2025లో ఈ సాంగ్ చాలా ఇష్టంగా వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఈ సాంగ్ ఇన్ డ్యూటీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను స్కూల్ లిస్టులో చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం
@rambaburam117615 күн бұрын
గతం గుర్తుకొస్తుంది
@Vanimamidi75823 жыл бұрын
ఈపాట కి రెహమాన్ సంగీతం ఎంత హృద్యంగా కంపోజ్ చేశాడో, డాన్స్ కూడా అంతే అందంగా కొరియో గ్రాఫ్ చేశారు...ఇక మనీషా అందం,అభినయం అద్భుతం..అర్జున్ కూడా చక్కగా డాన్స్ చేశాడు... బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది...love this song
@A1UPDATES2 жыл бұрын
నీరు: 0:04 - 1:26 గాలి: 1:27 - 2:23 భూమి: 2:24 - 3:28 ఆకాశం: 3:29 - 4:09 నిప్పు: 4:10 - 5:26 ఈ 5 పంచభూతాలను నోటీస్ చేసిన వాళ్ళు ఒక 👍 ఏసుకోండి..
@adityaaditya73902 жыл бұрын
Same bahubali 1 lo kuda nippulay swasaga tisaru but situation veru
@bulususaiaravindsarma96172 жыл бұрын
Sebash
@saipavanabbireddy16832 жыл бұрын
Nuvu Thop bro 😬🥵💥❤️
@A1UPDATES2 жыл бұрын
@@bulususaiaravindsarma9617 ThankYou..🙂😊
@A1UPDATES2 жыл бұрын
@@saipavanabbireddy1683 Thank You..😊😊
@Creativekrish32 жыл бұрын
మనసును ఉల్లాస పరుస్తూ ఆహ్లాద పరుస్తూ అద్భుతమైన ఊహాలోకాల్లోకి తీసుకెళ్లే పాటల్లో మొదటి వరసలో వుండే పాట ..
@venuvempati88763 жыл бұрын
*ప్రాణం నా చెంతనుండంగా నువ్వు మరణించిపోవుటెలా?! అరే! నీ జీవమే నేనేనయ్యా చంపదలచు మరణమైనా మాయమయ్యా* 4:53
@jampabhaskarrao8993 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
@vigneshwarchowhan4812 жыл бұрын
ఈ ప్రపంచం లో ఇలాంటి అద్భతమైన పాట ఇంకొటి రాదు... ఈ పాట ని వర్ణించ లోకంలో ఇంక మాటలు ఉండవు👌👌👌
@sampathdarshanam52528 ай бұрын
2025 lo kuda vintaanu Ane vaari attendance please
@Bhulakshmi-e3hАй бұрын
Present sir
@soujanyasoujanya7445Ай бұрын
Me
@SrinuRajeswari-er7knАй бұрын
I
@kumaraswamy5562Ай бұрын
Me
@simhadribusa1461Ай бұрын
I'm also
@devanandnagellassre73593 жыл бұрын
కొన్ని పాటలు అంతే నిలిచి పోతాయి ఇలా....👌👌👍👍
@pintupinky85542 жыл бұрын
Eg
@venkatramgongati86162 жыл бұрын
🙏🙏🙏👍
@Team_SaiGoud_Nakrekal_Nalgonda2 жыл бұрын
AVNU NUJAME
@bondalapativikram2318 Жыл бұрын
Mari nuvu 😂😂
@KilliRohini2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢❤😢❤🎉🎉🎉🎉❤❤❤😊😊😊❤😊
@johnmohammad16093 жыл бұрын
శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎ.యం.రత్నం గారి శివ గణేష్ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అర్జున్ గారి నటి మనీషా కోయిరాల గారి అభినయం వర్ణనాతీతం.
@nagendrakumar3465 Жыл бұрын
Dance master cheppagalara?
@shekaryadav77993 жыл бұрын
ఇలాంటి మంచి song s అంటే AR rehman కి సాధ్యం hats off u sir
@Hemant-b610 күн бұрын
Antha ayina Ar rahman great hee bro, adbuthamaina patalu manaki andhi icharu
@Srikanth-lo4kz Жыл бұрын
2024లో కూడా ఈ పాటని వినే వాళ్ళు ఎంతమంది ఓకే లైక్ వేసుకోండి
@kumarashok44718 күн бұрын
Nenu unna bro
@venkatasuryaprakasaraosadh49853 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూచినా క్రొత్తగానే ఉంటుంది. Evergreen emotional song.
@yogiyogi79372 жыл бұрын
2024లో కూడా ఈ పాటని వినే వారు ఎంత మంది
@indianrideromkar191 Жыл бұрын
👍👍
@jayasekharchoppala7761 Жыл бұрын
Me
@jampabhaskarrao8993 Жыл бұрын
Hari Haran Gaaru 🙏👍🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarmalluri1718 Жыл бұрын
❤️
@jampabhaskarrao8993 Жыл бұрын
Me 👍👍👍👍🙏🙏👍🙏🙏🙏
@maninaidudms97313 жыл бұрын
నా చిన్నప్పటినుండి ఈ పాట వింటున్న. నా fav song ఇది. నా mood off అయినపుడు ఇది వింటే వెంటనే Mood happy అయితుంది. 😍❤️👌👌
@harithavanam47502 жыл бұрын
నేను కూడా 👌👌👌👌
@dileepkunnoor Жыл бұрын
Aavana bro
@venkateshgoud6567 Жыл бұрын
@@harithavanam4750h 3:22 😮😊 3:46 yy😮 BB yd ccf
@gandhamshanku8109 Жыл бұрын
@@harithavanam4750ko aaaAAaa
@shankark-zb1fz Жыл бұрын
Mee also bro
@BarinikaPavitra8 ай бұрын
ప్రకృతిసంబంధమైన ఐదు పంచభూతాలు(గాలి, నీరు,అగ్ని, ఆకాశము,భూమి)ఈపాటలో దర్శకుడు చూపించటం ఆయన గొప్పతనం,. రహమాన్ సంగీతానికి స్క్రీన్ ప్లే మరింత తోడైంది ఈపాటికి
@ntgdiwakar8968 Жыл бұрын
2024 lo kuda ee song vinay varu antha mandhi ❤❤❤
@ashokmesa700911 ай бұрын
Xa m(.... ?? .
@Himansh333officel10 ай бұрын
Nenu roju vintanu
@KannaSilentkiller-vb1lv10 ай бұрын
Me
@settye59099 ай бұрын
My f hero
@Kaninde_289 ай бұрын
Meee
@SpirichualKreatures4 жыл бұрын
*****Telugu Lyrics***** నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే (2) ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురొలక నీవల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెలే అరె కాలం మరిచి అడవి చెట్టు పూచెనులే !! నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే *జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగ వదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతూ బదులీవే పెదవి పై పెదవుంచి మాటలను జుర్రుకొని వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురురేది నువ్వు తాకేచొట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే *ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిళ్ళ నే చేర నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరు మాట.. వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు ఓర్చును ప్రాణం నా చెంతనుండంగా నువ్వు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా !! నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం.. పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం.. మార్చుకుంటా
@BalakrishnadegalagmeailcomBala4 жыл бұрын
👌👌👌👌👌💐💐💐💐💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
@BalakrishnadegalagmeailcomBala4 жыл бұрын
👌👌👌💐💐💐💙💙💙💙💙💙💙💙💙💙💙
@marriakulathyagaraju36004 жыл бұрын
Super song
@SpirichualKreatures4 жыл бұрын
@@marriakulathyagaraju3600 Yaa
@BalakrishnadegalagmeailcomBala4 жыл бұрын
@@marriakulathyagaraju3600 👌👌👌💙💙💙💙💙💐💐💐
@honeybby98914 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే తెలియని ఫీలింగ్ 😍ఇంకా వినాలి అనిపించే సాంగ్... ఈ లాక్ డౌన్ లో ప్రశాంతంగా గా విన్నవారు ఓకే like kottandi👍😍
@pathivadalakshmi62893 жыл бұрын
Lliop
@sanesupraja38183 жыл бұрын
@@pathivadalakshmi6289 k
@sivareddy33703 жыл бұрын
Naku e song ante chala chala estam
@gnanugnanu45593 жыл бұрын
@@pathivadalakshmi6289 z z z z. Z z z zxz z
@rajumaharaj40383 жыл бұрын
@@sivareddy3370 o
@chandrasekaran6641 Жыл бұрын
హృదయ స్పందన లో ఒక అద్వితీయ అలౌకిక ఆనందం,గిలిగింత, పులకింత కలిగింది.శ్రుంగరగీతం అయినా రసరమ్యమైనది.
@jaheerjaheer72984 жыл бұрын
భూమి అంతం అయ్యేవరకు అందురు ఇష్టపడే పాట ఇది.
@pawanpspk11124 жыл бұрын
Super ga chepppav annaya
@madanamusayar21294 жыл бұрын
Nice quote
@dammagouniramu11894 жыл бұрын
Yesssss
@madhudusanapudi61854 жыл бұрын
My favourite song.dmadhu
@papppyprem31424 жыл бұрын
Yes
@parameshnirasanametla8121 Жыл бұрын
ప్రపంచం ఉన్నంత వరకు ఈ పాట బోర్ కొట్టదు... I like very much this song
@smartcherry417 ай бұрын
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 truth
@athmaramffgaming Жыл бұрын
నీరు 00:07 - 01:26 గాలి 01:27 - 02:23 భూమి 02:24 - 03:29 ఆకాశం 03:30 - 04:09 నిప్పు 04:10 - 05:25 ఈ పంచ భూతాలను ఈ పాట లో యెంత మంది గమనించారు 🙂
@ulvakaniravi1969 Жыл бұрын
8
@kannashorts.143 Жыл бұрын
Wow what a dedication andi 😍
@naveenstudio818 Жыл бұрын
Observe cheyaledu wow your also great 🎉
@aaradhyamudhiraj9030 Жыл бұрын
Comments kuda copy chesthara😂
@nareshbabu9112 Жыл бұрын
Iq level superb bro
@madugonduamar658 Жыл бұрын
ఈ పాటలో ఒక అద్బుతం ఏమిటి అంటే నీరు నింగి నేల గాలి ఆకాశం పంచభూతాల సాక్షిగా వారు ఇద్దరు ఏకం అవుతాం అని ప్రమాణం చేస్తున్నారు నిజంగా శంకర్ గారి తెలివి కి e పాట చాలు
@emptyfate_6192 ай бұрын
Great observation bro
@swethareddy3315Ай бұрын
Superb bro !!
@shankarmaggidi785Ай бұрын
Superrrr observation bro..
@srinudoragandla65463 жыл бұрын
ఏం సాంగ్ రా బాబు👏 ఈ పాట విన్న మనసులో ఎదో తెలియని ఫీలింగ్ 😍ఇప్పటికి ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ 👌👌
@sureshk31 Жыл бұрын
🎉
@vijayabhushanabadana39753 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ ఈ సాంగ్ వింటే అదొక రకమైన ఫీల్ ఉంటుంది ఈ సాంగ్ లో
@masthanbaba87082 жыл бұрын
రెండు చిలుకల మధ్య యొక్క ప్రేమ ఎలా ఉంటోందో తెలిపే సందర్భం 💞💗 అద్భుతం 😎
@BudgetMamaGroup19 күн бұрын
2025 లో కూడా ఈ పాటను ఎంతమంది చూస్తున్నారు ❤️❤️❤️
@suravarapuchalamareddysama3623 жыл бұрын
మధురమైన పాట శంకర్... ఎ.ఆర్.రెహమాన్.. ఒకే ఒక్కడు.. Beautiful song Beautiful lyrics Beautiful music Excellent Evergreen Excellent 🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
@katyadaprabhakar58442 жыл бұрын
Buatifuly song
@thirupathipendram95132 жыл бұрын
super song
@babureddy94342 жыл бұрын
Rehman is Rehman
@akkivarshatriber20302 жыл бұрын
❤️23 ఏళ్లు అయినా కొత్తగా .. వింటున్నన్నట్లు ఉంధి...🙏..లవ్ యు to all film ఒకేఒక్కడు...❤️
@mohammadabdulla4223 Жыл бұрын
ఈ పాటని 2023లో వింటున్నవాళ్ళు ఒక Like వేసుకోండి👌👌👌
@NarasimhaNallabothulla Жыл бұрын
Muy favorite song bro
@SrinivasDasari-bg1dj Жыл бұрын
Super ❤ song
@ravindernaikrnc4479 Жыл бұрын
నా ఫస్ట్ మూవీ
@sravan4799 Жыл бұрын
everyday i listen this song
@siddardhareddykarri6451 Жыл бұрын
Its almost 2024
@karakavinaykanth69603 сағат бұрын
రోజు పడుకునే ముందు ఈ పాట వినకుండా ఉండలేను ఈ పాటలో చాలా అర్థం ఉంది
@mahendra56773 жыл бұрын
2024 లో విన్న వాళ్ళు లైక్... 💞❤️❤️🙏❤️❤️💞ఇలాంటి సాంగ్స్ మరి ఎప్పటికి రావు... లెజెండ్స్.... 🌹💞❤️❤️❤️❤️❤️❤️❤️💞
@saikarthik8563 жыл бұрын
Super song
@srisuryasai35113 жыл бұрын
Me👌👌👌💞💞💞😍😍😍
@saikumarnani79363 жыл бұрын
27 Jan 2022....time 9,21 Nenu చూస్తున్న...superrrrrr.....
@pindukurinandu933 жыл бұрын
👍
@v.jyothi4173 жыл бұрын
8-2-2022 chustuna
@anjali_nature_short_vedios Жыл бұрын
ఎంత ప్రశాంతంగా ఉంది ఈ పాట వింటుంటే😊😊. అప్పుడు ఇప్పుడు ఇదే బెస్ట్ మెలోడీ
@srinulakku69194 жыл бұрын
అద్భుతం గా రెహమాన్ గారు బాణీల్లో హరిహరన్, మహలక్ష్మి గార్లు మధురం గా ఆలపించిన పాట అనర్వచనీయం.
@shaikakku17553 жыл бұрын
Ujhv
@billibabittasreeya.252 жыл бұрын
What a Telugu 👍🙏
@munendramunendra70592 жыл бұрын
Super ga cheapavu bro
@sivareddynarla2563 Жыл бұрын
@@munendramunendra7059 ap
@ImamHussein-zs7hd10 ай бұрын
ఎన్ని సంవత్సరాలైనా ఈ పాట ఎవర్గ్రీన్ పాట
@sathishgadde2802 жыл бұрын
ఈ పాటని ఇంకా ఎన్ని వందలసార్లు చూడలే అని కట్ చేద్దామంటే మనసు ఒప్పుకోవడం లేదు భాహుష నేనువెక్కువ సార్లోడిపాయింది దీంట్లో
@hemanth71194 жыл бұрын
ఎ.యం.రత్నం గారు నిర్మాతగా శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఎ.యం.రత్నం గారి శివ గణేష్ గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అర్జున్ గారి నటి మనీషా కోయిరాల గారి అభినయం వర్ణనాతీతం.
@thummidisathyanarayana67714 жыл бұрын
మొత్తం ఇనర్మిషన్ ఇచ్చారు. సూపర్ సర్
@hemanth71194 жыл бұрын
@@thummidisathyanarayana6771 గారు ధన్యవాదాలు.
@rajakmd77763 жыл бұрын
మీ కామెంట్ వర్ణనాతీతం sir.👍👍
@hemanth71193 жыл бұрын
@@rajakmd7776 గారు ధన్యవాదాలు.
@hvalleti30623 жыл бұрын
@@RAJ-gq7pc b
@chandrasekaran6641 Жыл бұрын
ఎంతో హృద్యమైన యుగళ గీతం, మధురం మధురం సరళమైన సాహిత్యం, బహు చక్కని నృత్య భంగిమలు,మమతానురాగాలు పెనవేసిన అమిలిన శృంగార సంగమ రస రమ్య డోలిక.
@sreenudontham9380 Жыл бұрын
2024 lo kooda vine Vaallu yentha mandhi?? My all time favourite song 😍🥰💖💕💕💕😇😇😇
@nemanipavani833511 ай бұрын
Very beautiful lyrical song which is sooo close to heart.. ❤❤❤❤❤
@surendrasuri143411 ай бұрын
Na life long vinta e song ❤❤
@kannykarunakar77794 жыл бұрын
హార్ట్ టచ్చింగ్ సాంగ్ 🥰😍
@rainbow147hemu34 жыл бұрын
s
@nagendrababu78293 жыл бұрын
S
@ARNarendra-g5g3 жыл бұрын
@@nagendrababu7829 Q
@ARNarendra-g5g3 жыл бұрын
Q
@ARNarendra-g5g3 жыл бұрын
Qq
@vasukorra83834 жыл бұрын
Nice music. ఇలాంటి సాంగ్స్ వింటే చాలా ప్రశాంతంగాఉంటుంది.
హృదయాన్ని కదిలించే ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@AryanSri-p2r16 сағат бұрын
Evergreen anytime in my life❤
@harin39642 жыл бұрын
Iam very happy ఈ పాట వింటుంటే ఎలాంటి బాధలైన కొన్ని నిమిషాల పాటు పారిపోతాయి
@sureshgopigopi10803 жыл бұрын
I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నాలి అనిపించే పాట 🎶
@VenkataSubbarao-ty2mp Жыл бұрын
Premagurinchi Kalachi jeevinchefamily varu eppdumarachiporu
@yekkaldevisrinivas80673 жыл бұрын
Music director ki singers ki choreographer ki lifelong thanks such a beautiful song
@v.renukaiahrenukaiah7483Ай бұрын
2025 lo any one listening 🎧
@daisykati48789 күн бұрын
One of my favourite song
@KumarKumar-mq2wz8 күн бұрын
😅 1:03 i
@MrSai034 күн бұрын
Yes am listening
@MrSai034 күн бұрын
Evergreen song
@badavathpavan14994 жыл бұрын
ఎప్పటి కి మా జనరేషన్ వాళ్ళకి కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. రసినవరికి నా🙏🙏🙏
@jiminlove74862 жыл бұрын
What a natural location,no out countries, no heavy makeup,such a amazing olden days ☺️🙏
@crazyone49185 жыл бұрын
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ... ఓ... ఓ... ఓ.. Movie : Oke Okkadu Lyrics : A M Ratnam, Siva Ganesh Music : A R Rahman Singers : Hariharan, Mahalakshmi Iyyer Cast : Arjun, Manisha Koirala
@mounikawagmare25824 жыл бұрын
Ooooo my god super
@donappam30414 жыл бұрын
Sweet song
@moogakrishna974 жыл бұрын
Thanks
@pavankumarmodem77424 жыл бұрын
Evergreen song...Nelluri Nerajanaa
@prasadtokala16614 жыл бұрын
Yes
@prasadtokala16614 жыл бұрын
Superrrr...song
@dasarimamatha88784 жыл бұрын
L
@mounikawagmare25824 жыл бұрын
Em cheppina thakkuve......... Nooo words I love this song
@rayannalathirupathi9967 Жыл бұрын
ఊపు ఉన్న పాట అంటే ఇదే ...ఈ పాటకు మించిన పాట రాదు..15 సంవత్సరాల నుండి సుస్తున్న.. i like song❤
@sridevisridevi51938 ай бұрын
2024 kuda chustunara e song
@Crazy_girl_86048 ай бұрын
Yes
@vishalreddy21248 ай бұрын
Haaan
@bommenanaresh62537 ай бұрын
Now
@NRG_Ravi_shorts_07 ай бұрын
Nowadays
@venkaiahmalli43757 ай бұрын
Yes
@soulofhoney82315 жыл бұрын
Manisha dancing like water ... such a smooth moves
@mohammadshabbir87134 жыл бұрын
Hatsup bhaiya
@apmusic97733 жыл бұрын
రోజుకు ఒక్కసారైనా వింటాను నాకు ఈ పాట అంటే ప్రాణం ❤️❤️❤️
@nagarajuthota32173 жыл бұрын
A
@apmusic97733 жыл бұрын
@@nagarajuthota3217 okati Manisha Koirala rendy ar rahman moody Shankar sir
@karrekarunamma93693 жыл бұрын
@@nagarajuthota3217 i9o
@ashaashajyothi21292 жыл бұрын
My favorite song i am also listen daily one time
@kamalvideos80742 жыл бұрын
💕💕💕💕😘😘😘😘😘
@rayudusatish82272 жыл бұрын
నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది. ఈ మూవీ నాకు ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది. కానీ ఈ సాంగ్ చాలా ఇష్టం.
@Yadagiri-jo7qj2 жыл бұрын
Oseni epudu kudana nvu na laganey
@nagendrakdp93722 жыл бұрын
Same bro nenu kuda 6th lo vunna appudu aa rojule veru
@Aaronsam-official2 жыл бұрын
Inthaki nee age entha?
@atrylexdigital63412 жыл бұрын
@@Aaronsam-official 75yrs
@rayudusatish82272 жыл бұрын
33
@JrajuJraju-zm4vd10 ай бұрын
Song 👌👌👌👌👌👌👌👌
@mamidisravan3251 Жыл бұрын
ఈ సాంగ్ వినగానే సంతోషంగా ఫీల్ అయ్యేవారు లైక్ వేసుకోండి 😍
@Crazy_girl_86048 ай бұрын
Ya nennu Aite full happy naku na old days gurtuvochayi... Super
@gopalakalebu42928 ай бұрын
@@Crazy_girl_8604 avuna 😁
@VamsiMurapala Жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయినా.. వినాలపించే పాట ఇది..... 💚 4:15
@sathishgadde2804 жыл бұрын
ఈ పాటని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి దీని అందం తెలుస్తుంది దయచేసి
@mudhaliarvinod47263 жыл бұрын
S
@manntr79612 жыл бұрын
Yes
@premkumarsoloboy902311 ай бұрын
2024 lo kuda chusevallu unnaraa ..unte like vesukondi😎😎
@aishwaryameenon151310 ай бұрын
Me😅
@aravindkhamankar391010 ай бұрын
@aravindkhamankar391010 ай бұрын
@k.malleswararao720610 ай бұрын
Always listen to be latest song music compose is very attractive
@gopalakalebu429210 ай бұрын
2050 lo kuda chustamu raa niku Avasarama 😂
@ravindrad66355 жыл бұрын
Ar rehaman ki oka like ❤ and 2019 lo vintunna vallu oka like
@bkashinnakashi78784 жыл бұрын
Bkumaraswamy
@Raju-hu9su4 жыл бұрын
🔥A R RAHMAN 🔥
@lingambombay26084 жыл бұрын
Super song
@yugaseepana834 жыл бұрын
పంచభూతాలును ఒక పాట లో చూపించిన శంకర్ కి 🙏
@harinib62474 жыл бұрын
Till now. I fint recognise this frm years
@sivajikare13554 жыл бұрын
@@harinib6247uririfheoxjh3
@rameshupul54784 жыл бұрын
Nice look
@kotipalliyaminisupriyakoti274 жыл бұрын
@@harinib6247 q
@tekumallashiva78864 жыл бұрын
@@harinib6247 aqqqq1q1
@రాజాశ్రీపతినాయుడు6 жыл бұрын
I love this song forever , Shankar sir your my guru in cinima field
@begaridattu4 жыл бұрын
hi sir
@SakaSakasrivasthavАй бұрын
ఈ సాంగ్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి వినేవాళ్ళు లైక్ ❤
@Nareshero2 жыл бұрын
Indian Best Music Director AR Rahman Forever...
@nirmalapagadala10705 жыл бұрын
సూపర్ సౌంగ్ నాకు చాల ఇష్టమైన సౌంగ్
@anjineyulupavan14024 жыл бұрын
love you
@anjineyulupavan14024 жыл бұрын
this song
@vidhur21154 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
@shashirekhachinthapally99513 жыл бұрын
మనసుకి ఆనందాన్ని కలిగించే పాట ఇది..
@pendoranil7283 Жыл бұрын
I love song...😍❤Aa song lo sunnithamaina anuragam undhi....child memories...😢❤
@శివగోరటి2 жыл бұрын
అద్భుతమైన పాట నా హృదయానికి తాకినపాట టెన్ ఇయర్స్ నుండి వింటున్న
@nomulanarendarnaidu21363 жыл бұрын
Extraordinary music composed by A r rahman sir
@hemanth71194 жыл бұрын
ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@soumyavani8094 жыл бұрын
Super song
@hemanth71194 жыл бұрын
@@soumyavani809 గారు ధన్యవాదాలు.
@govindarao77954 жыл бұрын
Ok fine
@hemanth71194 жыл бұрын
@@govindarao7795 గారు ధన్యవాదాలు.
@suryakiranmudiraj48194 жыл бұрын
Nenu kuda
@shivakumar48422 ай бұрын
నా జీవితంలో ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తది❤😢
@sanjeevkumarmudavath92832 жыл бұрын
శంకర్ గారికి ధన్యవాదాలు ఒకే ఒక్కడు అనే సినిమా ను మాకు పరిచయం చేసినందుకు నెల్లూరి నెరజాణ అనే సాంగ్ ను ఏ సాంగ్ బిట్ చెయ్యలేదు చెయ్యదు కూడా ఎన్ని బిట్ చేసే సాంగ్ వచ్చినా ఈ సాంగ్ మాత్రం ఎప్పటికి స్థిరంగానే ఉంటుంది మరియు మ్యూజిక్ ను కంపోజ్ చేసిన ఏ.ఆర్ రెహమాన్ గారికి కి కూడా థాంక్యూ....
@saibonam54086 жыл бұрын
Wow shankar included panchabhuthas in single song water, air, land,sky and fire.... Its awesome 😍😍😍