ధన్యవాదాలు అన్నగారు చాలా అద్భుతంగా రాశారు పాటని జై మాదిగ జై జై మాదిగ వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి
@mayurifolks87302 күн бұрын
గౌ,, శ్రీ మంద కృష్ణ అన్నగారి ఉద్యమ పోరాట పటిమని, గొప్పతనాన్ని వారి త్యాగన్ని వర్ణిస్తూ చాలా అద్భుతంగా పాట రాసి పాడిన నా సాహితి మిత్రులు కానుగంటి కలానికి నా సలాములు 🙏 మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన పొందడానికి మందకృష్ణ అన్నగారే ముఖ్య కారణం ఈ ముచ్చట కొందరికి మాత్రమే తెలసు ఇప్పుడు నీ పాట ద్వారా అందరూ తెలుసుకునే ఆకాశాన్ని కల్పించారు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారు వైద్యం చేయించుకుంటున్నారంటే అది కేవలం మందకృష్ణ అన్న గారి చలువే కృష్ణన్న గారు చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు వారి సేవలు చిరస్మరణీయం వెలకట్టలేనివి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మందకృష్ణ అన్నగారికి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు మందకృష్ణ అన్నగారు ఒక వ్యక్తి మాత్రమే కాదు గొప్ప ఉద్యమ శక్తి వారు గొప్ప చరిత్రకారులు ఈ లోకము ఉన్నన్నాళ్లు నిత్యం వర్ధిల్లుతారు మంద కృష్ణ గారి కోసం పాట రాసి పాడడం చాలా సంతోషంగా ఉంది మిత్రమా మీరు ఇలాగే మరెన్నో పాటలు రాసి పాడి ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని వారి ఆశీర్వాదాలు సదా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఇట్లు.. మీ సాహితి మిత్రుడు జిఎస్ నంద0 రైటర్ కం సింగర్ మయూరి ఫోక్స్ మట్టి పాటల పుట్టినిల్లు యూట్యూబ్ ఛానల్
@jyothindrakanuganti98242 күн бұрын
Excellent Song Of Manda Krishna Madiga
@devaiaharpula37682 күн бұрын
సూపర్ 👌అన్న జై మంద కిష్ణ మాదిగ 🙏🙏
@pawanyendluri35312 күн бұрын
చాలా అద్భతంగా ఉంది అన్నా
@kommuupendar66752 күн бұрын
Kanuganti kalamu గొప్పది 🙏
@ChoppadandiRajkumar2 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ
@jyothindrakanuganti98242 күн бұрын
Madiga ane Padaniki Entho Gouravam Thechina Manda Krishna Madiga Anna Pata Chala Bagundi Lyrics, Composing, Music Super. 🙏🙏🙏
@Suma-o2cКүн бұрын
సూపర్ అన్నగారు..
@editingboyshivaeditor2 күн бұрын
Super song 🔥🔥
@anthamgarimadhaviКүн бұрын
Super song 🎉❤👍💪🙏
@JillapelliLatha-d9vКүн бұрын
Super song anna
@veeraswamyjupaka83992 күн бұрын
Exalent song Anna
@nsatyamsatyam4172Күн бұрын
🌷🌋🌋🌋🌋🌋🌋🌷🙏 జై మాదిగ జై జై మాదిగ సోషల్ మీడియాలో మాదిగ జాతిని గౌరవం పెంచే సమస్యల మీడియా ఇటువంటి వీడియోలు చాలా చాలా అద్భుతంగా రావాలని బలమైన మాదిగ జాతి గొంతు విప్పి కళాకారులందరికీ నా యొక్క వందనాలు
@vinayaderla6427Күн бұрын
Jai🔥Madiga👑⚔️
@anjaiahjogu2479Күн бұрын
🎉🎉 బాగుంది మిత్రమా... మంచి విశ్లేషణ.మీ గొంతు నుండి వచ్చిన మరో మంచి.పాట ఇది.
@dasarirajkumar8921Күн бұрын
Nice
@rameshb6805Күн бұрын
🌹🙏మీ ఆట పాటకు అభినందనలు 🙏🌹
@hemasrinivaschowhan8395Күн бұрын
🙏🙏🙏
@gaddamvijaya38862 күн бұрын
🙏🏻👏🏻✊🏻✊🏻
@jagjeevanadepu8 сағат бұрын
Jai madhiga...dhalitha jaathi...Puli...mana madhakrishna madhiga anna.......a rajakeeya parti kuda ...nikaranga 10 years 15 years nilakadaga undadhu.......kani oka udyamanni 30 years gaa nadipinchukochi jathini antha oka thati meedhaku theesukochinaa...goppa nayakudavu......jai bheem .....Jai madhiga jai madhakrishna madhiga na......
@sathwikshaganti16 сағат бұрын
మంద కృష్ణ మాదిగ దండోరా పై అద్భుతమైన పాట రాసిన మీకు ధన్యవాదాలు 🎉❤
@mspnewsКүн бұрын
❤❤❤❤
@ramuludubba637Күн бұрын
Jai madiga jai krishna anna
@anthamgarimadhaviКүн бұрын
Jai mrps madiga 🙏👍💪👍🙏♥️
@sandeepyarlagadda3645Күн бұрын
💖
@konkatisriniwas5015Күн бұрын
Jaimadiga jai jjr jaibheem 🇮🇳🖕👍💪🛖🌈🌺🪔🔥🙏
@jangaiah820012 сағат бұрын
Super
@jinkadevadas9 сағат бұрын
JD🎉
@gogarlabapurao581616 сағат бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏💐💐💐💚💚💚👍👍🌷🌷✊✊🤛🤛
@PremRaj-v8eКүн бұрын
కమిషన్ లా కోసం, మనువు, కాలు, పట్టు కొని, డబ్బులు తే చ్చు కొని, బ్ర తీకే వాడు మందా క్రిష్ణ, విడు నేత, చిగ్గు, లేదురా మీ కు, మాదిగ బుద్ధి,, పాట పడి నోనికి, రేసినోనికి, చిగ్గు యీ ండలిర్స్