve nilichave sadakalamu..(2)
Ninnu viduvanu deva na prabhuva na pranadha…
Ni chethitho Malachi nanu virachi saricheyunadha…(2)
Nuvve na pranadharamu ..nuvve na jeevadharamu..(2)
Christ Church Konark
Bible Unknown Facts Channel Links:
Telugu Channel: / bibleunknownfactstelugu --------------------------------------------------------------------- Official Channel: / bibleunknownfactsofficial --------------------------------------------------------------------- Tamil Channel: / @bibleunknownfactstami... --------------------------------------------------------------------- Odia Channel: / @bibleunknownfactsodia... ------------------------------------------------------------------- Website: bibleunknownfa... ------------------------------------------------------------------- Facebook: / bibleunknownfactstelugu ---------------------------------------------------------------------------------- twitter: / bibleunknownfactstelugu ------------------------------------------------------------------------

Пікірлер: 18
@AbhiAnjali-ec1nj
@AbhiAnjali-ec1nj Сағат бұрын
Glory to god🙌🙌🙌🙌🙌
@swapnakarasala
@swapnakarasala 57 минут бұрын
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు ‘2’ పరమతండ్రి నీకే వందన యేసునాథ నీకే వందన పవిత్రాత్మ నీకే వందన త్రియేక దేవా వందనం నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’ మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’ నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’ మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’ నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగా సద్గతియే ‘2’ || నీలాంటి దైవం || సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’ శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’ సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’ శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’ వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం (2) || నీలాంటి దైవం ||
@HoneyTeja-r2s
@HoneyTeja-r2s 8 сағат бұрын
Ee song ventunte oka felling osthundhe anna
@beraprasannarani2991
@beraprasannarani2991 Сағат бұрын
Praise the lord thank u giving song 🎉
@blessingdj7116
@blessingdj7116 2 сағат бұрын
All glory to God ❤❤
@AadiBanu
@AadiBanu 3 сағат бұрын
Praise God hallelujah 🙏
@vemupottaiah8062
@vemupottaiah8062 22 сағат бұрын
Wonderfull❤❤❤
@anubavastudu9504
@anubavastudu9504 9 сағат бұрын
Amazing beautiful fantastic
@masterk.abhisheksamuel-03
@masterk.abhisheksamuel-03 3 сағат бұрын
🎉🎉🎉❤❤❤
@PrabuCharan-fp8bu
@PrabuCharan-fp8bu 7 сағат бұрын
Prais the lord
@philemonmanchala79
@philemonmanchala79 9 сағат бұрын
Glory to God 🙏🙌
@satishJangam-jh8nb
@satishJangam-jh8nb 5 сағат бұрын
Super song
@daydevilpilla
@daydevilpilla 21 сағат бұрын
LRYRICS నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
@UPSC-Warangal357
@UPSC-Warangal357 6 сағат бұрын
God Bless you abundantly 😊
@swarnakumari1647
@swarnakumari1647 2 сағат бұрын
నువ్వేనా ప్రాణ ధారము నువ్వేనా జీవధారము టైపింగ్ చేయలేదు పైన 2 nd one
@ramakrishnalakshmi3429
@ramakrishnalakshmi3429 46 минут бұрын
Praise tthe lord sister
@pratibharani6238
@pratibharani6238 4 сағат бұрын
Glory to god❤❤❤
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 83 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
Filmymoji || Middle Class Madhu || Bangaaru Paapa || MCM
18:22
Filmymoji
Рет қаралды 261 М.
THANDRI SANNIDHI MINISTRIES ll 25-10-2024 FRIDAY FASTING PRAYER LIVE SERVICE ll
3:53:05
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 61 М.
24th OCTOBER 2024 || WOMENS CONFERENCE || EBENEZER MINISTRIES || |Message by Joy Cherian ||
1:21:36
Жандос ҚАРЖАУБАЙ - ҚАЛАУЫМ (official video) 2024
2:27
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 341 М.
JENNIE - Mantra (Official Music Video)
2:28
JENNIE
Рет қаралды 61 МЛН
aespa 에스파 'Whiplash' MV
3:11
SMTOWN
Рет қаралды 39 МЛН
Alisher Konysbaev & Duman - Мен болуым керек (Official MV)
2:35
Лилия
3:00
Али Ахмет - Topic
Рет қаралды 3,8 МЛН