తెలంగాణలో బర్రేలక్క మాదిరి.... ఇండిపెండెంట్ గా గంగా పుత్రుడిగా పోటీ చెయ్యి. గెలుపు నీదే నానీ.
@vandhematharamsrinanna2032 Жыл бұрын
మనం ఏం తప్పు చెయ్యకుండానే పోలీస్లు(కొంత మంది) మనల్ని దారుణంగా అవమానిస్తారు... మనం జనంలో ఎంత తోపు అయిన సరే,మనం ఎంత మంచి చేసిన మనిషి అయినా సరే,పోలీస్ స్టేషన్(కొన్ని)లోకి వెళ్ళే సరికి దారుణంగా అవమానిస్తూ పోలీస్ లు బిహేవ్ చేస్తారు ... మనల్ని చాలా చీప్ గా ట్రీట్ చేస్తారు.... కొంత మంది లుచ్చా పోలీస్ లు గాళ్ళు అయితే నిజంగా మనం తప్పు చేసినట్లు మనల్ని చాలా చాలా చాలా చెండాలంగ మాట్లాడుతారు... నీకెంట్ర మర్యాద ఇచ్చేది అని కింద కూర్చొమని చెప్పి ... ఇంకా ఇంకా అవమానిస్తారు... ఆ సమయంలో మన కుటుంబ సభ్యుల పరిస్థితి నిజంగా దయనీయంగా ఉన్నా సరే పట్టించుకోరు... పోలీస్ కుక్కలు(కొందరు) మానవత్వం మరిచిపోయి పని చేస్తు ఉంటారు..
@CrackingCodingInterview. Жыл бұрын
నానీ నువ్ ఇన్నోసెంట్ ... నువ్ పదిమందికి సాయం చేసేవాడివే కాని పదిమందికి అన్యాయం చేసే వాడివి కాదు... ఈ ఘటన వెనుకున్న రాజకీయ రాబందులను శిక్షించాలి... నిన్ను కొట్టిన పోలీస్ లను కూడా శిక్షించాలి... We want justice...నానీ హీరో ...మంచి మనసున్న అబ్బాయి ... We support Nani
@SudhaRani-tr5do Жыл бұрын
God always with you brother. Neevu God ni nammuko ninnu avaraite bhadha pettaro వారికి rettimpu bhadha chupistaru God. Don't worry.
@modatiadugumarrpukosham1682 Жыл бұрын
భయ్యా జనాలు ఒక్కడు ఎదుగుతున్నాడు అంటే వాడిని తగ్గడానికి చూస్తారు వాళ్ళు శాడిస్ట్ కోసం.
@durgarao4845 Жыл бұрын
నాని అన్న పదిమందికి అన్నం పెట్టే వాడే కానీ సర్వనాశనం చేద్దామని ఉద్దేశం తోటి లేదు అతనికి ఈస్ వంటి మనిషి మన ముందు తిరుగుతున్నాడు అంటే దేవుడు అని అర్థం చేసుకోవాలి తప్పించి లేనిపోని నిందలు రుద్దుతూ
@manusai6337 Жыл бұрын
నీ మాటల్లో నిజాయితీ ఉంది అన్న.. యూ ర్ ఇన్నోసెంట్ అన్నయ్య
@pandulaparmesh1058 Жыл бұрын
కచ్చితంగా న్యాయం చేస్తుంది అన్నయ్య నేను కోరుకుంటున్నాను
@swathiyalamanchali2822 Жыл бұрын
అన్నయ్య నువ్వు బాధపడకు నిన్ను మీట్ అవ్వాలి అనిపిస్తుంది plz అన్నయ్య
@Dr.Wasikar-jd9fo Жыл бұрын
నాని bhai your a good man మాకు తెలుసు నువ్వు ఏ నేరం చేయలేదు
@pittaappanna-om3dd4 ай бұрын
అన్నా నువ్వేంటో నీకు మంచితనం ఏంటో అందరికీ తెలుసన్న నువ్వు 10 మందికి అన్నం పెట్టే సాయం చేస్తావు కానీ ఎవరికీ అన్యాయం చేయవా నువ్వు ఏంటో మాకు తెలుసు నీ నిజాయితీ ఏంటో మాకు తెలుసు అన్న❤❤ దేవుడు నీకు ఎప్పుడు మంచే చేస్తాడు అన్న అమ్మని నాన్నని వదినని బాగా చూసుకో అన్న
@durgarao4845 Жыл бұрын
❤ అన్నా నీ తప్పేమీ లేదు నీకు అంతే మంచి జరిగిద్ది ఎవరిని చెప్పిన పట్టించుకోవద్దు నీ వెనక మల్ల దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో❤
@teluguriskygamer8799 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓🎓
@PalemBadulla Жыл бұрын
@@teluguriskygamer8799j
@TotaPrasanth Жыл бұрын
Annayya మీరు ఏ తప్పు చెయ్యలేదు మీరు ఎలాంటి వాల్లో మాకు తెలుసు ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది... Be Dare Annayya we will support you
@nnv.999nimmagadda8 Жыл бұрын
నాని తమ్ముడు పదిమందికి ఉపయోగపడే వాడివినీకు ఏమీ కాదు మంచి వాళ్ళ మీదే రాళ్లు తగులుతాయి నీకు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటుంది శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@balakrishnasekhar8569 Жыл бұрын
నువ్వు వీడియో చేయడం వల్ల తప్ప ఏమీ లేదని నా భావన నీవు చేసే వీడియో చూసి కొంతమంది గంగపుత్రులు తమ బోట్లను కాపాడుకునే అవకాశం ఉంది బయట వ్యక్తులు చూడకపోయినా నీ స్నేహితుల ద్వారా కొంత సమాచారానికి అందించే అవకాశం ఉంది కదా... పచ్చకామర్లు కి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అందులో ముఖ్యంగా టీవీ9 ఛానల్...
@baarikakirankumar9395 Жыл бұрын
అన్న నువ్వు చేసిది మంచి పని అన్న
@chinnarigosala1380 Жыл бұрын
పోలీస్ వాళ్లూ వాళ్లే చేల మంది సఫర్ అవ్వుతున్నారు వాళ్లంటేనే హాసయ్యం వేస్తుంది
@jujaraykanchana3287 Жыл бұрын
పోలీస్ గాళ్ళు ఇంతే వాళ్ళు ఏది చెబితే అది ఒప్పుకోవాలి లేకపోతే కొట్టడం తిట్టడం ఇంట్లో వారినందరినీ ఇస్ధం వచ్చినట్టు తిడతారు ఎదవలు కడుపుకు అన్నం తినరు వాళ్ళు డబ్బులు దోజుకొని తింటారు మీ వద్ద కూడా దబ్బులు అడిగే వారే మీ లాయర్ ఉండబట్టి అడగలేదు లేకపోతే పోలీస్ స్టేషన్లో ప్రతి దొంగ ఎదవ డబ్బులు అడిగేవారే ఇలా కామెంట్స్ పెట్టినప్పుడు కొంతమంది పోలీస్ గల్లకు మాడుద్ది కానీ నిజాయితీగా ఉన్నవాళ్లు ఎవరూ పోలీస్ లలో లేరు ఉండరు కూడా
@navyachowdaryputti5937 Жыл бұрын
Avunu
@SolamanRaaj Жыл бұрын
Exactly
@peramnagaraj5218 Жыл бұрын
S
@cosmogonor Жыл бұрын
This is 100% true. Their kids fees & thier luxories everything from corrupted money. No one is honest.
@sureshstephen24k69 Жыл бұрын
Ur true brother...ur right
@GemmeliKiranYouTubechanal Жыл бұрын
Nani అన్నా న్యయం నీవై పే ఉంటుంది నువ్వు అలాంటి తప్పు చేయవు మీ అభి మాని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం తొలుగురు village my name is kiran
@thulasirampyla8507 Жыл бұрын
పడ్డ భాద కి, కష్టానికి ఒక మలుపు ఉంటుంది నాని ముందు పోటీ చెయ్యి
@kittu7892 ай бұрын
తమ్ముడు నీవు భయపడకు.తప్పుచేయని వాడు ఎవరికి బయపడడు.
@yuviyuvi9993 Жыл бұрын
Tammudu your HERO
@MANIKUMAR-lt9th Жыл бұрын
Real hero local boy
@m.venkkateshgoud1874 Жыл бұрын
Very good adavecat
@ravikumarsuvvari2177 Жыл бұрын
cp sir loss veella daggara recover cheyyali, hat's off to the police and judiciary long live 🙏
@srinivasud3978 Жыл бұрын
Nani .100%Manchodu .10 Members ki Life Estadu . Tappu Cheyyadi .Nani God bless you.
@GemmeliKiranYouTubechanal Жыл бұрын
Anna police వాళ్ళు అంతే
@rameshh-j6e3 ай бұрын
అన్నా బాద పడకండి దేవుడే మీకు తోడుగా ఉంటాడు మేము మీకోసం ప్రియర్ చేస్తున్నాము ప్రతిరోజు
@MRBABUteacoffee Жыл бұрын
Superb bro... We video chusaka nenu neku fan iyyanu broo
తమ్ముడు ఎలా జరిగిందో ఆ భగవంతుడే కే తెలియాలి ఎందుకంటే పోలీసు లు కూడా రాక్షసంగా ఉండకూడదు 😍 నజం నిదానంగా తెలుస్తుంది ?? ఎంక్వయిరీ చేస్తే అసలు నిజం తెలుస్తుంది ??? పోలీసు లు ఎంక్వయిరీ చేసి నిందితుడు ని కని పెట్టాలి ??? సరే నాని నీకు తెలిసిన నిజం చెప్పు ?? అనుమానం ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పు ???పోలీసు లు సరిగ్గా డ్యూటీ చేస్తే అసలు దోషులు దొరుకుతారు 👍👍👍
@AnisettiAnisettiyash Жыл бұрын
Becerful anaya
@sanjusadasivuni5051 Жыл бұрын
Nuvvu ma Gold Anna!
@jayalakshmikidsartssadguru94922 ай бұрын
❤❤❤❤❤❤
@venkyappadi3907 Жыл бұрын
Pure genuine words
@neelukolakataavinash7805 Жыл бұрын
Pure words no doubt
@MagupulliKrupa Жыл бұрын
Bro I am best supporting for you
@ROMEO-xx9lp Жыл бұрын
❤ from Srikakulam
@nagamaniaddanki4712 Жыл бұрын
Myson don't vorry niveppudu thapp u cheyalevucheyavu time bagalekapothe yilanti nindale vasth ayi badapadaku devudunnadu amma❤❤❤❤❤❤
@SureshKumar-fi7yq Жыл бұрын
Next MLA Nani
@aadieightynine Жыл бұрын
At First Iam also Mistaken You, But You did good thing, Keep it up. Now we are realising you are innocent on this issue. Don't worry people and Court will support you and your family.
@renukareddyvaari4740 Жыл бұрын
Sir ❤sir
@suribabugemmeli.official Жыл бұрын
We want justice Nani Anna .....
@mamidisridhar9862 Жыл бұрын
Good Boy Nani Garu Meru Challa Manchiwaru Meru
@priyab6609 Жыл бұрын
😭😭😭❤️❤️❤️❤️
@Vibhudinadipimoulali Жыл бұрын
😮😮😮😂😅
@hanumaprasad Жыл бұрын
11.40 call vaste 10 pm video ela pettavu bro
@renukareddyvaari4740 Жыл бұрын
Anna❤
@brahmaiahbrahmma1766 Жыл бұрын
Nani meru a thapu cheyaru memu namuthunamu Nani garu ❤❤❤❤
@phaneendrakumar1286 Жыл бұрын
He should get compensation from police
@GvCreated-cd8rt Жыл бұрын
Adhe word misstek jarigindhi nenu mana KZbin channel manavallu andharu naku telisenavaru vastham anna
@bhargavr138 Жыл бұрын
Bro Truth Coming Today 25 November 2023 3pm 🔥🔥🔥💯💯💯👍👍👍
@yagamsatyakala375 Жыл бұрын
Jai TDP Jai PVN
@chilooriramesh8586 Жыл бұрын
Friends e video over AP & TS Each and every Mobile ki Share Avvali
@ramanareddymindi Жыл бұрын
11గంటల 46 నిముషాలకి ఫోన్ వస్తె 10 గంటలకి వీడియో ఎలా యూ ట్యూబ్ లో .పెట్టవు..బ్రదర్ నీ మాటలో దొరుకు పోయావు నువ్వు
@ilovemysubscribers9993 Жыл бұрын
Its corect bro nenu catch chesanu kani vinnavallu andaru emi vuntaro vallake teliyadu sketch vesi jagartaga bayataku tesuku vacharu bro cheppe matallo vadiki full ga bayam vundi kani vadu migilina time lo chala dairyam ga matladatadu kani eroju adi kanabadaledu
@vasanthakumari9497 Жыл бұрын
Next day morning 10.am.ke video pettadu..
@hanumaprasad Жыл бұрын
11.46pm phone vaste 10 pm 22 sec video Ela upload chesavu brother...
ఎదిగే వాడిని తొక్కడం అంటే ఇదే.నీవు భయపడకు నీకు మంచిరోజులు వస్తాయి
@venki1634 Жыл бұрын
నాని భార్య శ్రీమంతమే నాని ని కాపాడింది.. లేదంటే ఇప్పటికే నాని బయ్యా ను కొట్టి చంపేసేవాళ్ళు.. అదే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు అయితే ఇలానే చేస్తారా పోలీస్ లు.... ఒక జాతైన నాయకుడిని ఇంతవరకు నేను చూడలేదు.. అందరూ స్వార్ధ పరులే.. నా దేశం ఏం అయిపోతుందో అని భయం గా ఉంది.. 😭😭😭😭
@RamaSai-dm5fx Жыл бұрын
😢😢😢
@LAKSHMIMUPPIDI-i7t Жыл бұрын
Thammudu nuvvu tappu, cheyali adhura, I am Lakshmi
@santoshteluguvlogs Жыл бұрын
We want justice..........
@sai._mudhiraj._ Жыл бұрын
Nani thapu em ledu
@geethamadhuri4.033 Жыл бұрын
😳😳😳
@Khemcharan1852 ай бұрын
వాళ్ళకి బుద్దిలేదు అన్న అమాయకులాన్ని కొట్టడం వాళ్ళ nijam
Nani nuv innocent.... kavalane ninnu dhintlo irikistunnaru..we support you nani
@meeramohammdshaik3392 Жыл бұрын
Anna meeku nyayam jarugutundi anna ..bayapakandi.
@christgalilaya6551 Жыл бұрын
Dear Nani if you need any help let me know From: MP.JOHNBONNKE Human rights Anti Crime A AP.STATE SECRETARY.
@laxmanp1450 Жыл бұрын
నాని నీకేమి కాదు జనసేన ని నమ్ముకో✊……. వైసీపీ గుళ్లు, బోట్ లు , లాస్ట్ న ఏపీ ని తగులబెడుతుంది.
@mounika8477 Жыл бұрын
Jai nani bro me thappu ami ledhu anna
@Vijith-i3x Жыл бұрын
Asalu ndhuku record cheyyali velli aapataaniki try cheyyali ..baaga ayyindha prathi dhaaniki video lu ...
@daretodreamwintoachieve6591 Жыл бұрын
Manam cheppindhi vinaru but vallu oka reverse story' ni proceed chesthu bedhiristharu
@mallikarjuna4935 Жыл бұрын
Already video footage vachindi ,thondara enduku
@chilooriramesh8586 Жыл бұрын
Kavalane kutra tho kudina panii nani bro don't worry we are with you from Chiloori Ramesh
@SrinivasKasilanka-ys7et2 ай бұрын
Appudu పోలీసు కీ కంప్లాంట్ చేసి వెళ్ళ వలసింది
@PoolacherlaHanumantha-cz2mv Жыл бұрын
Annayya I will support you Be dare
@GampalaBangariyya-eq7zw2 ай бұрын
నీ భార్యకు సీమంతం ఎక్కడ చేస్తారు ఆర్బర్ లో నా నీకు బుద్ధి జ్ఞానం ఉన్నదంట రా
@kavatisrinivasu8354 Жыл бұрын
బలే వున్నారు you ట్యూబర్స్,,, ఒకడంటే ఒకడికి పడదు 😄😄😄పోలీసులు నిఘా పెంచాలి ఇలాటి వారి మీద
@Vijith-i3x Жыл бұрын
😂😂😂😂😂 correct
@swethashorts7765 Жыл бұрын
Without proofs yela kodutharu police valu investigation chesi clarity vachinaka kotali...a mathram knowledge ledha police valaki athe position lo ye VIP koduko politician koduko vununte Ela treat chesthara..
@darlingharsha8953 Жыл бұрын
Thanks for supporting I am from karnataka
@MagupulliKrupa Жыл бұрын
Some one as has makeing get into problem
@oldforts5334 Жыл бұрын
Super raa nani
@trisepgamingyt8106 Жыл бұрын
We support you brother
@srinivasududala7744 Жыл бұрын
పోనిలే నువ్వు సేఫ్ leave it
@GvCreated-cd8rt Жыл бұрын
Anna nevu athappu cheyaledhu Anna naku eroje thelisindhi ne medha kesi pettarani adhi nenu Chanel lo chusa nekosem nenu entha dhuramaena vachhi nennu saport chastham
@mylifenaninani1067 Жыл бұрын
Jai KCR jay TELANGANA
@dharmaraoyalla7875 Жыл бұрын
Nuvvu fire ni video teesi chupinchadam andhariki anumanam vachindhi
@christgalilaya6551 Жыл бұрын
తమ్ముడు నాని పదాలు నిజాయితీని చూపిస్తా ఉన్నాయి వీడియో సిసి ఫుటేజ్ ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా జాగ్రత్తగా చర్య తీసుకోవాలి మనుషులను కొట్టడం అంటే చట్టపరంగా పోలీస్ వారు చేసింది నేరం పోలీస్ వారు కోర్టు పరిమేషన్ తీసుకొని శిక్షించాలి తపా....వారు కోటే పరీమేషన్ లేదు మరియు ఎవరో నాని ఎదుగుదలను చూసి తనను పాడు చేయాలని ప్రయత్నిస్తూ తన మీద మోపుతూ ఉన్నారు. But Nani you will victory ok im with you.
@jagan9503 Жыл бұрын
Super Anna nv 😢😢😢
@bhanuind1384 Жыл бұрын
Anna meru thapu chayaleddhu Anna don't very Anna nv curect
@sunkarisrinivasarao5916 Жыл бұрын
Nani.tappu ledu 🎉
@santhikumarsam5107 Жыл бұрын
Plis
@kadithampalliebhaskar5795 Жыл бұрын
Other AP political party's pani anukunta visakaku capital rabothundhi oka Vela amaravati batches untaru anukunta Chala Chala patu ga unnaru tdp party's visakaku capital rakudadhu amaravati dha capital ani CBI vicharana cheyyali elago cm kurchi ekkali maa tatha tapana paduthunnadu e vayasu lo
@sudeepmadha748 Жыл бұрын
Mee thelivithetalu edchinattee vunnaay kaani . Oka sari poyi police pressmeet chudandi.
@vasupratapreddy1776 Жыл бұрын
Bhaktha ramadhsuky thopalaydhu thanisha navabhu nuchi this is kaliyougam😮😮😮
@mpramod3768 Жыл бұрын
Overaction lekunda chepite bagundedhi
@venkatalaxmivanagari95703 ай бұрын
Police vallu anthe anna manchivallani alane chestharu cheddalloni vadilestharu