New Trip Starts From Hyderabad | Uma Telugu Traveller

  Рет қаралды 253,546

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Rizwan KZbin Channel : • HOW I CROSSED OVER TO ...
Fish Aquarium Shop : Company - 9.9 India
Zeeshan Shaikh : 9867761273
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 453
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 8 ай бұрын
ఈసారి ఒక్క బ్రేక్ రాకుండా నీ ప్రయాణం సాగాలి అని కోరుకుంటున్నా, Love From Hyderabad Anna 💙
@gopaldhanala9690
@gopaldhanala9690 8 ай бұрын
Social post TV Lo Omkar emotional interview video undi please watching all Indian 😭😭😭
@santhoshkarnekota9689
@santhoshkarnekota9689 8 ай бұрын
మీకు అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నo బ్రదర్
@prasaddurga636
@prasaddurga636 8 ай бұрын
Manchi reach vache time lo sick ayyaru bro anyway all the best
@rocky-vu8fw
@rocky-vu8fw 8 ай бұрын
కోల్డ్ వాటర్ లోకి వెళ్లడం వల్లనే అలా జరిగింది.
@gopalakrishnanchinnavenkat9625
@gopalakrishnanchinnavenkat9625 8 ай бұрын
@gopaldhanala9690
@gopaldhanala9690 8 ай бұрын
Social post TV Lo Omkar emotional interview video undi please watching all Indian 😭😭😭
@wonderworld5061
@wonderworld5061 8 ай бұрын
​@@gopaldhanala9690evaru omkar
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 8 ай бұрын
ఉమా అన్న, బంగ్లాదేశ్ లో మంచి ప్రదేశాలు నీ ఛానల్ ద్వారా చూడాలని నేను కోరుకుంటున్నాను. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉
@rameshkondaveeti7587
@rameshkondaveeti7587 8 ай бұрын
ఉమా గారు గుడ్ లక్ మీరు ఆరోగ్యం నుండి కోలుకొని మీరు మళ్లీ బంగ్లాదేశ్ వెళ్తున్న అందుకు సంతోషం అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. God bless you
@gopaldhanala9690
@gopaldhanala9690 8 ай бұрын
social post TV Lo Omkar emotional interview video undi please watching all Indian 😭😭😭
@chapatiraviteja7641
@chapatiraviteja7641 8 ай бұрын
ఉమా గారు మీరు త్వరగా కోలుకుని మల్లీ తిరిగి మీరు వీడియో లు చేయడం చాలా హ్యాపీగా ఉంది.మీ ప్రయాణం నిరాటంకంగా,మరియూ ఆరోగ్యం గా కొనసాగాలని కోరుకుంటూ మీ సోదరి 🎉
@gopaldhanala9690
@gopaldhanala9690 8 ай бұрын
Social post TV lo Omkar emotional interview video undi please watching all Indian 😭😭😭
@duryodhanacharya5204
@duryodhanacharya5204 5 ай бұрын
Hi andi...mee videos ee madhya nuchi chudadam madalu pettam....chala baguntunai...mee Telugu kuda vinadaniki chala baguntundi memu kuda Mumbai kurla lo untunnam
@chidararajesh5461
@chidararajesh5461 8 ай бұрын
మీ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు ఉమా గారూ
@golluriswamy7221
@golluriswamy7221 8 ай бұрын
కూల్ వాటర్ వల్ల ఇబ్బంది పడ్డప్పుడు కూల్ వెదర్ లో కూడా ఇబ్బంది కలగొచ్చు కదా. పూర్తిగా తగ్గిన తర్వాత try చేస్తే బాగుండేదేమో
@Priyanka-be6yg
@Priyanka-be6yg 8 ай бұрын
Chala happy ga vundi uma gaaru malli start cheydam ❤❤...... దుమ్ము దులిపేయండి 🎉🎉❤❤
@indursushanth899
@indursushanth899 8 ай бұрын
Oky😅
@Priyanka-be6yg
@Priyanka-be6yg 8 ай бұрын
@@indursushanth899 🙄
@lakshmikarnati3465
@lakshmikarnati3465 8 ай бұрын
Happy bro మళ్ళీ మాకు కొత్త ప్రదేశాలు చూపించ బోతున్నారు
@sukarsheik4393
@sukarsheik4393 8 ай бұрын
Uma Garu Meru chupinchina Russia country Chala Chala bagundi
@princysworld9865
@princysworld9865 8 ай бұрын
Uma garu my small request, palakura lo tomato 🍅 vandukoni thinakudadhu, kidney's lo stones vasthayi..
@jraon009
@jraon009 2 ай бұрын
డియర్ ఉమ పాలకూర + టొమాటో తినకూడదని చాల మంది చెప్తారు ( kidney లో stones form అవుతాయని). బెటర్ టేక్ ఎనీ డైతీషియన్ సలహా. బెస్ట్ విషెస్ .
@nandu7815
@nandu7815 8 ай бұрын
Finally Uma is back 🎉 Super bro.alage return lo veelaithe Ayodhya Ramudi ni chudataniki try cheyi bro.. Jai Sri Ram ❤
@srinivasanvijay1
@srinivasanvijay1 8 ай бұрын
Uma garu kudirthey kotha sea bridge open chesaru Mumbai please chuponchandi oksari chala santosham Mee video pettinanduku
@krishnamaalevlogs
@krishnamaalevlogs 8 ай бұрын
ఉమా గారు ముంబై అంటేనే night view మీరు హ్యాపీగ ఫీల్ అవండి Night view చూస్తునందుకు.
@abhiputta98
@abhiputta98 8 ай бұрын
Nice to see you back Uma bro, chala happy ga undi meeru recover ayinanduku. Mee videos chala miss ayyam, hope to see your videos daily from now. All the best. ❤ from chennur.
@Adhitya999
@Adhitya999 8 ай бұрын
Video చేయడానికి గ్యాబ్ ఇచ్చినప్పుడు మాకు కూడా చెప్తే బాగుంటుంది అన్న... ఎందుకంటె మీ వీడియో కోసం రోజు yedhuruchustam..
@nareshreddy3396
@nareshreddy3396 8 ай бұрын
బెట్టింగ్ ప్రమోషన్స్ ఏంటిరా సామీ..... హ్యాపీ జర్ని.....
@ManiKanth224
@ManiKanth224 8 ай бұрын
Mumbai autos lo undevi dhonga meters bro. Auto aagi una meter thirguthu untadhi
@prasadk1462
@prasadk1462 8 ай бұрын
హ్యాపీ జర్నీ ఉమా బ్రో.... ప్రపంచాన్ని చూపు ఉమా అన్న తోపు 😍
@Chakrikoneti2106
@Chakrikoneti2106 8 ай бұрын
Videos cheyu late iyna parledu ni videos kosam wait chestam don't wrry ...❤❤
@kirankumargogineni2943
@kirankumargogineni2943 8 ай бұрын
Nenu Taj hotel lopaliki vellanu evarina vellochhu tajhotel lo emina tinalante minimum 1700 bil cheyyali
@purna.2.O
@purna.2.O 8 ай бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 హాయ్ శరణ్య సిస్టర్ 😍🙏💐 మీరు మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. మేము అద్భుతాలను చూస్తామని చాలా సంతోషంగా ఉంది. విదేశాల నుండి వచ్చిన ఫ్రెష్ వాటర్ ఫిషెస్ చాలా అందంగా ఉన్నాయి. చాలా చక్కగా చూపించారు. మీరు బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ ఉన్న అద్భుతమైన ప్రదేశాలను చూసి మాకు చూపించాలని అవి చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాను ధన్యవాదములు 🙏💐
@flip_flop299
@flip_flop299 8 ай бұрын
Hi purna rojuki enni sarlu veysukuntaru
@paiah143
@paiah143 8 ай бұрын
​@@flip_flop299 mee intlo vallu enni sarlu vesukuntaru 😂
@KKS14338
@KKS14338 8 ай бұрын
chala rojula tharvath memalane chusenu bro super ❤❤❤me health bagunde ane anukuntunam❤❤
@abhinashdundu5354
@abhinashdundu5354 8 ай бұрын
All the best bro....ee series ayye loopu 1M cross avvali.
@nagananthpisapati5975
@nagananthpisapati5975 8 ай бұрын
కరక్కాయ ప్రతి రోజూ పరగడుపున లేదా సాయంత్రం 6.00గంటలకు బుగ్గన పెట్టుకొని గింజ పారవేయడం ఆతరువాత రెండు పెద్ద గ్లాసుల నీరు తాగాలి ఒక 20 నిమిషాలు ఆగాలి ఆతరువాత తిండి ఆయిల్ తక్కువగా మీ ఇష్టం, ఊపిరితిత్తులకు, కడుపులో గ్యాస్,మంట,కంటి చూపును, మెదడు లో ని నరాలు చల్ల బడుతాయి,5,సంలోపు, పిల్లలు గర్భిణీ స్త్రీలు వాడరాదు
@ChandraKala-xu2yf
@ChandraKala-xu2yf 8 ай бұрын
తమ్ముడు చా లచిక్కిపోయావు జాగ్రత్త
@rajvideos6255
@rajvideos6255 8 ай бұрын
అన్న ప్లాట్ రూమ్ rate, ఆ ఫిష్ రేట్ వింటే బుర్ర పాడు.....😂😂😂😂
@ramanakapurapu216
@ramanakapurapu216 8 ай бұрын
హ్యాపీ జర్నీ ఉమా బ్రో.... ప్రపంచాన్ని చూపు
@muthurajgtuluve716
@muthurajgtuluve716 3 ай бұрын
Hii anna After watching all the videos I'm here.. baikal lake was awesome. Ice bath was terrible 🛁😮 you suffered more. 9:18 nice info 10:25 ❤ 11:59 bro 🤝 15:28 that's not roti, that's kuppus 16:24 i like Bombay ❤ 19:09 wow ❤ from Tulunad
@BalramJanni-oz9cm
@BalramJanni-oz9cm 8 ай бұрын
మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
@devarajgangadhara867
@devarajgangadhara867 8 ай бұрын
Uma garu ,,edaina sadinchi chupalante konnintini tathkalikamga vadilipettalsinde,,,🎉🎉🎉🎉🎉
@Justvenki-c8x
@Justvenki-c8x 8 ай бұрын
Malli start chesinandhuku happy bro 🎉❤
@chooribachiworld
@chooribachiworld 8 ай бұрын
అన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త, మీ గమ్యాన్నీ చేరాలంటే మీరు ఆరోగ్యం ఉంటేనే సాధ్యం❤
@fakefriends1122
@fakefriends1122 8 ай бұрын
Flight kannatrwin lo border crossings chasi vubtay bagundadi mawa
@lb98m
@lb98m 8 ай бұрын
Wow appude 45 countries super anna plz try to finish full 196 countries asap
@krishna199056
@krishna199056 8 ай бұрын
Hi uma bro.., నేను 10yrs గా ముంబై లో ఉంటున్న. లాస్ట్ టైం కూడా మెసేజ్ చేశాను మా ఇంటికి రమ్మని. ఈ సారి మా ఇంటికి తప్పకుండా రండి.
@karthikeyastudios9655
@karthikeyastudios9655 8 ай бұрын
Annayya chala miss ayya ninnu ,, ne old videos chustu undevadini daily ee time ki
@madanapallimadhusudanarao3741
@madanapallimadhusudanarao3741 8 ай бұрын
Good bro. Mee video kosam eduru chustannam. Africa. China magnolia Russian video s best of best.
@anantharamm7917
@anantharamm7917 8 ай бұрын
Very happy to hear that you are recovering and starting to explore trip ❤.. God bless you all
@Pallavi_prashant_bb7
@Pallavi_prashant_bb7 8 ай бұрын
Neeku Baabu Eppudu Puttadu Bayya Long Time ..... congratulations 🎉
@parimalaparimala6363
@parimalaparimala6363 8 ай бұрын
Eppudu eppudu ani wait chesthunnam anna videos kosam 🎉🎉
@yogeswararao292
@yogeswararao292 8 ай бұрын
అన్నా మాలీ లో గోల్డ్ మైన్ లో ప్రమదమ్ జారిగి 76 మంది సభ్యులు చనిపోయారు.
@kishorburukala8163
@kishorburukala8163 8 ай бұрын
Bro next time vaste koncham time evu mumbai ke enka chala unaye chudasilanvi
@Rajesh-w3h7n
@Rajesh-w3h7n 8 ай бұрын
ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ అన్నయ్య సూపర్❤. రిస్క్ తో కూడిన సాహసాలు మాత్రం చేయకండి అన్నయ్య❤....1 వీడియో
@rajesha6757
@rajesha6757 8 ай бұрын
ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ అన్నయ్య సూపర్ రిస్క్ తో కూడిన పనులు మాత్రం చేయకండి అన్నయ్య ❤.... వీడియో 1......
@kirankarthik0909
@kirankarthik0909 8 ай бұрын
Very happy to see you again uma brother......eemadya mee videos lekapoyesariki daily evening old mali videos nunchi anni videos playlist lo chustu unnanu......all the best...
@bhimavarapuhymavathi
@bhimavarapuhymavathi 8 ай бұрын
హాయ్ ఉమా క్షేమమే కదా? రోజు యూట్యూబ్ లో నీ మొహం కనిపించక నీ వాయిస్ వినిపించక చాలా వెలితిగా అనిపించింది.హమ్మయ్య మరలా ఈరోజు కనిపించావు.ఆరోగ్యం. జాగ్రత్త.మంచి వీడియో లు చూపించు.
@vijaykumaryerram1590
@vijaykumaryerram1590 8 ай бұрын
Risk ekkuva tesukoku health ippude recover avutndi.
@prasadsola6912
@prasadsola6912 8 ай бұрын
సోదరా చాలా సంతోషంగా ఉంది. మేము మరో దేశానికి వెళుతున్నందుకు. నీవు వెళితే మేము వెళ్ళినట్టే. కానీ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నది జపాన్ ఎపుడు వెళ్తున్నావా అని. ప్లీజ్ జపాన్ వెళ్ళు సోదరా
@mdsaleemmdsaleen9964
@mdsaleemmdsaleen9964 8 ай бұрын
Anna Palakura tomato not eating kidney stones
@mslakkimslakki2401
@mslakkimslakki2401 8 ай бұрын
అన్నా మల్లి మిమల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది రోజు యుట్యూబ్ లొ మీవిడియో కోసం చూస్తనే వున్నాం . ఇంకా వీడియో మొత్తమ్ చూడలేదు , మిమల్ని చూడగానే 😊 హ్యాపీ అనియించింది అన్న 😊 అమ్మ వదిన బుడ్డోడు ఎలా వున్నారు అన్న .
@funkyypavan
@funkyypavan 8 ай бұрын
Bangladesh series tho 1 million avvali anna ❤
@kadalisrinivas6617
@kadalisrinivas6617 8 ай бұрын
Andaman &lakshadweep vellare yennisarlu cheppali
@krishnalokesh
@krishnalokesh 8 ай бұрын
We met u at Hyd Nawab's Restaurant Uma garu on Jan 17 Nehaa🙋🏻‍♀️gurthudha😊 miru inka rest thesukovalasindhi family tho spend cheyalisindhi anyway Stay Healthy💝💐u Rockzz Uma garu🥳😊All the best 👍
@DevilFire-hz5pc
@DevilFire-hz5pc 8 ай бұрын
అన్న మీరు ఉపయోగించే కెమెరా ఏది???
@maheshvennela9177
@maheshvennela9177 8 ай бұрын
Amazon forest explor chaiee anna ,neku 1 m subscribers iesthamu
@sureshgoudambati
@sureshgoudambati 8 ай бұрын
పాలకూర టమాట తినద్దు కిడ్నీ లో రాళ్లు వస్తాయి బ్రో
@rockybhai5701
@rockybhai5701 8 ай бұрын
Nee videoos chala miss ayyanu uma anaa.... Good comeback all the Best
@urstruly1727
@urstruly1727 8 ай бұрын
Hi uma garu 😍😍😍happy to see u again... Happy jpurnry uma garu... Malli uma garu rockzzzzzzzzz.... Mee videos asusual stress busters... 🥰😊
@Priyanka-be6yg
@Priyanka-be6yg 8 ай бұрын
అలాగా 🧐
@SridharSridhar-l6j
@SridharSridhar-l6j 8 ай бұрын
Hi ra this is nani mummy ofter a long time school ki velthunnava ra shyllu
@urstruly1727
@urstruly1727 8 ай бұрын
@@SridharSridhar-l6j haa maa❤🙏veltunna
@urstruly1727
@urstruly1727 8 ай бұрын
@@Priyanka-be6yg alage😍👌
@SridharSridhar-l6j
@SridharSridhar-l6j 8 ай бұрын
Ma na enkoka shyilu pune mana coment loki ravadam ledu what happened ra
@vrdasari3299
@vrdasari3299 8 ай бұрын
Lot of scams happen in Dhaka so need to be careful. You get very good couchsurfing facility in many cities.
@SPOTLIGHT-dp2ks
@SPOTLIGHT-dp2ks 8 ай бұрын
ఉమా గారు మీరు జాగ్రత్త గా వెలి రండి
@sportstuber2.09
@sportstuber2.09 8 ай бұрын
Anna village life yala vuntundho experience chey anna
@SKfacts018
@SKfacts018 8 ай бұрын
Family tho laxadeep pothe aypov bro koddi rojulu rest thisukorri
@karri_srnivasararao
@karri_srnivasararao 8 ай бұрын
Happy journy brother ✈️arogyam jagrattha 💐
@kumarraja7014
@kumarraja7014 8 ай бұрын
Just one week back Mumbai Delhi velli Vachanu Mumbai loo Full Crowd Asalu By Walk Vellatam Kastam especially CSMT Railway station Area loo And Cost of Living Chala Ekkuva Mumbai lo 2 nights 3Days Unna And Delhi lo 3Nights 4days Unna Delhi lo Chali Chala Ekkuva undhi 8° Celsius Vamoo Naa Valla Kaledhu Undatam Return Intiki Vachaka Happy nenu
@shanthismart1783
@shanthismart1783 8 ай бұрын
Hi bro elaunaru chala Happy ga anipichindi mee mallini chusy sariki health okna eppudu elany good health evalani god korukundam 😊all the best 👍
@ocitraveller1332
@ocitraveller1332 8 ай бұрын
Welcome back Prasad.........Hope u had a good rest.........Looking forward to see your Bangladesh series........
@The_Uday_Reddy_Show_Vlogs
@The_Uday_Reddy_Show_Vlogs 8 ай бұрын
All the best bro. Lolli lolli cheyyu. Love from the Uday Reddy show youtube channel nizamabad 🎉🎉
@anjaneyulunakka8584
@anjaneyulunakka8584 8 ай бұрын
ఉమా జాగ్రత్త గా వెళ్ళిరా 🌹🌹🌹
@raja1274
@raja1274 8 ай бұрын
Hi bro …… nuvu KZbin lo kanapadaka,,, KZbin a bor ayindi…….. nice 2 c u again…..
@Adhitya999
@Adhitya999 8 ай бұрын
Chala రోజుల తరువాత.... చాలా happy ga undhi అన్నా....
@sanakakavitha7588
@sanakakavitha7588 8 ай бұрын
❤❤❤hi uma garu ela vunnaru.cute family God bless you happy journey uma garu
@vaniprasadbattula3264
@vaniprasadbattula3264 8 ай бұрын
Bangla foods explore cheyandi
@swarajyalaxmi4489
@swarajyalaxmi4489 8 ай бұрын
Happy journey uma garu ela unnaru 🖐💐🤝
@satishavvaru5205
@satishavvaru5205 8 ай бұрын
Welcome Uma garu Timor leste and Papua New Guinea explore chayande u are first person in KZbinr telugu traveler ……🎉🎉🎉🎉
@RatnalaLaxman
@RatnalaLaxman 8 ай бұрын
Problem Vachina kuda video petadam Aapodhu Anna
@amu1464
@amu1464 8 ай бұрын
Hi Uma garu after so many days again happy to see you. Bro Mumbai andalu night lo ne chudali
@AbdulRazak-qk2dm
@AbdulRazak-qk2dm 8 ай бұрын
Take care uma garu Welcome to 46 th country ❤❤
@VijayKumar-d6b3k
@VijayKumar-d6b3k 8 ай бұрын
Na aneveshana manchana padddadu😂😂😂 eka nuvvyy thopu bro❤❤❤❤ comman
@nasarvalli4064
@nasarvalli4064 8 ай бұрын
Bangladesh tour success avvalani aasistunna.... ❤
@VasuYarlagadda-o3e
@VasuYarlagadda-o3e 8 ай бұрын
Bro me eyes kindha full ga dark circles baaga vachayi bro meru konchem doctor dhagaraki vellandandi ...
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 8 ай бұрын
Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz 8 ай бұрын
Hi brother how you best of luck brother continue 👍👍👍
@kirannaik8
@kirannaik8 8 ай бұрын
400 like naadhe, how is your health now uma gaaru??
@jagapathibabu6843
@jagapathibabu6843 8 ай бұрын
Dhaka street food explore please
@sirishareddyreddy8893
@sirishareddyreddy8893 8 ай бұрын
June nu okasarina chupinchaledhu uma garu😏
@sravsk7340
@sravsk7340 8 ай бұрын
manchi maata cheppavu amma sharanya ....
@yemesvee
@yemesvee 8 ай бұрын
India లో తిరగడానికి passport ఎందుకు బ్రో... Crowd చూడాలంటే Howrah station తరువాతే.. 👍
@anandarao595
@anandarao595 8 ай бұрын
హాయ్ ఉమాగారు శుభోదయం చాల రోజులకు
@vijayprince6453
@vijayprince6453 8 ай бұрын
Welcome back brother Bangladesh not safe for INDIANS any any ways take care
@ramtenkivilas
@ramtenkivilas 8 ай бұрын
Anna Hyderabad lo ekkada untaru Mimmalni okasari kalavali Please Reply me
@vasanthasbd59
@vasanthasbd59 8 ай бұрын
Hi Anna yela unaru amma Babu vadina garu adaru bagunara
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 8 ай бұрын
Mumbai city is very beautiful in night time amazing video best of luck sir
@SYEDRasool-gp4qo
@SYEDRasool-gp4qo 8 ай бұрын
Welcome back bro and speed recover I am waiting your videos
@gundampadusubhas
@gundampadusubhas 8 ай бұрын
All the best and happy and Safe journey Uma bro
@vaniswamy8951
@vaniswamy8951 8 ай бұрын
Happy to see you back Uma beta. Bon voyage and all the best for your Bangladesh tour
Travelling Mumbai To Dhaka Bangladesh 🇧🇩 | Uma Telugu Traveller
27:12
Uma Telugu Traveller
Рет қаралды 192 М.
New Trip Started From Hyderabad | Going To Africa 🌍 | Uma Telugu Traveller
29:22
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,8 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 112 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 419 М.
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 162 М.
Punju Hunting Lion Tiger Cheetah In Zoo Park
12:19
Unq Gamer
Рет қаралды 193 М.
Chalaki Chanti Emotional Interview | Anchor Shiva | Idream Media
1:03:23
Going To Korea 🇰🇷 | Uma Telugu Traveller
38:43
Uma Telugu Traveller
Рет қаралды 603 М.
The Richest Nation in the World: Luxembourg | Telugu Traveller
22:12
Telugu Traveller
Рет қаралды 63 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34