NEEVENTE NENU | నీవెంటే నేను | AR Stevenson | Dinesh | Latest Heart touching Telugu Christian Song

  Рет қаралды 261,337

SYMPHONY MUSIC

SYMPHONY MUSIC

Күн бұрын

#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
నీవెంటే నేను నిబ్బరముగాను
నడిచెదను కడవరకును
Neevente Nenu Nibbarumugaanu
Nadichedhanu Kadavarakunu
SONG : NEEVENTE NENU
ALBUM : NEEVALLANE
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Other songs from the album:
NEE VALLANE
THODAI YUNDUNANI
MEGHAMULAPAINA
ENTHO SUBHAKARAM
NEE VALLANE TRACK
DEEVENALICHE
NIJAMUGA
NAA MANASUNU
More videos :
PAADUKUNTU : • PAADUKUNTOO SAGANI | A...
MEEKORAKU : • NEEKORAKU II నీకొరకు క...
PARISHUDDHUDA : • PARISHUDDUDAA | పరిశుద...
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Пікірлер: 152
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 9 ай бұрын
Lyrics:- నీ వెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును నీ కాంతిలోను నిశ్చయతతోను సాగెదను నీ త్రోవను యేసయ్యా 1. పెనుగాలులందు తలదించకుందు - నీ మాటనే నమ్ముకొందు చలి రాత్రులందు చలియించకుందు - శ్రమలైనను ఓర్చుకొందు ఏ చెరయైనా ఏ కరువైనా - మరేదైనా నీ నుండి నన్ను ఎడబాపునా 2. అడ్డంకులందు చింతించకుందు - నీ సాయమే కోరుకొందు ఇబ్బందులందు వెనుదిరుగకుందు వాగ్ధానముల ఆనుకొందు ఏ తెగులైనా ఏ దిగులైనా - మరేదైనా నీనుండి నన్ను ఎడబాపునా 3. కారడవులందు భయపడకయుందు నీనీడలో దాగుకొందు ఉపద్రవములందు తడబడకయుందు- స్తుతిగీతమే పాడుకొందు ఏ వ్యధయైనా ఏ రొదయైనా - మరేదైనా నీనుండి నన్ను ఎడబాపునా
@manimalabandikalla3796
@manimalabandikalla3796 3 жыл бұрын
నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకు నీ కాంతిలోను నిశ్చయతతోను సాగెదను నీ త్రోవలో యేసయ్య ....... (1) పెనుగాలులందు తలదించకుందు నీ మాట నే నమ్ముకుందు (2) చలిరాత్రులందు చెలియించకుండు శ్రమలైనను ఓర్చుకొందు (2) ఏ చరయైన ఏ కరువైన మరేదైనా నీ నుండి నన్ను యడబాపునా .... "నీ వెంటే" (2) అడ్డంకులందు చింతించకుందు నీ సాయమే కోరుకొందు (2) ఇబ్బందులందు వెనుతిరుగకుందు వాగ్దానముల ఆనుకొందు (2) ఏ తెగులైన ఏ దిగులైన మరేదైనా నీ నుండి నన్ను యడబాపునా .... " నీ వెంటే " (3) కారడవులందు భయపడకయుందు నీ నీడలో దాగుకొందు (2) ఉపద్రవములందు తడబడకయుందు స్తుతిగీతమే పాడుకొందు (2) ఏ వ్యధయైన - ఏ రుధయైన మరేదైనా నీ నుండి నన్ను యడబాపునా ..... "నీ వెంటే"
@yatrasandeep9170
@yatrasandeep9170 2 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Super 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Super
@lakavathkrishna5451
@lakavathkrishna5451 4 жыл бұрын
ఫ్రేజ్ లాడ్ సార్ మీరు వ్రాసిన పాటలు నా హృదయం కదిలిస్తునయి మీ పాటలు నేను ఇష్టంగా వీంటను సార్
@Babu-ug9zf
@Babu-ug9zf 3 жыл бұрын
సార్ జపని శాస్ర్తీ గా రూ వందన లు మీ రూ బాగుండాలి అని ప్రార్ధన చేస్తాను
@PATTAPUANJIBABU
@PATTAPUANJIBABU 12 күн бұрын
Nivente nenu yessayya🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@BarathiManelli
@BarathiManelli 11 ай бұрын
Super song
@dasuhindi5689
@dasuhindi5689 4 жыл бұрын
జీవస్వరాలు. అంటే జీవం కలిగిన దేవుని మాటలు. పాటలుగా రాసి సంగీతం సమకూర్చి వివనిపింపజేస్తున్న మా అభిమానులు డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ సార్ గారికి వందనం అభివందనం పాదాభివందనం......
