మానవ జీవన విధానానికి. మంచి సందేశం ఇస్తున్నారు...సంతోషం ఎంతమంది...యూట్యూబ్ ద్వారా ఉంటున్నారు...ఆర్టీసీ బస్ లో సినిమాలతో time pass చేస్తున్నారు...ఆర్టీసీ యాజమాన్యం సినిమాలకు బదులు గా ఇలాంటి సందేశం వినిపిస్తే....సామాన్య ప్రజలకు మంచి జ్ఞాన బొద కలిగించిన వారిమవుతాము. అని నాయొక్క అభిప్రాయ..మిత్రులారా...ఈ సందేశం నచ్చితే..like చేయండి
@vikramdas55713 жыл бұрын
Lĺĺĺppp
@chinnasivvala80973 жыл бұрын
Super
@kommineniramesh78322 ай бұрын
చాలా భాగా చెప్పారు
@pittavanipalemgeethapatasa90653 жыл бұрын
Om Shanti Akkayya, చాలా బాగుంది అక్కయ్య మాటల్లో మధురత మరియు అనువాదం కూడా చాలా బాగుంది, వినీ కొద్దీ వినాలి అనిపిస్తుంది.. ధన్యవాదాలు అక్కయ్య ,,, ఓం శాంతి.
@satyanarayanaburagayala32114 жыл бұрын
కృత ఙ్ఞతలు అమ్మ, మీ ప్రవచనాలు శిరోధార్యములు.
@velagapudigopal63142 жыл бұрын
దీదీ చెప్పిన అసాధారణ 🙏🙏🙏విషయాలు ఇప్పటి మనుష్యులు జీవనవిధానానికి మంచి మాటలు చెప్పిన దీది లాంటి లాంటి వారు కారణ జన్ములు.🙏
@bhaskarreddyb20792 жыл бұрын
bk shivani garu God's grace you are born in India
@NagendraSake-r4n2 ай бұрын
Good. Sister
@psuna88274 жыл бұрын
అమ్మ మీ నోటి వెంట వచ్చే పలుకులు అనిముత్యాలు, మంచిగా హాయిగా ఉంటుంది, మీరు చెప్పే ప్రతీది మా జీవనశైలి లో జరుగుచున్నవి. అమ్మ మీకు ధన్యవాదాలు.
@gousepeerkandanuru4 жыл бұрын
Tgank you so much medam
@dodlasatyam15264 жыл бұрын
🤺🪂🤺🪂🤺🪂🤺🪂🤺🪂🤺🪂 *ప్రపంచ ఆవిరి పట్టే 7 రోజులు..* *వైద్యుల అభిప్రాయం ప్రకారం, COVID-19 ను ముక్కు నుండి ఆవిరితో కొడితే, కరోనా ను నిర్మూలించవచ్చు. అందరూ ఆవిరి ప్రచారం ప్రారంభిస్తే.* *ఈ విధంగా పనిచేయడానికి, ప్రపంచం నలుమూలల నుండి ఆవిరి పట్టే ప్రక్రియను ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు, అంటే ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం వరకు ప్రారంభించా లని మేము కోరుతున్నాము.* *ఆవిరిని పట్టడానికి కేవలం 5 నిమిషాలు.* *ఒక వారం రోజుల పాటు ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా, ఘోరమైన COVID-19 బయట పడవచ్చు అని మేము విశ్వసిస్తున్నాము...* *దయచేసి ఈ సందేశాన్ని మీ గ్రూపులకు, బంధువులు, స్నేహితులు మరియు పొరుగు వారందరికీ పంపండి,* *తద్వారా ఈ అందమైన ప్రపంచంలో మనమందరం కలిసి ఈ కరోనా వైరస్‌ను చంపి, స్వేచ్ఛను పొందవచ్చు.*
@shanthaakkineni60274 жыл бұрын
@@dodlasatyam1526 mom.
@KandakatlaGopal4 жыл бұрын
ఓమ్ శాంతి... అక్కయ్యా...మంచిగా తెలుగులో చెప్పారు ... kruthjnyathalu...
@padmahasini11373 жыл бұрын
Om Shanti good evening, positive thinking class is very interesting, I'll try cause, I am sometimes negative shivanedidi thanks
@mahatma26773 жыл бұрын
om shanthi akkaiah, thank you for translating clearly
@swaranoopk4 жыл бұрын
మీరు ఈ సమాజానికి చాలా అవసరం
@prasadaraogummadi42534 жыл бұрын
ఆధారము మన మూలము తెలుసుకొంటే దానిని మార్పు చేయవచ్చు కదా!👌👌👌
@sujeetmishraofficial59362 жыл бұрын
॥ बहुत सुन्दर बिडियो है जी ॐ शंती ॐ॥ ❤🇮🇪👏👌🙏....
@glnmurtty10864 жыл бұрын
Super Explanation 🙏
@sujathalakshmi190011 ай бұрын
Good morning sister... chala bagundi,,
@prabhaprabhakar87554 жыл бұрын
మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. Shivani మేడం మాతో మాట్లాడుతూ ఉన్నట్లు ఉంది. ధన్యవాదాలు మీకు
@rajareddyrajareddy26633 жыл бұрын
అమ్మా మీరు చెప్పేది అంత చాలా bagundi కాని మనము చేసే పని ఏదైన ఆలోచించి positive నిర్ణయాలు తీసుకొంటా ముకదా కాబట్టి nagativ e alochana రావడం తప్పు కా దుకడ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం లో తప్పు జరగ రాదు అని నా అభిప్రాయం తప్పు ఐతే సారీ
@apparaomakka43774 жыл бұрын
చాలా మంచి విషయం తెలియపరచారు
@Lucky-19614 ай бұрын
Congratulations 🎉for good information to people s❤
@varalakshmi49274 жыл бұрын
Telugu dubbing voice very nice.. superb explaining..
@dasaradharamaiah83384 жыл бұрын
Nice message mam. Yadbhaave Tadbavathi.
@ravindrababu72314 жыл бұрын
Emotional detoxication centres especially in India is very much needed sisters.
@chariteluguvlogs31953 жыл бұрын
ఓం శాంతి అక్కయ్య గారు చాలా బాగ చెప్పారు
@omnamahsivaya77094 жыл бұрын
Chaganti, sivani sister are change my life
@sumithrakoduri47823 жыл бұрын
Neenu kuda alany change ayyanu andi👍
@sodariraju46134 жыл бұрын
Good message sister 👍👍 thank you
@KrishnaSri-f2f10 ай бұрын
Chala baga vivarincharu om shanti
@kvenkateswarrau53003 жыл бұрын
Wow very nice Amma.
@prasannaanjani528011 ай бұрын
. , మీరు చెప్పేది బాగుంది
@brahmaiahchinna69663 жыл бұрын
Yes very good words thank you Om Shanti divine soul and happy peacefull and Brahma kumaris World God only you very good सब कुछ अच्छा है वेरी गुड
@thadurivasantha21194 жыл бұрын
Xlent amma mi pravachanalu chala nerchukuntunna mi pravachanala dvara
@mahatma26773 жыл бұрын
TQ Akkayya, for translating BK Shivani Akka good classes
@shivaleelabhandar45314 жыл бұрын
You are so grateful
@ViswamitraVenugopal3694 жыл бұрын
అద్భుతమైన వివరణ... ధన్యోహం మాతాజి 🙏🙏🙏
@rambaburayudu89234 жыл бұрын
Thank you very much medam nice spiche super video thank you very much medam chalabagundi medam
@narasimhachari67118 ай бұрын
Dhanyavaddaha mahodayee Om Santhi
@vasanthachary3 жыл бұрын
ఓం శాంతి ధన్యవాదములు మీ ఉపన్యాసాలు వల్ల చాలా మరి పోయాను ధన్యవాదాలు
@Gopitelugusir4 жыл бұрын
ధన్యవాదాలు మీకు మీ సందేశం సరైన ప్రేరణను ఇచ్చింది
@shruthiboddu64573 жыл бұрын
Your voice is sweat Shivani Bahan and be positive thinking in anyways
