యూదయా దేశపు బెత్లెహేములో రాజులకు రాజు పుట్టినాడు అంట బంగారు సాంబ్రాణి బోళాములూ జ్ఞానులు రాజునకు తెచ్చినారు అంట 2 గొల్లలు నాట్యాలు చేశారంట-ఊరంతా శుభవార్త చాటా రంట... రండి రండి రారండి రాజును చూసొద్దాం... రండి రండి రారండి రాజుని పూజిద్దాం..2. (1)జగములునేలే రారాజే మన కోసం దీనిని గా పుట్టినాడు అంట-పాపిని ప్రేమింప ఈ భూమికి పరమాత్ముడే వచ్చినాడుగా. 2 .పరిశుద్ధుడై పసి బాలుడై మరియమ్మ ఒడిలో పవళింపగా.. ఆనందమే పరమానందమే ఈ లోకమంతా సంతోషమే .2. "రండి రండి ". (2) సర్వోన్నతమైన స్థలములలో దేవాది దేవునికి నీత్య మహిమ-ఆయన కి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము..2. పరలోక సైన్య సమూహముతో నీ కీర్తినే కొనియాడ గా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నీ మహిమ నే ప్రకటించేదా 2."రండి రండి రారండి రాజుని చూసొద్దాం రండి రండి రారండి రాజుని పూజిద్దాం.......... "యూదయ దేశపు"
@dblessi380529 күн бұрын
😊😊😊😊❤❤❤❤❤ super
@dblessi380529 күн бұрын
😊😊😊😊😊😊❤❤❤🎉 Super Sister
@borrapushpalathaborra524228 күн бұрын
Thank you 😊❤@@dblessi3805
@dblessi380523 күн бұрын
❤😊 super
@udaykirangolla64123 күн бұрын
Supar song thalli god bless you
@EriNirmala-z2e9 күн бұрын
Nice song praise The lord
@vijayalaxmi9926Ай бұрын
Chala bhagundhi song
@AnushaAnusha-z5z3wАй бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక . సాంగ్ చాలా బాగుంది బాగా పాడారు. గాడ్ బ్లెస్స్ యు తల్లి. 🙏🙏🙏
@SanthoshMulaparthi-o4n24 күн бұрын
V.v.v.v.m.imortant song
@rajeswarinanubolu228525 күн бұрын
Glory to God
@ramayanamchaitnya1114Ай бұрын
పాట చాలా బాగుంది
@swathithandala188Ай бұрын
Super song🎉🎉💞💞👌👸
@jedidiahm3670Ай бұрын
PRAISE THE LORD MERCY DIVYA DAVID SON GUJULAVARTHI NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI CHRISTMAS SONG 🌲⛄🎼🎶🎵🙏🎉🎉🎉🎉🎊🎊 BLESSED JESUS BLESSED FAMILY
@Hanok2624 күн бұрын
Excellent Mercy ❤ God Bless You
@RajiMani-th7df27 күн бұрын
👍👌👌👌🙌🙌🙌
@pedapatiisac54924 күн бұрын
Praise god 🎉🎉🎉
@mekalanani45223 күн бұрын
Super song
@tirumalam7825Ай бұрын
Very nice song. Happy Christmas 🎄🎄☃️☃️
@posinanarasimharao7621Ай бұрын
Super song explain direction
@NarayanaraoVadupuАй бұрын
Vandanalu nannagaru song chala bagundi🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@SrinuvasMeka-yi4ox28 күн бұрын
Super akka song pittmdi
@parvathichekuri2123Ай бұрын
Excelent. Glory to GOD
@borrapushpalathaborra524229 күн бұрын
Music super ❤❤❤
@sujathasuji163Ай бұрын
God bless you thalli
@mekalanani452Ай бұрын
Devunike samasta mahima ghanata chilling gaka
@SKKasim-f7h29 күн бұрын
Super song mercy akka
@jagapathigrandhi141Ай бұрын
Praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@Chandraraokasani2222Ай бұрын
Supar song🎉🎉🎉🎉
@hossanashalini2631Ай бұрын
Superb❤
@MeryGollaАй бұрын
Song super akka. Happy Christmas ⛄⛄🎁🎁❤❤❤❤🎉🎉🎉🎉
@pentecostchurch5094Ай бұрын
Nice Christmas song 🙏👌
@littlestarsundayschool976Ай бұрын
Praise the lord Annaya garu
@krishnamrajuramayanam4204Ай бұрын
Song chala bagundi sister god bless you 🙏🏻
@naidutirumala1301Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి ఇంకా మంచి మంచి సాంగ్స్ పడాలి అల్ ది బెస్ట్ మెర్సీ &టీమ్
@ganeshraju897Ай бұрын
Super song .....God bless u maa🎉🎉
@venkatdhanidhanivenkat84827 күн бұрын
గ్రేట్ 👍🏻👍🏻
@SunilSunil-im2dwАй бұрын
Vandhanalu ayyagaru
@anandbabu2411Ай бұрын
praise the lord
@madhubabuirrinki5982Ай бұрын
Exllent sister God bless ma 💐💐
@mutyalammatelagamsetti4079Ай бұрын
Chala bagundhi super 🎉
@lavanyajadi2983Ай бұрын
Excellent song
@ramayanamramadevi9868Ай бұрын
Vamdanalu nannagaru
@rajinikhanth6187Ай бұрын
Nice song 🎉
@ganjalarambabu3047Ай бұрын
Very nice song❤
@MaheshTutheАй бұрын
Amen
@SrujanaSrujana-wq7gzАй бұрын
👌👌👌👌సాంగ్
@ManavarapuEstheruraniАй бұрын
Super song ❤
@kollatimaharaju8169Ай бұрын
Nice song 🧑🎄
@MaryAmbati-ed8yyАй бұрын
Excellent ❤
@Madhavi-zj2bpАй бұрын
Super song
@mogalthurabbayiАй бұрын
Amen 🙏🙏❤️❤️
@ChinniPawanАй бұрын
💓 Super 💓 akka 💓❤
@RamKrishna-jo7ceАй бұрын
Nice song
@pandugaduchikenpakodi9490Ай бұрын
Happy cristmas
@VenkateswararaoKvАй бұрын
Super sis❤❤❤❤❤
@dasarimanikanta4925Ай бұрын
HAPPY CHRISTMAS 🌲
@karunakarsandyofficial1252Ай бұрын
Wow very super song Sister. May god bless you,, first of all very wonderful thought... You give Christmas song very different idea... blessed song Lyrics tune music vocals composing each and everything is also good 🙏
@daivaprakash805528 күн бұрын
Nice song bass konchem penchi unte stage daddarilipoyedhi happy Christmas to all🎉🎉🎉