హలో మేడమ్ నేను గులాబీ మొక్కలు నాటి నప్పుడు బోన్ మీల్, ఎప్సం సాల్ట్, వేపపిండి, అవి ఇచ్చాను మరి ఇప్పుడు మీరు చెప్పినవి వారం తరువాత ఇవ్వవచ్చా లేక ఇంకా కొంచెం ఆలస్యంగా ఇవ్వాలా చెప్పండి ప్లీజ్
@Suchi882 ай бұрын
ok. Balaji garu.... ఒక వారం తర్వాత నేను ఇచ్చినవి ఇవ్వండి... మొక్కలు బాగా పెరుగుతాయి.. 👍
@revathiam1975murali Жыл бұрын
Leaves yellow avuthundhi Andi Em ivvalo .pls
@Suchi88 Жыл бұрын
Nitrozen takkuvaga unte ala yellow colour vastai aakulu. New Rose plant care and Fertilizer videos unnai Subscribe chesi chudandi. ok🥀🥀🥀🥀