Kandula Ramesh Analysis On Tollywood Film Producers Meeting With Pawan Kalyan | AP News | Tone News

  Рет қаралды 24,845

Tone News

Tone News

Күн бұрын

Kandula Ramesh Analysis On Tollywood Film Producers Meeting With Pawan Kalyan | AP News | Tone News
#kandulramesh #filmproducers #pawankalyan #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 194
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 3 ай бұрын
తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సినిమా వారు అంత స్వార్థపరులు ఇండియా లో ఎవరూ ఉండరు,
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 3 ай бұрын
1000% కరెక్ట్. ఇది బాహాటం గా విభజన సమయం లో స్పష్టంగా ప్రస్ఫూటమైంది. ఇంకా ముఖ్యగా, " మేము born and brought up in hyd, కాబట్టి మేము కూడా తెలంగాణా వారిమి అనే దగుల్బాజీ మాటలు కూడా చెప్పారు.
@rajagopalarao8696
@rajagopalarao8696 3 ай бұрын
అమరావతి రైతులు సినిమా లో పెద్ద అనుకునే వారు అమరావతి లో ఉన్న జగన్ దగ్గరకు వచ్చినప్పుడు రోడ్లప్రక్క వరుసగా నిలబడి దండం పెట్టి మరి అమరావతికి మద్దతు కోరారు . ఆ ధరిద్రులు వారి వైపు కన్నెత్తి చూడలేని కొంతమంది పిరికి , మురికి అలాంటి వీళ్ళకు AP రాష్ట్రానికి ఏంటి సంబంధం . వీళ్ళు రాష్ట్ర ద్రోహులు . రాష్ట్రం ప్రజల నిధులతో వీరికి ఎటువంటి బహుమతులు, అవార్డులు ఇవ్వకూడదు .
@edukondalupaladugu3955
@edukondalupaladugu3955 3 ай бұрын
Yes e pedda hero's zeros vellskantte Nani garu dare guy
@Raghu-w9i
@Raghu-w9i 3 ай бұрын
CBN needs to be little cautious with the Cinema producers. బెల్లము చుట్టూ ఈగలు ముసిరినట్టు ఉంటుంది వీరి స్వభావము
@Radharani-gt9zy
@Radharani-gt9zy 3 ай бұрын
ఈరోజు ఏ హక్కుతో ,మళ్లీ అమరావతి లో అడుగుపెడతారు ..ఈ సినిమావాళ్ళని అమరావతి ప్రజలు క్షమించకూడదు ..
@RVRV-r3e
@RVRV-r3e 3 ай бұрын
మోహన్ బాబు సీఎంని అడుక్కోవాలి అన్నాడు కదా ఇప్పుడు వచ్చి అడుక్కోవాలి మరి😂
@parvathichittineni620
@parvathichittineni620 3 ай бұрын
జీవితంలో కూడా నటిస్తారు అంటానికి. మన సినీ రంగ ప్రముఖులు ఒక ఉదాహరణ. విలన్ లాగా జీవిస్తూ హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు అంటానికి మన తెలుగు శీనన్న రంగంలోని ప్రస్తుతం ఉన్నవారు. ఎన్టీఆర్ గారు మద్రాసులో ఉన్నా కానీ ఒక సావిత్రి గారిని అవమానించిన వెంటనే ధర్నా లాంటివి చేసి అందరూ దానిమీద క్షమాపణ చెప్పేలాగా మన తెలుగువారి ఆత్మభిమానాన్ని కాపాడే వారని .అక్కడ మద్రాసులో కూడా బాగా చెప్పుకుంటారు . అలాంటిది మన అమరావతి రైతులకు అవమానం జరిగినా. చంద్రబాబు గారికి అవమానం జరిగిన .ఒక 2,000 మందికి పై ఎస్సీ బీసీలు జరిగిన అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన పోలవరం ముంపున కు గురి అయినా . కనీసం ఒక మనిషిగా కూడా వాళ్ళు ప్రవర్తించలేదు. అక్కడ వరద ముంపు చంద్రబాబు గారు అక్కడ దిగు కాపరం ఎత్తుడా పెంచడానికి అక్కడ పోరాటం చేద్దామన్నారు . పోలవరం నష్టపోయి తద్వారా తూపు పశ్చిమగోదావరి జిల్లాలకు ఎక్కువ నాశనం జరుగుతుందని. కానీ ఎవరు కలిసి రాలేదు. చంద్రబాబు గారు అక్కడ కాకినాడలో సమావేశం పెట్టి తన హెచ్చరిక చేశారు. అక్కడ ముంపును గురైతే అక్కడ ఉన్న నిమ్మల రామానాయుడు జ్యోతుల చంద్రబాబు గారు నడుములోతు నీళ్లల్లో వెళ్లి ఆదుకున్నారు . కానీ వీళ్ళకి కనీసం వాళ్లకు ఆదుకోవాలి అని ఒక రోజు భోజనం ఖర్చులు కూడా ఇవ్వలేదు. మధుర గడ్డ అప్పుడు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తే, దాసరి నారాయణ రావు గారు చిరంజీవి గారు ప్రత్యేక విమానంలో బయలుదేరే వచ్చారు. అదే అభిప్రాయానికి వాళ్ళు కట్టుబడి ఉంటే చిరంజీవి గారు రిజర్వేషన్ రద్దు చేసిన ప్రభుత్వంతో ఎలా అంట కాగలరు, అని తన అభిమానించే కాపు యువకులు ఆలోచించరా? అని చిరంజీవి గారికి ఎప్పుడు అనిపించలేదా అనిపిస్తుంది . అప్పుడు కూడా చిరంజీవి గారు మూడు రాజధానులకు సపోర్టు చెప్పారు అని వార్త చూశాక కాపు యువతులు అది తిరిగి వెనక్కి తీసుకోండి అంటే నేను దానికి కట్టుబడి ఉన్నాను అని మరల టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారు. అసెంబ్లీలో గౌరవ సభకే వస్తాను అన్నప్పుడు రజనీకాంత్ గారు ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ గారు సతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు అని. కనీసం అక్రమ అరెస్టును కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో,. అరెస్టు చేసిన విధానం కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో మన సినీ ప్రముఖులు ఉన్నారు . మూడు రాజధానులకు సపోర్ట్ చేసిన ఘంటా శ్రీనివాసులు , ఆహ్వానం మేరకు వచ్చి స్టూడియోలకు అడిగారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవమన్నారు అన్న వార్త వచ్చింది. ముందు దగ్గుపాటి సురేష్ కి చంద్రబాబు గారు ఉన్న సమయంలో కేటాయించిన భూములు స్పష్టంగా అందులో స్టూడియోలు మాత్రమే వినియోగించాలి అని ఉన్నప్పటికీ. వైసీపీ ప్రభుత్వానికి లొంగిపోయి అక్కడ స్టూడియోలు కాకుండా వెంచర్స్ వేశారు. చట్ట విరుద్ధంగా అని ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు గారు దాని గురించి ఏం చేయాలో ఆలోచిస్తాము అని అన్నారు. మరి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది . తెలంగాణలో కూడా అక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని అన్నపూర్ణ స్టూడియో కు రామకృష్ణ స్టూడియోకు ప్రభుత్వం స్థలాలు, కేటాయించింది. పద్మాలయ స్టూడియోస్ కృష్ణ కూడా . నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ ని అనిల్ అంబానీ కి విక్రయించారు అన్నారు లీజులో తీసుకున్నప్పటికీ ప్రభుత్వ భూములను . ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రాన్ని ఆపదలో ఉన్నప్పుడు కనీసం మాట మాట్లాడటానికి కూడా. మా అమరావతి రైతులపై సైరా రెడ్డి లాంటి సినిమాలు తీసిన వాళ్లు ,ఒక మాట మాట్లాడటానికి నోరు రాని వాళ్ళు. ఈరోజు సినీ రంగ అభివృద్ధికి ముందుకు రావచ్చు. చంద్రబాబు గారు ఎవరినైనా ప్రోత్సహిస్తారు. కానీ రామోజీ ఫిల్మ్ సిటీ లాగా. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఒప్పంద ప్రకారం అభివృద్ధి చేసే చిత్తశుద్ధి ఉండాలి . అలా లేని వాళ్ళు పట్ల అప్రమత్తంగా కూడా ఉండాలి భూములు కేటాయించేటప్పుడు అని . ఐదు సంవత్సరాల జగన్ పాలన ఎవరు నీళ్లు ఎవరు పాలు అని. హంస వేరు చేసినట్లుగా. ఎవరు కి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందో ఎవరికి లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకునేలాగా ప్రజలకు అవగాహన కల్పించారు. జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన. అందులో జీవితంలో నటించే సినీ రంగ ప్రముఖులు ముందు స్థానంలో ఉంటారు
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 3 ай бұрын
@@parvathichittineni620 చాలా బాగా వ్రాసారు. సినిమాల్లో వీరు చేసే అద్భుత ( కోతి, వికృత ) చేస్టాలు మనము చూసి తనివి తీరాలి కదా? టికెట్స్ పెంచడం అనేది ఒక " అంతర్జాతీయ సమస్య మరి " పాపం మరి సినిమా " బీదవారు " బ్రతకడం ఎలా? ఏమి లేదు సినిమాలు చూడకపోతే ఒక పైసా నష్టము కూడా ఎవరికి లేదు, అందరూ ముకుమ్మదిగా చూడడం మానేయాలి, అలాగే వెస్ట్రెన్ contries లో లాగ ఒక 50%: వెల్త్ టాక్స్ వేసేయ్యాలి వీరి మీద.
@challa.srinivas3258
@challa.srinivas3258 3 ай бұрын
ఇంతకీ నువ్వు సమర్ధిస్తున్నాయి సైకో గాడిని
@krishnamurty3674
@krishnamurty3674 3 ай бұрын
Excellent Analysis, విజ్ఞతతో ప్రస్తుత పాలకులు ఆలోచించాలి
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 3 ай бұрын
అసలు పోసానిని FDC చైర్మన్ నుండి రాజీనామా చేయాలని ఎందుకు అడగలే రు
@srvinukonda3587
@srvinukonda3587 3 ай бұрын
హైప్ క్రియేట్ చేసింది మీ మీడియా నే తప్ప వాళ్ళు కాదు. మీడియా కుడా అదే తాను ముక్క.
@dhakshayanik1312
@dhakshayanik1312 3 ай бұрын
హీరోలు గో ,పీ లు
@vanajakshitirumalasetty6693
@vanajakshitirumalasetty6693 3 ай бұрын
ఏడిశావులేరా,ఎవడివి,నువ్వు,శీనీమావాళ్శమీదద్వషంపెంచడానకి, నువ్వవడివి,వాళ్ళరెమ్యూనరేషనే,తెలుసు,మీకువిళ్ళెంతఖషైటపడి జనాన్నీ ఆనందపరచి,రాష్టాలకెంత,జు,యస్,టీ,కడతారో,మీకూ తెలుసా, వాళ్ళమీదేడుసచతవెందకురాబుద్దిలేనెధవల్లిరా
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 3 ай бұрын
సినీ పరిశ్రమలో అందరూ అవకాశ వాదులు, ప్రభుత్వం లో ఎవరు వుంటే వాళ్లకు పంపు కొడుతూ వుంటారు. చిరంజీవి గారు 3 రాజధానులు అద్భుతం, జగన్ పరి పాలన అద్భుతం, అన్నారు
@morrazzo4432
@morrazzo4432 3 ай бұрын
చిరు కాదు చింపాంజీ వాడు
@mohanrao4920
@mohanrao4920 3 ай бұрын
Chandra Babu garini arrest chesinappudu "CBN ni arrest cheste maakenti" annadu D.Suresh ippudu CBN sanka naakadani vacchada?
@manojreddyk8277
@manojreddyk8277 3 ай бұрын
Emantav mari... Jail mundu addam padkomantava
@SAKS369
@SAKS369 3 ай бұрын
Née Hypocrisy plus jealousy rendu bhaga kanapadhthunnai
@mohankrishna4294
@mohankrishna4294 3 ай бұрын
మీరు e video ఎందుకు చేశారు??? సినిమా వాళ్ళను అదే పెద్దలను విమర్శించడానికి చేసినట్టు వుంది. మీరు ఒక విషయం మర్చిపోయారు. అదొక ప్రైవేటు ఇండస్ట్రీ. .. ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ పై ప్రభుత్వ పెత్తనం ఏంటి అన్న పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన ఒక అద్భుతమైన స్పీచ్ మీరు విని చెయ్యాల్సింది.. లైట్ బాయ్ దగ్గరి నుండి నిర్మత వరకు. నిర్మాత లు తమ సొంత పెట్టుబడి పెడతారు అప్పులు తెచ్చి మరీ ..(కొంత మంది ఫైనాన్సియర్స్ దగ్గర నుండి)... ఒక వస్తువు పై పెట్టుబడి పెట్టే వాడికే వాటి ధర నిర్ణయించే అధికారం ఉంది.. ప్రభుత్వానికి లేదు. వుంటే అన్నీ వస్తువులపై , లేదా ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లో ప్రభుత్వ పెత్తనం వుండలిగా.. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి సినిమా వాళ్ళు తనను కలవలేదనే ఒకే ఒక అహంకార పూరిత చర్యే ఈ టికెట్ రెట్లు.తగ్గించడం మరీ దారుణంగా10-20 రూపాయలు అంత .. జగన్ అధికారములోకి వచ్చాక నిత్య అవసరధరలు విపరీతంగాపెరిగాయి.మరీ ప్రజల కూడా ఈ 5 సం ముస్కునేవున్నారు..... నిర్మాత , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇంకా పెద్దవాళ్ళు మాట్లడలేదు అంటారు.. అసలు జగన్ మోహన్ రెడ్డి అనే బురద లో రాయి వేస్తే అది మన ముఖం పైనే చిందుతుంది అని తెలుసు... అదొక సున్నితమైన పరిశ్రమ... టికెట్ రెట్లు తగ్గిస్తే నిర్మాత ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయగలరా ముందు ఇది చెప్పండీ.. ఇండస్ట్రీ నీ చావు దెబ్బ కొట్టాడు అని అర్దమ్ అయ్యింది కాబట్టి మాట్లడలేదు... ఇప్పుడూ కూడా బాబూ మా జోలికి రావద్దు అని మా పరిశ్రమని, టికెట్స్ రేటు విషయాలు ఏవో మాట్లాడి ఉంటారు
@durgaraok5514
@durgaraok5514 3 ай бұрын
With out cinemas people can live. But not for back stabbing.
@2238963
@2238963 3 ай бұрын
నిజంగా మూడు రాజధానులు సరిగ్గా అమలు చేసుంటే ఇక్కడ ఇంత డిస్క్యూషన్ ఉండదు.జగన్ మూడు రాజధానులు అని చెప్పి టైం పాస్ చేసాడు .He destroyed the state with his ego. ఇక మీరు సినిమావాళ్లు వాళ్ళ సమస్యలు కోసము కాకుండా ప్రజాసమస్యలు కోసం స్పందిస్తారు అని ఎలా అనుకున్నారో అన్న విషయం అర్థం కావటంలేదు. సినిమా వాడైనా ఇండస్ట్రియలిస్ట్ ఐన వాళ్ళ బిజినెస్ కోసమే వస్తారు, రాష్ట్రము లో సమస్యలు ఫై వాళ్ళు statements ఎందుకు ఇవ్వలేదు అని మీరు అంటూన్నారు.అసలు ఎందుకు ఇవ్వాలి . cinema industry వాళ్లేనా మిగితా ఇండస్ట్రీ వాళ్ళు ని మీరు ఎందుకు అడగటం లేదు. మరి ఇదే సినిమావాళ్లు వరదలు , తుఫానులు వచ్చినప్పుడు లక్షలు కోట్లు ఇచ్చారు.. దానికి ఏమనాలి.
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 3 ай бұрын
అవునా రమేష్ గారు! ఇప్పటి వరకు మాకు తెలియదు. మీరు చెప్పే వరకు. అది అవకాశవాద రాజకీయాలు.
@shekhar3289
@shekhar3289 3 ай бұрын
రమేష్ గారు వీరు సినిమాల్లొ నటిస్తారు...నటింప చేస్తారు...బయట కూడా నటిస్తారు...నటింపచేస్తారు. ...ఐతే పిచ్చి జనాలు...వాళ్ళని పోషిస్తారు...నా చిన్నతనంలో రికార్డింగ్ డాన్స్ లు చేస్తే ప్రజలు డబ్బులు విసిరేవారు వాటిని నిర్వాహకులు ఎరుకొని నటులకిచ్చి, మిగిలింది వారు తీసుకొనేవారు...కాకపోతే ఇప్పుదు ఒకేసారి అనేక తెరల మీద ...టిక్కెట్టు రూపంలో...అంతే తేడా మిగతాదంతా సేమ్... తో ....సేమ్...వీళ్ళకి మన ప్రయోజనాలు, కష్ట ,నష్టాలతో పనేంటి సార్. ..మీ భ్రమ కానీ. ..
@matchajyothi200
@matchajyothi200 3 ай бұрын
Posani gadini movies lo pettakudadhu
@venugopalaraochigilipalli8994
@venugopalaraochigilipalli8994 3 ай бұрын
రమేష్ గారూ, మీ విశ్లేషణ పూర్తిగా సరైనది మరియు ఆమోదయోగ్యమైనది.హ్యాట్స్ ఆఫ్ సర్
@hanumantharaotubati3464
@hanumantharaotubati3464 3 ай бұрын
Excellent opinion ❤
@muraliparimi8095
@muraliparimi8095 3 ай бұрын
Meru cheppimdhi 1000% correct sir meru E Vishayame kadu tappunu tappuga oppunu oppuga matlade naijam medhe sir alage vundali
@ChiruChand
@ChiruChand 3 ай бұрын
Sir... chiranjeevi Peru eppudu meru mention cheyalsina Pani ledu...meru extralu dobbakandi.....AP people lost the opportunity of Chiranjeevi as CM ..it's big loss actually to us...
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 3 ай бұрын
Heroes study chestara, divamsa sambhutalam అనుకుంటారు, పక్కా swartam
@ravisrinivas7485
@ravisrinivas7485 3 ай бұрын
ఏమండీ ఎటువంటి గ్యారెంటీ లేని high risk వ్యాపారం సినిమా వ్యాపారం. దీనిపై చాలా మంది బతుకుతున్నారు. వీళ్ళని అర్థం చేసుకుంటే గాలిలో దీపం, గాజుగది జీవనం వీరిది.వీరి చర్యలను విమర్శించడం నీకు తప్పు.
@babu7501
@babu7501 3 ай бұрын
ఆ అభిమానులే ప్రతి పక్ష హోదా లేకుండా చేసారు
@ks-cq1oo
@ks-cq1oo 3 ай бұрын
బాగానే అడుగుతున్నారు... ఇదే వీడియో జగన్ సీఎం గా ఉన్నప్పుడు చేస్తే బాగుండు.... అంటే మీరు కూడా భయపడ్డారు అన్నమాట ????
@pawan12398
@pawan12398 3 ай бұрын
ఏమయ్యా ఎప్పుడో అయిపోయినవి దేకటం ఎందుకు. జనసేన టీడీపీ మధ్య పుల్లలు పెట్టటానికి ప్రయత్నిస్తున్నావా
@ShankarReddy-r1g
@ShankarReddy-r1g 3 ай бұрын
Chandra Babu Jail Lo unnappudu, chala Mandi bada producers evvaru support cheyyaledu, bada hero's evvaru sanubuti telacheyaledu
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
Chiranjeevi ni,pattinccuko,valasina,avasarmledu
@paragon369
@paragon369 3 ай бұрын
సినీరంగం అద్దాల పంజరంలో గాజు బొమ్మ లాంటిది
@V.Samson
@V.Samson 3 ай бұрын
చిరంజీవి అంతే... పనికిమాలిన మాటలు చాలా చెప్పాడు. సిగ్గులేకుండా జగన్ ని సమర్ధించి అభాసుపాలయ్యడు. ఆంధ్ర కి వ్యతిరేకం గా చాలా మాట్లాడాడు.
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 3 ай бұрын
ఇంతకు మీరు చెప్పేది జగన్ కరెక్ట్ అనా?
@Sake_narayana_swami
@Sake_narayana_swami 3 ай бұрын
Telugu film industry Swarthaparulu వాళ్లకు remunaretion Panchukodam kosam Fans కావలి Jagam valluku currect mogodu
@bmani7219
@bmani7219 3 ай бұрын
ఇందులో అశ్వనీదత్తు తప్పితే ఎవ్వరూ ప్రజల తరుపున మాట్లాడలేదు
@yaswanthnagasaik8668
@yaswanthnagasaik8668 3 ай бұрын
Ayya neekoka siddantam unte neeku nachinattu matladutunnav
@hanumanthraokoritala7942
@hanumanthraokoritala7942 3 ай бұрын
Chirangeevi ki mind dobbindi appattlo...Jagan ni...kcr ni chusi...laagulo vucha posukunna batch lo okaru...ayina...ippudu ayana fade out actor and politician...
@nagarajtrader7703
@nagarajtrader7703 3 ай бұрын
Video చేసే ముందు జాగ్రత్తగా చెయ్యండి : ------------------------------------------- ఇలాంటి చెత్త విశ్లేషణ ల వల్లే 2019 లో tdp జనసేన పొత్తు చెడిపోయింది... 2019-2024 వరకు రాష్ట్రము రవాణా కష్టం అయిపోయింది..., మీ లాంటి వాళ్లు ఇలా చిరంజీవి ని point out చేసి videos చెయ్యడం వాళ్ళ,ఈ సారి 2029 కి Tdp -jsp పొత్తు చెడిపోతే ycp అధికారం లోకి వస్తే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రము తగలబెట్టేస్తారు...
@2238963
@2238963 3 ай бұрын
evaru babu meerantha...prathi vaadu pakkavalla meeda padi yedavatame....publicity kosam
@mukkamalarojarani
@mukkamalarojarani 3 ай бұрын
Cini industry vallaki pavan favour chestadu
@dnrao8275
@dnrao8275 3 ай бұрын
Rendu nalukaku unna...candit...😂evaro...meeku telusu....
@kasifunny2425
@kasifunny2425 3 ай бұрын
A press meet paper pavankalyan gariki pampandi
@mohemmedshereeff8118
@mohemmedshereeff8118 3 ай бұрын
పవన్ గురించి చెప్పవు నాయనా . అంత పక్ష పాతమా. స్వకుచ మర్ధనం లా ఉంది
@gangadar7633
@gangadar7633 3 ай бұрын
Biased tdp manukondi, neeku payment thisikondi present gurinchi matladu
@annajisakkhari9848
@annajisakkhari9848 3 ай бұрын
Vallu nija jeevitam kuuda actionae.Mohaniki rangulu lae potae brathakalaeru.
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 3 ай бұрын
1000 percent true ,j baga sussu poyinchadu
@venuch999
@venuch999 3 ай бұрын
Gowravam annadi ichipichukovali kada sir
@mandavaramesh6365
@mandavaramesh6365 3 ай бұрын
Jagan veelaki correct mogudu
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 3 ай бұрын
Screen mide herolu vaste na------lu herolante tamilandu vallu
@babu7501
@babu7501 3 ай бұрын
Sir చంద్ర బాబు నీ జైలులో పెడితే TDP కానీ ఇతర వ్యక్తులు ఎవ్వరు కిమ్ అనలేదు.silent.పెద్దగా ఎవ్వరూ స్పందించలేదు. అంతటి TDP పార్టీనే గుమ్ అని ఉంది
@mohemmedshereeff8118
@mohemmedshereeff8118 3 ай бұрын
నీకు ఏమి నష్టం కలిగించారు నాయనా
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 ай бұрын
బాగా చెప్పారు
@hanumanthraokoritala7942
@hanumanthraokoritala7942 3 ай бұрын
cinima vaallanu Babu entha dooram ga vunte...antha manchidi....No use of them
@nagarajtrader7703
@nagarajtrader7703 3 ай бұрын
Sir సినిమా వాళ్ళని తిట్టండి తప్పులేదు.. But సార్ ఇప్పుడు మీరు specific గ చిరంజీవి ని point out చేసి తిట్టి జనసేన -TDP మధ్య చిచ్చు పెట్టాలి అని చూస్తున్నారా?.. మీలాంటి వాళ్ళ వల్లే 2019 లో TDP - జనసేన మధ్య గొడవలు వచ్చాయి Ycp గుండాలు Rowdy రాజ్యం చేశారు.. ఈసారి ycp అధికారం లోకి వస్తే అమరావతి ఉండదు - మాట్లాడటానికి ఏ పార్టీ మిగలదు
@durgaraok5514
@durgaraok5514 3 ай бұрын
Who should you take it as J.D and TDP. Nobody can spoil the k-ka releations here after. All casts are equal.
@laxmisuryadevera9119
@laxmisuryadevera9119 3 ай бұрын
Veelu mana meedha bathikay vaalu. Emity veela goppa zero
@meharprasadkota5625
@meharprasadkota5625 2 ай бұрын
Chirnjivi garine target yendukani
@nallanagadurgasrinivas5137
@nallanagadurgasrinivas5137 3 ай бұрын
Hello Mr.Ramesh, Neeku anipinchindhi cheppaku.. Chiranjeevi statement about 3 capitals is in view of common capital of Hyderabad.. Chiranjeevi tried to make Hyderabad as UT.. We witnessed some agitations about separate Rayalaseema or separate Uttarandhra..
@2238963
@2238963 3 ай бұрын
popularity kosam edovakati cheppali bro..ade cinimavalla meeda padithe easy ga popular aipovachu
@myvillagevideos4833
@myvillagevideos4833 3 ай бұрын
పసుపు బ్యాచ్ బ్రదర్. రాఘవేంద్ర గారు టీడీపి మాటాడుతారు. టీడీపి హయాంలో. స్టూడియో లు టీటీడీ పదవులు చేసినోళ్లు వాటిగురించి చెప్పు రా. రమేష.
@hanumanthraokoritala7942
@hanumanthraokoritala7942 3 ай бұрын
cinema vaalla sanmanam ki Babu vella koodadu....PK okaru chaalu
@jagarlapudi003
@jagarlapudi003 3 ай бұрын
Sir మీ అబిప్రాయం చాల బాగుంది,మీరు శ్రీ చిరంజీవి గారి చెప్పిన మాటలు బాగా విశ్లేషించి చెప్పారు,ఇంకా సినిమా పరిశ్రమ లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్,jr ntr, ప్రభాస్, మహేష్ బాబు, రవి తేజ, మోహన్ బాబు, మంచు విష్ణు వాళ్ళని చూసి కూడ మీ అబిప్రాయం చేప్పండి,మీ మీద ఉన్న గౌరవం తగ్గించుకోండి
@krishnavenikosur5971
@krishnavenikosur5971 3 ай бұрын
Asalu churi ki power star ki polika ladu bez churi a endaki a gali but power star ki society ki manichi jalagalini eavarithoayena fight chasatdu.
@krishnavenikosur5971
@krishnavenikosur5971 3 ай бұрын
Asalu churi ki power star ki polika ladu bez churi a endaki a gali but power star ki society ki manichi jalagalini eavarithoayena fight chasatdu.
@padmajagandikota4057
@padmajagandikota4057 3 ай бұрын
Chiranjeevi n jr ntr godameedi pilli
@cprao4814
@cprao4814 3 ай бұрын
చాలా కరెక్టుగా చెప్పారు సార్, వాళ్ళొచ్చింది టికెట్ రేట్లు కోసం, ఇలా పెంచితే సినిమా సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా, సినిమా కి అంత ఖర్చు పెట్టనవసరంలేదు, వేరేభాషాసినిమాలు చూడండి, కంటెంటు ప్రధానంగా తక్కువ ఖర్చుతో బాగా తీస్తున్నారు, మన నిర్మాతలు నష్టపోవడానికి ముఖ్యకారణం హీరోల అధిక రెమ్యునరేషన్లు, వారి చేతుల్లో ఉన్న దీనిని నియంత్రించకుండా, ప్రభుత్వాలను ఆబ్లిగేషన్లోపేట్టి, రేట్లు పెంచి, ప్రేక్షకులను దోచెయ్యడం న్యాయమా, అందరూ ఆలోచించవలసిన విషయం.
@gసత్యమేవజయతే
@gసత్యమేవజయతే 3 ай бұрын
చిరంజీవి స్వలాభం కోసం ఏఎండకు ఆ గొడుగు పడతాడు.
@venkataluri8081
@venkataluri8081 3 ай бұрын
సినీపరిశ్రమ ప్రస్తుతం 4లేక5గురి చేతుల్లో కి పోయింది.ధియేటర్లు అన్నీ అల్లు అరవింద్ ,సురేష్ ,దిల్ రాజు ,ఇంకా వెం కృరెడ్డి,రాఠీ లాంటి వారిచేతులలోఉన్నవి.ఎంత పెద్దనిర్మాత అయినా దియేటర్లకోసం వారికి దాసోహం అనవలసి వస్తుంది.ఇక చిన్న నిర్మాతలను ఆడుకుంటన్నారు .సినిమారిలీజుకోసం కుక్కల లాగా వారి చుట్టూతిరగాలిసిందే.అశ్వనీదత్,రాఘవేందరరావు,లాంటి లైక్ మైండ్ వారు వీరితోకలిసి పరిశ్రమ కోసం రాకూడదు.అరవింద్.దిల్ రాజు.సురేష్ లతో పరిశ్రమ నలిగిపోతుంది.నిన్నకాకమొన్న అరవింద్ కొడుకు ఏమి చేసాడు.వీళ్ళకన్నా బజారు …..లు నయం.
@nallaparajuvenkataramakris5361
@nallaparajuvenkataramakris5361 3 ай бұрын
పవన్ 2019 లో అమరావతి రాజధాని అని చెప్పకపోగా IYR కృష్ణారావు పుస్తకం ఆవిష్కరించాడంటే అమరావతి రాజధాని అని పవన్ అనలేకపోయాడు, అంటే మోడీ అనుకూలంగా ఉన్నాడు, మోడీ కి ఆంధ్రా పేరుతో బ్యాంక్ కూడా ఉండటం ఇష్టం లేదు, మోడీ ఆంధ్రా విద్వంసకారి ఇందులో ఎలాంటి సందేశం లేదు. చిరంజీవి జగన్ ఎదురుగా చేతులు జోడించి ప్రదీయపడ వలసి వచ్చినందువల్ల పవన్ కి జగన్ మీద కోపం వచ్చింది, అందుకే జగన్ భూస్థాపితం చేస్తానని అన్నాడు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల టిడిపి ద్వారా నెగ్గొచ్చని అనుకొన్నాడు. పబ్లిగ్గా చిరంజీవి, పవన్ కౌగిలింతలు ద్వారా అర్ధం అవుతుంది. నిజానికి ఆంధ్రుల గోడు వీళ్ళకి అక్కరలేదు.
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 ай бұрын
Good analysis 👍,avakaasa vaadaanni prajalu gamanithunnaaru🙏
@reddemmaramineni6655
@reddemmaramineni6655 3 ай бұрын
💯💯💯
@muraliparimi8095
@muraliparimi8095 3 ай бұрын
Cbn garini arrest sesinapudu D Suresh babu garu arrest cheste makenti pani maku rajakiyalatho panemti annadu eroju panivunnadha
@NvrNeelam
@NvrNeelam 3 ай бұрын
చిరంజీవి నాగార్జున రాజశేఖరరెడ్డి కి జగన్ రెడ్డి కి వీర అభిమానులు
@ganenarayanarao2482
@ganenarayanarao2482 3 ай бұрын
Vallu 100% vyapara vethalu
@SriramblueSriram
@SriramblueSriram 3 ай бұрын
Maga selfish Ramash garu 😂
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 3 ай бұрын
Allu Arvind, Dilraju swardhaparulu andute juttu andute kaallu pattyukune rakham praja samasyalu pattavu .mee analasys true.👍🤗
@seshabhattarvaradacharyulu5251
@seshabhattarvaradacharyulu5251 3 ай бұрын
Vallu kotha prabhutvaniki valla samasyalu cheppukovadaniki ravachukada. Meerenduku andulo eekalu peekataniki prayatnalu chestunnaru. 2014 ku mundu prabhutvala chuttu tiragavalasina avasaram 😊raledemo. Poyina prabhtvam to variki konta jnanodayam kaligindemo. Prathivadu anni nake telusani matldatam correct kadu.
@yaswanthnagasaik8668
@yaswanthnagasaik8668 3 ай бұрын
Undochu neekemi noppi
@nagarajtrader7703
@nagarajtrader7703 3 ай бұрын
ఇలాంటి వీడియో లు చేసి Tdp-janasena మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారా?
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 3 ай бұрын
U are say correct, ilantirakalu undabatte state Ila nasanam ayinadi
@ohhhnoo123
@ohhhnoo123 3 ай бұрын
ఈ సుత్తి... ఎందుకూ....😂
@bmani7219
@bmani7219 3 ай бұрын
ఇది బాగా ప్రచారం కావాలి.
@edukondalupaladugu3955
@edukondalupaladugu3955 3 ай бұрын
Yes cherrenjeevi,nag,mahesh,prabasjntr ,bunni ..so called vellandharu pedda zeros.pawan kalyan chirenjeevi kantte chall better jaggu gadini dare ga edurukunnadu. Chirenjeevigaru naku oka daubout meeku baga money unnadhiga enka money medha antha asha e ndhuku cinimalo formers medha move thesaru but real life lo meru formers ki support cheyyadamulo fail anduke a roju nunchee mee medha respect poyindhii jaggu gadiki bayapadi paripoyavu chhatappudu evvaru money thesukuporu adi gurthupettuko
@prabhakarraoarikapudi2027
@prabhakarraoarikapudi2027 3 ай бұрын
Very good commentary about white collar marugujjulu.
@MadhavRao-n3q
@MadhavRao-n3q 3 ай бұрын
Sir veella valana ee state ki emi sir use, ekkadi ki poyaru
@srinivasugangisetty954
@srinivasugangisetty954 3 ай бұрын
PAVAN CINIMA MANISHEY GA PRAJALA KOSAM RALEDA PAVAN VALLEY TELUGU DESAM BATHI KI BATTAKATTI CBN MALLI C.M KALEDA ENDUKU SIR PANIKIMALINA MATALU
@yaswanthnagasaik8668
@yaswanthnagasaik8668 3 ай бұрын
Rajakeeyallo matrame adarsavadulunnaru mari
@JyothiKrishnagali
@JyothiKrishnagali 3 ай бұрын
Good analysis sir
@kommulasrinivasarao5078
@kommulasrinivasarao5078 3 ай бұрын
విశ్లేషణ బానే చెప్పారు సార్ మీరు కానీ 2014 నుంచి పవన్ కళ్యాణ్ ఒక మంచి రాజకీయ నాయక డు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా నటుడే
@Ssssss-o3w
@Ssssss-o3w 3 ай бұрын
పావలా గాడు మంచి రాజకీయ నాయకుడా😂😂😂😂 జోక్ బావుంది
@narapinn4662
@narapinn4662 3 ай бұрын
Nice analysis 👌👌
@nagavedagiri
@nagavedagiri 3 ай бұрын
Chiranjeevi most selfish actor
@samabala6348
@samabala6348 3 ай бұрын
Yes , your analysis is correct.That industry is full of parasites
@srinivasnaiduslrnelli8714
@srinivasnaiduslrnelli8714 3 ай бұрын
100% correct, everyone in andhra should agree with u...👍
@sumitravalluri3945
@sumitravalluri3945 3 ай бұрын
Yes you are 100% correct.Jai Amaravai.
@ChiruChand
@ChiruChand 3 ай бұрын
G lo dammu ledu .ee so called VIPs couldn't comment on Posani...😂😂😂... Anyways wish filmy fraternity to move in good direction with the current TDP/JanaSena/BJP government
@phanirag
@phanirag 3 ай бұрын
Somehow this journalist looks like a fan of Jagan n crying on Tollywood. Some grudge somewhere
@kamalreddy2390
@kamalreddy2390 3 ай бұрын
బాగా వాయించి ఇడిసిపెట్టారు
@kalidindisitaramkumar2517
@kalidindisitaramkumar2517 3 ай бұрын
U forgot about today headings and u went screaming against chiru
@jogiscreationdiliplovejosh4268
@jogiscreationdiliplovejosh4268 3 ай бұрын
Sir Ramesh garu your comments very true sir right 👍🏻
@sudhirchowdary3926
@sudhirchowdary3926 3 ай бұрын
Telugu film industry is very selfish now a days common people far better than these celabrities
@Kalarava-uf7vh
@Kalarava-uf7vh 3 ай бұрын
How dumb this analysis, this is free economy. Why govt has to prove it's not free economy. Are you suggesting for communist nation
@veniganllasambasivarao5312
@veniganllasambasivarao5312 3 ай бұрын
There is no Akkineni Nageswararao style of daring persons in present cinema Industry to think about Andhra Pradesh. Most opportunistic personalities. They want Andhra Pradesh collections but they don't do any thing for A.P. Still continue their opportunistic mentalities. When. CBN GOVT. announced cinema awards to encourage them in A.P. one person talked nonsense. All these big bots were silent. Still our AP. people like and treat them as our own people. That is the greatness of A.P. people
@durgaraok5514
@durgaraok5514 3 ай бұрын
Should not yield for their demands. Some greate actors supported 3 captials. These people never come forward to comment on cbn /Amaravathi issues.
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 93 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН