Neethoney Neethoney | Ahimsa Movie Song | Sid Sriram | RP Patnaik | Chandra Bose | Abhiram | Teja

  Рет қаралды 11,472,552

Junglee Music Telugu

Junglee Music Telugu

Күн бұрын

Пікірлер
@mylifeambitionpolice5110
@mylifeambitionpolice5110 Жыл бұрын
అర్ధం చేసుకునే మనసుంటే జీవితమే ఒక రంగుల హరివిల్లు..... ఇలాంటి గీతానికి ఆస్కార్ కూడా తక్కువే.. వేరే లెవెల్
@PrimeTvSanthoshNetha
@PrimeTvSanthoshNetha Жыл бұрын
నిద్రపోతున్న సమయంలో... మరియు.... నిద్ర లేచిన సమయంలో... ఇదే పాట వింటూ ఉన్న..... ఉదయ్ కిరణ్ గుర్తు కు వచ్చాడు..... మరొక నువ్వు నేను
@aravindsiddi143
@aravindsiddi143 Жыл бұрын
😮😮
@addankisuresh2638
@addankisuresh2638 Жыл бұрын
Ss
@breathingyogaschool6420
@breathingyogaschool6420 11 ай бұрын
Avunu bro
@KAnilKAnil-f8q
@KAnilKAnil-f8q 10 ай бұрын
​@@addankisuresh2638eq😅
@vasanthavasantha2690
@vasanthavasantha2690 9 ай бұрын
Avunu brother
@Cinemapuchollu
@Cinemapuchollu 6 ай бұрын
Ee song 2024 lo vintunnavallu ఉంటే లైక్ ప్లీజ్
@padmaraniachanta6885
@padmaraniachanta6885 6 ай бұрын
తపననమదశతపరసరసనమబలభవనశశ
@m.kirankumarm.kirankumar842
@m.kirankumarm.kirankumar842 4 ай бұрын
​@@padmaraniachanta6885B njj0
@T....Meena.u
@T....Meena.u 2 ай бұрын
10.8 24
@PShiva-yo5kk
@PShiva-yo5kk 2 ай бұрын
Daily vinta❤
@kondapalliganapathi3042
@kondapalliganapathi3042 10 ай бұрын
ఎంత అద్భుతమైన లిరిక్స్, మనసుకు చాలా ప్రశాంతత లభించింది ఈ పాట వింటుంటే. Music, Singers, Lyrics Exllent 👌💪
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
ఈ పాట ఎంత మంది కి నచ్చింది...❤ ఆర్పి పట్నాయక్ కం బ్యాక్ ఇచ్చిన అద్భుతమైన పాట శ్రీరామ్ స్వరం తోటి పాటకి ప్రాణం వచ్చింది సూపర్ 👌
@bhukyavenkatesh5119
@bhukyavenkatesh5119 Жыл бұрын
E
@upendervootkuri8418
@upendervootkuri8418 Жыл бұрын
Pp
@upendervootkuri8418
@upendervootkuri8418 Жыл бұрын
P
@upendervootkuri8418
@upendervootkuri8418 Жыл бұрын
Ppppp
@Shiva-sh6gk
@Shiva-sh6gk Жыл бұрын
​@@bhukyavenkatesh5119😅😅😅😅😅😅deepu🎉
@venkatgoud5156
@venkatgoud5156 Жыл бұрын
కోవెల shithilamina దేవత కలుషితం అవదే, నమ్మవే నన్ను నమ్మవే మా అమ్మవే అని పోల్చడు చూడు అది చాలా ch🙏గ్రేట్ 🙏🙏🙏
@Gorlenarayanarao-j3o
@Gorlenarayanarao-j3o Жыл бұрын
మంచి సాహిత్యం గల పాట పాడిన శ్రీరామ్ గారికి ధన్యవాదములు 🙏🌹
@nizamnagaraju3839
@nizamnagaraju3839 Жыл бұрын
కోవెల శితిలం అయినా దేవత కలుషితం అవ్వదే నమ్మవే నను నమ్మవే మా అమ్మవే ❤❤
@koppojusatyanarayanachary4479
@koppojusatyanarayanachary4479 Жыл бұрын
❤❤❤
@koppojusatyanarayanachary4479
@koppojusatyanarayanachary4479 Жыл бұрын
Super camet bro
@yasarenivamshikrishna4420
@yasarenivamshikrishna4420 Жыл бұрын
4:28
@marunaaruna9805
@marunaaruna9805 Жыл бұрын
ప్రతి అబ్బాయి ఇలా అమ్మాయి ని అర్ధం చేసుకొంటే అమ్మాయి లకు ఇన్ని కష్టాలుండవు సూపర్ సాంగ్ 🙏🙏🙏
@gormkmuralivlogs5842
@gormkmuralivlogs5842 Жыл бұрын
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ❤
@RATHLAVATHJanu-sg5ef
@RATHLAVATHJanu-sg5ef 9 ай бұрын
​@@gormkmuralivlogs58420r ik'j M kregi 3:10
@KSSWRITINGS
@KSSWRITINGS 26 күн бұрын
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే నీతోనే నేనెపుడు నాతోనే నాతోనే నువ్వెపుడూ ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఏ దూర తీరానున్నా నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీ జతగా అడుగే పడగా ఆ క్షణమే కళ్యాణమే నీ చెలిమే ముడులే పడగా ఆ చనువే మాంగళ్యమే నును లేతగా మునివేళ్ళు మెడవంపున చేసేను ఎన్నడూ విడిపోనని వాగ్ధానమే నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ ఆ…. ఓ ఓ… నాననా నా నాననా నాననా నా నీ మనసే విరిసే కమలం ఏ మలినం నిన్నంటదే నా మనసే బిగిసే కవచం ఏ సమయం నిను వీడదే కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే నమ్మవే నను నమ్మవే మా అమ్మవే నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ
@radhanidhi6566
@radhanidhi6566 Жыл бұрын
కోవెల శిధిలమైన, దేవత కలుషితమవదే... నమ్మవే....👌🥰
@Agriculture-y7e
@Agriculture-y7e Жыл бұрын
Wow
@nagababugolla6369
@nagababugolla6369 Жыл бұрын
👌
@mounamouna1495
@mounamouna1495 Жыл бұрын
❤❤❤
@mounamouna1495
@mounamouna1495 Жыл бұрын
Love'❤❤❤❤❤❤
@naninakka8008
@naninakka8008 Жыл бұрын
Super song
@Ashok241
@Ashok241 Жыл бұрын
అవునన్నా కాదన్నా.జయం. హోరాహోరి. ఈ సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి ఈ మూవీ చూస్తూ ఉంటే చాలా కష్టపడ్డారు బాగుంది సినిమా ఈ సాంగ్ సూపర్
@thatsabadjoke-shh2522
@thatsabadjoke-shh2522 Жыл бұрын
నేను daily ఎన్ని సార్లు వింటానో లెక్క లేదు... I love this song
@lokinasailokinasai6390
@lokinasailokinasai6390 10 ай бұрын
Same broo
@Rolexcomedy-jh1pl
@Rolexcomedy-jh1pl 8 ай бұрын
Bro nenu kuda 💝
@Budigebrothers
@Budigebrothers 7 ай бұрын
Nenu ....
@SahithyaBathini
@SahithyaBathini 2 ай бұрын
@​@@lokinasailokinasai6390
@proddaturporagadu
@proddaturporagadu Жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ కి చావు లేదు ❤
@ShyamShyam-fq7hu
@ShyamShyam-fq7hu Жыл бұрын
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ అహింస మూవీ బాగుంది హీరో అభిరామ్ గారు నటన బాగుంది లొకేషన్, , సిద్ది శ్రీ రామ్ గారి వాయిస్ R. P పట్నాయక్ గారి మ్యూజిక్ ఈ మధ్య కాలంలో స్వచ్ఛమైన లవ్ సాంగ్ చూసాను అనిపిస్తుంది ❤❤
@murthyn7222
@murthyn7222 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి సినిమా తేజా గారికి పాదాభివందనం
@kmmurthy9880
@kmmurthy9880 Жыл бұрын
కోవెల శితిలం అయినా దేవత కలు సితామావదే నమ్మవే నను నమ్మవే 🙏🙏
@gamidialekhya8987
@gamidialekhya8987 Жыл бұрын
మనకి ఏదైనా జరిగితే ఇలా చూసే వారు చాలా తక్కువగా వుంటారు ఈ మూవీ లో ఇలాంటి సీన్ చూపించినందుకు చాలా మంది రియాలిటీ గా వుంటారు
@deviswamy3056
@deviswamy3056 Жыл бұрын
మనసుకు హత్తుకునే పాట ఎన్నిసార్లు విన్నా వినాలి వినాలి ఒక మాటలో చెప్పాలటే కష్టం ఒక మనసుతో రాశారు ఒక పాటలో చూపించారు ,😊
@avulasaidaiahyadav4677
@avulasaidaiahyadav4677 Жыл бұрын
మనసు బాగాలేనప్పుడు వినాలనిపిస్తుంది ఈ పాట
@Praveenstudio1
@Praveenstudio1 Жыл бұрын
తేజ గారు అహింస లో స్క్రీన్ ప్లే కొత్తగా అద్భుతం గా ఉంది (రాజమౌళి RRR తీసాడు కాని జయం లాంటి సినిమాలు తియ్యలేదు)
@KAPILAVEERAMALLA
@KAPILAVEERAMALLA 13 күн бұрын
Entha adhbutamina pataa Vintunte aa feeiing no words to express...
@RamavathBikshanaik
@RamavathBikshanaik Жыл бұрын
పాటచాలా బాగుంది నేను కూడా విన్నాను, సినిమా కూడా బాగుంది ఈ సినిమా black Busters అవ్వాలని korukumtunaanu ❤ 😍ఈ పాటకోసం నా ప్రాణంఇస్త🥺☺️👍💐🎞️
@ShyamShyam-sc2jr
@ShyamShyam-sc2jr Жыл бұрын
Taja direction,R.P patnaik Music, Sid Sriram singer amezing location feel good song 💞💘
@sa_garB
@sa_garB Жыл бұрын
Including the legend actor daggubati abhiram:(
@Kartheek7727
@Kartheek7727 Жыл бұрын
Chandrabose lyrics...
@mokshacharan9795
@mokshacharan9795 Жыл бұрын
సాహిత్యం, సంగీతం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gmahesh277
@gmahesh277 Жыл бұрын
ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణం సిద్దు శ్రీరామ్ వాయిస్ ఓన్లీ ❤️🎶🎶🤗🤗🥰🥰
@madhudharmarapu1499
@madhudharmarapu1499 Жыл бұрын
Iam agree
@Chittycrazyvideos
@Chittycrazyvideos Жыл бұрын
నీ దగ్గర లేక పోయినా, నా మనసులో నువ్వే ఉంటావు.....❤❤
@bichkundanaresh4190
@bichkundanaresh4190 Жыл бұрын
Hi
@lovesw21
@lovesw21 9 ай бұрын
Saavariya
@kubersrikanth
@kubersrikanth Жыл бұрын
ను నులేతగమునివెల్లు మెడవంపున శేచేను ఎన్నడూ విదిపొనని వాగ్దానం మే నీతోనే నీతోనే❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudharshantalluri6066
@sudharshantalluri6066 Жыл бұрын
కోవెల శిథిలమైన దేవత కలుషితమవదే...నమ్మవే... నను నమ్మవే....మా అమ్మవే...