@elizabethjellampalli5295
@elizabethjellampalli5295 4 жыл бұрын
Padadhi vandanam deevunki mathrame , manushyulaku cheppoddu Brother.
@elizabethjellampalli5295
@elizabethjellampalli5295 4 жыл бұрын
Steven brother songs ante naku chalaaaa istam .
@gummadimathayya9108
@gummadimathayya9108 4 жыл бұрын
Ju
@maryjenny9293
@maryjenny9293 4 жыл бұрын
11
@sampathkumarpalle3305
@sampathkumarpalle3305 4 жыл бұрын
ఆమైజింగ్ వాయిస్ దినేష్ గారు
@BarathiManelli
@BarathiManelli 10 ай бұрын
Super song anna....
@manimalabandikalla3796
@manimalabandikalla3796 3 жыл бұрын
ఆత్మలను బలపరిచే పాట దేవునికి స్తోత్రం మీకు ఇంక జ్ఞానమును మంచి పాటలను దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్
@MRajesh-id3im
@MRajesh-id3im 4 жыл бұрын
సాహిత్యం రాయాలంటే స్టీవెన్సన్ అన్నయ్య తర్వాతే ఎవరైనా.చాలా అర్థం ఉంది ఈ పాటలో...
@calvarymedia353
@calvarymedia353 4 жыл бұрын
Yes
@yesubabukanparthi5393
@yesubabukanparthi5393 2 жыл бұрын
Super song SiR
@kanakamdamodhar5661
@kanakamdamodhar5661 3 жыл бұрын
Dhiren kalegeche pat Thanks sir God bless you
@uppativarahalu4763
@uppativarahalu4763 2 жыл бұрын
Nice song chala aatmeeyam ga undi.nannu enthagano aatmeeyaam gaa viswasam lo nadipinchindi
@joshnalatha
@joshnalatha Ай бұрын
Verygodsong❤❤❤a🎸r🎸s🎸s🎤garu చాలా బావుంది👍👍👍ok🌲🌲tq
@muralijaivemagiri5265
@muralijaivemagiri5265 3 жыл бұрын
👌👌👌👌సూపర్ song sar
@PATTAPUANJIBABU
@PATTAPUANJIBABU Ай бұрын
❤❤❤ love you Jesus 🙏🙏🙏🙏
@purnavijai1634
@purnavijai1634 4 жыл бұрын
Annaya songa chala baguntae
@rajeshpulimetla31
@rajeshpulimetla31 4 жыл бұрын
సార్ song super
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
Glory glory to God. ABBULU DANIEL, KAKINADA HOP.
@jvenkatasuryam007
@jvenkatasuryam007 4 жыл бұрын
ఆశీర్వాదం ఆయన వల్లనే .....ఆమెన్
@suseelasureddy3327
@suseelasureddy3327 3 жыл бұрын
Dinesh sir mee paatalu vintunte naa baadalu marichi pogaluguthunnanu tq
@dasuhindi5689
@dasuhindi5689 4 жыл бұрын
మన యేసుక్రీస్తు దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్......
