Adusumilli Srinivasa Rao Comments on AP Pensions | CM Chandrababu | YS Jagan | TOne News

  Рет қаралды 21,039

Tone News

Tone News

Күн бұрын

Adusumilli Srinivasa Rao Comments on AP Pensions | CM Chandrababu | YS Jagan | TOne News
#adusumillisrinivasarao #cmchandrababu #appensions #ysjagan #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 97
@gurijala1
@gurijala1 3 ай бұрын
అద్భుత విశ్లేషణ. కూటమి ప్రభుత్వం తప్పక చూడవలసిన వీడియో. ఇక్కడ చెప్పినట్లుగా చేసినట్లు అయితే స్వర్ణాంధ్రా సాకారం ఈ ఐదేళ్లలో పూర్తవుతుంది. 🎉
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 3 ай бұрын
అడుసుమిల్లి గారిని ప్రభుత్వంలో సలహాదారుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అవినీతిపరుల గుండెల్లో గునపాలు దించేస్తారు!😅
@santhianandrajamani4790
@santhianandrajamani4790 3 ай бұрын
True Sir ... Adusumalli garu , Appasani Rajesh garu , Madhusudhan Reddy garu , Jyostna garu , Krishna Kumari garu , Sudhakar Reddy garu , Venkateswara Rao garu , Sathyamurthy garu , Durga kumar garu , Ramesh kandula garu , D S Srinivas garu , Mahasena Rajesh etc., inka chala mandi experts unnaru andarini Salahadaarulu ga pettukovali ..manchi direction istharu
@chdevendhar8860
@chdevendhar8860 3 ай бұрын
​@@santhianandrajamani4790💯👍👌🙏🌹🌹
@gastars4501
@gastars4501 3 ай бұрын
Srinivas garu meeru super sir
@rvv1599
@rvv1599 3 ай бұрын
కనీసం జగన్ ఒక్కడే, 20 లక్షల కోట్లు కొట్టేసి ఉంటాడు ....
@vaagmi9988
@vaagmi9988 3 ай бұрын
ప్రతీ వ్యవస్ధలలోని అధికారులు వేలకోట్ల రూపాయలు తినేసారుకదా.
@lakshmanaswamykothamasu6455
@lakshmanaswamykothamasu6455 3 ай бұрын
బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి, complete 💯 రికవరీ చేయండి, డెవలప్మెంట్ కోసం వాడండి
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 3 ай бұрын
భగవంతుడా అడుసుపల్లి వారు చెప్పినట్లు ఆ దుర్మార్గుల అక్రమంగా దందుకున్న సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చేర్ కఠినమైన ఒక దారి చూపు తండ్రి
@ghantajyothi4694
@ghantajyothi4694 3 ай бұрын
What you said is correct sir 👍🙏👌❤🎉😊
@prasannakommireddy4943
@prasannakommireddy4943 3 ай бұрын
Recovery చేయడం india సాధ్యమా. ఇప్పటి వరకు అలా జరిగినట్లు వినలేదు .
@hanumantharaoj4154
@hanumantharaoj4154 3 ай бұрын
Cbn గారు ! దయచేసి శ్రీనివాస్ గారు చెప్పినట్లు చేయండి !
@seshasairangarao
@seshasairangarao 3 ай бұрын
మీరు చెప్పినది చాలా బాగుంది. వీళ్ళ అందరి ఆస్తులు జప్తు చేయాలి. శిక్ష లు తప్ప కుండా వేయాలి
@prasadsomu1318
@prasadsomu1318 3 ай бұрын
This is good talk, I ackcept same
@skmalik13
@skmalik13 3 ай бұрын
టిడిపి చేసిన పనులు చెప్పడంలో విఫలమైంది. 100% నిజం
@sankarswati
@sankarswati 3 ай бұрын
నేటి దోపిడీ రాజకీయాలకు చంద్రబాబు తగిన వాడు కాదు. జగన్, షా,మోడీ లాంటి వారికి ధీటైన వారు రావాలి.
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 3 ай бұрын
అర్థవంతమైన విశ్లేషణ కు మాత్రమే విలువ వుంటుంది.
