New Mother CNG Station Opened In Tarn Taran | Punjab - MCGDPL

  Рет қаралды 78

Megha City Gas Distribution Private Limited

Megha City Gas Distribution Private Limited

7 күн бұрын

#meghagas #cngstations #tarntaran
Find Out New Mother CNG Station Opened In Tarn Taran | Punjab - MCGDPL
తరంతరన్ జిల్లాలో సిఎన్జి స్టేషన్ల ఏర్పాటుకు భారీ సన్నాహాలు.
పారిశ్రామికంగా కీలకమైన పంజాబ్‌లోని తరంతరన్ జిల్లాలో కాలుష్య రహితమైన గ్రీన్ ఇంధనాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది మేఘా గ్యాస్.
ఇప్పటికే జిల్లాల్లో పలు ప్రాంతాల్లో సిఎన్‌జి స్టేషన్లు ఏర్పాటు చేసి సిఎన్‌జి వాహానదారులకు నిరంతరం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తుండగా,జిల్లాలోని కాడ్గిల్ దగ్గర మధర్ సిఎన్‌జి స్టేషన్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.ఈ స్టేషన్ నిర్మాణం కోసం గ్యాస్ సేకరణ కేంద్రం నుండి 22 కిలో మీటర్ల పొడవున ఆరు అంగుళాల వ్యాసార్దంతో పైప్‌ లైన్ నిర్మాణ పనులు సైతం పూర్తి చేసి ఈ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ స్టేషన్ నుండి వాహానదారులకు సిఎన్‌జి సరఫరా చేయడంతో పాటు, సమీపంలో గృహా,వాణిజ్య,పారిశ్రామిక అవసరాలకు సైతం పిఎన్‌జి కనెక్షన్‌లు అందించనున్నారు.
అదేవిధంగా జిల్లాలోని పట్టినగరంలో అమృత్‌సర్ నుండి తరంతరన్ వైపు వెళ్ళే మార్గంలో ఉన్న ఐఓసిఎల్‌-మాన్ ఫిల్లింగ్ స్టేషన్ లో మరో సిఎన్‌జి స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇలా ఇప్పటికే జిల్లాలో అయిదు సిఎన్‌జి స్టేషన్లు అందుబాటులోకి తీసుకురాగా త్వరలోనే మరో అయిదు సిఎన్‌జి స్టేషన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
#punjab #cng #naturalgas #cleanenergy #gogreen #sustainable #ecofriendly #fuel #oilandgas #automobile #pipeline
About Megha Gas:
Megha City Gas Distribution Private Limited, a part of Megha Engineering and Infrastructures Limited (MEIL), envisages an energy-efficient India. It caters to the country's energy needs by supplying green fuels such as Piped Natural Gas (PNG) for domestic, commercial, and industrial consumers and Compressed Natural Gas (CNG) to vehicles.
Visit 🡺 meghagas.com/
Toll-Free Number: 1800 123 1803
Call Center Number: 040 46565555/ 040 69085555
For general information mail us at: info@meghagas.com
Follow Us..🡻
Twitter: / meghacitygas
Instagram: / meghacitygas
FaceBook: / meghacitygas
Linkedin: / meghacitygas
KZbin: / @meghacitygas
Mobile App
IOS: apps.apple.com/in/app/meghaga...
Android: play.google.com/store/apps/de...

Пікірлер
Advantages Of Using CNG As Fuel In Automobiles - MCGDPL
2:34
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 1,9 М.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 127 МЛН
How Piped Natural Gas Is Empowering Women & Changing Lives - MCGDPL
3:56
Megha City Gas Distribution Private Limited
Рет қаралды 666
Sumantv Chief Editor Keshav About BPCL To Set Up Oil Refinery In AP | CM Chandrababu
10:20
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН