Hi Anna mi video తప్పితే ఏ video vacina chudamu Anna. అంత ఫేక్ న్యూస్ చెప్తారు కొంతమంది.💯👍👍👍👍👌👌👌👌 నాన్న చనిపోయి 3ఇయర్స్ అవుతుంది.ఇంత వరకు అమ్మకు రాలేదు అన్న .....ఎప్పుడు నోటీస్ ఇస్తారో తెలియడం లేదు ......great job Anna ....💐💐🥰
@althafshaik9494Күн бұрын
నేను ఒక వైసీపీ అభిమాని... అనాధ పిల్లలు కు పింఛన్ ఐడియా 👌👌👌
@Sivakumar-o2m3nКүн бұрын
ముందుగా డబ్బులు ఉన్న వారికి మరియు 100 గజాలు పైన ఇల్లును, మరియు అద్దెను తీసుకునే వారికి తెల్ల రేషన్ కార్డులు తీసివేయాలి
@arishasriyogaa4408Күн бұрын
అన్నా పెన్షన్ ఓసీలు ఉందా అన్న మా అన్నకి 58 ఏళ్ళు ఏసన్న ఆయనకి ఎవరు లేరు అన్న పాపం అందుకని ఏమన్నా పెన్షన్ వస్తుందా ఓసి అన్నా అనాధాశ్రమంలో ఉన్నాడు ఆయన పరిస్థితి బాగాలేదు అన్నా పాపం ఆరోగ్యం బాగాలేదు టాబ్లెట్స్ కన్నా ఉండాలి కదా అన్న నా పరిస్థితి బాగోలేదు అన్న హెల్ప్ చేద్దామన్నా కూడా ఏమన్నా ఓసి కి పెన్షన్ వస్తుందేమో ఒక వీడియో చెయ్ అన్న
@janareddykancharla2859Күн бұрын
సందరమూ సర్టిఫికెట్ ఒక్క జిల్లాలో వచ్చింది.. పెళ్లి ఐయీ వేరే distk కి వెళ్లారు.. వాళ్ళు pensison అమ్మాయి అత్తగారి ఊరిలో చేసుకోవచ్చా
@infointelugu3267Күн бұрын
F ree gass. అంగాన్ వాడి వర్క్ కీ వర్తిస్తుందా లేదా
@VsvlsraoAyithyКүн бұрын
That is govt Hatsup
@RamuRamu-bj1cjКүн бұрын
ekkuva,డబ్బున్నవాళ్లు తెచ్చుకున్నారు certificste డబ్బున్నవాళ్లవి తీసేయండి పెన్షన్స్ anndarivi తీసేయడము కరెక్ట్ కాదు.... డాక్టర్ ను పనిస్మెంట్ చేయండి....❤😂
@MunirathnammaddimaduguКүн бұрын
Yes
@TirumalaSatyanarayana-uh3wtКүн бұрын
గత ప్రభుత్వంలో డిఎంహెచ్ఓ పెన్షన్లు అప్లై చేసుకున్న వారి పెన్షన్లు రిజెక్ట్ చేశారు. మళ్లీ మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు తెచ్చుకోవాలంట. మళ్లీ అప్లై చేసుకోవాలంటే. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల కోసం విజయవాడ వెళ్ళమన్నారు. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ లో ఏ జిల్లా వారికి అదే జిల్లాలో ఎప్పుడు నుంచి ఇస్తారు మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల కోసం ఇన్ఫర్మేషన్ తెలియజేయండి.
@TRVLR-360Күн бұрын
TQ sir
@Raja007-e8uКүн бұрын
Good
@KavanakiranaluTelugusahithisamКүн бұрын
ప్రభుత్వం, కొరివితో తల గొకుట్టున్నంటే పెట్టుకున్నంటే..
@Satyaraju-n3fКүн бұрын
13/12/2024 Good Gaidslain Good News god bless you me P.S.Raju RAJAHMUNDRY u
@janareddykancharla2859Күн бұрын
సదరం నల్గొండ జిల్లాలో వచ్చింది pennsison రంగారెడ్డి జిల్లా లో అప్లై చేసుకోవచ్చా. చెప్పండి sir
@koruprolusatyanarayana8417Күн бұрын
కొత్త పెన్షన్ లు ఎప్పుడు సార్...
@rammaiahvinnakota8463Күн бұрын
పెన్షన్ పొందాలంటే ఎన్ని గజాల్లో ఇల్లు వుండవచ్చు తెలుప గలరు
@Lalithadevi-or1yuКүн бұрын
కొత్తగా పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి sir please reply
@Bukke639Күн бұрын
Remove pension ok..but recovery not possible because nobody support to give return amount sir
@Vinaykumarreddy12Күн бұрын
New pension update chepandi sir
@gousiyabee3047Күн бұрын
Hi anna
@heart____hacker____harahaКүн бұрын
Annaya mari chinna dout mri amma vundi nana leaini pellaku leka nana vundi amma leani pella laku kuda pinchan estara chepndi annaya
@DSP_9498Күн бұрын
Pension apply chesukovadaniki date yeppudu istharu Bro....
@Khanam-ti1dwКүн бұрын
Hello Anna how are you Anna innti stalalu eppudu estaru anna cheppandi daniki yam document 📄 awasaram cheppandi anna plz
@AlupanaPunyavathiКүн бұрын
Anna ysr prabhutwam lo apply chesina pansion paristi enti sir
@sm.shareef5104Күн бұрын
Anna I lost my dad in August maa Amma ki pension apply chyseki potey November lo expired aitey ne widow pension apply chysta unnam annaru please help
@manikanta4633Күн бұрын
అన్నయ్య Bc లకు 50 సంవత్సరాల వాళ్ళు పెన్షన్ apply చేసుకోవచ్చా
@MunirathnammaddimaduguКүн бұрын
ఇంకా లేదు వస్తే నేను వీడియో రూపంలో తెలియజేస్తా అందరికీ
@manikanta4633Күн бұрын
Ok అన్నయ్య
@puri0604Күн бұрын
@@Munirathnammaddimadugu tanks Anna mi video kosamy vaiting .
@KothasatishkumarKothasat-ml7lvКүн бұрын
వృద్ధాప్య పింఛన్ భర్త ఒక కార్డులో ఉండి భార్య మరొక కార్డులో ఉంటే పింఛన్ కట్ చేస్తారా
@MunirathnammaddimaduguКүн бұрын
కార్డు వేరువేరుగా ఉంటే వస్తాయి అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా వేరుగా ఉండాలి
@Nagabhushanam4888Күн бұрын
Sir nenu PWD catagory penson తీసుకుంటున్న. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న,. నాకు పెన్షన్ ఇస్తారా? కొందరు ఆగిపోతుంది అంటున్నారు నిజమేనా? దయచేసి చెప్పండి.
@MunirathnammaddimaduguКүн бұрын
ప్రభుత్వ ఖజానా నుంచి జీతం పొందుతూ ఉన్నట్లయితే, కచ్చితంగా మీరు పెన్షన్ కి అనర్హులవుతారు
@Vinaypriya3010Күн бұрын
తెలంగాణ రాష్ట్రంలో నా కొడుకుతో ఉంటే ఆంధ్ర ప్రదేశ్ వృద్ధాప్య పింఛను తీసుకోవచ్చా? అద్దె కి ఉన్నాము ఆధార్ అందరివి ఆంధ్రా వెయ్ ఉన్నాయి?
@MunirathnammaddimaduguКүн бұрын
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా గ్రామ సచివాలయం డిపార్ట్మెంట్లో హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో కూడా ఉండాలి
@bonagiriramani7294Күн бұрын
సర్ బ్యాంక్ NPCI Enable DBT అని ఉంది కానీ గ్యాస్ డబ్బులు పడలేదు ఎక్కడ problem సర్
@MunirathnammaddimaduguКүн бұрын
1967
@siruguribabu8468Күн бұрын
సరే ఒకవేళ మనము ఏమన్నా ప్రాబ్లం లో ఉన్నామని తెలుసుకోవడం ఎలా
@kanakadurga5235Күн бұрын
Ivanni transperent gaa cheyamandi chuddam Ysr party hayam lo ne tdp party bogus pinchan tesukunnaru Husband vundi lerani, sadaram certificate guntur hospital lo ivvakapothe tenali velli thechukuni pinchan tesukuntunnaru valla ventruka kuda pekaleru evvaru Yenduku sir mee kanta sosha. Nijam husband leni vallaki pinchan ivvaru . husband vundi lerani drama vesevallaki istunnaru. Kalla munde husband kanabadurhunna wife vakkadanike ration card vundi vallu Congress party kadu sir
@siruguribabu8468Күн бұрын
రత్నం అన్న నేను ఒక కామెంట్ పెట్టడానికి నువ్వు రిప్లై ఇవ్వలేదు అన్న