@mv_lakshmi692
@mv_lakshmi692 3 ай бұрын
Sar.. నమస్తే...గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.... శత శాతం ఇచ్చిన హామీలు ..చేస్తారు...దీనికి...కష్టం లేదు..కొంచెం చంద్రబాబు నాయుడు గారు మనస్సు లో మొహమాటం...ఉండకుండా..ప్రతి పైసా వసూలు చెయ్యాలి...ఎవరి డబ్బులు సార్...ప్రజాధనం ...వసూలు చేయాలి..దీనివల్ల ....ఎంత డబ్బు వస్తుంది... కోర్టుల్లో కేసులు త్వరగా తేలవు సార్...నోటీసు ఇవ్వటం టైం చెప్పటం....యాక్షన్...ప్లాన్....చేసింది...ప్రజల్లో పెట్టటం... అప్పుడూ....ఇంకా భూ పాతాళ్ళల్లో ...దాచిన డబ్బులు ప్రజలే...సర్ ఫలానా చోట ఉన్నాయి అని బైటకు వచ్చి చెపుతారు...ఇప్పుడు ఆఫీసర్లు అయిన కూడా ..క్షమ ఉండకూడదు...మొదటి దెబ్బ వాళ్లకే పడాలి.. రెవెన్యూ..వాళ్లకే తెలుసు ఎక్కడ ఏముంది...అని... సో...ప్రక్షాళన కాలం అని పబ్లిక్ లోకి వచ్చి తిరిగి కట్టాలి అంతే...CBN గారు కొంచెం ...మారాలి...సర్... కొత్తల్లో కక్ష సాధింపు అంటారు ...ఎప్పుడైతే డబ్బులు తిరిగి వస్తున్నాయి ..అనుకున్నారో ...భయపడి ...వాళ్ళే ఇచ్చేస్తారు సర్...మనిషి ...ఎంత ధైర్య వంతుడో అంత పిరికి వాడు....ముందు పోలీసు శాఖను ...కొంత ప్రైవేటు వాళ్ళను ఉపయోగించు కోవాలి...అద్భుతమైన ఆఫీసర్లు విశ్రాంత ఉద్యోగులు గా ఉన్నారు ...వాడుకుందాం ...అవసరం ...రాష్ట్రం లో దొంగలు పడ్డారు...కాబట్టి అన్ని శక్తులు...కూడగట్టుకుని...ప్రజల డబ్బులు...కేంద్రం నుండి వచ్చిన నిధులు అన్ని రాబడితే... స్వర్ణాంధ్ర సాకారం కావటమే...కాదు...ప్రతి రాజకీయ నాయకుడికి ఒక బాధ్యతతో కూడిన భయం ఏర్పడి...పదవిని..కేవలం ఇది ఉద్యోగం అని చేసే అవకాశం ఉంది అని...నా అభిప్రాయం... పంచా ఇతి ..నుండి ....పార్ల మెంట్ వరకు దోపిడీ...కొండలు..కొనలు..రోడ్లు....స్థలాలు..గుళ్ళు...ఒకటేమిటి అన్నీ.. అన్నీ...ఇది ఒక ఆలోచన చేయండి సర్...ప్రజల డబ్బుకు న్యాయం జరుగుతుంది...అమరావతి ..పోలవరం...పూర్తి ఔతాయి...భయం పోయి విదేశీ కంపెనీలు వస్తాయి..యూత్ లో జీవన విధానంలో మార్పు వస్తుంది...లంచ గొండితనం పోతుంది... ధర్మ సంస్థాపన జరుగుతుంది...ఇది నా ఆవేదనే కాదు...చాలా చాలా మంది...ఆక్రోశం కూడా సర్...థాంక్స్ అడుసుమల్లి గారు...🎉
@rite2isaisa31
@rite2isaisa31 3 ай бұрын
అడుసుమిల్లి గారూ! మీరు చెప్పింది నూటికి 200% నిజం. ఒకో వైఛీప్కనాకొడుకుని వంగోబెట్టి రికవరీ చెయ్యలి. అప్పుడు, అప్పుడు రెండు అమరావతులు, ఐదారు పోలవరాలు సుసాధ్యం. మన CBN+Pavan లు మారాలి. అప్పుడు ఏ నా son దగ్గరా చెయ్యి జాక్కర్లేదు. ఎవడబ్బ సొమ్ము వాడబ్బ కే చెందాలి.🔥🔥🔥🔥
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 3 ай бұрын
Narko enalsis test chesthey manchidhemo
@narayanraoallu8819
@narayanraoallu8819 3 ай бұрын
The best method of collection of corruption publi money
@dugginenireddeppanaidu2606
@dugginenireddeppanaidu2606 3 ай бұрын
Recovery must be done.
