ఉండి రైల్వేస్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టును కల్పించాలి
@IndianRailwaysSCR4 жыл бұрын
Manaki double line comple Ayyika vastahaiu
@chandranadhmvvsiva4 жыл бұрын
BRO PLEASE UPDATE THE LATEST VIDEO IN NARASPUR TO PALAKOLLU DOUBLING WORKS
@Nageswararaobonu4 жыл бұрын
ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే జోన్ కు 6846 కోట్లు నిధులు కేటాయించారు విజయవాడ - మచిలీపట్నం - గుడివాడ - భీమవరం - నిడదవోలు - నరసాపురం రైల్వే డబ్బింగ్ మరియు విద్యుతికరణ పనులుకు 1158 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది కొత్తగా నిర్మిస్తున్న నరసాపురం నుండి కోటిపల్లి రైల్వే లైన్ కు 551 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది
@IndianRailwaysSCR4 жыл бұрын
Yes thank you Bro for watching
@durgaprasad55764 жыл бұрын
ఇంక Works full speed .
@durgaprasad55764 жыл бұрын
ఉండి స్టేషను పూర్తిగా చూపించవలసింది.
@IndianRailwaysSCR4 жыл бұрын
Inko Video Vundhi Bro Andhulo Undhi full Gaa
@durgaprasad55764 жыл бұрын
ప్రస్తుతం గుడివాడ నుండి భీమవరం కి No crossing trains.
@pallamrajukamisetti19164 жыл бұрын
moturu gudivada still work not at completed
@devachennuri64104 жыл бұрын
Bro bhimavaram townlo mudo platform vastunda
@IndianRailwaysSCR4 жыл бұрын
Emo bro houses unnai 2nd platform pakkana
@nbtpavankumar4 жыл бұрын
Yes . 3 rd platform construction started from another end .
@yakkalaharish87594 жыл бұрын
Sir upload the vedios gudivada to ramavarapupadu doulings line
@IndianRailwaysSCR4 жыл бұрын
Sorry Bro After My Exam I'll Upload IT
@kalyanrocks74634 жыл бұрын
Bhimavaram town lo 3rd platform vasthundha bro
@kalyanrocks74634 жыл бұрын
@divakar babu vasthundhi annaru bro
@nbtpavankumar4 жыл бұрын
Luv darling 😍😍🥰🥰 ...
@IndianRailwaysSCR4 жыл бұрын
Thanks dude
@theworldinthevlog99704 жыл бұрын
Trian veltundi new line ah Akividu tarvata? Bhimavaram lo ayte train ippudu veltundi new line.
@samavedamseshasaisriganesh16604 жыл бұрын
Yes
@ganeshprabhu34204 жыл бұрын
Train going on new or old track
@samavedamseshasaisriganesh16604 жыл бұрын
New track
@narlakrishnareddy82064 жыл бұрын
Nee name emiti bayya,, nee age enta
@durgaprasad55764 жыл бұрын
విజయవాడ నుండి ఆకివీడు వరకు ఒకవైపు, ఆకివీడు నుండి భీమవరం కి ఒకవైపు doubling work జరిగాయి. చూసేవాళ్ళు గమనించగలరు. వెరీ సింపుల్, పట్టాలపై రాళ్ళు కూడా కొత్తవి పాతవి వేరుగా ఉంటాయి.
@Nageswararaobonu4 жыл бұрын
పట్టాలునీ రైల్స్ అంటారు ఈ రైల్స్ క్రింద ఉన్న సింమెటు దిమలను స్లిపర్స్ అంటారు కంకర రాళ్లను బేలస్ట్ అంటారు