యాంకర్ బ్రో.. నీ attitude గాని... నీ way of questioning గాని అస్సలు బాలేదు పోకిరి ఏంట్రా...avla gaa....... అయిన అతను మీకు respect ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు.... మీ ఆటిట్యూడ్ తగ్గించుకోండి.....Sir... మీ సక్సెస్ స్టోరీ మాలాంటి ప్రతీ నిరుద్యోగికి... ఒక మంచి పుస్తకం Sir... మీ జీవితం.. గ్రేట్ Sir.... మీరు...hats off....to u...🙏🙏🙏🙏💐💐💐💐
@TrimurthuluBotta-uc2ju9 ай бұрын
సివిల్స్ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి గారికి నా అభినందనలు
@praveen_vattipally9 ай бұрын
Great and hatsaff sir, congratulations sir, social issues and problems నుండి చాలా strong గా ఎదుర్కొన్న గొప్ప వారిగా సినిమా లో చూపిచ్న దాని కన్నా చాలా క్లారిటీ గా మీ మాటల్లో కనపడుతుంది sir ఇది ఎంతో మందిని inspiration ఇచ్చే ఇంటర్వ్యూ sir i recommended to everyone this video
@SangasaaniNirmala9 ай бұрын
U r great... చాలా చాలా... మీ నాయనమ్మ. గారు అడిగిన ప్రశ్న బాగుంది...VRO కన్నా పెద్ద జాబ్ నా అని...😂. మీ తల్లిగారి ఆశీస్సులు. మీకున్నాయి.
@salmabegam27419 ай бұрын
Parents లేకపోయినా innocent and చదువులేని grandmamma దగ్గర పెరిగిన ఎలాంటి చెడు దారిలో వెళ్లకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఇంత గొప్పస్తాయికి రావడం great మీరు today's generation కి inspiration...అందరూ తల్లిదండ్రుల పెంపకం లేక అలా అయ్యాడు ఇలా అయ్యాడు అంటారు but మనకంటూ ఒక ఉన్నత లక్ష్యం ఉంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు మనమే మంచి position కి వెళతాం అని నిరూపించారూ మీరు 👍😊
@narasimhamurthy26989 ай бұрын
మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్,,
@venugopalreddy17278 ай бұрын
Udai you are greate congratulation god bless you
@veer10628 ай бұрын
Anchor కాంట్రవర్సీ కోరుకుంటున్నాడు... అతను చాలా కూల్ గా answers చేస్తున్నాడు...
@Ruth-c4q9 ай бұрын
Great warrior Reddy! Kudos for your achievement.
@shobhakirthy9 ай бұрын
Anna a bow for you. You have placed a value for all constables. Thankyou a lot.
@Karlmarx7779 ай бұрын
Ni hard work valla nuv success ayyav. Ataniki anduku thanks cheppali . Ur answer is right brother
@rajeshmamidi73849 ай бұрын
Congratulations sir.one of the best interview.
@dgspl52529 ай бұрын
No words Anna hatsoff , mee way of communicating great
@Eternal.188 ай бұрын
ఉదయ్ కృష్ణా రెడ్డి గారికి ముందుగా శుభాభినందనలు Civils సాధించాలి అనే దీక్షలో ఎన్నో ఒడిదుడుకులను అవమానాలను ఎదుర్కొని పట్టుదలతో IAS సాధించిన మీరు ఎంతో మంది యువతకు మార్గదర్శకులు రాబోవు రోజుల్లో మీ వృత్తి జీవితంలో కూడా ఎన్నో విజయాలను అందుకోవాలని అందరికీ ఆదర్శవంతమైన ఉన్నతాధికారిగా నిలవాలని కోరుకుంటున్నాము ఉదయ్ గారు మీరు కోరుకున్నట్లు జంతు సంరక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 108 తరహాలోనే 1962 అని పశుసంవర్ధక శాఖ సహకారంతో వెటర్నరీ డాక్టర్ మరియు హెల్పర్ అందులో ఉంచి 20 రకాల చికిత్స మరియు మందులు అందిస్తూ విజయవంతంగా అమలు చేస్తోంది
@madhavikoutha38189 ай бұрын
OC category lo rank saadhinchi na meeku 👏
@maruthilvy8 ай бұрын
Yes sir🎉
@tyedukondalareddy94148 ай бұрын
యాంకర్ చేసే వాడికి కొన్ని గుణ గణాలు ఉండాలి,రెండు లేని వాడి కి మీరిచ్చే సమాధానాలే వాడికి గుణపాఠం...
@hemamalinip60558 ай бұрын
Great you are sir❤❤❤❤❤❤❤❤❤❤❤మీరు తప్పక IAS select అవుతారు babu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vijayakumari33208 ай бұрын
Congratulations brother💐💐 spiritual ga chala goppaga matladaru.
@srikanthpedishetty66768 ай бұрын
Congratulations Uday Garu ... Great Achievement 🎉🎉
@sriyapureddy76588 ай бұрын
Congratulations and all the very best Uday Krishna garu
@medisettiravikumar5219 ай бұрын
ఎందరో యువతకు మీరు స్పూర్తి 🎉🎉
@Aruneducate8 ай бұрын
Me mata manchi kramasikshanaku ....🙏🙏🙏👏👏👏👏👏👏
@bnrbommineni92679 ай бұрын
రెడ్డీస్ అంటే చాలా డబ్బులు ఉన్నవాళ్లు అనుకుంటారు కానీ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వల్లే ఎక్కువ🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉
Super hardwork manlni unnatha stanamlo nilabeduthundi.🎉🎉
@soumyabandi75059 ай бұрын
Congratulations🎉🥳👏 sir
@vanapavs1439 ай бұрын
Great character...anna 👏👏👏💐🙏 congratulations brother 🤗🤗🤗
@gopalrallabandi86948 ай бұрын
You grate krishna reddy by ni vanthuga ni lanti badalunna vallu bada anuba vinche wallu agupishte vadi gnanni batti sahaya sahakaralu andincha galavu
@mkbhargavirhymesvibes9 ай бұрын
Congratulations.uday Krishna Reddy garu.
@balaguruvunippuleti82628 ай бұрын
SUPER KRISHNA REDDY AND GOD BLESS YOU
@ashokteegala29078 ай бұрын
Good interview good social awareness
@karunakarsrirangam99758 ай бұрын
You are great sir 👏 👍 🙏
@BanothNagaraju_official9 ай бұрын
Congratulations..... Sir.... Uday krishna reddy garu.... From khammam dist.
@ashokteegala29078 ай бұрын
Congratulations brother 👏 great achievement
@kotasangaiah7726 ай бұрын
Great Reddy garu 💐
@mkbhargavirhymesvibes9 ай бұрын
Great attitude.
@ashokdonti45918 ай бұрын
U r great sir
@MadhavJK8 ай бұрын
అంకిత భావంతో పని చేస్తే సివిల్ సర్వీసెస్ లో ఉండి కొంత వరకు సమాజానికి మేలు చెయ్యొచ్చు. నిజమే. చెప్పడానికి, వినడానికి బాగనే ఉంది. కానీ అవినీతి రహితంగా ఉండి ఎవ్వరూ సమాజ సేవ చెయ్యటం లేదు. ఈనాడు సివిల్సు ఆశావహులందరూ… ర్యాంకు సాధిస్తే చాలు… మందీ మార్భలంతో కూడిన హోదా లభించి తమ జీవితం సెట్టిల్ అయిపోయినట్టు భావిస్తున్నారు. దానికి అణుగుణంగానే వారు కష్టపడి సివిల్సులో ర్యాంకులు సాధిస్తున్నారు. దేశాభివృద్ధి సాధించాలంటే సివిల్ సర్వెంట్లది ప్రధాన పాత్ర. ప్రభుత్వాలు గనక వారి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, వారే గనుక చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఈనాడు దేశం ఎంతో ఎత్తు ఎదిగి పోయి ఉండేది. కానీ అలా జరగలేదు. ర్యాంకులు సాధించి ఆ తర్వాత పొజిషన్‌లోకి వచ్చిన వీరు… తమ మూలాలను మరచి, అధికార దర్పం, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడి… రాజకీయ వత్తిళ్ళకు తలొగ్గి… సామాజిక సేవ అటకెక్కించి… తమ స్వలాభం చూసుకుంటున్నారు. ఈ నాడు దేశంలో అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న వారి ప్రాపకం కోసం, ప్రతి దానికీ “అయ్యా యస్” అంటూ… నిబంధనలను తుంగలో తొక్కి దేశాభివృద్ధిని అటకెక్కిస్తున్నారు ఈ సివిల్ సర్వెంట్లు. ఈ “అయ్యా యస్” లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లనే… స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటినా మన దేశంలో సామాజిక అసమానతలు, కుల వివక్ష, అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం కారణంగా మనది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉంది. అడపా దడపా ఎక్కడో నూటికో కోటికో ఒకరికి సమాజ సేవ చెయ్యాలని ఉన్నా, రాజకీయ నాయకుల రాజకీయ నాయకులకు పాదాక్రాంతమై పోయి, వారి ప్రాపకం కోసం “అయ్యా యస్” అంటూ సాగిలపడి వారి పాద సేవ చేసుకునే సివిల్ సర్వెంట్లున్న మన వ్యవస్థలో మంచి చెయ్యాలని అనుకుంటున్న ఇలాంటి ఆఫీసర్లను బతక నిస్తారా? ఈ ఆఫీసర్ నుండి మనం పెద్దగా ఆశించేది లేకపోయినా, సమాజానికి నిస్వార్థ సేవ చేయాలన్న ఆయన ఆశయం నెరవేరాలని కోరుకుందాం!
@BanothNagaraju_official9 ай бұрын
Meeru chala mandi competitors ki spoothi andi... Mimmalani inspiration ga thesukovali
@andalalokesh39288 ай бұрын
Brother congratulations
@ChandanaManikantaa9 ай бұрын
Great oc category 2023 prelims chala tough aina cleared
@ravinderjupalli80368 ай бұрын
Congratulations 💐🎉
@samsonpinjara01759 ай бұрын
23:18..
@DeepuK-w7p9 ай бұрын
Abhinandanalu sir 🙏
@narasimhamurthy26989 ай бұрын
యాంకర్ గారు మీరు అడిగే క్యూషన్స్ బాగలేవు,విధానం మార్చుకోవాలి
@savitrip16498 ай бұрын
God bless you
@pediredlasatyanarayana60369 ай бұрын
❤excellent and dedicated interview
@Isrn26008 ай бұрын
నాయనమ్మ ❤❤❤
@surininarasimhareddy58379 ай бұрын
Y r opinion is very great
@humanisamofbharath26859 ай бұрын
Super interview... excellent...
@Abdulkalam-jl8go9 ай бұрын
Respect for u anna👏👏
@humanisamofbharath26859 ай бұрын
Super interview... excellent
@SOWJANYAYERRAMSETTI-h3s9 ай бұрын
Congratulations Brooo
@cherrycherry21088 ай бұрын
Anchor garu.... improve ur questioning, prepare questions well in advance n do practice.
@punnamr19 ай бұрын
Anchor Sir please learn communication skills, First learn how to interview the persons like who got rank in Civils and other competative aspirants.
@skrspecialschoolfordeafchi48658 ай бұрын
God bless you Reddy
@Doordiebalaji9 ай бұрын
Nice ❤Real hard worker
@surininarasimhareddy58379 ай бұрын
Congratulations brother
@kannaiahdodda2809 ай бұрын
Nake job vachinatha happy ga vundhi sir
@pavankumarlovelypavankumar68819 ай бұрын
Congratulations anna garu
@RaviKumar-ek9mm9 ай бұрын
Very down erath person the way he spoke reflects....🎉🎉 Super anna garu
@ARKAA4919 ай бұрын
యాంకరింగ్ నేర్చుకో...ఏం ప్రశ్నలు అడుగుతున్నావు...నీకేమైనా అర్థం అవుతుందా?
@jayaramchevula54758 ай бұрын
Super sir
@ramananaik258 ай бұрын
Congratulation sir I had also left from civil conistable job, present iam working at village secretariat employee as welfare and education assistants assist in kurnool district at pattikonda village
@raghuraghu45949 ай бұрын
👏👏👏👏 congratulations from Telangana 🔥
@raghuraghu45949 ай бұрын
Anna Nuv chepina dantlo parents viluva chinnaga unapdu ekkuva teledu Kani age ayyevarku chala important untadi 😭😭😩😩