@rameshbabu3404
@rameshbabu3404 3 ай бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ రావు గారు,నెనెప్పుడో చెప్పా అన్నకు కుంభీపాకమే కరెక్ట్ 😂
@dhanarajbgf4890
@dhanarajbgf4890 3 ай бұрын
జగనుగాడుధగృరె20లక్షలకోట్రురికౄరిఛేయొఛు
@santhianandrajamani4790
@santhianandrajamani4790 3 ай бұрын
Fantastic ga chepparu Sir
@honeytiktok2111
@honeytiktok2111 3 ай бұрын
🎉🎉🎉🎉నీవునవ్వుతేటరాసన్నాసీ శ్రీనువాశరావుగారువందశాతంకరెక్టుఆయనచెప్పినట్టుసామాదానాదండోపాలుఉపయోగించివకోలంజకొడుకుదగ్రవసూలుచేస్తేఅమరావతీపోలవరంమేకాదూచాలాపరిశ్రమలుసంక్షేమంకుడాఅందరూఆనందపడేలావుంటాదీరావెటకారంకాదురానవ్వకూసన్నాసీఖచ్చితంగాఅలాగేజరుగాతాదీరా
@sadgunaraojallu5352
@sadgunaraojallu5352 3 ай бұрын
Adusumilli గారు correct గా చెప్పారు. Namaste Sir.
@skmalik13
@skmalik13 3 ай бұрын
కేకే గారిని అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని ప్రభుత్వ సలహాదారులుగా తీసుకోండి బాగుంటుంది
@sitayarlagadda4117
@sitayarlagadda4117 3 ай бұрын
Who is K K?
@purnachandrarao8479
@purnachandrarao8479 3 ай бұрын
Well said sir
@chandrakalavathamma5925
@chandrakalavathamma5925 3 ай бұрын
Sir you are obsolutely right lokesh gaaru anitha gaaru ivishayam gurinchi alochinchali
@rajvarma.1131
@rajvarma.1131 3 ай бұрын
Srinivas garu hatsup mimalni enni ibbandi pettina tdp ki support eppudu vadalaledu sir, great sir❤
@paladugumuralimohan5083
@paladugumuralimohan5083 3 ай бұрын
Audio volume is less. Need to be improved
@sriramulunaidu237
@sriramulunaidu237 3 ай бұрын
It is a testing time for Great CBN Garu hope he will come out successfully and save the people óf AP
@gastars4501
@gastars4501 3 ай бұрын
Sir meru cheppenatle cheyyali
@jagannadharaomandavilli6845
@jagannadharaomandavilli6845 3 ай бұрын
Govt can repay the pledged amount.
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 3 ай бұрын
చంద్రబాబు గారిని అరెస్టు చేసినరోజే ap ప్రజలకు తెలిసిపోయింది ప్రజల సొమ్ము ఒక రూపాయి కూడ తినలేదని బాబు గారు అధికారం లోకి రాగానే తెలిసింది గత 5 ఏళ్లలో ఎంత తిన్నారు అని అది చాలు ప్రభుత్వం నడవడానికి ఇంకా అభివృద్ధి ఎలాగు ఉంటుంది
@subbaraoseemakurty3805
@subbaraoseemakurty3805 3 ай бұрын
100% మీరు చెప్పింది కరెక్ట్ సార్ చంద్రబాబు నాయుడు గారిని కలిసికొని సలహా ఇద్దామనుకున్నాను సెంట్రల్ govt కూడా చాలాసార్లు లెక్కల్లో లేని డబ్బుని income గా చూపిస్తే, exemption చాలాసార్లు యిచ్చింది అలాగే ఈ రెడ్లు అందరూ లూటీ చేసిన డబ్బు తిరిగి యిచ్చేస్తే శిక్ష లేదు అని చంద్రబాబు గారు G O పెడితే మీరు చెప్పినట్లు 60% వచ్చేస్తా ది . యింకో 5 ఏళ్లకు సరిపడా బడ్జెట్.
@mv_lakshmi692
@mv_lakshmi692 3 ай бұрын
Sar.. నమస్తే...గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.... శత శాతం ఇచ్చిన హామీలు ..చేస్తారు...దీనికి...కష్టం లేదు..కొంచెం చంద్రబాబు నాయుడు గారు మనస్సు లో మొహమాటం...ఉండకుండా..ప్రతి పైసా వసూలు చెయ్యాలి...ఎవరి డబ్బులు సార్...ప్రజాధనం ...వసూలు చేయాలి..దీనివల్ల ....ఎంత డబ్బు వస్తుంది... కోర్టుల్లో కేసులు త్వరగా తేలవు సార్...నోటీసు ఇవ్వటం టైం చెప్పటం....యాక్షన్...ప్లాన్....చేసింది...ప్రజల్లో పెట్టటం... అప్పుడూ....ఇంకా భూ పాతాళ్ళల్లో ...దాచిన డబ్బులు ప్రజలే...సర్ ఫలానా చోట ఉన్నాయి అని బైటకు వచ్చి చెపుతారు...ఇప్పుడు ఆఫీసర్లు అయిన కూడా ..క్షమ ఉండకూడదు...మొదటి దెబ్బ వాళ్లకే పడాలి.. రెవెన్యూ..వాళ్లకే తెలుసు ఎక్కడ ఏముంది...అని... సో...ప్రక్షాళన కాలం అని పబ్లిక్ లోకి వచ్చి తిరిగి కట్టాలి అంతే...CBN గారు కొంచెం ...మారాలి...సర్... కొత్తల్లో కక్ష సాధింపు అంటారు ...ఎప్పుడైతే డబ్బులు తిరిగి వస్తున్నాయి ..అనుకున్నారో ...భయపడి ...వాళ్ళే ఇచ్చేస్తారు సర్...మనిషి ...ఎంత ధైర్య వంతుడో అంత పిరికి వాడు....ముందు పోలీసు శాఖను ...కొంత ప్రైవేటు వాళ్ళను ఉపయోగించు కోవాలి...అద్భుతమైన ఆఫీసర్లు విశ్రాంత ఉద్యోగులు గా ఉన్నారు ...వాడుకుందాం ...అవసరం ...రాష్ట్రం లో దొంగలు పడ్డారు...కాబట్టి అన్ని శక్తులు...కూడగట్టుకుని...ప్రజల డబ్బులు...కేంద్రం నుండి వచ్చిన నిధులు అన్ని రాబడితే... స్వర్ణాంధ్ర సాకారం కావటమే...కాదు...ప్రతి రాజకీయ నాయకుడికి ఒక బాధ్యతతో కూడిన భయం ఏర్పడి...పదవిని..కేవలం ఇది ఉద్యోగం అని చేసే అవకాశం ఉంది అని...నా అభిప్రాయం... పంచా ఇతి ..నుండి ....పార్ల మెంట్ వరకు దోపిడీ...కొండలు..కొనలు..రోడ్లు....స్థలాలు..గుళ్ళు...ఒకటేమిటి అన్నీ.. అన్నీ...ఇది ఒక ఆలోచన చేయండి సర్...ప్రజల డబ్బుకు న్యాయం జరుగుతుంది...అమరావతి ..పోలవరం...పూర్తి ఔతాయి...భయం పోయి విదేశీ కంపెనీలు వస్తాయి..యూత్ లో జీవన విధానంలో మార్పు వస్తుంది...లంచ గొండితనం పోతుంది... ధర్మ సంస్థాపన జరుగుతుంది...ఇది నా ఆవేదనే కాదు...చాలా చాలా మంది...ఆక్రోశం కూడా సర్...థాంక్స్ అడుసుమల్లి గారు...🎉
@thanashameem6562
@thanashameem6562 3 ай бұрын
Mee abhiprayam to nenu yekibhavistunnanu sir.
@ConfusedAutoRace-se6kb
@ConfusedAutoRace-se6kb 3 ай бұрын
సిస్టమ్‌లో అవినీతి లేకుండా చేసాడు అన్ని హామీలు పూర్తి CBN చేసాడు
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 3 ай бұрын
Sir, Where is the Balance Sheet. 1) Appulu versus Distribution through navaratnaalu 2) State Income versus Spent for Works without Navaratnaalu 3) Why Don't release Swetha patgram to know the facts to Citizens of India and AP State Citizens Ani Desamulo unna prajalandaru korukuntunnaaru Sir
@sankarangara9
@sankarangara9 3 ай бұрын
ఎవడు సహకరించాడో వాడినే ఉపయోగించి అన్ని recovery చేయాలి అన్ని రంగాల్లో కూడా. మన చేతికి మటి అంటదు.ఇది 2 నెలల time deadline పెట్టాలీ.మీ su
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 3 ай бұрын
Srinivasa rao గారు your wonderful comments and arguments 3000 times correct correct about on CBN గారు and his powerful mindset
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 3 ай бұрын
Srinivasa rao గారు your wonderful comments and arguments 3000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి గారు and his cruelty mindset
@sudhakarreddy4504
@sudhakarreddy4504 3 ай бұрын
Kotlu thinna chandrababune emi ceyaleka poyindi ycp govt TDP govt kuda emi cheyyadi
@vtr4309
@vtr4309 3 ай бұрын
Cbn గారు బయటపడాలంటే సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా బ్యాన్ చేసేయాలి అంగన్వాడి స్కూల్ లోపిల్లలు ఒక్కరు ఉంటే 10 మందికి లబ్ధి పొందుతూ నిధులు దుర్వినియోగం అవుతూ ఉంటాయి చదువుకున్న పిల్లలకు ఏ ఉద్యోగాలు లేవు పెన్షన్ లు పెన్షన్లు బియ్యాల అన్ని దుర్వినియోగం అవుతున్నాయి అవన్నీ సర్వే చేసి అవన్నీ తొలగిస్తే గాడిని పడతాది గవర్నమెంట్. జై చంద్రబాబు అది చేస్తారని ఆశిస్తున్నాను.
@reset.india20
@reset.india20 3 ай бұрын
పోలవరం పై CBN చేతులు ఎత్తీయడం భదించింది.
@padmakanchipati911
@padmakanchipati911 3 ай бұрын
2014 లో తిన కోట్ల రూపాయలు ఎక్కడ పేటాడు చంబా పజలకు ఏమి ఇచ్చాడు బాబు గురివింద గింజ కబుర్లు చెప్పుకుంటూ వెళ్లు
@venkataramanadoki5099
@venkataramanadoki5099 3 ай бұрын
cureption amounttho, Development avuthundi,polavaram,amaravathi, roads, employeement create cheyadam avthundi sir
@subrahmanyamchitteti3814
@subrahmanyamchitteti3814 3 ай бұрын
అవినీతి ఆస్తులు స్వాధీనం చేస్తే ap అప్పులు తిరుతాయి
@thesanskritchannel9978
@thesanskritchannel9978 3 ай бұрын
Let the government collect money paid to voters by political parties. Minimum 3 cr people @ Rs. 5000 which works out Rs.15,000 cr.
@chdevendhar8860
@chdevendhar8860 3 ай бұрын
యాంకర్ గారు సార్ చెప్పేది టెక్నికల్ గా సాధ్యమా అంటారేంటి, ఏ ఇదే జగ్గడు ఎంపీ RRR గారినీ ,పైగా వాళ్ల పార్టీ మనిషిని పోలీసులతో ఎంత దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టాడు, కాళ్ళు కమిలి పోయేలా కొట్టి, హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని చెప్పినా ఎక్కి గుండెల మీద కూర్చిని ఎంత టార్చర్ పెట్టారో మీకు తెలియదా ,ఎందుకు సాధ్యం కాదండి, సార్ చెప్పినవన్నీ సాధ్యాలే, 👍👌🙏🌹
@chdevendhar8860
@chdevendhar8860 3 ай бұрын
సార్ చెప్పింది 100%కరెక్ట్ ,నిజం చెప్పు లేదంటే ఇలా కొడతా అలా కొడతా అనకూడదు, తుపాకి సినిమా లో హీరో విజయ్, 12 చోట్ల బాంబు పెట్టిన ఒక టెర్రరిస్టు నీ పట్టుకొని నిజం అడిగితే చెప్పడు, అప్పుడు హీరో వాడి చేతి వేలు ఒకటి కట్ చేసి,దానికి పట్టి కత్తి రెండో వేలు కట్టర్ లో పెట్టీ అడుగుతాడు, అప్పుడు వాడు ఉచ్చ పోసుకుంటూ నిజం చెప్తాడు, సార్ చెప్పిన గరుడ పురాణం ట్రై చేసినా మాంచి ఫలితం ఉంటుంది,ఇలా చేయక పోతే ఈ జలగా సుర సైన్యం వినరు, కాబట్టి సార్ చెప్పిన ఐడియా మి చానెల్ ద్వారా ప్రభుత్వానికి సిఫారస్ చేయండి ,💯👍👌🙏🙏🌹🙋
@srinivasaraog4755
@srinivasaraog4755 3 ай бұрын
అడుసుమిల్లి శ్రీనివాస రావు గారి విశ్లేషణ.... 👌🌹🌻💐💯👍
@JaipaulJaipaulGedhela-k9e
@JaipaulJaipaulGedhela-k9e 3 ай бұрын
YCP. Valla daggara vunna dabbu antha bayataku lagite AP. Ni Appuleni rastramuga vunchhachu.
@chebrolunageswararao3209
@chebrolunageswararao3209 3 ай бұрын
What adusumalli garu says is absolute truth. Right way to develop the state
@santhianandrajamani4790
@santhianandrajamani4790 3 ай бұрын
Adusumalli garu , Appasani Rajesh garu , Madhusudhan Reddy garu , Jyostna garu , Krishna Kumari garu , Sudhakar Reddy garu , Venkateswara Rao garu , Sathyamurthy garu , Durga kumar garu , Ramesh kandula garu , D S Srinivas garu , Mahasena Rajesh etc., inka chala mandi experts unnaru andarini Salahadaarulu ga pettukovali ..manchi direction istharu
@sathiraju7982
@sathiraju7982 3 ай бұрын
తిరిగి సెంట్రల్ గవర్నమెంటుకే డబ్బులు సర్దవచ్చంటారా !!
@sankarswati
@sankarswati 3 ай бұрын
ఈ సుత్తి కబుర్లు,waste. కూటమి waste. దేశం అరాచక శక్తుల మయం.
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 ай бұрын
ఇన్ని లక్షల కోట్లు రికవరీ ఎలా... Ycp లా కూటమి దౌర్జన్యం చేయదు కదా
@srinivasrongala278
@srinivasrongala278 3 ай бұрын
Pending bills, contractors mee chala ebbandi padutunnamu
@venkataramanadoki5099
@venkataramanadoki5099 3 ай бұрын
Sir jegan last pettakandi, firt jegantho start cheyali sir, department expendeture miguluthundi, jegantho start ayethe one month lolpale andhra gujarath kanna munduvarasalo ap vuntndhi sir
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 3 ай бұрын
Ex cm ex Ministers,ex mla,s, adhikarulu andari asthulu kakistha paripalana easy
@sudhakarreddy4504
@sudhakarreddy4504 3 ай бұрын
Adusu milli daggra aadaralu unte govt ki ivvali sodi cheppakudafu
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 3 ай бұрын
Government should fallow his suggestions, but as democratic country they won't do. So in India also good dictator rule should come to control all such corruption
@janardhanaraoanumola9130
@janardhanaraoanumola9130 3 ай бұрын
42000 Crores of corrupted properties attached by the Enforcement Directorate 12years back but sofar not forfeated single Rupee by Govt.It is the greatness of the Indian judiciary.The entire CBI and ED cases filed against Jaganmohan Reddy and others are discharge petitions enquiry stage since long back.There is no use to discuss on corruption in India.So many loopholes to escape from guilty
@chandrakalavathamma5925
@chandrakalavathamma5925 3 ай бұрын
Valla daggara vunna black money theesukondi vallu court ku kooda vellaledu
@dk1901
@dk1901 3 ай бұрын
Exactly idi cheyaali and black money ni white chestaam oppukoni icheste like ichina black money lo 70 govt recovery and 30 white cheselaaga emiena law cheyochaa?? Cheste police lato bedirinchaali istaaraa ee law batti leka arrests courts etc etc naa ani
@PrasadKokkirala
@PrasadKokkirala 3 ай бұрын
ఇంట్టి కి. పెం ఛీ న. పన్ను లు. తగ్గించ డీ.45/పెం చి నా రు దా నీ గురించి మా ట్ల డ లి
@thesanskritchannel9978
@thesanskritchannel9978 3 ай бұрын
Let the government collect money paid to voters by political parties. Minimum 3 cr people @ Rs. 5000 which works out Rs.15,000 cr.
@SeshuRao
@SeshuRao 3 ай бұрын
Ee mothaniki karanam bro anilkumar oka bijam natadu 2018
@subbaraoa4503
@subbaraoa4503 3 ай бұрын
ee casulu recover casulu deputy cm ku hand our cheyali thannu kumta vastadi do china dabbu cm garu meeru dochuku thinna vari casulu deputy cm hand our cheyandi
@kesavanaidu5435
@kesavanaidu5435 3 ай бұрын
శ్రీనివాస్ మీరు వాడువీడు ఏ మిటిరా
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 ай бұрын
గరుడపురాణం ప్రకారం చేయడం సాధ్యమా?
@ysnreddy8349
@ysnreddy8349 3 ай бұрын
అబ్బీడి దిబ్బడి......మంచి సలహా
@satyanarayanayarra5777
@satyanarayanayarra5777 3 ай бұрын
Khatthinamga Recovery cheyali
@prasadamv7326
@prasadamv7326 2 ай бұрын
Naa manasulo vunnavi as it is ga chadivaaru😊
@SeshuRao
@SeshuRao 3 ай бұрын
Miku aratham kadhani anukonu
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 3 ай бұрын
We are expecting this
@umamaheswararao6268
@umamaheswararao6268 3 ай бұрын
Ayya srinivasarao garu, modini nammoddayya.
@kalpanak1125
@kalpanak1125 3 ай бұрын
Just gave false promises . Came to power . Unable to meet those false exaggerated promises. Now started blaming Jagan Mohan Reddy . Unnecessarily announced super six . CBN would have come to power without super six too . He should have some forethought by being experienced politician. Unnecessarily invited trouble.
@satishkumarkota7684
@satishkumarkota7684 3 ай бұрын
CBN sir meeru adusumilli gaari ee salaha teesukondi sir Oka veela public nunchi , govt rules and regulaisations follow avvali ani meeku anipiste, adusumilli gaari salaha gurinchi public opinion gatti gaa teesukoni cheyyandi. Paisaa vasul program
@rasagna6126
@rasagna6126 3 ай бұрын
Sir one doubt every Tuesday NDA government is going to reserve bank for loan
@nagr
@nagr 3 ай бұрын
Apara nayana nee sollu. Special status value thelisthe kadha neeku.
@dk1901
@dk1901 3 ай бұрын
Special status value Ela vunna center ivvanide manamemi cheylem ,center toh godava pade stage lo mana state finances kuda ipudu levuu
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
మోష ల దీవెనతోనేకదా సార్ జరిగింది. It is complete failure if centres control over states. Why did they alliw them to do all the misdeeds? Where is the forum to complain?
@ambojudharmarao9709
@ambojudharmarao9709 3 ай бұрын
Ivanni tiraga todayarane ycp varu vagdanalu Ela chestaro chustam veellu cheyyaleru Naku pratipaksa Hoda ivvali Ani TDP varini bhale bhuridee kottistunnaru ycp vari telivi mundu TDP varu paniki raru super jagananna 🤗
@SivaramBattala
@SivaramBattala 3 ай бұрын
OREY JAGAN KOLLAGOTTATAMENDIRAA PRAJALAKU PANCHINA SOMMANTA NEEYAMMAA MUGULLADAA MUSUKONDRA BEKAR NASKODAKALLAARA
@KottapalliSubbarao
@KottapalliSubbarao 3 ай бұрын
ఇది ఇండియాలో సాద్యమోకాదో చెప్పడం కష్టం. డెవలప్మెంట్ వర్కలికి ఒక సొల్యూషన్ఉంది ఈ పరిస్థితుల్లో. ప్రతి సంవత్సరం సోషల్ పెన్షనర్లకి నచ్చచెప్పి ఒక నెల పెన్షన్ని రాజధానికి పోలవరానికి వెచ్చించండి. మోడీ దయ కూడా అక్కరలేదు. 5సంవత్సరాల్లో డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. అవ్వ తాతలకి నచ్చచెపితే హ్యాపీగా ఒప్పుకుంటారు. ఒక నెల వాళ్లని చూసుకోటానికి వాళ్ళ పిల్లలు ఉంటారు
@chebrolunageswararao3209
@chebrolunageswararao3209 3 ай бұрын
Adusumalli is absolutely correct. He is very realistic and practical. What he says can be implemented.
@madanmohan8930
@madanmohan8930 3 ай бұрын
ORE BROKER JAGAN IS GOOD
Police Raid At Isha Foundation | Coimbatore | Red Tv
12:17
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 30 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 46 МЛН
CM Chandrababu Warning To Deputy CM Pawan | Red Tv
10:10
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН