జగన్ ప్రెస్ మీట్ పెట్టి గంట అవ్వకుండానే ఢిల్లీ నుంచి మోడీ ద్వారా భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు | CHandrababu #chandrababu #ysjagan #pmmodi
Пікірлер: 302
@narasimhamurthybalivada25622 күн бұрын
అధికారంలో ఉన్నపుడు ఒక సారి ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ, అధికారం లో లేనపుడు మాత్రం ప్రెస్ గుర్తుకు వచ్చింది.
@satyanarayanabhogi32482 күн бұрын
మీరన్నది నిజమే సోదరా! అందుకారణంగా మీకు జరిగిన నష్టం ఏమైనా ఉందా? నిజమే జగన్ తప్పులు చేశాడు కావునే ఓడించారు. అభివృద్ధి అంటే శీదిలమైపోయిన స్కూళ్లు క్రొత్త స్కూళ్లు నిర్మించి కార్పొరేట్ స్థాయి ఫర్నిచర్ ఇచ్చారు అది అభివృద్ధి కాదా? 17 medical college లు, 3 నౌకాశ్రమాలు, 3 Airportలు మొ. అభివృద్ధికాదా? నిరుపేదలకు 3 పూటలా బోజనంకోసం ఆర్థిక సహాయం ఇచ్చారు ఇలాంటివి ఎన్నో చేసారు. అవి మంచి పనులు కాబట్టే చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. జగన్ ఇచ్చినప్పుడు అవి నాశనకారి అని దుష్ప్రచారం చేశాడు, ఇప్పుడు అవే కొనసాగిస్తున్నాడు. ఏం 14 సం. ఈమంచిపణులు గుర్తుకురాలేదా? జగన్ ఈ విధంగా పేదల ఆకలి తీర్చినాక అప్పుడు గుర్తొచ్చిందా? ఆత్మ సాక్షిగా మంచి చెడులు చెప్పాలి, అప్పుడే మనం మనుషులక్రింద లెక్క సోదారా! మనకు అభిమానం వున్న నాయకునికి మద్ధత్తూ ఇవ్వాలి, కానీ నిజాలు ఒప్పుకోవాలి తమ్ము
@RKdreamhomes2 күн бұрын
మీరు చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు very good శ్రీనివాస్ రెడ్డి గారు జగన్ పిన్నెల్లి ని విమర్శిస్తూ వాళ్ళని ఎక్కడ హేళన చేయకుండా గారు అని సంభోదిస్తున్నారు
@bharathiduggineni43342 күн бұрын
పిన్నెల్లి ఒక దుర్మార్గుడు గుంటూరు ప్రజలకు తెలుసు
@svreddy48832 күн бұрын
ఒక నేరస్థుడు A1 నేరస్తుల ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు
@benarjeegarapati32402 күн бұрын
బాబు గారి ని జై లు లో పెట్టి నపుడు మొలకాత్ వారానికి. రెండు రోజులు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు. రోజు మొలకాత్ తీసు కుంటు న్నారు
పిన్నెల్లి ని జైలు లో ఎందుకు పెట్టారు, కేవలం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జైలు లో పెట్టారు
@mohanrao3582 күн бұрын
Modi gaari shock యెక్కడా కనపడలేదు . యెందుకు ఇటువంటి headlines పెడతారు,,verripappa
@varaprasadannavajhala31222 күн бұрын
You will be there to look into the screen and put your vedio like this and lision Lok Shaba about comment of Ashok Banerjees allegations.
@user-gi5ey5ug5f2 күн бұрын
పోస్ట్ కి సంబంధం లేని హెడ్ లైన్ పెట్టేది ఏందిరా స్వామి?😅😅😅😅😅
@user-mm2ny8bn2g2 күн бұрын
మరి జగన్, ప్రెస్ మీట్, జైలు దగ్గర పెడితే, వార్నింగ్ ఇవ్వాలి ఇసక మీద, లిక్కర్ మీద, జగన్ కి నోటీసు ఇవ్వలేదేమి
@HinduballКүн бұрын
జరా అగు దొర. . A దొంగనాకిడుకుని వదిలేదు లేదు
@srigandham37692 күн бұрын
Correct sir. Jagan and his team are under lots of frustration , jagan and co ni thondara ga jail pettandi sir, Andaru kalisi jail lo bhajan chesukuntaaru Sir,
@sivareddyu.v14802 күн бұрын
Nev em manisive recent 4 ladies champagne, Adi kanapaledu
@raghavaraomanyapu15942 күн бұрын
మరి ఇవన్నీ జగన్ చేస్తే / చేయిస్తే ఇంకా అతన్ని బయట ఎందుకు ఉంచారు….. భయమా?…
@danerakesh97472 күн бұрын
Poye time degraa unndhile hyd poye time start avuthunndhi vaditho pattu miru kuda vellandi ala chudali anukunnte
@pathrudump29982 күн бұрын
TDP and JSP and BJP should atleast realize and taken action as per law. Dont leave any culprit in any case. Everyone knows what jagan and his party done for five yrs if no action is taken then public will take action. All the three party wants to be in polictics immediate to be taken.
@sudharanikotha23692 күн бұрын
Jagan ni arrest cheyandi appudu wife Bharathi odarpu chesthudhi
@rajababunamburi69062 күн бұрын
Sir election result ముందు I PACK వాళ్ళ దగ్గర స్పీచ్ వింటే చాలు. ఈరోజు మాట్లాడిన దానికి తోడు.Fear Fear Fear.self defence.
Please stop adressing jagan as EXCM, HE IS JUST YSRCP HEAD..
@vikramkumar272 күн бұрын
It's a courtesy that every one has to maintain.
@gopichandmandava76142 күн бұрын
Super
@rc_sho2 күн бұрын
Sir. Why do you still adress them 'Garu', they don't deserve.
@manarastrannidesannimanama81742 күн бұрын
Yes, Pinnelli was taken in his own car with lot of respect. I didn’t understand how that is correct. In contrast, CBN gaaru being CM for 14 years, was arrested in totally fake case without showing any prima facie evidence, no reason shown, was taken in police vehicle. What a shame of democracy that is, what a mockery of law and constitution! It is disgraceful and disgusting!
@jahnavitalluri-cc2pm2 күн бұрын
He doesn't deserve the respect of ex CM also
@bchandrasekharnaidu2 күн бұрын
Lion C B N ,power star pawankalyan, BJP purandeswari garu ,
@rchsatyanarayana54352 күн бұрын
👌👌👌✌️✌️✌️👍👍👍
@srinivasarao1792 күн бұрын
Good SPEECH for TRUTH
@ramaraotharlana3906Күн бұрын
Correct 💯 said
@VenkateswaraRao-iv1wh2 күн бұрын
Well and good talking sir. Thank you so much 👍
@user-km2jh8ou7k2 күн бұрын
Jagan can not change mindset . He digested factionist ideology . His words have no value .
@revivalmediahopeinjesusindia2 күн бұрын
Jagan factionist ayithe okkadu undadh
@sailaja88892 күн бұрын
మీరెన్ని చెప్పిన వాళ్లకు అర్థం కాదు సార్. Waste
@swaruparani34782 күн бұрын
Evm టాంపరింగ్ సాధ్యమేనా.అసాధ్యం మా
@sridevidandamudi97042 күн бұрын
Whynot 175 ani mukki muligi 11 sadhknchi prathipaksha hoda kuda pogottukkunna samanya mla ki enduku meeru answer chesthunnaru. First of all aa jaggadu opposition lo ledu. Vadiki respond avvakandi plz
Chala Baga gauravam ga matladarau.andariki chala gauravam icharu
@gowridevisudina63842 күн бұрын
Prati intlo manchi jarigithe ne votes veyamannaru, jarigithe vestharuga, jaragake vesesaru
@revivalmediahopeinjesusindia2 күн бұрын
Vesaru Anni dongalibchesi kutami neggindhi modi sanka ekkinaka
@ravinanduru82152 күн бұрын
Modiji will never be against YSJ, what ever may be the situation and status! His biased empathy on YSJ is extraordinary
@aishuahamad6262 күн бұрын
Super counter
@crazyman70942 күн бұрын
Who ever register FRI they should not allowed to come politics, Criminal acts has to change
@pullaiahpolicherla68342 күн бұрын
Carect speach
@satyanarayanatheeda90632 күн бұрын
If he thinks he can do anything, well the courts will take their time to make justice to him, i don't know the politics, but still he thinks he can manage that. There is super power the almighty he can't escape from him. He will be definitely dealt by him. I am now waiting to see his destiny as earliest possible. God saves us and the same god will crusify also, he should know now at least.
@venkataramanakota88492 күн бұрын
Balanced speech given by you sir
@bangikrishna512 күн бұрын
Ma devudu maa nijamyna nayakudu cbn garu eydhi chesina yela chesina abhivrudhini bhavithanu vuddesinchi prasthutham vunna prajalaku nyayam jarigela chesthadu edhi memu pranalatho vunnantha varaku nammutham jai TDP
@k.psetty8742 күн бұрын
Very good speach sir Jagan Mohan Reddy Open his eye and keep the frustration
@ramamohanaraotalluri90602 күн бұрын
మంచి మాట చెప్పారు
@potluriprabhu84042 күн бұрын
Good
@bvenkataramana65852 күн бұрын
Kadapa Zilla adhyaksudu chalabaaga maatladaaru
@anilganeshsrungarapati9466Күн бұрын
Ntr ఆత్మ రావల్సిందే.
@murthykuchimanchi53562 күн бұрын
Jai cbn
@ABDULGAFFAR-ij1ve2 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. కానీ దురదృష్టం ఏమిటంటే వారికి ఇదేమి అర్థం కావడంలేదు. రాజధాని ఎక్కడ? మూడు రాజధానులు అన్నారు.అవి కూడా లేవే.ఒక్క రాజధాని,లో కూడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.ఏదైనా పని ఉండి రాజ దాని కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
@chinnigeetha52222 күн бұрын
Super ga matldaru
@gummallavisweswararao39342 күн бұрын
👌👍💪
@pagoluprasad18872 күн бұрын
🎉🎉
@dsrk87072 күн бұрын
Frustration Waste YSRCP
@prabhakararaodvs3515Күн бұрын
Sir in your leaders regime what about violences in AP from 4th June till today. Talk on that.
@ballasatyanarayana78002 күн бұрын
10 సంవత్సరాలు కాదు కదా 20 సంవత్సరాలు తరువాత కూడా మీరు రావడం కష్టమే
@sirisettichandrarao80292 күн бұрын
జన్మలో ఎవరూ వాడిని నమ్మరు.
@user-yb1xn8lu1c2 күн бұрын
మీరు అంటే ఎవరు ఏ పార్టీ అధికారం రావటం కష్టమే అంటున్నారు 🙏
@lakshmanaswamim38432 күн бұрын
ఈ. వి. మ్.. న్ గీ ది.. జైజగనన్న. మా కూత లు సు.
@madanmohan5910Күн бұрын
అసలు మన ఎన్నికల రూల్స్ లో అన్ని బొక్కలే. 30 కేసులు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడు. ఇది అర్జెంటుగా మార్చాలి.
@radhikavikram9510Күн бұрын
👍👍👍✌️✌️✌️💖
@khasimshaik94772 күн бұрын
తొందరలోనే జైలు ప్రాప్తి
@ushak72252 күн бұрын
Jagan is supposed to condemn the way pinnelli behaved. Instead of that, he went to see him and console him . This shows how unwise Jagan is
@mandapativenkateswarlu99482 күн бұрын
Well said.
@ramachunduru75562 күн бұрын
Our actions should speak
@vijayasankarallena761Күн бұрын
ఎన్నికలే నిక్కచ్చిగా జరగలేదట!
@nagjitta3752 күн бұрын
💯
@CsubramanyamNaidu-ti9kc2 күн бұрын
Criminals are.never.change.their attitudes
@user-xn2bf2fh2o2 күн бұрын
🙏👍👍👌👌👌✌🏻✌🏻🙏
@janardhansetty5202 күн бұрын
సూపర్ సార్
@MemsMavaMems2 күн бұрын
I Respect TDP and Jansena but you guys don't know how to save your cadre ...
@user-gv6qc4ny7b2 күн бұрын
cases filed by E.C.during election Code.
@BRamulu-dk5mp2 күн бұрын
మంచిగా మాట్లాడారు
@bathulasrinivas7691Күн бұрын
పోస్ట్ కి headline కి సంబధం లేదు, కొంచెం చూసుకోండి
@pulipatiramesh1056Күн бұрын
Exusemi
@ramasarmamangipudi1092 күн бұрын
మీరు ఏమి చేయరు కదా ఎందుకు ప్రజల బాధ పడడం ఎందుకు
@ravitejkv29152 күн бұрын
Sir…When are you going to get payback?Plz do that as soon as possible.
@kosuriradhakrishna133819 сағат бұрын
నేరస్థుడు నేరస్థుడు రాసుకుంటే కేసులు రాలుతాయి.
@mpurushotham94922 күн бұрын
Pinnilli.. Peddade.. Nerastudu...
@VeerareddySanampudi2 күн бұрын
2014 లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమి అయింది, చేశార
@meghalamani2322 күн бұрын
Ap lo అరాచకం బాగా చేస్తున్నారు
@KNKakarla-qy9on2 күн бұрын
Maaji cm ani cheppakandi athanu ippudu kevalam mla mla jagan anandi pls
@prakashrao46832 күн бұрын
Why Jagan sir is not talking against MLC Ananth Babu who killed his driver who belongs to SC ? Why jagan sir is not talking against Avinash Reddy ?