@manalmanal2369
@manalmanal2369 4 жыл бұрын
الوان
@prasadpeyyalasinger5292
@prasadpeyyalasinger5292 4 жыл бұрын
👍👍👍👍
@manalmanal2369
@manalmanal2369 4 жыл бұрын
@@prasadpeyyalasinger5292 --
@bhaskersanikaneni6882
@bhaskersanikaneni6882 4 жыл бұрын
Jeeva swaralu sings jeevamu kaliginchu devuni palukulu
@bhaskersanikaneni6882
@bhaskersanikaneni6882 4 жыл бұрын
Songs
@r.rajesh5073
@r.rajesh5073 4 жыл бұрын
Ee pata naku chala adarana istundi brother. Yesayya mimmalni inka ekkuvaga vupayoginchali. Amen
@srinupogati4600
@srinupogati4600 4 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు సార్ కానీ మధ్యలో అన్నగారు వస్తారేమో అనుకున్నా అయినా సరే చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్
@srinumangalasetti2343
@srinumangalasetti2343 3 жыл бұрын
దినేష్ అన్న నీ వాయసు దేవుడు ఇచ్చిన వరం
@agamanarajukoduri2085
@agamanarajukoduri2085 3 жыл бұрын
Dineesh garu mee voice super Very Good singing 👍👍👍🙏 l ❤️ U sir
@deshapogusudheer2495
@deshapogusudheer2495 4 жыл бұрын
ఎట్టకేలకు నేను కోరుకున్న పాటను Upload చేసినందుకు వందనములు అన్నయ్య... దేవునికి కృతజ్ఞతలు కలుగును గాక ఆమేన్...
@jagadeeshimandi6423
@jagadeeshimandi6423 4 жыл бұрын
My favorite song also bro
@prabhudasukakumanu287
@prabhudasukakumanu287 Жыл бұрын
Praise the"Lord"
@sathayanarayana7062
@sathayanarayana7062 3 жыл бұрын
Prise prise the lord brother 🙏🙏🙏🙏👨‍👩‍👦🏠👍
@boggarapumalyadrirao7067
@boggarapumalyadrirao7067 3 жыл бұрын
Prise the Lord
@balarajubesi4337
@balarajubesi4337 4 жыл бұрын
I love you sir ...
@kvsrinu7966
@kvsrinu7966 2 жыл бұрын
Nice…,,,,,,, praise the lord 🙏
@nrmnani
@nrmnani 4 жыл бұрын
నీ వెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును నీ కాంతిలోను నిశ్చయతతోను సాగేదను నీ త్రోవను యేసయ్యా (2) 1.పెనుగాలులందు తలదించకుందు నీ మాటనేనమ్ముకొందు చలి రాత్రులందు చలియించకుందు శ్రమలైనను ఓర్చుకొందు ఏ చెరయినా ఏకరువైన మరి ఏదయినా నీ నుండి నన్ను యెడబాపునా 2. అడ్డంకులందు చింతించకుందు నీ సాయమేకోరుకొందు ఇబ్బందులందు వెనుదిరుగఁ కుందు వాగ్దానముల ఆనుకొందు ఏ తెగులైనా ఏ దిగులైనా మరేదైనా నీ నుండి నన్ను ఎడబాపునా 3.కారడవులందు భయపడకయుందు నీ నీడలో దాగుకొందు ఉపద్రవములందు తడబడకయుందు స్తుతి గీతమేపాడుకొందు ఏ వ్యధయైనా ఏ రొధయైనా మరేదైనా నీ నుండి నన్ను ఎడబాపునా
@ikish8904
@ikish8904 4 жыл бұрын
🙏 super
@vineethbp777
@vineethbp777 4 жыл бұрын
Mee anubhavam to raasina e paatalu,ma shodhana kalam lo goppa aadharanaga untunai,maaku nammakanni istunnai!!😇😇😇
@jagadeeshimandi6423
@jagadeeshimandi6423 4 жыл бұрын
Yes
@MK-zj6ee
@MK-zj6ee 3 жыл бұрын
Gn
@g.sharada8620
@g.sharada8620 3 жыл бұрын
Thanks it is beautiful song
@NandaKumar-cc5ob
@NandaKumar-cc5ob 3 жыл бұрын
Super👍
@ramrk2097
@ramrk2097 4 жыл бұрын
Amen
@subbuyelubandi8251
@subbuyelubandi8251 6 ай бұрын
Priesd the lord 🙏
@avidivenkateswarlu3895
@avidivenkateswarlu3895 3 жыл бұрын
Wonderful song
@vanibethala4893
@vanibethala4893 4 жыл бұрын
Praise the Lord
@srinivashc8924
@srinivashc8924 3 жыл бұрын
Praise the lord sar🎼🎵🎶🎷🎶🎼🛐🛐🙌🙌📖⛪✝🚶🚶🏃🏃🏃
@balarajubesi4337
@balarajubesi4337 4 жыл бұрын
I love you sir
@tailorcutting7090
@tailorcutting7090 2 жыл бұрын
Praise the lord my brother
@sakeyprasanna7753
@sakeyprasanna7753 Жыл бұрын
Super song and voice Dinesh anna
@kkmulties6622
@kkmulties6622 4 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం మరియు అద్భుతమైన గాత్రం. Praise the lord brother
@abhi8261
@abhi8261 3 жыл бұрын
Very good song and singing God bless you all
@ritajoice3266
@ritajoice3266 Жыл бұрын
Veryvery good song. Nice voice
@Rajkumar-qj2bn
@Rajkumar-qj2bn 4 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన గానం స్టీవెన్సన్ అన్నయ్య మరియు దినేష్ గారు దేవుడు మిమ్మును బలంగా ఆయన పనిలో వాడుకుంటున్నాడు
@parishudhatmaabishekamandi8730
@parishudhatmaabishekamandi8730 2 жыл бұрын
దిల్rupowo
@rebcamarri9541
@rebcamarri9541 4 жыл бұрын
Good song and heart touching thank you 😊
@eswaraiahsani3138
@eswaraiahsani3138 3 жыл бұрын
Praise the Lord 🙏 Singer Tone is so sweet like Jesudas👍
@kumariK-r1x
@kumariK-r1x 2 ай бұрын
Super song sir❤
@ghousiyaghousiya5198
@ghousiyaghousiya5198 3 жыл бұрын
Praise the Lord Brother nice song God blessd your family Tq God 👏🙏🛐👏🙏🛐👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
@sivasankararao3479
@sivasankararao3479 3 жыл бұрын
Gud song. Sir.....🙏🙏🙏🙏👌
@parvathidevi9212
@parvathidevi9212 4 жыл бұрын
Lyrics super....SS garu💐 Mee songs vintunte hrudayamdevuni sannidhilo vundipotundhi🙏meeku yesu devuni deevenalu menduga vundali
@harshakumar1729
@harshakumar1729 3 жыл бұрын
Amen Praise The Lord 🙏❤️
@vgkrishnandsettimi3872
@vgkrishnandsettimi3872 2 жыл бұрын
Excellent voice &song praise the lord
@pastorponnadabhaskararaoca1948
@pastorponnadabhaskararaoca1948 4 жыл бұрын
Nice anna
@gonesudhakar929
@gonesudhakar929 3 жыл бұрын
Cute voice praise the lord
@parvathidevi9212
@parvathidevi9212 4 жыл бұрын
Nice song🙏
@vargishmaidi6255
@vargishmaidi6255 4 жыл бұрын
సాంగ్ బాగుంది
@అంత్యకాలవర్తమానములు
@అంత్యకాలవర్తమానములు 4 жыл бұрын
దినేష్ అన్న నీ వాయిస్ సూపర్
@madprameelagirlpraisethelo4072
@madprameelagirlpraisethelo4072 4 жыл бұрын
Super Song chala baga chepparu
@narendarmaddela1959
@narendarmaddela1959 3 жыл бұрын
Excellent voice. Heart touching song .wonderful meaning
@sanjana733reddy4
@sanjana733reddy4 4 жыл бұрын
Praise the Lord brother
@ppkumar4948
@ppkumar4948 4 жыл бұрын
Praiselord dinesh garu
@mokachittibabu7489
@mokachittibabu7489 4 жыл бұрын
Praise the lord bro
@emmanuelmanchala2902
@emmanuelmanchala2902 4 жыл бұрын
Super sir
@venkateswararao8575
@venkateswararao8575 Жыл бұрын
Excellent song track Link pettandi annayya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KiranKumar-lg5kp
@KiranKumar-lg5kp 4 жыл бұрын
Beautiful voice for HIS service. Praise THE LORD.
@kaverisowji1505
@kaverisowji1505 4 жыл бұрын
Adhubuthamu sir 🙏 great song great voice 🙏👍👍
@vinjalanagesh820
@vinjalanagesh820 14 күн бұрын
❤❤❤❤
@madhukusuma2785
@madhukusuma2785 4 жыл бұрын
Praise the lord anna
@maryrani5775
@maryrani5775 3 жыл бұрын
Excellent lyrics anna
@kumardavid2531
@kumardavid2531 4 жыл бұрын
Very nice song praise the lord brother
@arthikadiyam3293
@arthikadiyam3293 4 жыл бұрын
Excellent anaya good song
@kranthiraj8761
@kranthiraj8761 4 жыл бұрын
Viswasaniki karthayu danini konasagimchu yesayyatho
@ogguarunarani9158
@ogguarunarani9158 3 жыл бұрын
Nice song.. Glory to Lord Jesus🙏
@abrahamsripathi1940
@abrahamsripathi1940 4 жыл бұрын
Supr
@narasimharaoneelam8565
@narasimharaoneelam8565 2 жыл бұрын
Praise the lord 🙏🏼 brother good song
@chrajesh5580
@chrajesh5580 4 жыл бұрын
PRAISE THE LORD BROTHER VERY NICE SONG NICE SINGING NICE MUSIC WONDERFUL
@voilenmusicanupkumarchanel7523
@voilenmusicanupkumarchanel7523 4 жыл бұрын
good song anna tq
@dasuhindi5689
@dasuhindi5689 4 жыл бұрын
Praise the Lord. Sir....
@venkataraomandangi1275
@venkataraomandangi1275 4 жыл бұрын
Adbhutamaina rachana sir. Singing Very very very nice padaalu samakuurpu naaku chaala chaala nachesindi. 🎤🎤🎤🌺🌺🌺🎼🎼🎼🌹🌹🌹🎸🎸🎸🥀🥀🥀🎻🎻🎻🌹🌹🌹🎺🎺🎺🌷🌷🌷🎷🎷🎷🌸🌸🌸👌👌👌👌👌👌pushpamery bobbili.
@jagadeeshimandi6423
@jagadeeshimandi6423 4 жыл бұрын
What a glorious song unto our God God bless brother
@madhuMadhu-fg8nx
@madhuMadhu-fg8nx 4 жыл бұрын
Excellent song sir
@shailajadasari2288
@shailajadasari2288 4 жыл бұрын
👌🙏🙏🙏💐
@jhansibharathi3536
@jhansibharathi3536 4 жыл бұрын
Superb song👏👏👏👏👏🙏🙏🙏
@victoriagracemangam5381
@victoriagracemangam5381 4 жыл бұрын
Matalu chalavu
@shobhasathyadevotionalstre7695
@shobhasathyadevotionalstre7695 4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@mallipudigopi7897
@mallipudigopi7897 4 жыл бұрын
Hii 👌👌👌👌👌
@sureshselapaka6351
@sureshselapaka6351 4 жыл бұрын
Praise the Lord sir .Nice song sir .Vandanaalu🙏🙏🙏
@abhishekandstuff
@abhishekandstuff 4 жыл бұрын
Praise the Lord anna. Excellent song.
@srikakollushekhar3235
@srikakollushekhar3235 3 жыл бұрын
Good voice sir
@kollikirthna537
@kollikirthna537 4 жыл бұрын
Praise the Lord Anaya. God bless you
@srinukurala5183
@srinukurala5183 4 жыл бұрын
Vandanalu anna.... Good song
@santhivardhanb1143
@santhivardhanb1143 4 жыл бұрын
My favourite singer dinesh Garu tq u so much god bless you sir
@Mosesdaniel77
@Mosesdaniel77 4 жыл бұрын
Great lyrics with certain music
@NaveenKumar-gu6qd
@NaveenKumar-gu6qd 4 жыл бұрын
super lyrics and superb vocals sir Glory to God
@laxmilalam5016
@laxmilalam5016 4 жыл бұрын
Nice song brother 🙏🙏🙏🙏
@yarasanirajinikanth2259
@yarasanirajinikanth2259 4 жыл бұрын
🙏🙏🙏💒💒
NAAKU MAARUGA Audio Jukebox | A R Stevenson | Telugu Christian Songs
48:03
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН