No video

Political Analyst Suvera Shocking Comments on YS Jagan Security & Business | TOne News

  Рет қаралды 37,012

Tone News

Tone News

Ай бұрын

Political Analyst Suvera Shocking Comments on YS Jagan Security & Business | Journalist Gopi | TOne News
#analystsuvera #ysjagan #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 141
@kottusakunthala6282
@kottusakunthala6282 Ай бұрын
ఇలాంటి భావాలున్న వ్యక్తి ముఖ్య మంత్రి కావడం మన దురదృష్టం
@user-xj7vs7gz4f
@user-xj7vs7gz4f Ай бұрын
మీరు చెప్పిన విషయాల పై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలకు తెలియ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది..
@vamsipoduri8291
@vamsipoduri8291 Ай бұрын
ఆంధ్ర కిమ్. 2) డ్రగ్ మాఫియా డాన్ 3) క్రిమినల్. ఇలాంటి వారు భయం తో బ్రతుకు తారు
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Vaadi brathukki rakshana vaadi swantha dabbutho kalpinchukovaali kadhaa.
@PK-nv4on
@PK-nv4on Ай бұрын
సెక్యూరిటీ స్థాయిని బట్టే ఇవ్వాలి. అప్పుడతడు ఒట్టి ఎంఎల్ఏ మాత్రమే. స్వార్థం తో చేసిన తప్పుడు పనుల వల్ల వచ్చిన భయం సంబంధించి సెక్యూరిటీ కొరకు ప్రజా ధనం ఎందుకు వ్యర్థం చేయాలి ?
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Ай бұрын
ప్రజల అభిమానం ప్రేమ వున్న నాయకుడు నిర్భయంగా ప్రజల మధ్య లో తిరుగుతాడు.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 Ай бұрын
అనధికారికంగా సెక్యూరిటీని వినియోగించుకున్న సమయానికి సెక్యూరిటీకి అవుతున్న ఖర్చు మరియు అపరాధ రుసుంతో కలిపి జ.మో.రె. నుండి వసూలు చేయబడటానికి గల అవకాశాలను పరిశీలించడం అవసరం. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన పిదప కూడా మాజీ CMకు కల్పించబడ్డ సెక్యూరిటీ ఇంకా ఎందుకు తొలగించ బడలేదో అర్ధం కావడం లేదు.
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 Ай бұрын
Sir your suspicion about the threat from drug lords is very genuine ! Also ED should inspect all his properties for violations!
@Srinivasulu9326
@Srinivasulu9326 Ай бұрын
Drug Smugglers nundi threat undi, opposition leader ku protocol security untundi,, anduke speaker ku " naku opposition position ivvandi " ani letter pettadu
@kazavkramabrahmam1967
@kazavkramabrahmam1967 Ай бұрын
సువేరా గారు ఏ ప్రభుత్వం పైన అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి.. ఆయన ఏ పార్టికి సంబందించిన వ్యక్తి కాదు.. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టిన సందర్భాలు అనేకం..
@kottusakunthala6282
@kottusakunthala6282 Ай бұрын
జగన్ ఒక అహంభావి(అహం అంటేనే నేను. అనికదా) కాబట్టి లోకంలో ఎవరైనా కావచ్చు,, ఎవరికంటే నేను తక్కువ కాదు..అనుకుంటాడు... అందుకనే,,ఇప్పటివాళ్ళతోనే కాకుండా. రాచరికపు పోకడలు కూడా చూస్తున్నాము
@jampanimurthy1800
@jampanimurthy1800 Ай бұрын
Evarikante nenu thakkuva kaadhu anukunte thappemee kaadhu. Kaanee andharuu naaku baanisalu gaa vundaalani korukovadame asalu samasya.
@radhatv8927
@radhatv8927 Ай бұрын
ఇతర దేశాలతో threat వుందేమో?
@YMNMPL2345
@YMNMPL2345 Ай бұрын
మరైతే కడప విమానాశ్రయం నుండి పులివెందుల వరకు వెళ్లిన జగన్ కాన్వాయ్ లో జామర్ వెహికల్ ఎందుకు ఉంది అంటే కొత్త ప్రభుత్వమే నియమించిందా అనేది నాకు తెలుసు కోవాలని ఉంది.ఎవరైనా చెబుతారా ప్లీజ్
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Ай бұрын
చంపే వాడికి శత్రువులు చంపుతారేమో అని భయం.
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు నుంచి భయం
@user-wg5zk7he7p
@user-wg5zk7he7p Ай бұрын
అసలు సెక్యూరిటీతో పని ఏమిటి ఎందుకు సెక్యూరిటీ కల్పించాలి సొంత డబ్బుతో సెక్యూరిటీ పెట్టుకోవాలి
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k Ай бұрын
He is friend to KCR & KTR & so has the same mentality. KCR ruled Telangana from his form house & KTR talked very proudly.
@Jeevi5666
@Jeevi5666 Ай бұрын
నిజం ఏమిటి అంటే, jagan chesina durmargaalu, అక్రమాలు, ప్రజలు ను హింసించేవాడు kabatti ఎవరైనా ఏమైనా చేస్తారు ani భయం
@harikumarsarma4418
@harikumarsarma4418 Ай бұрын
Absolutely correct... Both State and Central govts should look into these angles. Why should govts provide security for Jagan, ex CM even now, and also for reasons whtvMr Jagan had gone in for such private security of 986 members.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Ай бұрын
రాక్షస పాలన ఎలా ఉంటుందో చూపించాడు. ఒక చెడ్డవాడు వున్నప్పుడే మంచి వారి విలువ తెలుస్తుంది.
@gopichand1692
@gopichand1692 Ай бұрын
govt shuld take back security canvoy of jagan, he is now only mla
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Ай бұрын
ఆ security కి ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వాలి??జగన్ ichukovali
@akshintalasubramanyam8130
@akshintalasubramanyam8130 Ай бұрын
Conclusion is 100%, correct sir. Both wife and husband has same category.
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 Ай бұрын
Well said sir 💯 Right
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
AP State Citizens ki Thelia valasina avasaram enthaina undi Sir. Excellent Told by Suvera gaaru
@sankarswati
@sankarswati Ай бұрын
Why Spl security is not withdrawn even today?
@RavirajSamuel
@RavirajSamuel Ай бұрын
చంద్రబాబు కీ ఉన్నాది గా ప్రతిపక్షం లో ఉన్నప్పుడు. అందరికి తీసేయాలండి. వాళ్ళను కూడా మాములు సిటిజన్స్ గా ట్రీట్ చెయ్యాలి
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 Ай бұрын
Dhesalu dhenge vaadiki security avasarame
@srinivasrao4706
@srinivasrao4706 Ай бұрын
Edi mana dorbhgayam government dongalaki security estaru, poor people ki matram justice undadhu
@rajaleela7004
@rajaleela7004 Ай бұрын
Naxals jana hitam kore c.b.n .ni target chestaru kani jagan lanti praja kantakdni enduku target cheyaru..
@gopakishore3567
@gopakishore3567 Ай бұрын
ఒక mla కి ఇద్దరు పోలీస్ లు సెక్యూరిటీ చాలు గవర్నమెంట్ అంత వరకే ఇచ్చి మిగతా వారిని with draw చేయాలి
@atlurisatyanarayana
@atlurisatyanarayana Ай бұрын
Conduct narcotics raids on these palaces and specifically on Rishi konda palace and its possible network or transportation facilities from sea port to the palace through the tunnels. The rulers seem to be beating around the bush by not coordinating the reports he submitted in his election nomination form and also with the party audited papers submitted to the election commission with reality of his assets. During the tenure of jagan as chief minister Andhra Pradesh became a focal point of drugs of various types. From where these drugs were brought? These 26 palaces of the YSRCP may be aimed as store and supply centers of drugs.. These hypothetical concerns need to be investigated in depth and to be brought the notice of public. The allegations of NRI Mr Lokesh need to be taken seriously and to be investigated.
@balamms6181
@balamms6181 Ай бұрын
20:14 VERY IMPLEMENT 🎉🎉🎉🎉
@Srinivasulu9326
@Srinivasulu9326 Ай бұрын
Drug Smugglers nundi threat undi, opposition leader ku protocol security untundi,, anduke speaker ku " naku opposition position ivvandi " ani letter pettadu
@kondraguntavenu4308
@kondraguntavenu4308 Ай бұрын
👍👍👍🙏🙏🙏
@sdb7763
@sdb7763 Ай бұрын
He didn't have knowledge, 1st tell me about lokesh z security
@saradapedapenki6241
@saradapedapenki6241 Ай бұрын
ఇందిరాగాంధీని సెక్యూరిటీ గార్డులు చేతిలో చచ్చినట్టు , సైకో జగన్ గాడు కూడా సెక్యూరిటీ గార్డ్స్ చేతిలోనే చస్తాడు
@sdb7763
@sdb7763 Ай бұрын
Lokesh ki enduku, emi pekadu
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 Ай бұрын
మాజీ సిఎం ఇచ్చే సెక్యూరిటీ మాత్రమే ఇవ్వాలి, అనిత mam idi janam sommu
@devammalakkapaka3418
@devammalakkapaka3418 Ай бұрын
Coments medavulu security enduku antunnaru last time cbn ki lokesh ki security undi appudu theyyamanaledu enduku vallaku evaritho thret undi antaru
@cherukurisunitha3807
@cherukurisunitha3807 Ай бұрын
All the security provided by ysrcp should be removed immediately...he can appoint thousands of security out of his income
@SekharNalla-od3ye
@SekharNalla-od3ye Ай бұрын
Jagan Business partners target chesarymo
@pagoluprasad1887
@pagoluprasad1887 Ай бұрын
Back to back
@vamsipoduri8291
@vamsipoduri8291 Ай бұрын
కారణాలు ఏమైనా kani, prajala prabhutwa dabbutho rakshana isthe, కారణాలు వెలికి theya lisinde
@narasimhuluevani2032
@narasimhuluevani2032 Ай бұрын
My be he is fearing about his death prajalu champuthrani
@maheswaribai3429
@maheswaribai3429 Ай бұрын
Sir.... Ma andariki .. undi. Ee question. 🎉🎉🎉 Idi ma doubt
@sankararao2966
@sankararao2966 Ай бұрын
Who is paying the salaries of the security and he is eligible for 4 police the remaining must be withdraw
@SayaT.Rashid
@SayaT.Rashid Ай бұрын
Will there be any reason for the decisions of a psychotic mindset?🤣🤣🤣🤣🤣🤣🤣
@rajeswararaog9563
@rajeswararaog9563 Ай бұрын
Vaadi personal govt oka MLA ki ivvavalasina security matrame istundi😂
@mahibandari8436
@mahibandari8436 Ай бұрын
Sir Cheppindi Currect ..Endhuku ante Anni jagan vi Donga Buddule..Athanu Mafia Don laga Pravarthistadu...
@devinenikumar56
@devinenikumar56 Ай бұрын
JAGAN international Don andhuke Bayapadi chasthadu 30 feet fencing bullet proof car lu
@malliksripathi8401
@malliksripathi8401 Ай бұрын
You are correct. This fellow is an international criminal doing all sorts of mafia. Things will come out soon.
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd Ай бұрын
Inter poll arrest cheyali peeda pothundi
@VVGVR
@VVGVR Ай бұрын
Before 4th June 2024, Bolli Boshadike also EX- CM then why he needs Z+ Security?
@Noname51567
@Noname51567 Ай бұрын
Why is government needs to provide him security? He has lakes of crores and why would people needs to pay him. Ridiculous
@vow1480
@vow1480 Ай бұрын
మీరు చెప్పినట్టు కొత్త govt ఎందుకు చూసి చూసినట్టు డ్రామా ఆడుతున్నారు. ప్రజలు సొమ్ము తో ఒక ఆర్ధిక నేరస్తుడికి ఇంతసెక్యూరిటీ ఎందుకు ఇస్తుంది. CBN గారు డ్రామా ఆడుతున్నారు. వేగంగా హోమ్ మంత్రి గారు త్వరగా జగన్ సెక్యూరిటీ నీ వెనక్కి తీసుకోవాలి. ఎవడి అబ్బ సొమ్ము తో జగన్ గాడు కి సెక్యూరిటీ ఇస్తున్నారో ప్రజలకు తెలియచేయండి
@Kshatriya345
@Kshatriya345 Ай бұрын
ఆర్థిక నేరగాడా మీ ఇంటిలో ఏమైనా దొబ్బెడరా సచ్చినోల్లారా మీ బ్రతుకులు చెడ.... ఒక సినిమాలో హీరో దర్మం గా ఉంటే పది పంది కొక్కులు చేరి ఎలా చంపాల అని చూస్తారు అది ఇప్పుడు జరుగుతుంది
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
జగన్ బెంగుళూరు లోనే ఉండిపోతే మంచిది.
@satyendranathponna8357
@satyendranathponna8357 Ай бұрын
If it is private security leave it 2 him, do enquiry for waste expenditure in last 5 years.
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
ఔను అర్థం అవటం లేదు ఏం దుకంతభం లేదా ఆర్భాటమా???
@ksheshu8311
@ksheshu8311 Ай бұрын
Aa syco ki 2 members of nepal security enough government ki paisal pokka
@SekharNalla-od3ye
@SekharNalla-od3ye Ай бұрын
Jagan manushuly Lepestarani Bhayam
@iamindian333
@iamindian333 Ай бұрын
Sreereddy,punch prabhakar
@sandersdev
@sandersdev Ай бұрын
DIDN'T YCP LEADERS MADE ENEMIES FIGHTING FOR INDIAN INDEPENDENCE ?
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 Ай бұрын
ప్రజల సొమ్ము j పాలకుల పాలు,గుడ్డిగా నమ్మే జనం తెలుసుకోవాలి
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
ఆంధ్ర యునివర్సిటీ లోని 100 సం . రాల 🌲 కొట్టేశారు 😢
@raja2utube
@raja2utube Ай бұрын
mafia mentality
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 Ай бұрын
No terrorists threat .
@shammysid8669
@shammysid8669 Ай бұрын
2012 lone tanzania inka african countries lo binami business lu unai
@72ramana
@72ramana Ай бұрын
Saiko alane vontadu yenni vonna aa time vasthe potharu kharama .dhyvam yavarinivadhaladhu
@maheswaribai3429
@maheswaribai3429 Ай бұрын
Champestharu.... Ala untadi mari....
@susjeji465
@susjeji465 Ай бұрын
What is problem babu ????????????????????
@72ramana
@72ramana Ай бұрын
Ee doka jargereddy rastra prjalaku antichi poyadu
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 Ай бұрын
Teesi veyali sir ee badrathani. Public taxes ni misuse chesaru.
@tvraokkd
@tvraokkd Ай бұрын
Waste discussion please stop this type of discussion
@jayalakshmi143lakshmi8
@jayalakshmi143lakshmi8 Ай бұрын
Nanny champestaru anega NSG Commendos techhukunnadu, puli evaru? Hakka evaru? Prajalaki telusu
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 Ай бұрын
Adikaram pichodi chethilo rayi ayindi.
@saikumargajula9814
@saikumargajula9814 Ай бұрын
Now afterall ordinary MLA yendhuku veediki z plus catagory security istunnaru praja dhanam vrudhaga karchu peditunnaru. TDP govt aalochinchi vapas cheyyali.london lo kuda teeseyyali. CBN garu pracharamlo happyga prajalatho mamekamutaru. Drugs dandha chesadu kaabatti brazil mafia gang lepestaremo ani bhayam. Jagan kosam palaces kosam velamandhi police department ni waste chesadu.jagan.
@muvvakrishnarjunrao2803
@muvvakrishnarjunrao2803 Ай бұрын
AP dragu maphiya
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Ainaa evadu ye category security adigithe adhi prabhuthwam ichhesthundhaa,prajaa dhanam antha vichhala vidigaa kharchu chesthe chattaalu elaa angeekaristhaayi,vedhava panulu chesina vaarandharikee Govt. security ivvadhu kadhaa.
