బోస్ అంటే పడని కాంగ్రెస్ నాయకులు తమ స్వార్ధం కోసం స్వాతంత్ర్యానంతరం బోస్ చేసిన పోరాటానికి మన చరిత్రలో తగిన ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వాజ్ పాయ్ ప్రభుత్వం వచ్చే వరకూ బోస్ లాంటి దేశభక్తుని / స్వతంత్ర పోరాట యోధుని చిత్రపటానికి జాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పార్లమెంటులో కాడా స్థానమివ్వలేదు. వాజ్ పాయ్ నేతాజీ ఆచూకీ కోసం ప్రత్నించగా అప్పటి వరకూ లోకానికి తెలియని ఒక పచ్చి నిజం బయటపడింది. అదేమిటంటే సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చిన తరువాత తమకి అప్పగించాలని బ్రిటీష్ వారు మన దేశానికి స్వతంత్రం ఇచ్చే ముందు గాంధీ, నెహ్రూలతో ఒప్పందం చేసుకొన్నట్లు, ఆ ఒప్పందం కాగితం పైన నెహ్రూ సంతకం చేసినట్లు బయటపడింది. మన దేశ స్వాతంత్ర్యానికి ముఖ్య కారణమైన నేతాజీని తొక్కేసి, ఆయన చేసిన కృషి ఫలితాన్ని, దానికి సంబంధించిన క్రెడిట్ గాంధీ అప్పనంగా అనుభవించాడు. గాంధీ మూలంగా తమకి అధికారం దక్కినందు వలన నెహ్రూ కుట్జంబ సభ్యులు కూడా గాంధీ ప్రాముఖ్యతను మన దేశ చరిత్రలో మరింత పెంచి,గాంధీని మన స్వతంత్ర పోరాటానికి మూల స్తంభంగా చిత్రీకరించింది.
@saikumari9556 Жыл бұрын
Superb devi garu...చాలా బాగా చెప్పారు
@A.86096 Жыл бұрын
2000 సంవస్చరం వరకు బతికే వున్నాడు అప్పట్లో వినికిడి.