అయ్యా, మేము రెండు సార్లు మీ hotel కి టిఫిన్ కోసం వచ్చాము. బ్రాహ్మల hotel అని పెట్టారు. కానీ అక్కడ వందే వాళ్ళు అన్య మతస్థుల లాగా ఉన్నారు. అందుకే చెత్త తిరిగి వచ్చేసాము. కొంచెం మన వాళ్ళని పెట్టండి సార్.
@Sreesasthafoods4 сағат бұрын
అయ్యా నమస్కారం, మీరు ఒకసారి మా వంటశాలన్ని సందర్శించండి ఆ తర్వాత మీరు నిర్ణయాన్ని తెలియజేయండి, వంట, వివిధ పదార్థాలు, ప్రసాదాలు అన్నీ తయారయ్యేది ఇంటి వద్దనే, వన్డే విధానంలో కానీ వడ్డించే విధానంలో గాని క్వాలిటీలో గాని ప్యూర్ వెజ్ బ్రాహ్మణ తరహాలోనే ఉంటుంది.