YS Jagan Emotional Words On YSRCP Defeat In Elections | YS Jagan Speech | Roja | News Buzz

  Рет қаралды 61,917

News Buzz

News Buzz

Күн бұрын

YS Jagan Emotional Words On YSRCP Defeat In Elections | YS Jagan Speech | Roja
#ysjagan #ysrcp #roja
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' KZbin channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox

Пікірлер: 648
@murakondasathibabu5708
@murakondasathibabu5708 3 ай бұрын
మీ ఓటమి కి కారణం నా అభిప్రాయం వైసిపి ఎమ్మెల్యేలు భాష బాగాలేదు దాన్ని కట్టడి చేయవలసిన సీఎం హోదాలో ఉండి నవ్వుతుంటే జనానికి ఏమి సందేహం ఇద్దామని
@HariPrasad-zp1oi
@HariPrasad-zp1oi 3 ай бұрын
💯 % True..
@ganeshrao7526
@ganeshrao7526 3 ай бұрын
*A.P Lo ROADS Pending* 🤣🤣🤣 _Development Pending_ 🤭🤭🤭 *A.P Lo Vunna Company Lanu Bedirinchi Tanni Tarming JAGAN* _Andhukey JAGAN Election Lo Vodipoing_ 🤗🤗🤗
@EmChustunavRa
@EmChustunavRa 3 ай бұрын
భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥 ⏭️ ప్రచారం చేసుకోలేదు...వాళ్ళ తప్పుడు ప్రచారం ని తిప్పికొట్టలేదు .
@satishparimi1
@satishparimi1 3 ай бұрын
GIS lo vachina investors motham IPAC investors ae ga, 6000 crores vasthe 2 lakh crores ani chepparu.
@kmadhuri3737
@kmadhuri3737 3 ай бұрын
Well said
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
నీ పాపాలు పండి నువ్వు ఈ స్తాయి కొచ్చినవ్ 😂😂😂
@seetaramarajugunturi6425
@seetaramarajugunturi6425 3 ай бұрын
ఓరి బాబోయ్ వీడిని ఎక్కడైనా చూపించండిరా ఒకసారి
@ravindrababu7114
@ravindrababu7114 3 ай бұрын
😂😂😂
@javvadidurgaprasad8741
@javvadidurgaprasad8741 3 ай бұрын
ఇది పాలన అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలకు సమగ్రమైన అభివృద్ధి ఆశిస్తున్నారు, కేవలం డబ్బులు పంచిపెట్టడం పాలన అంటే ఎలా, ఇప్పటి ప్రజలను అర్ధం కావడం లేదు 😔
@ganeshrao7526
@ganeshrao7526 3 ай бұрын
*A.P Lo ROADS Pending* 🤣🤣🤣 _Development Pending_ 🤭🤭🤭 *A.P Lo Vunna Company Lanu Bedirinchi Tanni Tarming JAGAN* _Andhukey JAGAN Election Lo Vodipoing_ 🤗🤗🤗
@mohammadgouse1
@mohammadgouse1 3 ай бұрын
Correct
@EmChustunavRa
@EmChustunavRa 3 ай бұрын
భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥 ⏭️ ప్రచారం చేసుకోలేదు...వాళ్ళ తప్పుడు ప్రచారం ని తిప్పికొట్టలేదు .
@samanthapudivamsivarma9825
@samanthapudivamsivarma9825 3 ай бұрын
​@@EmChustunavRachesaad le vedhava abivruddhi.. Election daggarlo airport shankusthapana 😂😊
@areyentraidi2246
@areyentraidi2246 3 ай бұрын
@@EmChustunavRa tappu bhogapuram airport 2014-19, GIS summit emo central government initiative and nuv harbors annave avi anni inka just proposed but not implemented. Tuglak anna em chesado cheppu bro pratidhi chesadu ani kaadu. Bokka state unna loan 10 lakh crores idi official inka unofficial gaa entha chesado telidu and Greenko investment peddha investment em kaadu just 10000 crores ee. Inka emina peddavi cheste cheppu bro. Medical colleges ippudu anni states lo jarugutunnade, chala states lo ippudu number of districts increase chesi colleges ni kuda increase chestunnaru. So edina base chesi cheppu.