@sudharshantalluri6066
@sudharshantalluri6066 Жыл бұрын
😔😔😔
@swathibandi8014
@swathibandi8014 Жыл бұрын
Edi ma amma kosame rasaru anpinchindi❤
@a.v.chanal4011
@a.v.chanal4011 Жыл бұрын
🎉❤❤❤
@SaralaPagudala
@SaralaPagudala Жыл бұрын
Bava miss avtuna 😢😢 enka elantee songs ravalee sir 👏👏 manaku set ipoende e song miss soooooo much bava 😭😭😭 love you so much ra bangaram
@MouhikaMouhika-g5e
@MouhikaMouhika-g5e 3 ай бұрын
Jdhsjtwithks
@God-Gogeta517
@God-Gogeta517 9 ай бұрын
పాడిన అమ్మాయి ఎవరో కానీ వాయిస్ రియల్లీ సూపర్ చాలా బాగా పాడినది 👌👌👌👌
@shyamreddy9701
@shyamreddy9701 9 ай бұрын
ఈ పాటను సత్య యామిని పాడారు. ఆమె ఇతర పాటలను వినండి.
@srinivasulubodepalli2984
@srinivasulubodepalli2984 Жыл бұрын
శ్రీరామ్ అన్నా నీ వాయిస్ ,,👍👍👍👍👌👌👌💐💐
@naveen_smiley...2711
@naveen_smiley...2711 6 ай бұрын
అసలు ఈ పాట వింటే చాలు మనసు ఏదో తెలియని ఆనందం ❤🥺
@saisharath7807
@saisharath7807 Жыл бұрын
Super song sir 😎 Kovela sidilam ayina devata kalushithamavade nammave nanu namave maa amma vee lost line morveles ❤❤❤❤❤❤❤❤
@Msanthu3626
@Msanthu3626 10 ай бұрын
❤e movie elaa vundho naku thelidhu kani movie motham e song lo vundhe nice song🎉🎉🎉🎉😍😍🇮🇳👍👍👍
@theebalakavath3620
@theebalakavath3620 Жыл бұрын
❤❤❤❤ Bhgundhi yaar Anni bagunnapudu preminchadam kadhuu yalanti paristhithi lo Naina vundadame prema antey
@mrteen4517
@mrteen4517 Жыл бұрын
That lyrics got me ❤❤❤
@Durgarao-np3nq
@Durgarao-np3nq Жыл бұрын
ఈ సాంగ్ కోసమే ఈ మూవీ చూశా
@refinement2659
@refinement2659 Жыл бұрын
Chamkila angi dasara, nd master song sir movie ...went to movie only fr song
@PRANUhonney
@PRANUhonney Жыл бұрын
Nen kuda ee song vine now movie chusthunna
@BogamkalyaniNayak-gt3um
@BogamkalyaniNayak-gt3um Жыл бұрын
Ee song epatike 10000000.............types vinaa .ainaaa mali vinalaanipistundi andulo unaa feel asalu thaagatamledu..I love you Sweety..I miss you ra
@kodesaikiran9293
@kodesaikiran9293 Жыл бұрын
Jai bolo RP patnayak sir what a song what a music. Superbb 👌👌👌👌👌👌
@nagarajumididodi2135
@nagarajumididodi2135 Жыл бұрын
Super , సాహిత్యం , సంగీతం చాల బాగా ఉన్నాయి.
@ashoktech3691
@ashoktech3691 Жыл бұрын
Extraordinary cinematography 2023 lo kadhu 2050 vacchina teja garu hit avtharu that's teja gari direction bcz of thanu kathani nammutharu hero, heroins kadhu
@Dayakar535
@Dayakar535 9 ай бұрын
అబ్బా సూపర్ ❤❤❤❤❤
@chennaiprince4224
@chennaiprince4224 3 ай бұрын
Great song em chepalo artham kavatle rp is back ❤
@garbhanabalakrishna6827
@garbhanabalakrishna6827 3 ай бұрын
మూవీ హింస అయినా😂😂 పాట మాత్రం అద్భుతం 😊😊
@vasanthavasantha2690
@vasanthavasantha2690 9 ай бұрын
Super and excellent love song and great love song❤❤🙏🙏👌🏻👌🏻👍🏻👍🏻👏👏👌🏻👌🏻
@DevendhraprasadhDasari
@DevendhraprasadhDasari Жыл бұрын
While hearing this song with earphones getting goosebumps. Super song❤❤❤
@GopiUppatalla
@GopiUppatalla Жыл бұрын
All by zee see pot
@Srinucoherla
@Srinucoherla Жыл бұрын
😂
@krishnakumardaravath1743
@krishnakumardaravath1743 6 ай бұрын
Sahityaniki chakkati sangeetham todae swaraparichina gayakulaki Dhanyavadamulu One of my best song.
@maniprabu3883
@maniprabu3883 Жыл бұрын
❤ I don't know Telugu, but this song is so superr ❤❤❤ I love it..👌👌👌
@seshadrimukkandla8211
@seshadrimukkandla8211 6 ай бұрын
Ee song vintunte naa wife gurthuku vasthundhi In fact aame chanipoindhi😢
@lalithajatoth7364
@lalithajatoth7364 6 ай бұрын
Ayoo papam
@PATELCREATIONSKp
@PATELCREATIONSKp 5 күн бұрын
🥹🥹 SORRY
@MonikaSonali
@MonikaSonali Жыл бұрын
Hlo andaraki nakaithe e song full full nachindhi ❤❤❤❤❤❤ super bagundhi
@rajashekhar5537
@rajashekhar5537 Жыл бұрын
మూవీ సూపర్ గా ఉంది..👌👌
@mrteen4517
@mrteen4517 Жыл бұрын
Ee song vinna pratisari naku naa mardalu gurtukostundi maybe she might be my soulmate ❤❤❤.
@SowmyasrinivasSowmyasrinivas
@SowmyasrinivasSowmyasrinivas 5 ай бұрын
Excellent song heart touching🥰 ❤❤❤
@shivachokka7565
@shivachokka7565 Жыл бұрын
Excellent song heart touching 💓💓💓
@sureshmeena421vandanapu3
@sureshmeena421vandanapu3 10 ай бұрын
Malli malli vinali aniponche song❤
@Manjugoudvlogs
@Manjugoudvlogs Жыл бұрын
This lyrics written for me and my bava❤
@saikiran_AO
@saikiran_AO Жыл бұрын
Enti ippudu kuda bava mardallu love cheskuntunara😲😲
@rajeswarp8673
@rajeswarp8673 Жыл бұрын
​@@saikiran_AO 😂😂😂
@MuddamPrabhakarreddy-fd2ej
@MuddamPrabhakarreddy-fd2ej Жыл бұрын
Vadu Inka bathike unnada ni datiki
@lunavathprabhu4009
@lunavathprabhu4009 Жыл бұрын
Super movie
@im__darling__pj9989
@im__darling__pj9989 Жыл бұрын
​@@saikiran_AO😅
@anilkumarv9595
@anilkumarv9595 11 ай бұрын
Rp patnaik sir is back ❤❤❤❤
@Kannachinna519
@Kannachinna519 10 ай бұрын
Ee song first time nenu ninna vunnanu asalu vadalanudhhi kala okkarojulone 100 times vunnanu chala bagubdhi
@ramanaraomaramraj7597
@ramanaraomaramraj7597 Жыл бұрын
Nice song.. Plz continue 🎶 music Patnayak garu Don't forget composing.
@swamydandudmrc3121
@swamydandudmrc3121 Жыл бұрын
🙏🙏🙏 ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@ravaliravali2745
@ravaliravali2745 Жыл бұрын
Ss
@MathangiPavan
@MathangiPavan Ай бұрын
1.12.2024 విన్నవాలు...
