Nenu Sailaja | 13th June 2024 | Full Episode No 03 | Eknath, Jaya Harika | ETV Telugu

  Рет қаралды 7,271

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#nenusailaja #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #jayaharika
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 15
@sheshukasibhatla3743
@sheshukasibhatla3743 3 ай бұрын
Ekanth n harika super acting like this serial ma chocolate boy super acting
@yaminisiripireddy7952
@yaminisiripireddy7952 4 ай бұрын
Balu & Sailu evergreen reel to real pair Ekhaari 🥰❤️ Never Before ever after 😘😘😘😘😘😘😘
@annavarapusailaja4742
@annavarapusailaja4742 4 ай бұрын
బాలు❤ శైలు టామ్ అండ్ జెర్రీ సూపర్😅 వరుణ్ ఢిల్లీ సూపర్ 😅
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 4 ай бұрын
బాలు శైలు గా ఏక్నాథ్ ❤హారిక యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ సూపర్ సూపర్🎉🎉🎉🎉😅
@modemramachandraiah8038
@modemramachandraiah8038 4 ай бұрын
మనసంతా నువ్వే లో చూసాం వీడు ఎంత పెద్ద వెదవో.
@annavarapusailaja4742
@annavarapusailaja4742 4 ай бұрын
మనసంతా నువ్వే లో ఏం చూసావు నువ్వు అసలు yash క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు సింధు లాంటి భార్య ఉంటే ఎవడి జీవితమైనా సర్వ నాశనం అయిపోతుంది భర్త కి అత్తమామల కి తప్ప అందరికీ సదా మీ సేవలు అంటుంది సింధు చేసిన పనులకి Yash కాబట్టి ఊరుకున్నాడు కానీ అదే ఇంకొకడు అయితే తన్ని తగలేసే వాడు దాని చేష్టలకి ఓవరాక్షన్ కి అయినా eknadh గారిని గాడిద క్రూర మృగం అని ఏ ఏ యో పెడుతున్నావ్ కొంచమైన సిగ్గు ఉందా నీకు నువ్వు ఆడదానివే అయితే అర్ధరాత్రి నీ భర్త పక్కన నుంచి లేచిపోయి పరాయి వాన్ని కలిసి వస్తేనీ నీ భర్త గాజులు తొడుక్కొని కూర్చుంటాడ అత్త కోసం మొగుడిని కూడా లెక్కచేయకుండా కడుపుతో ఉన్నానన్న జ్ఞానం లేకుండా గోడలు దూకి పోవడం రోడ్ల వెంట పరిగెత్తడం నూనె పోసి దమయంతిని పడేయడం ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని అక్కడికి వెళ్లి వాడి పుట్టినరోజు చేయడం అది చేసిన పనులు ఒకటా రెండా ఇలాంటి శాస్త్రాలు ఉన్న ఆడదాన్ని చేస్తే ఏ మగాడికైనా మనసు విరిగిపోతుంది ఒక్కసారి అనుమానం అనేది వచ్చాక అది మనసులో నుంచి పోవడం చాలా కష్ట అదే ఏక్నాథ్ గారు చూపిస్తున్నారు నువ్వు ఏమైనా అనాలి అనుకుంటే డైరెక్టర్ ని అను అంతేకానీ Yash నీ కాదు నువ్వు అనాల్సింది నోరు అదుపులో పెట్టుకుని కామెంట్ పెట్టు ఒకళ్ళని అనే ముందు నీ క్యారెక్టర్ ఏంటో చూసుకో ఆది సీరియల్ సీరియల్ ని సీరియల్ లాగా చూడు అయినా ఈ సీరియల్ కి ఆ సీరియల్ కి అసలు పోటీ పెట్టకు సింధు కి శైలు కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆ సింధు కి భర్త విలువ తెలియదు దానికి భర్త అవసరం లేదు బజార్లో పోయే అడ్డమైన ఎదవల కోసం భర్తను కూడా వదిలేస్తుంది కానీ శైలు అందరి ప్రేమ పొందుతుంది అందరిని ఆప్యాయతగా చూస్తుంది మొండివాడు అయిన తన భర్తను కూడా తను లేకపోతే ఉండలేను ఆ నేలచేస్తుంది కానీ సింధు నీ అందరూ ఛీ కొట్టడమే చీ చీ అలాంటి ఆడ దాని గురించి ఎలా ఆలోచిస్తాడు ఏ మగాడైనా మంచిగా ఎదవ Yash కాదు బుద్ధి లేకుండా ఆలోచించే నువ్వు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్న ఆ సింధు సీరియల్ నీ సీరియల్ లాగా చూడు పిచ్చిపిచ్చి కామెంట్లు పెట్టకు సీరియల్ లోనే ప్రతి వార్తలు బయట అన్ని చూపిస్తుంది చూడు దానికన్నా Yash 💯 రేట్లు బెటర్ రియల్ లైఫ్ లో 24 క్యారెక్టర్ గోల్డ్ eknadh గారు గుడ్ హస్బెండ్ ఏక్నాథ్ గారి గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు నీకు నచ్చితే చూడు లేకపోతే మూసుకొని ఉండు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు కామెంట్ పెట్టకు
@annavarapusailaja4742
@annavarapusailaja4742 4 ай бұрын
​@@modemramachandraiah8038నీ గురించి సింధు నీ అనకూడదు కానీ నువ్వు ఇలాగే ఏకనాథ్ గారిని కనుక అంటే కచ్చితంగా సింధు గురించి మేము కూడా ఏదో ఒకటి అనాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో 😡😡
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 3 ай бұрын
కథ పరంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ ఇక్కడ నా కామెంట్ కింద ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 3 ай бұрын
మీరు ఇక్కడ పెట్టిన కామెంట్ ఏక్ హరి చానల్లో వినీత దిష్టిబొమ్మ మళ్లీ ఒక కామెంట్ పెట్టింది దాని కింద మీరు రాసిన మ్యాటర్ కరెక్టుగా సరిపోతుంది ఇది పెట్టండి
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 4 ай бұрын
ప్లీజ్ నేను శైలజ ఈ సీరియల్ ఈటీవీలో 4 కి టెలికాస్ట్ చేస్తున్నారు కదా కదా నైట్ 10:30 ి కూడా ఈటీవీలో టెలికాస్ట్ చేయండి సీరియల్ ప్రోమో లన్ని కూడా వెయ్యండి ప్లీజ్ ఈటీవీ ప్లీజ్ ప్లీజ్🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yaminisiripireddy7952
@yaminisiripireddy7952 4 ай бұрын
Talent motham tokki thestharamta 😂 maa Baalu sir 🤣
@annavarapusailaja4742
@annavarapusailaja4742 4 ай бұрын
ప్లీజ్ ఈటీవీ మై ఫేవరెట్ సీరియల్ నేను శైలజ ఈ సీరియల్ అందరూ చూసే లాగా చేయండి 6:00 కి కానీ 6:30 కి కానీ వెయ్యండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏 ప్రోమో కూడా పెట్టండి ప్లీజ్
@AmmuChinnu-p2x
@AmmuChinnu-p2x 4 ай бұрын
Please andhari chuse laga 5 or 6 ki veyandi 🥺 please
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 4 ай бұрын
ప్లీజ్ టీవీ లో వేసే తప్పుడు సీన్లు కట్ చేయకుండా వేయండి ప్లీజ్ ప్లీజ్🎉🎉
Nenu Sailaja | Full Episode 06 | Eknath, Jaya Harika | ETV
22:13
ETV Daily Serials
Рет қаралды 6 М.
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Nenu Sailaja | Full Episode 09 | Eknath, Jaya Harika | ETV
22:13
ETV Daily Serials
Рет қаралды 4,8 М.
Nenu Sailaja | Full Episode 05 | Eknath, Jaya Harika | ETV
22:18
ETV Daily Serials
Рет қаралды 2,8 М.
Nenu Sailaja | 22nd March 2019 | Full Episode 10 | ETV Plus
22:32
ETV Plus India
Рет қаралды 280 М.
Nenu Sailaja | 1st April 2019 | Full Episode 16 | ETV Plus
22:23
ETV Plus India
Рет қаралды 250 М.
Nenu Sailaja | Full Episode 12 | Eknath, Jaya Harika | ETV
22:07
ETV Daily Serials
Рет қаралды 4,5 М.
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН