అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పలేము అంత గొప్పది అమ్మ ప్రేమ బాలు కి అమ్మ లేకపోయినా అమ్మ గురించి చాలా బాగా చెప్పాడు ఎవ్వరైనా సరే ఎంత బిజీగా ఉన్నా పెద్ద పెద్ద జాబులు చేస్తున్న తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఏదో డబ్బులు పంపిస్తున్న వండుకొని తింటారులే అని అనుకోకూడదు వీలైనంతవరకు వాళ్లు మనతో ఉండేలా చూసుకోవాలి లేదా డబ్బులు పంపిన వాళ్లతో ప్రేమగా మాట్లాడితే వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ❤
@sheshukasibhatla374313 сағат бұрын
Today is episode very interesting unadi balu n sailu Polamalu sean chall bagunaru
@Abcdefgh-b9t13 сағат бұрын
Farming work lo ekhaari chala bagunnarru ❤❤ episode super ga vunndhi 👌👌 tomorrow episode few emotional 😢
@sheshukasibhatla374313 сағат бұрын
Mother n son love sean very super balu dailog super ❤❤
@annavarapusailaja474213 сағат бұрын
మళ్లీ మనలో మన మాట ఏంటి నువ్వు అన్నదే చేస్తాడు బాలు వచ్చేదే శైలు తో గిల్లికజ్జాలు ఆడుకోవడానికి డ్యూయెట్ పాడుకోవడానికే శైలు పక్కన ఉంటే బాలు కి టైమే కూడా తెలియదు శైలు బాలుని ఒక్కసారైనా బావ అని పిల్ల వలసింది కదా 🥰 మా తాత కూడా మా అమ్మమ్మని ఏం ఓయ్ అని పిలుస్తాడు మా అమ్మమ్మ కూడా ఏమయ్యో అని పిలుస్తుంది 😊ఈరోజు పొలం గట్టు మీద బాలు❤ శైలు so బ్యూటిఫుల్ ❤❤ ఈరోజు love & ఎమోషనల్ ఎపిసోడ్ ❤❤