Vital garu mee aim enti vythirekinchadanik Cbn gurunchi gurunchi vennpotu antunnaru aa mata thappu.
@Prem-v6d3 ай бұрын
చంద్రబాబు గారు చేసిన అరజాకాలు తెలంగాణ ప్రజలు కూడ తెలుసు గాని మా ఆంధ్రప్రదేశ్ ప్రజలుకూ ఎందుకు తెలియడం లేదు నాకు అయితే అర్ధం కావటం లేదు, దయచేసి చంద్రబాబు గారు గురించి తెలుసు కొని ప్రజలు తిరుగు బాటు చెయ్యండి
@harikrishna56663 ай бұрын
Ap lo real estate chese vallu voters ni influence chesaru valla buttalo malli padipoyaru
@satyavani8717Ай бұрын
Garu enduku praja ki nashta chesevallaki
@subbaraochopparapu74363 ай бұрын
చంబా గురించి మీరు మాట్లాడినాతీరు చాలా కచ్చితంగా ఉంది సూపర్ బ్రో
@gopusagar11233 ай бұрын
కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని తెలిసి కూడా కెసిఆర్ ను ఓడించి కాంగ్రెసు ను గెలిపించాలి అని ఎందుకు ప్రచారం చేశావు. అప్పుడు తెలివి ఎటు పోయింది.
చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకొని చేతకాక మా హైదరాబాద్ ను చూసి తట్టుకోలేక పోతున్నాడు చంద్రబాబు బూట్లు నాకే ఈ రేవంత్ మన తెలంగాణకి వ్యతిరేకి చంద్రబాబు డైరెక్షన్లో పరిపాలిస్తున్నాడు వీళ్ళిద్దరూ మన హైదరాబాద్ గొప్పతనాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారు చంద్రబాబు డైరెక్షన్లో హైడ్రా పేరుతో గురు శిష్యుల డ్రామాలు, జై నా తెలంగాణ ప్రజలు జై తెలంగాణ 👏🌾🌾🌾💐🙏
@Mallesh-c1u3 ай бұрын
ఇప్పటికి ఐనా మారినందుకు సంతోషం సార్ 🙏🙏🙏
@YeruvaInnareddy3 ай бұрын
Very good analysis Keep it up vital
@anandachanta16623 ай бұрын
Very good explanation about current politics.👌🙌👍🙌
@NarsimhayadavVeeraboina3 ай бұрын
జై తెలంగాణ
@subbaraju14723 ай бұрын
As a andhra, I am saying jai telangana
@madhuakkinepally62903 ай бұрын
కేసీఆర్ పీరియడ్ ల తీసిన ఉద్యోగాలు ,పరీక్షలు అయ్యి సెలెక్ట్ అయ్యిన వాళ్లకు వుద్యోగం మేము ఇచ్చిన అని. Swakuchana మర్దన.
@rajubabuchintapalli43883 ай бұрын
అవును. రేవంత్ ఓన్లీ benificiary
@dattatreyavemuri3 ай бұрын
Jayaho Vittalni
@prabhakarmadha64133 ай бұрын
super sir
@mgoutham37893 ай бұрын
Super Anna...Jai Telangana Jai kcr
@kethavathsrinivasnaik69693 ай бұрын
తెలంగాణ రాష్ట్రం కోసం మేధావులు మేల్కోవాలసిన సమయం అసన్నమయింది
@madhuakkinepally62903 ай бұрын
Kutumba paalana ani ఇవాళ్ళ కోమటి బ్రదర్స్,ఉత్తంకుమార్ రెడ్డి ఆయన భార్య,గడ్డం ప్రసాద్,గడ్డం వినోద్ గడ్డం వివేక్,గడ్డం వంశి,పొంగులేటి ఆయన వియ్యంకుడు వీళ్లది కుటుంబం కుటుంబ పాలన కాదా.
@Satyanarayana-k153 ай бұрын
ఓట్లు వేసి గెలిపించారు గా
@venkatreddy-yc1gj3 ай бұрын
Super speech sir
@chandrasekharreddy99203 ай бұрын
Exllent Sir
@narasimhakari91662 ай бұрын
Great intellects round table,now No doubt this people will rectify now.
@NagenderRaoChakilam3 ай бұрын
ఎక్సలెంట్ words about AP CM.
@venkatathambuluru38363 ай бұрын
ఈవీఎం ట్యాంపరింగ్ సాక్షాలు బీజేపీ దగ్గర ఉండటం వలన అందుకని ప్రత్యేక హోదా అడగలేడు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపలేడు నిర్మాణం చేయలేడు ప్రత్యేక హోదా రాదు కారణం కోర్టులో చంద్రబాబు కోర్టులో ఉన్న కేసులు ఇవి ఏం టాంపరింగ్ ఉన్న సాక్షాలు
@satyavani8717Ай бұрын
Exactly
@sunkarinagaiah43003 ай бұрын
అద్భుతమైన ప్రసంగం
@prasadraju44293 ай бұрын
vital Garu super speech sir ❤❤❤
@Gudipati-ix4wk3 ай бұрын
Wow...your speech is outstanding and phenomenal anna.....CM Revanth reddy needs to listen to your powerful speech....you spoke the truth...it is an "Eye-opening " speech..let justice be done to Telangana.....
@GSBABUINDIA3 ай бұрын
విత్తల్ అన్న కు కేసీఆర్ మీద ప్రేమ పెరిగి రాజీ పడినందుకు శుభాకాంక్షలు
@santhokumar2923 ай бұрын
kcr meedha raji padey vadu ayate kcr tarmi kotevallu kadu ee vital .. ippudu kudha kcr palana correct leedu kabati tarmi tarmi kotti intloo kurchuni petinamu. revanth reddy tappu chesina adhey pani chesatamu. telangana anty kammudu , cbn , kcr, dee kadu.. telangana puttindi udhyamakaralatooni.. udhyamakarlu yeppudu annayanini yedristaru. antey tappa kani okari meedha prema undadu.. evadu annaynam chesty vadini bonda petti tirutamu.. neevu telangan vadivi kadu anukunta andukey ila matldtunavu.. nikarasayna telangana bidda yeppudu samyasa kanipistadoo galam yettadam maa telangana rakatam loo undi... mee andhra loo laga ammayi la meedha rape jargina , nadi road meedha koddi pikkanu kosinatu kossina urikoney gada kadhu madhi.. mee rayalaseema, andhra valla laga tinney kancham loo ummu vesukuney vallamu kadu... ee telangana gadda gurnichi meeku telusu ra andhra kammoda?
@kotlaparanitha3 ай бұрын
Ni TDP randa payina pechukovala
@vithalrao79373 ай бұрын
Thank you 😊
@narasimhakari91662 ай бұрын
Great gift deal you mean!
@sadashivan893 ай бұрын
ఒక్కరు... ఒక్కరు... ఒక్కరు అన్నా ఇలా మాట్లాడే వారు ఒక్కరన్నా ఏపీ 13 జిల్లాల్లో వున్నారా!? ఏమో డౌట్ ఏ!?😊😊😊😊
@harikrishna56663 ай бұрын
Leru
@yettapunarayanareddy72843 ай бұрын
Good analysis Sir,go ahead.
@MadhuChary-b8c3 ай бұрын
Exllent explanation on revanth failure
@yash200033 ай бұрын
Superr😊
@narendarsaddanapusaddanapu8893 ай бұрын
Good analysis sir 👍👍🚩🚩
@APPARAOM-qb3qd3 ай бұрын
మీరు ఆ స్కాం బయటకు తీయండి
@VijayabhaskarreddyPalle-et7lw3 ай бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల ఎకరాలు దొబ్బాయి
@mdnaqi2813Ай бұрын
Super cheppina vana idi asalina vastu
@arukalirameshmudhiraj74153 ай бұрын
ప్లీజ్ ప్రజలు చాలా అవస్థలో ఉన్నారు చాలా ఇన్కౌంటు చాలా చేయాలి ప్రజలకు ఇప్పుడు ఆ మూసి నది వల్ల ఎవరికి ఉపయోగం వందమందికి ఉపాయం లక్ష మందికి జరగాలంటే హాస్పిటల్లో విద్యా వైద్యం ధరణి తీసేయాలి ప్లీజ్ ప్రజలారా ముసినది ఇప్పుడేం అవసరం లేదు అందరూ బాగుపడిన తర్వాత అప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చే వాళ్ళు దాని మీద బతుకుతారు
@Dthyagraj3 ай бұрын
Madem.me.voice.super
@ArunasaiAnthati-zq4uq3 ай бұрын
Vital chala bhaga buddi chepau
@NeedBetterSociety3 ай бұрын
Correct analysis Sir 🎉🎉🎉
@chandrasekar-y6v3 ай бұрын
👌👌👌👌👌👌👌
@shafivullamohammad78943 ай бұрын
❤❤🎉🎉Good analysis 👍
@alfredbijjiga62503 ай бұрын
Revanth reddy digging his own grave similar to KCR... If Babu try to betray the Telangana people again, the results will be severe....
@shaikrafiq72953 ай бұрын
Super speech మాది అంద్రప్రదేశ్ కాని మి మాటలు వాస్తవాలు విని నవ్వి నవ్వి పడీపోయా
@bkrupakarrao-pw7ly3 ай бұрын
Vittal gaaru is a good speaker. Dare enough man.
@manivennamalla51063 ай бұрын
Jai Telangana
@venkateshwarlukurapati88443 ай бұрын
ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలి
@rammohangodthi3 ай бұрын
Superb superb discussion 🍁
@laxmisai57013 ай бұрын
Wow super punch
@palthiyaramuchuahan17433 ай бұрын
telangana vittal ku koti dandalu
@PrinceM-p6q3 ай бұрын
Nv siggu lekunda campaign chesav ga apud Leni noppi enduk.. telangana ni Sanka nakinchanv nv
@Komaram6483 ай бұрын
100 right
@aletyyakubreddy62603 ай бұрын
Habbbaa emi septhivi vityyttttaaaaal
@darapuveeranna8468Ай бұрын
ఆ నెంబర్ సూపర్ జై కేసీఆర్ జై తెలంగాణ మళ్లీ అదే తొందరలో మళ్లీ వస్తుంది తొందర ఏమీ పడవద్దు ఆకులు రాలిన చెట్టుకు కొత్త చిగురు వస్తుంది జై కెసిఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ కారు కెసిఆర్ గారు 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🔯✡️🕉️👍🏼💯
@shriky63 ай бұрын
Jai Telangana...
@pentakotaramarao94102 ай бұрын
ఓటు కు నోటు దోస్తులు. పర్సన్ట్ వస్తది కదా.
@a.chandrashakerreddyshakar89683 ай бұрын
విఠలన్న రైఫిల్ రెడ్డి కి మంచిగా గడ్డి పెడుతున్నవన్న
@chamakuramohanreddy27583 ай бұрын
Jaihind jai telangana
@vjagadeeshwer20383 ай бұрын
భూమిలేనిపేదలకు అన్యాయం చేసినోళ్లకు పెట్టాలి గడ్డి
@eluriveeraiah26203 ай бұрын
Super bro
@vangalasrinivas14033 ай бұрын
Vittal garu ..what you said about Gumpu mesthri is 100% correct..but don't tell against Kcr govt . They did extremely good for T state.
@ramakrishnamrajudatla81383 ай бұрын
Jai hind Jai bharat
@padmajagoud72863 ай бұрын
Super
@vithalrao79373 ай бұрын
Thank you
@ravivallishetty2141Ай бұрын
Jai telangana❤
@abhinashpradeep77343 ай бұрын
Jai telangana
@prabhakarrachuloori3 ай бұрын
నేను ముసివిషయంగూర్చి రేవంత్రెడ్డి లేవనేతినపుపుడు అపుడే చెప్పిన ఒకప్పుడు ఎంచేసినవ్రా డబ్బులు అంటే ముసిలవేసినటోళ్లు అట్లగావున్నాది రేవంత్రెడ్డి పరిపాలన బుద్దిలేని సెం.
@lakshmareddythalakanti94203 ай бұрын
Excellent argument vital garu
@maheshgajji87863 ай бұрын
Super ga chepinavu vital anna
@prabhakardas-fi2ql3 ай бұрын
Votes vesemundu aalochinchalisindi mari,bad days for Telangana
@vjagadeeshwer20383 ай бұрын
మాకు విద్య ఉద్యోగాలు భూములు లేవు మాది తెలంగాణ నే 10ది ఏండ్లనుండి మాకు 10ది పైసా సాయం దొరకలేదు మాగురించి మీరంతా ఎందుకు మాట్లాడటం లేదు సార్లు మరి మేమేమనాలి తెలంగాణ తెచ్చి ఎవరు బాగుపడ్డారు మాకు సికిపోయినశిర. ముక్కి పోయిన బియ్యమా భూములున్నోళ్లు సద్వుకున్నోళ్లు మాత్రమే ప్రభుత్వం సొమ్ము తినాలి అని రాజ్యాంగంలో రాసివుందా ఏమి సార్లు
తెలంగాణ ప్రజలకు సిగ్గులేదు...తెలంగాణ ద్రోహులు అయిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి , వారి వారి పార్టీ లకు సంబంధం లేకుండా, చేతులు కలిపారు, దోచుకుంటున్నారు., టీడీపీ పార్టీ పత్రికలు, చానల్స్ ఐన, ఈనాడు, ఈటీవీ, ఆంధ్ర జ్యోతి, ABN, TV5 వాళ్ళు రేవంత్ రెడ్డి కి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నారు, అక్కడ కేంద్రం లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ బద్ద శత్రువులు..తెలంగాణ లో ఇదేమి లంగా రాజకీయం? తెలంగాణ వాళ్ళ భూములు ఆక్రమించిన రామోజీ రావు, మొదలగు కమ్మ వాళ్లకు రేవంత్సపోర్ట్ నా??
@satyavani8717Ай бұрын
Exactly
@laxmisai57013 ай бұрын
Super sir
@venugopalreddynagireddy62773 ай бұрын
Well said Anna
@CHILLISATYAVATHI-ms5dh3 ай бұрын
Number one KK Dil KK deal
@vishnuvardhanreddy90393 ай бұрын
Excellent sir
@pramanjulu5443 ай бұрын
రెండు కళ్ళ సిద్దాంతం తో CBN success అయ్యాడు కదా అన్న .రెండు ఎకరులు నుంచి ఈ రోజు ఎంత వుందో
@PeddaPrabhuswaro3 ай бұрын
👍
@nageshwararaoadurthi3 ай бұрын
Press Club vudyamam.
@madhuakkinepally62903 ай бұрын
You are right Vuttal garu.
@swarupabethala3 ай бұрын
Supervital
@JanardhanreddyChada3 ай бұрын
Chandra babu gadu thelangana political leaders ki eppudu bas kadu vado sannasi thelangana leaders support lekunda Andhra Pradesh leaders eppudu prabhuthvanni nadupaledu.
@NeedBetterSociety3 ай бұрын
Yes correct... krishna guntur District people even now not changed. They are as it is.
@NeedBetterSociety3 ай бұрын
KCR is good administrator... Great leader 🎉🎉🎉
@odeluyadav71933 ай бұрын
👏👏👏👏
@kasarlarajashekar34643 ай бұрын
Super ga matladaru vital anna
@nagaiahisanapally65883 ай бұрын
ఏ అరాచక పాలనకు ఒక రకముగా మీరు కారణమే
@APPARAOM-qb3qd3 ай бұрын
అప్పుడు తక్కువ రేట్ కి 850 ఎకరాలు ఇచ్చారు
@chinnuroyal16072 ай бұрын
మీరే పెద శతృవులు భారతదేశానీకీ
@yerramsettinagashwarrao29543 ай бұрын
Annavitalgariki.namaskaram
@n.g.racademy11323 ай бұрын
Vital ki stability leedu oka MLA padavi iste stability vastadi. Itanu ward member ga geliste chala great.
@janardhanareddy84053 ай бұрын
Cbn saction ayyaruga
@PapireddyKomtireddyАй бұрын
Jai Jai Jai kcr TIGER HARISH Anna
@VRK_Shorts_20203 ай бұрын
Revanth Appointment ivvaledemo Sudden ga govt meeda fire avtunnadu Mee maatalu nammi naa lanti vaallu KCR ki opposite ga vote vesaeu
@025sandhyanakka93 ай бұрын
Sir malli telangana society okkati kavali prsnt
@srikanthmadani62163 ай бұрын
JAI TELANGANA JAI KCR TELANGANA KU KCR SREE RAMA RAKSHA
@sivabommothu98473 ай бұрын
Yes iam also khammam
@avadhanulavenkatrao7304Ай бұрын
Proposal is for 1.5 lakh crores.Expense for demolitions and removal of debris add to costs.The value of demolished buildings is a big amount the people of Hyderabad to lose.The mental torture of those who lost their villas,flats etc.,is innumerable.I don't know what to say.
@kotagiriashokkumar64423 ай бұрын
Scrapped the Toll Roads On priority basis any Party Questioned on going Budget Sessions 🎉🎉🎉