@madhureddy3665
@madhureddy3665 Жыл бұрын
RP పట్నాయక్ కంబ్యాక్ సూపర్
@lalithachittari4588
@lalithachittari4588 2 ай бұрын
Super song enni sarlu vinna Inka Inka vinalanipisthundhi ❤😊🥰😘💞😍
@sreedevig5944
@sreedevig5944 9 ай бұрын
ఇలాంటి అబ్బాయి ఈరోజుల్లో రియల్ లైఫ్లో లేరు. అలా ఉంటే ఆ అమ్మాయి ఎన్నో జన్మల పున్యపలం
@tirupatireddyudumula8443
@tirupatireddyudumula8443 8 ай бұрын
ఫస్ట్ అలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారో చూపియండి
@sandeeperrabelli8286
@sandeeperrabelli8286 Жыл бұрын
ఈ పాటలో చాలా మంచి అర్దాలు ఉన్నాయ్....
@buddaramvijaya687
@buddaramvijaya687 Жыл бұрын
చాలా చాలా బాగా ఉంది సినిమా
@AppanaArchana
@AppanaArchana 9 ай бұрын
❤❤
@gopalgopai5543
@gopalgopai5543 5 ай бұрын
ప్రేమ కు అర్ధం తెలుస్తుంది song కళ్ళతో చూస్తూ మనసులో ఫీల్ అవుతే 😭😭😭😭😭😭🫂🫂🫂🫂🫂🫂 miss you raa chinni 🙏😭😭😭😭😭😭
@biddikanandhu6224
@biddikanandhu6224 Жыл бұрын
❤ u sariram bro Nice song nee songs ante picchi naku
@asuresh2235
@asuresh2235 3 ай бұрын
Anna song mind blowing song Full injoy.....ni song thoooo Anna,..... elati song Inka padali aniii...... all' the best ... your team 🤝👍🙏💖🥰
@raghavendrap1285
@raghavendrap1285 Жыл бұрын
Heartful song 🎉🎉❤
@Mkumar-gq3jg
@Mkumar-gq3jg Жыл бұрын
He artful so ng❤❤❤
@GorriaSaraswati
@GorriaSaraswati 6 ай бұрын
Super 😍😍😍😍❤❤❤
@vickram-t
@vickram-t 9 ай бұрын
Am from KARNATAKA when I listen 1st time, i came to watch here for official video song. ❤
@swathiyenni2327
@swathiyenni2327 Жыл бұрын
What a melodious song. So sweet
@Sirichinni7
@Sirichinni7 7 ай бұрын
సత్య యామిని gaari voice superbbb,💙💙💙
@moksh-md3wd
@moksh-md3wd 9 ай бұрын
సూపర్ సాంగ్ అన్న
@bhanuprasadswarna4901
@bhanuprasadswarna4901 Жыл бұрын
RP sir is back ❤️❤️
@Madhurigangu-kp1jo
@Madhurigangu-kp1jo 9 ай бұрын
Nice song❤
@chintalatrinadha7934
@chintalatrinadha7934 Жыл бұрын
This type of beautyful songs come by tejaa movies n ro patnaik sir
@ammu5721
@ammu5721 Жыл бұрын
మా sir mobile ఫోన్ rigntone ఈ పాట లోది అని నాకు తెలీదు చాలా రోజులు search చేశా finally ఈ రోజు విన్న.. కోవెల శిధిలమైన,దేవత కలుషితం అవదే...నమ్మవే....😊 సూపర్ song 🎶😍
@SaralaPagudala
@SaralaPagudala Жыл бұрын
Roju ke 1000 times ventuna 2ed charanam super matalu leav sir
@cheepurupallidurgarao2133
@cheepurupallidurgarao2133 Жыл бұрын
RP sir coming back❤❤
@musthyalaSwetha
@musthyalaSwetha Жыл бұрын
Nani ee hero same nilage unnadu ra adi share cheddam ante natho nu levu ippudu ..love you kannaya nu ekkada unna hpy undali ...ee comment ninnu cheralani korukuntunna ..ee song ayipotentha varaku edpu agaledu kanna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 miss you