@SmilingGamingHeadset-vd7pn
@SmilingGamingHeadset-vd7pn Ай бұрын
TELLA DORALA PALANANUCHI BHARATA DESANNI KAPADU KOVADANIKI PORADINA VARU CHARITRA LO NILICHARU RENDU TELUGU RASTRALA MAJEE MUKYAMANTRULU PRAJALA RAKTAM TAGI CHARITRALO NILICHARU
@69MF69S
@69MF69S Ай бұрын
enni thippalu enduku chantodini theesukelli Thihar jaillo pedithe full secured ga untadu
@padmarama7783
@padmarama7783 Ай бұрын
Memukuda.adde.anukunnamu.c,b,n.chusi.nakka.jaggan. vatapettukunnadu.c,b,n...nadichivastute.entahudag.cool.digniti.untudi
@ivargrey5283
@ivargrey5283 Ай бұрын
It is SSG…..
@72ramana
@72ramana Ай бұрын
inni papallo bhagam vondhi .yavaru yantha vedhana paddaro adhlo yavaro vontaru kadha yatunudiaina vasthai
@69MF69S
@69MF69S Ай бұрын
vadiko phobia undi
@ChristianMessages-cu4jc
@ChristianMessages-cu4jc Ай бұрын
Visham chimmutunnaru kada ra
@carniyadepths3591
@carniyadepths3591 Ай бұрын
Title eanti sollu eanti😢
@yshekar3632
@yshekar3632 Ай бұрын
మీరు మాట్లాడే విషయాలు ఏమి విషయం లేదు
@marvelshiny6206
@marvelshiny6206 Ай бұрын
Orey rayalaseema nu anavu ante ni katha untadi...
@schandrasekhararaoschandra5021
@schandrasekhararaoschandra5021 Ай бұрын
Dilhi pyeddala anda vunnathavarKu yedi ayina chyyaichhu.
@padmalathabuddi8378
@padmalathabuddi8378 Ай бұрын
Tadypali,to,mandadam,hyliekaptarlo vyladu.
@sdb7763
@sdb7763 Ай бұрын
Waste discussion
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 Ай бұрын
One side analysis
@narsireddy2781
@narsireddy2781 Ай бұрын
Cbn di baga unnada chuddam
@enrojan5232
@enrojan5232 Ай бұрын
tomoto rates chudandra sollu gallara
@vamsirajavarapu1758
@vamsirajavarapu1758 Ай бұрын
Veedu oka analyst vadu oka journalist...🤣
@wings9169
@wings9169 Ай бұрын
Vadoka,bevars,vadu,vadi bach gurinchi time waste.
@user-mo5tq1op3l
@user-mo5tq1op3l Ай бұрын
Evadu sokkam
@user-mm7pt3sf9p
@user-mm7pt3sf9p Ай бұрын
2019 mundu ap lo drugs ganjayi ledu kadaa 2019 taruvatane kadaa so meere alochinchandi yenduku bhayam
@yshekar3632
@yshekar3632 Ай бұрын
నువ్వు పక్క cbn మనిషివి
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Ай бұрын
ఏం సువేరా గారు , సిబిఎన్ గారికి జగన్ నుండి థ్రెట్ వుందనే NSG Security యిచ్చారు
@iamindian333
@iamindian333 Ай бұрын
Cbn ki verey pani ledha, chemchagiri chesey veedu aayana kaali goti tho samanam
@sdb7763
@sdb7763 Ай бұрын
Mee idriki pani ledu,
@enrojan5232
@enrojan5232 Ай бұрын
kulchivethalu, dadulu rapelu sangathi chudadi
@enrojan5232
@enrojan5232 Ай бұрын
maji cm cbn ki security yenduku mi kadupu manta yenti
@iamindian333
@iamindian333 Ай бұрын
Brain lekapothey thelusuko, maoists bomb blast jarigindhi kaabatti pettaru.
@enrojan5232
@enrojan5232 Ай бұрын
@@iamindian333 ippudu moist lu yelkdunnarra over kakapithe
@h.m2445
@h.m2445 Ай бұрын
Worst anchor..worst abalysis..
@enrojan5232
@enrojan5232 Ай бұрын
cbn spg avasarama nakka yevaro andariki telusu
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 69 МЛН