నెఫీలీయులు ఎలా వచ్చారు/ యూదా పత్రిక లో ఏముంది ?Who is Son's of God and daughters of men - Part 2

  Рет қаралды 44,203

DM Church

DM Church

Күн бұрын

DM church. Disciple making church is created by the inspiration of the Jesus to make Disciples for Jesus.
If you want to know more about Bible watch this videos.
0. Who were the Philistines
ఫిలిష్తీయులు ఎవరో కాదు
• #DMchurch బైబిల్ లో ఉన...
1. Should all Christians must speaking in tongues.
అందరూ భాషలతో మాట్లాడాలా ?
• #DMchurch. భాషల వరం గు...
2. Can a Christian be demon possessed.
క్రైస్తవులకు దెయ్యాలు పడతాయా.?
• #DM Church క్రైస్తవులక...
3. Can Satan read our mind.
సాతాను మన యొక్క ఆలోచనలు ఎలా తెలుసు.?
• Video
4. Women prophets in the Bible
బైబిల్ లో స్త్రీ ప్రవక్తలు.?
• #Dmchurch . బైబిల్ లోన...
5. What is the Paul's thorn in flesh.
పౌలు శరీరం లో ముల్లు ఏమిటో మీకు తెలుసా?
• #Dmchurch పౌలు శరీరంలో...
6. Who destroyed the temple in Jerusalem
యెరుషలేము దేవాలయం ఎవరు కూల్చివేశారు.
• history of Jerusalem T...
7. Real meaning of 666. ?
666 ముద్ర యొక్క బైబిల్ వివరణ.?
• #Dmchurch. 666 - కంప్య...
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You.
if you found this video Helpful give it a like.
If you know someone who needs to see it, share it. Latest mobile, new cars, branded items, shopping ideas, travel to world, online market, new songs, news,
Leave a comment below with your thoughts or any queries regarding any technology.. American airlines and shopping.
Thank you for watching..!!
__
Subscribe my channel :- / dmchurch

Пікірлер: 350
@sridhar491
@sridhar491 3 жыл бұрын
లేఖనానుసారంగా వివరించడానికి మీరు చేస్తున్న కృషి అద్భుతం. Thankyou Sir.
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@aaronsingaraju5101
@aaronsingaraju5101 Жыл бұрын
Praise the lord brother....నెఫీలియులు ఎలా వచ్చారో చెప్పలేదు
@సత్యమేవజయతే-త7ల
@సత్యమేవజయతే-త7ల Жыл бұрын
అబ్రహాం దగ్గర కు వచ్చిన ముగ్గురు మనుష్యులు(దూతలు )మరి సొదమ గోమరం లోతు దగ్గరకు వచ్చిన ఇద్దరు మనుష్యులు (దూతలు. )మానవ రూపం లో నే వచ్చారు కద.
@umaulhasumaulhas7791
@umaulhasumaulhas7791 2 жыл бұрын
దూతలు బంధించారు మరి ప్రస్తుతం దూతలు ఎవరు
@eswaraiahsani3138
@eswaraiahsani3138 Жыл бұрын
Sir Doubt not cleared Where did the Nephilians come?
@victorycreationsdancegroup3147
@victorycreationsdancegroup3147 4 жыл бұрын
Brother.... ఒకసారి న్యాయాధిపతులు 13:10 చూడండి ... మనోహ భార్య... తన భర్తతో ... దూత ను గూర్చి ... నా యోధ్ధకు వచ్చిన పురుషుడు అని చెప్పింది.... అంతా స్పష్టంగా దూత ను పురుషుడు అంటుంది కదా....
@yesurajuraju6656
@yesurajuraju6656 4 жыл бұрын
మిగిలిన దుర్భోధల గురించి కూడా వీడియో చేయండి
@DMChurch
@DMChurch 4 жыл бұрын
I will try to do
@shekinahprasannakumar9216
@shekinahprasannakumar9216 3 жыл бұрын
Bayya అసలు దేవుని కుమారులు ఎవరు చెప్పలేదు.
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Watch 3ed part brother
@kishanaitha2674
@kishanaitha2674 4 жыл бұрын
బ్రో . నదో ప్రశ్న దేవదూతలు అబ్రాహాము దగ్రకు ఒకసారి వస్తారు అపుడు అబ్రాహాము ఒక లెగదుడను వాదించి వారికి భోజనము పెట్టుతారు .వాళ్ళు మనవారుపములో ఉన్నారు ఆయన దేవదూతలు అని చెప్పారు
@kishanaitha2674
@kishanaitha2674 4 жыл бұрын
అది 18- 19 ,:3ఇవి రెపరెన్సులు
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Meeru modati video chudaledu anukuntaa brother. Part -1 video chudandi . Thank you
@vijayabodapati2143
@vijayabodapati2143 Жыл бұрын
ఆ ఇద్దరు దూతలను సొదోమ గొమర్ర వారు ఎందుకు కోరుకుంటారు brother praise the Lord 🙏
@luckylemu6583
@luckylemu6583 4 жыл бұрын
Brother greetings to you🙏 మరి నెఫియులు ఎవరికీ పుట్టారు ??? ఆదికాండము 6:4 ప్రకారం జలప్రళయము తరువాత కూడా ఉన్నారు అని బైబిల్ చెప్తూందిగదా..!
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Next video lo explain chesthanu brother. Thank you
@sureshmoora677
@sureshmoora677 4 жыл бұрын
Praise the lord bro.. I was watched ur two videos bro .. explained well .. glory to God ..but if u can explain about where they come fr exactly would be so nice bro..
@DMChurch
@DMChurch 4 жыл бұрын
@@sureshmoora677 Thank you brother 🙏 Next video lo Anni explain chesthaanu.
@sureshmoora677
@sureshmoora677 4 жыл бұрын
DM Church Iam so glad to hear from you bro ..
@ravimasaram7056
@ravimasaram7056 4 жыл бұрын
Video link pettandi anna chesina tharvatha
@AAAJOY122
@AAAJOY122 4 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా బాగా చెప్పావ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙏🙂
@ibalaswamigottimukkalabala7718
@ibalaswamigottimukkalabala7718 3 жыл бұрын
అనవసర విషయాలూ చెప్పి వివరించిన అంత మంచిది కాదు. పూర్వీకులు అవరసమైనవి మాత్రమే వివరించారు. భిన్నమైనవాటిని జోలికి వెల్లవద్దని మనవి.
@DMChurch
@DMChurch 3 жыл бұрын
Thank you brother 🙏
@gorintasukumar7160
@gorintasukumar7160 2 жыл бұрын
మనుషులు మనుషులు కలిస్తే మనుషులే పుట్టాలి కానీ రాక్షసులు పుట్టరు కదా
@lavanyakolakaluri7087
@lavanyakolakaluri7087 Жыл бұрын
Praise the lord brother .chanipoyina vaarini gurinchi cheppandi sereeram Matti lo kalisipote aathma devuni daggaraku velthundhi kadha Mari nidhrinchedhi yevaru lepabadedhi yevaru please ardamayyela explain cheyyandi brother
@v.naveenkumar1560
@v.naveenkumar1560 4 ай бұрын
Good message... brother Priase Lord..... So many videos uploading brother
@davidrajutelagathoti4678
@davidrajutelagathoti4678 Жыл бұрын
Praise the lord...narula kumarthelanu chesukundhi.yevaru... .
@cjkishore77
@cjkishore77 Жыл бұрын
రెండోది... మీకు విరోధం గా కామెంట్ వాళ్ళు....nothing but ... శరీరాత్మ-సంబందులు.. "దేవుని ఆత్మ" సంబంధ విషయాలను గ్రహించ లేరు. 1 కొరింధీ 2: 9,10,11, 13
@styshalem504
@styshalem504 4 жыл бұрын
శపలన్నీ దీవేన కరంగా మార్చే దేవుడు మన యేసయ్య భయపడకుడీ కృపా మీకు దయచేయును గాక అమేన్.... 👍👍👍👍👍👍👍
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Amen thank you brother 🙂🙏
@christbelieversministries3404
@christbelieversministries3404 4 жыл бұрын
Plz u phone nober
@DMChurch
@DMChurch 4 жыл бұрын
@@christbelieversministries3404 9121415921 whatsapp
@yesurajuraju6656
@yesurajuraju6656 4 жыл бұрын
ఇది ఒక్కటే దుర్భోధ కాదు చాలానే ఉన్నాయి.దేవుడు వీటన్నీటినుండి విడుదల ఇవ్వాలి
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Yes brother
@thanetistephen9528
@thanetistephen9528 4 ай бұрын
దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటే పిల్లలు ఎందుకు తేడా పుట్టారు. ఇప్పుడు ఒక అవిశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకుంటే పిల్లలు తేడా పుడతారా వివరించండి.
@begumshaik5673
@begumshaik5673 2 жыл бұрын
Engle gurinchi Questions veyakudadu chalathapu . Please don't ask questions for angle.
@venkateshsaripalli9912
@venkateshsaripalli9912 2 ай бұрын
Luke(లూకా సువార్త) 20:35 35.పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు. పరమును..... పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు అంటే పెండ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళికి అనర్హులు అనా బ్రదర్ కుంచెం వివరించండి ప్లీజ్ 🙏🙏
@సత్యమేవజయతే-త7ల
@సత్యమేవజయతే-త7ల Жыл бұрын
అందుకే యెషయా గ్రంథము లో ఇలా చెప్పబడింది. యెహోవా గ్రంధమును పరిశీ లించి చదువుడి.అని . యేసయ్య చెపుతున్నారు. మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడు తున్నారు అని.
@PrakashSabar-eh9vy
@PrakashSabar-eh9vy Жыл бұрын
మన భారతదేశంలో ఇంత మంది దేవు ల్లు ఎక్కడ నుండి వచ్చారో వివరించగలరు.
@p.balupradeepkumar66
@p.balupradeepkumar66 Жыл бұрын
Hello Brother, నిఫీల్లీయులు దేవదూతలకు పుట్టినవారు కాదు అని స్పష్టంగా అర్థం అయింది అయితే వీరు ఎవరికి పుట్టారు అనే అంశం ఇంకా సందేహంగా మిగిల్చారు. వివరించవలసిందిగా కోరుచున్నాను.
@dhanamaiahmoses6078
@dhanamaiahmoses6078 4 жыл бұрын
నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. Yea, whiles I was speaking in prayer, even the man Gabriel, whom I had seen in the vision at the beginning, being caused to fly swiftly, touched me about the time of the evening oblation.
@lingaiahpottepaka806
@lingaiahpottepaka806 4 жыл бұрын
Anna amen
@రామ్దయాళ్కే
@రామ్దయాళ్కే 3 жыл бұрын
దేవుని కుమార్ లు అనగా దేవుని ఆత్మ సంబంధించిన వారు నరుల కుమారులు అనగా శరీర కుమారులు అందుకే నోవహూ దేవుని సంబంధించిన వాడు ఐతే జంతువులతో కూడా శయనించేవారు కనుక మానవ శరీరంలో కృమౌజోములు ఉంది తేడా అదే dna brother
@venkatramanavenkat518
@venkatramanavenkat518 2 ай бұрын
Murkuda🎉🎉🎉🎉🎉🎉🎉ninnu dhevudu chaminchu gaka
@anandkumar-ym9en
@anandkumar-ym9en 4 жыл бұрын
సూపర్ బ్రదర్.. చాలా బాగా వివరించారు.. దన్యవాదాలు
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙂🙏
@ThalathotiVijayasree-of5md
@ThalathotiVijayasree-of5md Жыл бұрын
Christians ki theliyadha , DHEVUNI kumarulu, naruni kumarthelu ante , Babylon gopuram dhaggira DHEVUDU languages erppatu chesevaraku DHEVUNI aaradhinchevallu( DHEVUNI kumarulu), Cain Santhanam , DHEVUNI aaradhinchani vallu veellandharu kalise jeevincharu , DHEVUNI marachipoeaina vallu + DHEVUNI aaridhinchani vallu marriage chesukunnappudu puttina Valle e nefeuel , DHEVUNI nammi after DHEVUNI vadhulukoni ante worship,prayer, ivi emi cheaikunda , DHEVUNI thalancharu ilanti valla mind set very danger ga vuntadhi cruel ga vuntaru mari veellaku putte pillalu Inka danger ga vuntaru , idhe e nefeuel history
@balakishore9017
@balakishore9017 Жыл бұрын
Inthaki vallu evaro cheppaledu😢
@sudheer1610
@sudheer1610 4 жыл бұрын
Hi anna వందనాలు... మీ వివరణ చాలా బాగుంది.. కాని ఒక dout దూతలు మనుషులలో ప్రవేశించరు... అని చెప్పారు కానీ సేన దెయ్యం పట్టినవాడు. బైబిల్ లో వున్నారు కథ దెయ్యం మనిషి లో ప్రేవేశించాడు అంటే దూత కూడా మనిషిలో ప్రవేశిస్తుంది కధ ?plz kncham జవాబు చెప్పండి.
@DMChurch
@DMChurch 4 жыл бұрын
నేను ఆత్మ (దూత) మనిషి రూపంలో రాలేడు అని చెప్పాను. మనిషిలో దురాత్మ ప్రవేశిస్తుంది. కాని దేవదూతలు మనిషి రూపంలో వచ్చి పిల్లల్ని కనలేవు బ్రదర్
@prasanthdara4401
@prasanthdara4401 Жыл бұрын
@@DMChurch praise the lord brother దురాత్మ అంటే ఎవరు ?
@anandasudhakarkommu7827
@anandasudhakarkommu7827 Жыл бұрын
Meeru yeh vishayamu spashtamugaa cheppaleka poyaaru
@prasannajyothirmai8515
@prasannajyothirmai8515 3 жыл бұрын
Praise the lord Anna ..Thanks for prefect explanation anna ..it’s absolutely according to God’s word ...
@vijayabodapati2143
@vijayabodapati2143 Жыл бұрын
ఆదికాండము 19-9లో వున్నవారు ఎవరు brother
@vijaychandra216
@vijaychandra216 Ай бұрын
Devadhuthalu ,akada migatha vaallaki dhuthalu Ani teliyadhu
@mkrao8618
@mkrao8618 3 жыл бұрын
Mothaniki edho fafam jarigindhi lekapothey ..aadhi kandamlow..cheekati agadha jalamula paina devuni athma alladi chundenu ani endhuku Raya badi unnadhi bro seppu
@mkrao8618
@mkrao8618 3 жыл бұрын
Bro..abhrahamu ..dhagaraku 3 angels vachinaru kadha bro Vallu abhrahamu pettinavi thunnaru kadha bro Antey angels ki kooda alaney ani anukovachu kadha bro Devudu 2021 samvastharala krithamey ee bhoomi meedha puttina prathi paapi koraku pranam pettinaru kadha Malla eppudu Ala malla devudu pranam pettadam kudhuruthundha seppu bro Kudharadhu kadha Bible..low emundhi..devudu I kumarulu anabadina vaaru bhoomi meedha Narula kumarthelanu chusi varilow andhamaina varini chusi mohinchi varitho poyi pillalanu kanaru kadha Antey varini pelli chesukuntaru ani ledhu kadha Bible low seppu Konchem deep ga think chesi seppu malla
@praveenkumargbgfgrex.5279
@praveenkumargbgfgrex.5279 3 жыл бұрын
Aasalu nipelelu ala vachharu divune kumarulu narula kamarthilato poenappudu nipelelu puttire aane vunnade
@mkrao8618
@mkrao8618 3 жыл бұрын
Bro.naaku kooda konni doubts unnayi bro Ee bhoomi meedha unna devuni kumarulu anabadina vaaru manushula kumarthey lanu mohinchi pelli chesukuntey Vallaku laganey manushuley puttali kadha Mari 60 to 70 feet unna vaaru nefileelu ela puttinaru bro Israyelilu kooda varini chusi batapadinaru kadha Oka chota Bible low Mari alanti vaaru ela puttinaru bro ee bhoomi meedha seppu bro
@lavanyakolakaluri7087
@lavanyakolakaluri7087 Жыл бұрын
Praise the lord brother Thank you so much very useful information and valuable information
@praveenkumargbgfgrex.5279
@praveenkumargbgfgrex.5279 3 жыл бұрын
Divadutalu narune kumarthilanu akkada v vahamu chisukolidhu u r talking total rong
@gantalaswarupkumar5028
@gantalaswarupkumar5028 Жыл бұрын
salu vallu ela vacharo cheppaledu brother
@luckylohith6730
@luckylohith6730 2 жыл бұрын
The angel Gabriel is capable of doing war.right?
@bobbybobby4758
@bobbybobby4758 4 жыл бұрын
హెబ్రీయులు అనే పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి చెప్పండి బ్రదర్
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Endukante vaaru Hebrew basha matladevaaru ganuka brother
@devivv6417
@devivv6417 4 жыл бұрын
సూపర్ చాలబాగా చెప్పారు దేవుడు మరింత జ్ఞానమును అనుగ్రహించును గాక బ్ర
@rhemaministriesthullur8722
@rhemaministriesthullur8722 3 жыл бұрын
Excellent brother. May the Lord use you mightily in the days to come. Keep it up.
@davidraju5201
@davidraju5201 4 жыл бұрын
Neflians asalu evvariki puttaru. Devuni kumarulu evvaru? Narula kumarthelu evvaru Message purthi ga vinnanu. Message li send cheyandi
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Doing brother 🙏
@davidraju5201
@davidraju5201 4 жыл бұрын
Brother message vinnanu. Mari Devuni kumarulu evvaru ? Nefilians evvariki janmincharu. Messsge cheyandi
@DMChurch
@DMChurch 4 жыл бұрын
I m doing that brother 🙏🙂
@AbhishekKumar-pi1ue
@AbhishekKumar-pi1ue 2 жыл бұрын
Brother, meeru Chala chakkaga vivarana iccharu.. idhi devini gnaname kani sonta gnanam kadu. Ayte.. meru chivarilo Devuni kumarulu evaru anedi clarity ivvaledu. Dayachesi cheppagalaru.
@DMChurch
@DMChurch 2 жыл бұрын
Thank you brother. 3 videos chesanu brother e topic medaa avi kuda chudandi. Vaatilo clarity ichanu.
@dasarivijayaraju1924
@dasarivijayaraju1924 4 жыл бұрын
Between 8 -9 minutes...మత్తయి 5: 27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా! : మత్తయి 5: 31 తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా; : మత్తయి 5: 32 నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
@DMChurch
@DMChurch 4 жыл бұрын
బ్రదర్ నేను రెండు మూడు వివాహాలు చేసుకోవచ్చు అని చెప్పలేదు. దయచేసి వివరంగా వినండి.
@kingstardurgaprasad5724
@kingstardurgaprasad5724 2 ай бұрын
God bless u anna
@Pయేసురతముయేసు
@Pయేసురతముయేసు 4 жыл бұрын
యేసు క్రీస్తు కు.ఫోటో. వుదా.లేద.
@prasanthvalluri511
@prasanthvalluri511 2 жыл бұрын
Anna miru devuni kumarulu avvaro cheyppaledhu adey kadha main point?
@DMChurch
@DMChurch 2 жыл бұрын
3 videos chesanu brother, 3 chudandi .. clarity vasthundi. Thank you
@dasarivijayaraju1924
@dasarivijayaraju1924 4 жыл бұрын
Praise the Lord Brother.... What About Genesis 19 Chapter brother....ఆదికాండము 19: 1 ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదు ర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారముచేసి Genesis 19: 1 And there came two angels to Sodom at even; and Lot sat in the gate of Sodom: and Lot seeing them rose up to meet them; and he bowed himself with his face toward the ground; From 18 th Chapter You will read.... Those people only participate with women and begotten the Nephilians... ఆదికాండము 19: 5 లోతును పిలిచిఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా Genesis 19: 5 And they called unto Lot, and said unto him, Where are the men which came in to thee this night? bring them out unto us, that we may know them.
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Modati video chudandi brother. Part -1 lo explain chesaanu
@DMChurch
@DMChurch 4 жыл бұрын
@@voiceofcrucifiedchrist4184 mari genesis 6 th chepter lo devuni kumaarulu Narula kumarthelanu vivaaham chesukunnaru ani undi ga brother
@prabhuprasaddevanaboina3889
@prabhuprasaddevanaboina3889 3 жыл бұрын
Good sir. But how nephilians came. Adi cheppandi.
@christbelieversministries3404
@christbelieversministries3404 4 жыл бұрын
యిందులో మనుష్యుడుగా వున్నది ఎవరు ?
@gorintasukumar7160
@gorintasukumar7160 2 жыл бұрын
Reply brother
@kollabathulaprabhakararao2691
@kollabathulaprabhakararao2691 Жыл бұрын
God bless you
@ramakrishnapilla9519
@ramakrishnapilla9519 4 жыл бұрын
Ramakrishna
@Pయేసురతముయేసు
@Pయేసురతముయేసు 4 жыл бұрын
ముసుగు.వేసుకోని.పాథన యల.
@thotechandrashekar643
@thotechandrashekar643 4 жыл бұрын
Nice explanation.but assalu visayam raledu kada
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Video length ekkuva ayyiddi brother so anduke stop chesaa. Next video thappakunda chepthaanu. E amsam emi chinnadi kaadu kada brother 🙏 Thank you brother
@Subharaju379
@Subharaju379 4 жыл бұрын
Brother, Satan ippudu bhoomimeda vunnada, leka Jude 1:6 lo bhandhincharu ani vundi kada,Satan kuda na brother, Yesu chanipoyi, marananni jayinchadu, 3days pathalalokam velli cheranu cheraga tesukupoyaru kada, maranapu mullu virichadu, satanu katika cheekati bilamlo bhandhinchabaddadani nenu nammuthunnanu, idhi nijamena, brother
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Satan inka bandincha ledu brother. Vaadni bandinchedi 1000 paalanalo and final ga judgement appudu purthiga narakam lo padaveyabadathaadu
@Subharaju379
@Subharaju379 4 жыл бұрын
@@DMChurch Thanks brother 🙏
@mahithabudipati482
@mahithabudipati482 4 жыл бұрын
Enduku papam cheyyaledu Andi sodama prajalu Devaduthalu I mean padipiya devaduthalu tho papam cheese alavati vundi kabatte. Lothu daggaraku vachi nee daggaraku vachina manushulanu kudunatlu varini thesukurammani balavantham cheseru
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Lothu daggaraku vachina manushulu devaduthalu ani sodama vaariki thelusa
@danielbabji896
@danielbabji896 4 жыл бұрын
Clarify cation ledhu devuni kumarulu gurinchi, meeru devadhuthalu and yudha gurinchi matharame chepparu, No contaxt
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Watch part -3.
@armyofgod333
@armyofgod333 4 жыл бұрын
Devuni panilo elage mundhuku vellandhi bro avarai vimarsiste subject bayatiki vastundhi bro
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you so much brother 🙏🙂
@addalaseetharamanjaneyulu458
@addalaseetharamanjaneyulu458 4 жыл бұрын
Inthaki nephilians jaathi ela annadi thelapagalaru brother
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Next video lo explain chesthanu brother
@obulesutheetla7420
@obulesutheetla7420 3 жыл бұрын
Praise the Lord brother 🙏..
@karnatisrikanth1279
@karnatisrikanth1279 4 жыл бұрын
Inthaki asalu visayam chelppaledu nefisiyulu avaru, 6 adyanam lo unna devini kumarulu avaru, inka Abraham,vaddaku vachina mugguru kada vallu mugguru devullena
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Part 3 video chudandi brother
@karnatisrikanth1279
@karnatisrikanth1279 4 жыл бұрын
Link send me brother
@DMChurch
@DMChurch 4 жыл бұрын
@@karnatisrikanth1279 kzbin.info/www/bejne/roO6YoKJbbCNapI
@mosesdanielnutangi5917
@mosesdanielnutangi5917 3 жыл бұрын
Brother...chala adbhutamaina vivaran...icharu...mee explanation..nanu convince chesayi...i believe true..
@nakkacharan4747
@nakkacharan4747 3 жыл бұрын
Anaru
@durgadeviuva4273
@durgadeviuva4273 4 жыл бұрын
inthaku 6va vachanamloni devaduthala paapam gurinchi yemi cheppaledu? vaaru papam chesara?
@DMChurch
@DMChurch 4 жыл бұрын
6 vachanam lo Devaduthalu paapam chesaru ani undi kada brother so chesaru. Vallu chesina paapam paralokam lo Lucifer tho kalisi devuniki eduruthiragadam. Devuni yokka sthaananni korukovadam. Ade vaaru chesina paapam.
@bpreethy6954
@bpreethy6954 4 жыл бұрын
Praise the Lord brother God bless you 🙏🙂
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Praise the Lord brother God bless you
@suryaumaviswas9005
@suryaumaviswas9005 4 жыл бұрын
Praise the Lord Brother garu....
@rajaboinaeswarrao3441
@rajaboinaeswarrao3441 4 жыл бұрын
Excelent bro... praise the lord
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙂🙏
@saikumarpagidimarri6701
@saikumarpagidimarri6701 Жыл бұрын
దేవదూతలు పిల్లలు కనే కాన్సెప్ట్ ఉంటే ....దేవుడు ఇంకా మనుషులని అందుకు సృష్టిస్తాడు అన్న ..ని మీద పడి ఏడవడం తప్ప వాలు చేసిది ఏమీ లేదు మంచి ఇన్ఫర్మేషన్ ఈచరు god bless you
@hemanthkoppula6719
@hemanthkoppula6719 4 жыл бұрын
Devunike mahima Amen ⛪📖🛐🛐 GOD BLESS YOU 🙌🙌🙌
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙏 God bless you
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 3 жыл бұрын
Good explanation brother 👍👍👍 Praise the Lord 🙏🙏🙏
@saladisingh3537
@saladisingh3537 4 жыл бұрын
Bro praise the lord 🙏 ...yobbu garndham 34:8 lo devvadhuthalu akashamu nakshtaralu aradhinachi kadha ....foot note lo devvadhuthalu ...devuni kumarulu ani teliyachesthindi
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Haa undi brother....meeru em cheppali anukuntunnaru
@saladisingh3537
@saladisingh3537 4 жыл бұрын
Ade bro devvadhuthalu devvuni kumarulu ..chepthundi kadha...so inkkokati undi bro devvadhuthalu Bible lo manushlu laga kanipinchaledhu annaru kadha ..devudu sodhama gomaro pranthaani nashanam chese mundhu eddaru devvadhuthalu vastharu ..so lothu tho e pranthaani Kali chesi mi family tho vellipo annapudu ...e roju ma intlo bojanam chesi vellandi anntadu...so tharvatha aa colony vallu vachi mi intlo ki eddaru manushlu vacharu varu chala andham ga unnaru vallani ma tho kudukomani cheptharu bro....
@DMChurch
@DMChurch 4 жыл бұрын
@@saladisingh3537 meeru first video chudaledaa brother. Please watch first video. Thank you
@saladisingh3537
@saladisingh3537 4 жыл бұрын
Ok
@nissynikesh9762
@nissynikesh9762 4 жыл бұрын
Praise the lord 🙏
@rajkumarkola8375
@rajkumarkola8375 4 жыл бұрын
Anna we should fight for truth worried.not who are make argument with you are falls teacher they wrote wrong in their book also
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙏🙂
@ramanadhorakondru4569
@ramanadhorakondru4569 4 жыл бұрын
ఇండియా లో చాలా మంది దేవుళ్ళు మనుష్యులు కుమార్తె లో పెళ్లి లు చేసుకున్నటు ఉంది గా అన్యులు లో మహావిష్ణు అహల్య తో ఉన్నా ది గా మరి దీనికి
@gillellapreethi6427
@gillellapreethi6427 4 жыл бұрын
Praise the lord thank you and I agree with you hindhu puranalalo unnatlu devunikumarulu Narula shariram darinchadam enti ani Naku doubt vachindhi
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Yes sister. We should understand Bible in the context.
@gorintasukumar7160
@gorintasukumar7160 2 жыл бұрын
నెఫినేయులు ante రాక్షసులు
@DMChurch
@DMChurch 2 жыл бұрын
Ekkada undi brother rakshasulu ani
@gorintasukumar7160
@gorintasukumar7160 2 жыл бұрын
Gaints ante అర్ధం అదే కదా బ్రదర్
@gorintasukumar7160
@gorintasukumar7160 2 жыл бұрын
Read good news english bible
@kaparapuanilkumar5344
@kaparapuanilkumar5344 4 жыл бұрын
చక్కగా చెప్పారు అన్నయ్య
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙂🙏
@shobhaanil98
@shobhaanil98 4 жыл бұрын
Padipoyina Devadutalu devuni kumarulu kakapothe Homosex, Lesbien sex Animal to human sex manushulalo ela praveshinchayo cheppandi
@SarlaSarla-jx1nn
@SarlaSarla-jx1nn Жыл бұрын
I love Jesus
@KiranKumar-wk5bm
@KiranKumar-wk5bm 4 жыл бұрын
మంచి వివరణ బ్రదర్,🙏🙏🙏
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙂🙏
@christbelieversministries3404
@christbelieversministries3404 4 жыл бұрын
దానియేలు 3;20 - 25
@Ravikiran0412
@Ravikiran0412 4 жыл бұрын
Vandnalu Annaya super message 👏👏🙏🙏🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙏
@danielkouthri
@danielkouthri Жыл бұрын
praise the Lord brother
@satishsatyanarayana6626
@satishsatyanarayana6626 6 ай бұрын
Please send me your mobile number brother I want you talk you brother ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి మీరూ చెప్పింది true.🎉🎉🎉
@dasarivijayaraju1924
@dasarivijayaraju1924 4 жыл бұрын
In marriage your telling wrong direction..... Brother christian can do the marriage with many members .... Between 8-9 minutes....Think once brother...
@DMChurch
@DMChurch 4 жыл бұрын
I m not saying Christian can have multiple wives. I am saying the difference between marriage and adultery. Listen carefully what i said. Christian should marry only one person. Thank you
@yeshaya143
@yeshaya143 Жыл бұрын
మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు బ్రదర్ 😂. ఎన్ని అయినా చేసుకోవచ్చు అని చెప్తున్నారు, చూస్తే మీరు క్రిస్టియన్ కాదు అనిపిస్తుంది.
@kn6199
@kn6199 4 жыл бұрын
Good explanation and most valuable information .god bless u bro
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Thank you brother 🙏🙂
@armyofgod333
@armyofgod333 4 жыл бұрын
Yobbu gari history chapandhi bro yobbu avari kalam varu ... God bless u 😇 bro
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Sure i will do
@krishnakumar-er3kb
@krishnakumar-er3kb 4 жыл бұрын
Relationship between Abraham and yobu
@holysoldiers6236
@holysoldiers6236 Жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు అన్నయ్య దేవుడు బహుగా మిమ్ములను వాడుకొనును గాకా....!
@jekkarigarishantha4119
@jekkarigarishantha4119 Жыл бұрын
Devudu మిమ్మును డివించును గాక చక్కగా వివరించారు bro
@jessikaaj4168
@jessikaaj4168 3 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 brobhar
@nagarajubandela2560
@nagarajubandela2560 4 жыл бұрын
PRAISE THE LORDS SIR AMEN AMEN 🙏 🙏
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Praise the Lord brother 🙏🙂
@MrPhanipavan
@MrPhanipavan 4 жыл бұрын
praise the Lord bro
@DMChurch
@DMChurch 4 жыл бұрын
Praise the Lord brother 🙏🙂
@gorintasukumar7160
@gorintasukumar7160 2 жыл бұрын
Brother english bible lo some of the heavenly beings అని ఉంది
@nanigona2720
@nanigona2720 2 жыл бұрын
Very nice bro... 2 parts vinnanu. Indhulo reply isthunna. Dhinini batti chusthe narula kumarula vunna manavule ani ardm avthundhi
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 137 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,1 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН