చాలా బాగున్నాయి 🎉 Srinivasgaru. Try చేసినా మీతో interior చేయించు కోలేకపోయాం,
@swapnasiri3423Ай бұрын
Superb చాలా బాగుంది work... WPC మీద acrylic వేయచ్చా అండి
@LakshmiB-g7sАй бұрын
Acrylic కాదుఆండీ పెయింట్ ఆండీ
@swapnasiri3423Ай бұрын
@ I know that… నేనేమడిగానంటే wpc మీద acrylic వేయచ్ఛా అని ... అండి
@nageshkondepudi469814 күн бұрын
Ee cup boards pain chesara or glossy finish lamination vesaa?
@TeluguBuildingConstruction13 күн бұрын
Ok
@venkatakkuluri6788Ай бұрын
మీ work చాలా బాగుంది sir kadapa లో చేస్తారా?
@LakshmiB-g7sАй бұрын
@@venkatakkuluri6788 కడప లో చేస్తున్నాను సార్ వర్క్ కడపలో దేవుడు గడప దగ్గర🕉️ ఆల్రెడీ వీడియో ఒకటి ఉంది కడపలో వర్క్ గురించి వీడియో చేశాము పులివెందుల రోడ్లో
@venkatakkuluri6788Ай бұрын
@LakshmiB-g7s ok sir next month నేను మిమ్మల్ని contact అవుతాను
@surendraavula4372Ай бұрын
WPC boards ki Paint Ela vesthaaro kuda chupinchandi memu cheyinchukovaalanukuntunnamu