@chandra..sekhar
@chandra..sekhar 3 ай бұрын
ఉద్యోగుల కడుపు కొట్టావ్ కదా... ఆ పాపం ఎక్కడికి పోతుంది
@gopijana5092
@gopijana5092 3 ай бұрын
ఈ లాంటి అబద్ధలి చెప్పడం మానుకో పుల్లా రావ్
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
నువ్వు బాటన్ తప్ప ఏమి చేయలేవు మూసుకొని కూర్చో బటన్😂😂😂
@ganeshsilla1430
@ganeshsilla1430 3 ай бұрын
😂😂😂😂
@kesavaraopaluadi2592
@kesavaraopaluadi2592 3 ай бұрын
😄😄😄🥳🥳🥳
@royalganga60
@royalganga60 3 ай бұрын
😅😅
@mallisettyprakash9925
@mallisettyprakash9925 3 ай бұрын
సెల్ఫ్ డబ్బా అపి అందరిని కలపుకొని రాజకీయం చేయి, విశ్వాసనీయతా, నీ మొఖం, డబ్బ మాటలు ఆపు ప్రస్తుత నీ పాత్ర గురుంచి ఆలోచించు అని ఒకప్పటి వైస్సార్ప్ ఫ్యాన్
@ravindrababu7114
@ravindrababu7114 3 ай бұрын
😂😂😂😂
@EmChustunavRa
@EmChustunavRa 3 ай бұрын
భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥 ⏭️ ప్రచారం చేసుకోలేదు...వాళ్ళ తప్పుడు ప్రచారం ని తిప్పికొట్టలేదు .
@sureshkumar-oq2ns
@sureshkumar-oq2ns 3 ай бұрын
Abba....kanipinchina prati godaki..pass book aki, school bag laki, kodi gudlaki stamp lu guddi Pracharam chesukoledaa...😂
@janasena443
@janasena443 3 ай бұрын
లైఫ్ లో నువ్వు మళ్ళీ రావు 100% gaurnte
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 3 ай бұрын
Yes 😂
@erannapujari5497
@erannapujari5497 3 ай бұрын
ఉన్నదంత ఊడ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నవా అన్నా
@RaviKumar-tv9rf
@RaviKumar-tv9rf 3 ай бұрын
ఏం బైబిల్ గురించిచెప్పు .. మళ్లీ మా పురాణాల ఎందుకు నికు .. ఇంకా మోసం చేస్తావా
@seetaramarajugunturi6425
@seetaramarajugunturi6425 3 ай бұрын
ఓరి బాబోయ్ నువ్వు ఏది చెప్పిన రివర్స్ రా బాబు ఆ సింగల్ డిజిట్ ఏదో నీకే వస్తుంది
@rangaraokota7140
@rangaraokota7140 3 ай бұрын
ఆటో డ్రైవరు ఇన్కమ్ టాక్స్ ఎలా కడతాడు జగన్ గారు ఆలోచించండి
@abdulvadood7432
@abdulvadood7432 3 ай бұрын
ఈ ప్రసంగం తో జగన్ మరింత దిగజారాడు. 10 రోజులు కూడా అవ్వలేదురా బాబు సిఎం అయ్యి. అప్పుడే అవి, ఇవి ఇవ్వలేదని ఏడుస్తున్నావు.
@javvadidurgaprasad8741
@javvadidurgaprasad8741 3 ай бұрын
CPS రద్దు చేస్తాం అని మడమ తిప్పలేదా?
@shadowdhusky
@shadowdhusky 3 ай бұрын
అలా తిప్పిన మడమలు ఎన్నో ఉన్నాయి 😂
@saisagartata9464
@saisagartata9464 3 ай бұрын
Madhyapaana nisheydham😂
@shadowdhusky
@shadowdhusky 3 ай бұрын
@@saisagartata9464 అందుకే ప్రజలు నిషేధించారు 🤣
@chandra..sekhar
@chandra..sekhar 3 ай бұрын
మడమ విరచాలి
@shadowdhusky
@shadowdhusky 3 ай бұрын
@@chandra..sekhar విరిచారు గా ఆల్రెడీ
@RsrinivasuluSeenu
@RsrinivasuluSeenu 3 ай бұрын
మీరు చాల చాల మంచి చేసారు అందుకే మీకు 11 సెట్లు వచ్చాయ్..
@saikumartsk2859
@saikumartsk2859 3 ай бұрын
😂
@appannaponnana1236
@appannaponnana1236 3 ай бұрын
ఈయనకి మహాభారతం, భగవత్గీత, ఇప్పుడు బాగా గుర్తువస్తుంది
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
నిన్నూ చూడాలంటే నే చండాలంగా ఉంది నిజం ఒప్పుకొని ఏమి తప్పు చేశాం మాట్లాడకుండా ఏమో సొల్లుకబుర్లు ఎందుకో
@janasena443
@janasena443 3 ай бұрын
Yes డోర్ డెలివరీ మర్డర్ చేసావ్, చెల్లి ని చూడలేదు తాళ్లని చూడలేదు
@BalakriahnaP
@BalakriahnaP 3 ай бұрын
ఎవరికి చేసావ్ నువ్వు నీ పార్టీ వాళ్ళు తప్ప
@srinivaspinninti5976
@srinivaspinninti5976 3 ай бұрын
అప్పులు తెచ్చి బటన్ నొక్కడమే గొప్ప పాలన అనుకుంటున్నావా😊 చాలా తప్పిదాలు చేశావ్. ఇక ప్రజలు నమ్మే స్థితి లేదు.
@kammelamarkandeyulu6115
@kammelamarkandeyulu6115 3 ай бұрын
మీరు రియలైజ్ అవ్వరా ఇంతా జరిగినా అబ్బదలుకూడ ఇంత బాగా గుక్కతిప్పుకుండా మాట్లాడుతున్నారు ఛీ ఛీ
@Narayana123-l2o
@Narayana123-l2o 3 ай бұрын
బూమ్ బూమ్ పాలనయ్య నీదంతా జగను
@muralialampally
@muralialampally 3 ай бұрын
చంద్రబాబు పాపాలు చేస్తాడు మళ్ళీ మేము వస్తాము అంటున్నావు.... మరి మనం పాపాలు చేసాము ఓడిపోయాము అని ఎందుకు అనుకోవు
@javvadidurgaprasad8741
@javvadidurgaprasad8741 3 ай бұрын
పగటి కలలు కనండి
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
విలువలు సిలువలు ఇంకా ఎవర్ని నమ్మించ దానికి
@jagadeeshbodanki6988
@jagadeeshbodanki6988 3 ай бұрын
2029 లో కూడా కూటమి అదికారం లో వస్తున్నది.
@vijayt245
@vijayt245 3 ай бұрын
అవును నువు చేసిన పనులవల్ల మంచే జరిగింది ఎలా తెలుసా, మంచి డిప్యూటి సిఎం , సిఎం వచ్చాడు. థాంక్స్
@gsnaidu5135
@gsnaidu5135 3 ай бұрын
Marders also door delivery in your government
@balanagaprasad
@balanagaprasad 3 ай бұрын
Jagan garu eppatiki realise kavatam ledu. Next time single digit ne.
@Sweetie-me5ok
@Sweetie-me5ok 3 ай бұрын
😂
@vasudevhappy8675
@vasudevhappy8675 3 ай бұрын
ప్రజలు కి డబ్బు ఇస్తే,గౌరవం లేకుండా మాట్లాడడం.....మర్యాద లేకుండా డబ్బు పడేస్తే..ప్రజలు తీసుకోరు...... అభివృద్ధి కూడా గమనిస్తారు.....
@ecisattenapalli
@ecisattenapalli 3 ай бұрын
Liquer ban చేస్తాను అన్నావ్ cps రద్దు అన్నావ్ నువ్వు అసలు అబద్దాలు అడవు
@shadowdhusky
@shadowdhusky 3 ай бұрын
మొదటి అసెంబ్లీ సెషన్ కూడా మొదలు కాలేదు.....కానీ నువ్వు మొదలు పెట్టేశావు 😂 ప్రజలు ఈ 5 సంవత్సరాల లో వాళ్లకు రావాల్సిన, ప్రకటించిన అన్ని రాయితీలు, సంక్షేమ పథకాల బెనిఫిట్స్ అందుకుంటారు...... వాళ్ళు వెయిట్ చేస్తారు, పాపం నువ్వే వెయిట్ చేయలేక పోతున్నావ్ 🤦🏻
@muralialampally
@muralialampally 3 ай бұрын
నీవు ఒత్తి ఒత్తి బటన్స్ పని chestelevu
@drbmuraliphysio...8061
@drbmuraliphysio...8061 3 ай бұрын
ఇప్పుడు కూడా మీరు చెప్పిన నిజమే ,ధర్మమే, మంచే గెలిచింది కదా ఇంక మీరెందుకు..! జై జనసేన...!
@adinarayana7711
@adinarayana7711 3 ай бұрын
ఇప్పుడు మీ పాపాలు పండాయా నిజమే కదా మరి చెప్పినది.రాత్రిలో కలకు కంటున్నారా .రెడ్ బుక్ లో అవినీతి అధికారులు మాత్రమే ఉండేది మంచి వారు పేరు లేదు
@adinarayana7711
@adinarayana7711 3 ай бұрын
ఏమీ చేయలేదు మీరు చేసాము అంటున్నారు ధరలు పెరిగాయి పట్టించు కోలేదు డీజల్ పెంచారు ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు కరెంట్ చార్జీలు పెంచారు.అమరావతి లేదు రాజధాని లేదు పోలవరం లేదు ఇన్ని మంచి పనులు చేసారు.అన్ని అపద్ధాలే చెప్పారు
@nvenkataraju3796
@nvenkataraju3796 3 ай бұрын
133 సార్లు బటన్ నొక్కి మీరు పంచిన డబ్బు ప్రజలది.పన్నుల డబ్బు.ఈ ప్రాసెస్ లో విజ్ఞత కలిగిన ప్రజలు అర్థం చేసుకోన్నది మీరు చేసింది ఓటు మేనేజ్మెంట్ అని అంటే డబ్బు పంచి ఓటు అడిగారని ఇంకా మీకు పరిపాలన చేతకాదని.అందుకే భారీ ఓటమి
@mannesureshbabu2256
@mannesureshbabu2256 3 ай бұрын
Neeku a matram atmasakshi unte AP vadilei jagan.
@cprabhkar194
@cprabhkar194 3 ай бұрын
No 40/. Only (11) seats. No opposition
@rajupayam8646
@rajupayam8646 3 ай бұрын
వీడిని ముందు పిచ్చి హాస్పిటల్ లో చేర్పించండి
@prasadpotukuri6307
@prasadpotukuri6307 3 ай бұрын
ఎవడ్రా బాబు నువ్వు ఇంకా ఎమోషనల్ డ్రామా లు..... ప్రజలని నిందిస్తావు తప్పు ఎందుకు జరిగింది అని ఆలోచన చేయకుండా ఇంకా జనాలు నమ్ముతారు అనుకోవటం నీ భ్రమ..... నువ్వు మారు ముందు.... నువ్వు నిజాయితీ కోసం మాట్లాడటం తప్పు రా అయ్యా 🥲
@satyavenisurla6126
@satyavenisurla6126 3 ай бұрын
420jagan
@yasshrao
@yasshrao 3 ай бұрын
State is in Deficit because of him..govt officials where not paid..ntr university to ysr university is it a joke..helping ppl with to many schemes makes ppl use to comfort money which is a disaster..killed his own family divided his own family the one who couldn't stand on family values cant run the state with ethics..good he lost excellently No Offense.. All the best for the new govt..
@ambhiambhi6170
@ambhiambhi6170 3 ай бұрын
జై టి.డీ.పి
@RamaraoSaggurthi
@RamaraoSaggurthi 3 ай бұрын
JAI.CBN.JAI.TDP.
@kovurusyamsundar1448
@kovurusyamsundar1448 3 ай бұрын
నీవు చెప్పే మాటలన్నీ మీ అధికారములో చేసారు, అన్ని నీకె వర్తిస్తాయి,
@kavalivaraprasad5287
@kavalivaraprasad5287 3 ай бұрын
ఆపండి సార్ 😂😂
@rameshgubbala8605
@rameshgubbala8605 3 ай бұрын
Please close the YCP party No use for AP state
@aviligondamahesh1543
@aviligondamahesh1543 3 ай бұрын
ప్రజల నీ నీవు హేళన చెయ్యద్దు
@nageshpolepongu5095
@nageshpolepongu5095 3 ай бұрын
ప్రతిపక్షం ఒద కూడా లేదు...😅
@rameshbabughanta8288
@rameshbabughanta8288 2 ай бұрын
ప్రజలు బేరీజు వేసుకుంటారు సీబీన్ పాపాలు చేశాడో నువ్వు పాపాలు చేశావో. ఇప్పటికయినా మారు. నీ పాపాలకు ప్రక్షాళన చేసుకో
@raghavap6932
@raghavap6932 2 ай бұрын
ప్రతిపక్ష హోదా లేక పోయినా, ప్రతిపక్షం ప్రతిపక్షం అని ఆనంద పడుతున్నావ్, ఏంటో పాపం, సర్లే ఏముందీ లే ఇక, పడుకో...!
@baluraju9340
@baluraju9340 3 ай бұрын
ఇదే ప్రస్ మిట్ ఎందుకు పెట్టలేదు ఎప్పుడు ఒకరిని తిట్టడమే పనీమీకు
@challasasi1306
@challasasi1306 3 ай бұрын
మీరు ప్రతి సంవత్సరం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా యువత మర్చిపోలేదు ,మాట మడం తిప్పరు కదా మీరు ఎంత మంది నిరుద్యోగులకు అన్యాయం చేసారు చెప్పండి,ప్రజలకి ప్రజల డబ్బు ఇచ్చి సోమరితనం నేర్పించిన లీడర్ మీరు నిజంగా చాలా బాగుంది,అలానే మద్యపాన నిషేధం ,సీపీస్ రద్దు, ఇంకా చాలా వున్నాయి మీ పాలన లో అన్నింటికీ మించి MLA లా నోటి దూల తగ్గితే చాలా మంచిది ఈ కర్మ వచ్చేది కాదు తెలుసుకోండి ఒక సారి
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
Enka ninni ఎవ్వరూ ఆశీర్వదించారు
@subbarajusubbu5998
@subbarajusubbu5998 3 ай бұрын
Nuvvu. Dharmam. Gurinchi. Matladaku. Chi. Chi
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
అబ్బో నీ భాధ ఏంది అబ్బాయి
@sstechnicalsolutions2309
@sstechnicalsolutions2309 3 ай бұрын
ప్రతి సారి చంద్రబాబు సంక నాకడానికి సిగ్గు లేదు జ 🔫
@Nareshkumargundu259
@Nareshkumargundu259 3 ай бұрын
నీ హయాంలో కన్నా గోరం ఏమి లేదు
@NeelopherQubain
@NeelopherQubain 3 ай бұрын
Jagan anna ee kutami vallu mosam chesi gelicharu Edi nijamyna gelupu kaadu Yeppatiki best cm ys jagan anna
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
అప్పుడే భయ పడ్డవా గగన్😂😂😂
@mahaboobbasha3691
@mahaboobbasha3691 3 ай бұрын
అబ్బో డోర్ డెలివరీ శవాల 😢😢😅😅
@mallikarjunababu7632
@mallikarjunababu7632 2 ай бұрын
ABBOOWW ANNIE GAALILO MAATALU.
@venkat452
@venkat452 3 ай бұрын
Ilanti matalu matlade 11 seats vachayi.. inka alane vunte avi kuda raavu..
@janasena443
@janasena443 3 ай бұрын
అరె KA పాలు లాగా చెల్లు ఆపు
@NEELAKANTA-rr1pm
@NEELAKANTA-rr1pm 3 ай бұрын
నిజం అన్న ఎప్పుడు చూడని మార్పు చూసాం , నా చిన్న తనం లో చూసాం పెద్ద పెద్ద గుంత ల రోడ్స్ ,మల్లి మీ దయ వల్లమీ అధికారం లో చూసాను నేను.
@mohankomakula7422
@mohankomakula7422 3 ай бұрын
లైఫ్ లో ఇంక మారడేమో....
@RajendraPrasad-dz7ow
@RajendraPrasad-dz7ow 3 ай бұрын
ఏ ఇంట్లో మంచి జరగలేదేమో అందుకే ని బతుకు ఇలా అయ్యింది
@devudammakandula6842
@devudammakandula6842 3 ай бұрын
Avunu madhyapanam nishedam ayindi Mega dsc poorthaindi Polavaram poorthaidi Every year job calandar icharu Special catagory statas vachindi 3rajadhani lu completed Stete lo roads completed
@prakashkaranam7643
@prakashkaranam7643 3 ай бұрын
ఇవ్వన్నీ వద్దు స్వామి న్యూస్ రిపోర్టర్ కు ఇంటర్యూ ఇవ్వు
@meharbabunagidi4407
@meharbabunagidi4407 3 ай бұрын
నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు చేసే అన్నిమోసాలు 70 శాతం పూర్తయిన పోలవరాన్ని ఆపేసి నావు రాజధాని ఆపేసి నావు ఒక్క విద్యార్థికి ఉద్యోగం ఇవ్వలేదు మీ పార్టీ వారికి వాలంటరీ ఉద్యోగాలుఇస్తున్నారు అన్ని విభాగాలలో అవినీతి పెరిగిపోయింది పంచాయతీల సొమ్ము తిన్నారు మీకు ఓటు వేయను వాళ్లకి మంచినీళ్లు కులాయి ఆపి నారు ఊర్ల నుంచి బహిష్కరించిన వారు మీ పార్టీకి ఓటు లేని వారి ఇళ్లకురోడ్లు తొలగించారు విపరీతంగా నిత్యావసర సరుకులు ధరలు పెంచి విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిసిన వారు పది రూపాయలు ఇస్తే 100 రూపాయలు ప్రజల దగ్గర నుంచి గుంజుతున్నారు సున్నా వడ్డీ మీ పార్టీ వాళ్లకు మాత్రమే వేసుకున్నారు అప్పు తెచ్చి ఆ అప్పు తీర్చడానికి మళ్లీ ప్రజల మీద భారం వేస్తున్నారు మీరు నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు ఇకనైనా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు లాగా ఉండకపోతే రాబోయే రోజుల్లో ఒక్క సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉంది
@gurijala1
@gurijala1 3 ай бұрын
మంచి ప్రశ్న ఇంత చేస్తే 11 సీట్లు వచ్చాయి, ఏమి చేయకుంటే ఆ 11 కూడా వచ్చేవి కావు. పరిపాలన అంటే 10 రూపాయలు దోచుకో 2 రూపాయలు పంచు అనే సిద్ధాంతాన్ని ఆంధ్రా ప్రజలు పూర్తిగా అర్థంచేసుకున్నారు. అందుకే ఈ పరిస్థితి.
@RameshNaidu-cd4zt
@RameshNaidu-cd4zt 3 ай бұрын
Who killed babai. Who is boom boom owner
@venkateswarlupanguluri9745
@venkateswarlupanguluri9745 3 ай бұрын
Sollu appu
@lovelynaveen945
@lovelynaveen945 3 ай бұрын
Kastami enkha meru cmavvadam😂 mevala rastram nasanam ayindhi no use me valla😂😂😂
@mallikaarava3951
@mallikaarava3951 3 ай бұрын
ఏమి
@SrinuAreti-o9e
@SrinuAreti-o9e 2 ай бұрын
😅😅😅😅😂 pavalaa
@vasudevhappy8675
@vasudevhappy8675 3 ай бұрын
కులం మతం ,ప్రతి పథకాన్ని....అన్ని మా డబ్బులే రాజా.... నీవి కాదు....అది గుర్తుపెట్టుకో
@MAHESH999NTR
@MAHESH999NTR 3 ай бұрын
అసలు మీకు సిగ్గు లేదా ఏమి జరిగింది బొక్క
@VaddiMurthy
@VaddiMurthy 3 ай бұрын
yevaei dabbulu yevariki eacharu....appulu ywnni...yentavaraku mekkaru....dharalu yenduku perigaee.....adigete arrestlu...
@ponnasaikrishna2262
@ponnasaikrishna2262 Ай бұрын
ఏమీ చేసావురా .. లవ... వీడికి వీడే సొంతండబ్బా.. ఇక వీడు మారాడు. ఆ దరిద్రపు పార్టీనుండి ఎంత తొందరగా బయటికి వస్తే. అంత మంచిది.