@PrimeTvSanthoshNetha
@PrimeTvSanthoshNetha Жыл бұрын
Super direction... Super music... Super lyrics.... All in one awesome..... TEJA AND RP TELUGU INDUSTRY KINGS
@Mkumar-gq3jg
@Mkumar-gq3jg Жыл бұрын
Supr
@thipperudrappas2781
@thipperudrappas2781 Жыл бұрын
❤RP patnayak. Thank you sriram anna. Super song
@ArAyyappa-ed5th
@ArAyyappa-ed5th 7 ай бұрын
Lyrics super Anna starting koraas lines Vera level
@sreekanthg.sreekanth5844
@sreekanthg.sreekanth5844 7 ай бұрын
RP పట్నాయక్ is back ❤❤❤❤
@Sinesrinivasa
@Sinesrinivasa 10 ай бұрын
Last line is super
@Bittu2120chotu
@Bittu2120chotu 6 ай бұрын
RP Patnaik SIR what com back we love always you sir nd we miss UDAY KIRAN🙏
@tarakmudhiraj8023
@tarakmudhiraj8023 Жыл бұрын
Nice Song......❣️❣️❣️❣️
@swathicreations4903
@swathicreations4903 10 ай бұрын
కలలో అయినా కలయికలో అయినా కలలో అయినా కలయికలో అయినా కలిసుండని కాలాలైనా నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడు నాతోనే నాతోనే నువ్వెపుడూ ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా ఏ దూర టెన్ టు ఫైవ్ తీరానున్నా నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీ జతగా… అడుగే పడగా ఆ క్షణమే కళ్యాణమే నీ చెలిమే… ముడులే పడగా ఆ చనువే మాంగళ్యమే నును లేతగా మునివేళ్ళు మెడవంపున చేసెను ఎన్నడూ విడిపోనని వాగ్ధానమే నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ ఆఆ ఆఆ ఆ ఆ ఓ ఓ నాననా నా నాననా, నాననా నా నీ మనసే… విరిసే కమలం ఏ మలినం నిన్నంటదే నా మనసే… బిగిసే కవచం ఏ సమయం… నిను వీడదే కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే నమ్మవే నను నమ్మవే మా టెన్ టు ఫైవ్ అమ్మవే నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ
@RaviRavi-vp2sz
@RaviRavi-vp2sz 7 ай бұрын
i love this song....super daily 10 times tentunna❤ ma lover ki e song ankitham❤❤❤❤❤
@pradeepgamer2874
@pradeepgamer2874 2 ай бұрын
My favourite song...... superb😊
@nagamadhu5664
@nagamadhu5664 Жыл бұрын
మల్లి మల్లి వినాలి అనిపిస్తోంది ఈ పాట
@ChinnaChintu96
@ChinnaChintu96 Жыл бұрын
malli malli vinalanipinchatam kadu sodhara, malli malli vinela chese andhamaina pata.. swacchamaina premikulanu oka nimisham agipoyela chese pata... so lovely lyrics
@dusasanthoshgoud1687
@dusasanthoshgoud1687 Жыл бұрын
Superb lyrics, vocal, and music 🎵🎶 entire song is superb
@ramanaraomaramraj7597
@ramanaraomaramraj7597 Жыл бұрын
Lovely locations Nice cinematography Beautiful song.... Tq
@jillaparushuram5784
@jillaparushuram5784 Жыл бұрын
Chendrabos. Garu. Okamanchi. Pata ni. Andhnchar. Thanku. Sir
@kaluriraju4707
@kaluriraju4707 Жыл бұрын
❤❤❤❤❤❤❤ no words jest felthe melody
@gogginagaraju3008
@gogginagaraju3008 Жыл бұрын
Jayam movie గుర్తు వస్తుంది