@avenkateswarareddy7914 жыл бұрын
ప్రస్తుతం మానవుడు ఆహారం/ నీరు / గాలి/ జీవన విధానం / సంస్కృతి / అన్నీ కూడా కలుసితమైనవీ మాత్రమే స్వీకరిస్తున్నారు కావున పాజిటివ్ ఆలోచనలు లభించే పరిస్థితి. చాలా తక్కువ మందికి ఉంటుంది
@naredlakrishnaveni26833 жыл бұрын
Very beautifily words pl mam where is kusuma she is mathura kurnool thara ij u know pl mam give me we both are mathura kurnool now i. Am in ongol thank u mam
@avenkateswarareddy7913 жыл бұрын
@@naredlakrishnaveni2683 మీ యొక్క సమాదానమునకు ధన్యవాదములు
@Jayasahadevadivasi3 жыл бұрын
మీరు చెప్పే విషయాలు చాలా చాలా బాగున్నాయి శివాని దీ దీ... మీకు చాలా ధన్యవాదాలు....,🙏🙏🙏💐💐💐💐
Wow, you are speaking nicely in Telugu Lavanya garu...I am a regular listener to Sister Shivaniji, first time, I am listening to you...Good to know, I have subscribed channel too, Dhanyawadalu..n Namasthe
@Eluru--AP-BrahmaKumaris4 жыл бұрын
Thank you
@ramadevi-ri5us4 жыл бұрын
So....inspirational
@Maadhavi1233 жыл бұрын
Chala helpful 🙏🏻🙏🏻🙏🏻... I follow her in English.. Telugu channel just came to know
@thummaravisankar25904 жыл бұрын
Sister superb words
@padmaande20644 жыл бұрын
Chala bagnudhi thanks 🙏🙏🙏
@ravindrababu72314 жыл бұрын
Good diet to body and good information to mind is the rule of life or the essence of life. Thank you sisters.
@ravindrababu72314 жыл бұрын
Good environment and good governance to people are the tenents to be implemented in the society.
@bobby2004 жыл бұрын
@@ravindrababu7231 "
@RoyalAffirmationsTELUGU3 жыл бұрын
Thankyou. చాలా బాగా చెప్పారు 🎊.
@makeinindia3694 жыл бұрын
Om shanthi shivani behan ji miru chaala shakthivanthulu 🙏🙏🙏🙏🙏
@srinivasaraochebrolu89114 жыл бұрын
Very good speech and information
@kappalabharathamma75043 жыл бұрын
👌madem 🙏
@gvenkatesh85103 жыл бұрын
Superb mind blowing,keep it channel
@thatikondashairam47524 жыл бұрын
Very very thankful to your speeches.
@rajakarla63944 жыл бұрын
ఆరోగ్యం గురించి ఏమన్నా సలహ చెప్ప గలరు.. అనారోగ్యంతో బాధపడుతున్న. ఎలా ఉండాలి బయట పడ టానికి, ఆరోగ్య కరంమయిన జీవితం కోసం..
@study-lh7lp4 жыл бұрын
U follow mantena
@coolgirls53372 жыл бұрын
దేవత ఆత్మ కి నా నమస్కారాలు
@venkatraosirikoti94734 жыл бұрын
TQ sister👍
@pvenkatasivaramaiah10974 жыл бұрын
Good message madam
@suryanarayana16403 жыл бұрын
First time watched. Excellent mam Garu
@BKShivaniTelugu3 жыл бұрын
Thanks and welcome
@kishorekumark56984 жыл бұрын
బాగా చెప్పారు అమ్మా🙏
@srinivasacharim82843 жыл бұрын
🙏 krutajnatalu univarsa ki krutajnatalu guruji ki
@addankivenkatasatyanarayan13083 жыл бұрын
Heartly welcome telugu transalation
@papinaidujammu48503 жыл бұрын
Chala chakkaga chepparu
@chokkamkumbum61744 жыл бұрын
Nice video about positive thoughts
@suryanarayanamachani56594 жыл бұрын
Chala manchi matalu chaparu Gud msg
@universerrr86663 жыл бұрын
Excellent information madam thank you thank you shivani madam