@vasudevhappy8675
@vasudevhappy8675 3 ай бұрын
శిశుపాలుడు మీ బ్రదర్ అనుకుంట.....ప్రతి 10 లైన్స్ లో ఒక్కసారి అయిన తలుస్తున్నారు
@sreebabugudise
@sreebabugudise 3 ай бұрын
3రాజదానుల విషయం,లిక్కర్ స్కామ్, పట్టా భూములు 👍🏻 దేశానికి ఒక్కరాజధాని ఉంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా self check చేసుకోండి ప్రతిపక్షం లో అమరావతి కి సపోర్ట్ చేసి పదవిరాగానే వున్నది తీసి మూడు రాజధానులు అవికూడా స్పష్టంగా లేకపోతే ఎలాగా
@srinvasgj9939
@srinvasgj9939 3 ай бұрын
Meeku sahayam cheyadaaniki ee bhoomandalalo ee DEVUNIKI istamledhu.
@harikishan2492
@harikishan2492 3 ай бұрын
Yentiraa nuvvu chesindhi..... Ni mama barrey..... Eka musukunte manchidhi.....
@gurusimharao2270
@gurusimharao2270 3 ай бұрын
Neevu dochukunna daniki devidu ami .. Don't praise yourself Mr. Dochukunnavadu.
@venkataapparaorampilliramp866
@venkataapparaorampilliramp866 3 ай бұрын
నువ్వు ఓడిపోవడం కారణం సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి😊
@ganeshrao7526
@ganeshrao7526 3 ай бұрын
*A.P Lo ROADS Pending* 🤣🤣🤣 _Development Pending_ 🤭🤭🤭 *A.P Lo Vunna Company Lanu Bedirinchi Tanni Tarming JAGAN* _Andhukey JAGAN Election Lo Vodipoing_ 🤗🤗🤗
@arunkumar3433
@arunkumar3433 3 ай бұрын
YCP MLA's and other members, Paaripondroyeeeee......
@chandu4782
@chandu4782 3 ай бұрын
చెప్పేవి అన్నీ శ్రీ రంగ నీతులు చేసేవి అన్నీ దొమల్ల గుడిసెల పనులు 😂 if u know u know 😂#2019 yatra
@smithkrishna6036
@smithkrishna6036 3 ай бұрын
Spelling mistake prathipaksham antunnav adi kuda ledu niku jagan😂😂40% vote share nidi kaadu congress vote bank adi ninnu namme vadu eka ledu vundadu
@nareshgudala7164
@nareshgudala7164 Ай бұрын
మళ్ళీ నీకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పట్టం కడతారు అనే మాట చాలా కష్టం జగన్ రెడ్డి
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe Ай бұрын
Owun meru voste miku happy miku swardhame kadha memu miku anyamchesaamane kuli kadha sir 😁
@rammrn5911
@rammrn5911 2 ай бұрын
Nuvvu devudu anukunnava dictator palana chestava...matladithe case lu pedatava....
@vasudevhappy8675
@vasudevhappy8675 3 ай бұрын
మా నుండి నువ్వు......సంపాదించి...ఐలాండ్.....కొనుక్కోవడం
@TheRahul141
@TheRahul141 Ай бұрын
Hitler, Napoleon, Nuvvu & nelanti mentality vaallu prapanchaniki, desaniki chala danger. vundakudadhu bhoomi meedha
@lankapadma7800
@lankapadma7800 3 ай бұрын
15days avvaleydhu cbn charge thesukoleydhu special status guremche last 5 yrs nuvveym peekav
@venkataapparaorampilliramp866
@venkataapparaorampilliramp866 3 ай бұрын
అరె జగన్ ఇంకా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు మరి ఉదయం ప్రమాణ స్వీకారం చేసి
@masthanbabu329
@masthanbabu329 3 ай бұрын
అమరావతి రైతులు గోడు కొట్టుకున్నది అన్న నీకూ...
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 29 МЛН
అమ్మ మనసు - Interview with Smt. Konidala Anjanamma Garu
18:28
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12